Ancient Telangana Mudigonda Chalukyas History in Telugu
1) ముదిగొండ చాళుక్యుల యొక్క రాజధాని
2) ముదిగొండ ఏ ప్రాంతంలో కలదు
3) కొరివిసీమకు గల మరొక పేరు
4) ముదిగొండ చాళుక్యులు ఎవరికీ సామంతులుగా ఉండేవారు
5) ముదిగొండ చాళుక్యులలో మొదటివాడు
6) ముదిగొండ చాళుక్యులలో గొప్పవాడు ఎవరు
7) ముదిగొండ చాళుక్యులలో చివరి వాడు
8) ముదిగొండ చాళుక్యుల యొక్క రాజలాంఛనం
9) ముదిగొండ రాజధానిగా రాజ్యాన్ని స్థాపించినది ఎవరు
10) కొక్కిరాజు యొక్క బిరుదులు
11) తూర్పు చాళుక్యుల నుండి కొరివి మండలాన్ని పొంది ముదిగొండ రాజధానిగా ఎవరు పాలించారు
12) తన విజయాలకు గుర్తుగా రణమర్దకంటియా అనే కంఠ హారాన్ని ధరించినది ఎవరు
13) రణమర్దనుడిని ఏ శాసనంలో మరో రాముడిగా పేర్కొన్నది
14) రణమర్దనుడి తరువాత ముదిగొండ చాళుక్యుల యొక్క పాలకుడు ఎవరు
15) ముదిగొండ చాళుక్యుల రాజుల ఎవరి కాలంలో కొరివిసీమను రాష్ట్ర కూట 2వ కృష్ణుడు ఆక్రమించాడు
16) చాళుక్య భీముడిని కొలనుకోటలో ఎవరు బందీగా ఉంచారు
17) గోణగయ్యను తొలిగించి ముదిగొండ చాళుక్యుల సింహాసనాన్ని అధిష్టించింది ఎవరు
18) 2వ కుసుమ యుధుడు ఎవరి యొక్క కుమారుడు
19) 2వ కుసుమ యుధుడు యొక్క బిరుదు ఏది
20) గొణగయ్య పైన ఎవరు తిరుగుబాటు చేసారు
Tags: Ancient Telangana history study material in telugu, free download study material for ancient telangana history, mudigonda chalukyas dynasty history notes in telugu, ts studies, kings list of mudigonda chalukya dynasty