Telangana History Mudigonda Chalukyas Practice Questions Set 2

TSStudies
1

Ancient Telangana History Mudigonda Chalukyas Study Material in Telugu

1) బొట్టు బేతరాజు ఎవరిని ఆశ్రయించి అతని సేనాని అయిన విరియాల ఎర్రభూపతి ద్వారా 4వ గుండరాజును సంహరించి కొరివిని ఆక్రమించాడు


2) గూడూరు శాసనం ఎవరు వేయించారు


3) కుసుమాదిత్యుడు యొక్క బిరుదు


4) కుసుమాదిత్యుడు ఎవరియొక్క కుమారుడు


5) గోనయ్యా అనే బ్రాహ్మణుడికి మొఘల్ చెరువు గ్రామాన్ని దానం చేసిన ముదిగొండ చాళుక్య రాజు


6) 5వ కుసుమ యూదుడు యొక్క బిరుదు


7) కాకతీయరాజు రుద్రదేవునికి సమకాలీడు అయిన ముదిగొండ చాళుక్య రాజు ఎవరు


8) రుద్రదేవుని మరణాంతరం ముదిగొండ చాళుక్యులు తిరిగి విసురునాడు ని ఆక్రమించారని ఏ శాసనం ద్వారా తెలుస్తుంది


9) ముదిగొండ చాళుక్య చివరి రాజు నాగతి రాజు యొక్క బిరుదు


10) ఏ శాసనం ద్వారా ముదిగొండ చాళుక్యులలో చివరివాడు కుసుమాదిత్యుడు నాగతిరాజు అని తెలుస్తుంది


11) ఎవరి మరణాంతరం నాగతి రాజు కాకతీయులపై దండెత్తాడు


12) ముదిగొండ చాళుక్యులను తెలంగాణ ప్రాంతం నుండి తరిమివేసినది ఎవరు 


13) ముదిగొండ చాళుక్యుల పతనం గురించి రేచర్లరుద్రుని యొక్క ఏ శాసనం ద్వారా తెలుస్తుంది 


14) ముదిగొండ చాళుక్యుల పతనం తరువాత అది ఏ రాజ్యంలో అంతర్భాగం అయింది 


15) కుసుమ యూదుడు అభ్యర్థనపై 1వ చాళుక్య భీముడు కూకిపర్రు గ్రామాన్ని ఎవరికీ దానం చేసాడు 


16) గొణగయ్యను తొలిగించి సింహాసనాన్ని అధిష్టించిన నిరవద్యుడు కాకతీయులు తరిమి వేసినట్లు పేర్కొన్న శాసనం 


17) విరియాల రాజులది ఎర్ర శాసనమైన కామసాన రాజుల శాసనం ఏది 


18) బొట్టు బేతరాజు కుమారుడైన 4వ కుసుమయోధుడి యొక్క బిరుదు 


19) క్రివ్యక శాసనం ప్రకారం ముదిగొండ చాళుక్యుల చివరి రాజు నాగతి రాజు ఎవరి సోదరుడు 


20) పాలంపేట శాసన సృష్టికర్త 


Tags: Ancient Telangana History of Mudigonda Chalukyas, ancient mudigonda chalukyas history in telugu, mudigonda chalukya dynasty kings list, kings list of mudigonda chalukya dynasty, ts studies, tspsc study material in telugu, telangana history study material in telugu, telangana history practice questions in telugu

Post a Comment

1Comments

  1. Please give option. ..we can think at list.tq

    ReplyDelete
Post a Comment