తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం 1948-1970

Causes for the Decline of 1969 Movement - 1969 ఉద్యమం విఫలానికి కారణాలు

Committees on the surplus budget on 1969 Telangana Movement

Govt Action During 1969 Telangana Movement - 1969 ఉద్యమంలో ప్రభుత్వ చర్యలు

Meeting by OU Professors in 1969 Telangana Movement

Telangana Prajasamithi - తెలంగాణ ప్రజా సమితి

Role of Organisations, Meetings in 1969 Telangana Movement

1969 Movement in Telangana-1969 ఉద్యమం

Violations of Safeguards - రక్షణల ఒప్పందం ఉల్లంఘనలు

Note on Safe Guards

Gentlemen's Aggrement 1956 - పెద్ద మనుషుల ఒప్పందం

Formation of Andhra Pradesh - ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ప్రక్రియ

Ambedkar Views on Small States - చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై బి.ఆర్ అంబేద్కర్ అభిప్రాయాలు

States Reorganisation Commission - రాష్ట్రాల పునర్విభజన కమిషన్

Formation of Andhra State-ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు

1952 Mulkhi Agitation - గైరీ ముల్కీ ఉద్యమం-1952

Operation Polo (ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్ 13-17)

How Nizam Rule Ended - నిజాం పాలన అంతం



TSPSC Group II Syllabus:

UNIT 1
చారిత్రిక నేపధ్యం : హైదరాబాద్ స్వదేశీ సంస్థానంలో ఒక ప్రత్యేక సాంస్కృతిక ప్రాంతంగా తెలంగాణ, దాని భౌగోళిక సాంస్కృతిక, రాజకీయ ఆర్ధిక లక్షణాలు  -  తెలంగాణ ప్రజలు - కులాలు, తెగలు, మతం, కళలు, హస్త కళలు,భాషలు, మాండలికాలు, జాతరలు, పండుగలు మరియు తెలంగాణాలో ముఖ్యమైన ప్రదేశాలు. హైదరాబాద్ స్వదేశీ సంస్థానంలో పరిపాలన మరియు సాలార్జంగ్ పాలన సంస్కరణలు మరియు ముల్కీలు - నాన్ ముల్కీల సమస్య మూలాలు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ఉద్యోగాలు, పౌర సేవల చట్టాలు, ఏడవ నిజాం 1919 ఫర్మానా, ముల్కీ నిర్వచనం - ముల్కీ లీగ్ 1935గా ప్రాచుర్యం పొందిన నిజాం సబ్జెక్టు లీగ్ వ్యవస్థాపన మరియు దాని ప్రాముఖ్యత, 1948 లో భారతదేశంలో హైదరాబాద్ రాజ్యవిలీనం, సైనిక పాలన, వెల్లోడి కాలంలో ఉద్యోగ విధానాలు, 1948-52, ముల్కీ నిబందనల ఉల్లంఘన మార్టీ దాని పర్యవసానాలు. 
UNIT 2
స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం - బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు మరియు 1952 ముల్కీ ఉద్యమం, స్థానిక ప్రజలకు ఉద్యోగాల కోసం డిమాండ్ మరియు సిటీ కాలేజీ ఘటన - దాని ప్రాధాన్యత. జస్టీస్ జగన్ మోహన్ రెడ్డి కమిటీ రిపోర్ట్, 1953 - ప్రాథమిక సంవాదాలు మరియు తెలంగాణ రాష్ట్రం కొరకు డిమాండ్ - 1953 లో ఫజల్ అలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్(SRC) ఏర్పాటుకు కారణాలు - SRC మరియు చిన్న రాష్ట్రాలపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభిప్రాయలు. 
UNIT 3
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం, 1956 పెద్దమనుషుల ఒప్పందం - దాని నిబంధనలు మరియు సిపారసులు, తెలంగాణ ప్రాంతీయ కమిటీ, కూర్పు విధులు  మరియు పనితీరు - రక్షణ అంశాలు (సేఫ్ గార్డ్స్) ఉల్లంఘన - కోస్తాంధ్ర ప్రాతం నుండి వలసలు మరియు దాని పర్యవసానాలు, తెలంగాణాలో 1970 అనంతర పరిస్థితి - వ్యవసాయం, సాగునీరు, విధ్యుత్, విద్య, ఉపాధి, వైద్య మరియు ఆరోగ్యం మొదలైనవి. 
UNIT 4
ఉద్యోగ మరియు సర్వీసు నిభందనల ఉల్లంఘన : తెలంగాణ ఉద్యమ ఆభిర్భావ మూలాలు - కొత్తగూడెం మరియు ఇతర ప్రాంతాలలో నిరసనలు, రవీంద్రనాథ్ ఆమరణ దీక్ష, ప్రత్యేక తెలంగాణ కోసం 1969 ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమంలో మేధావులు, విద్యార్థులు, ఉద్యోగుల పాత్ర. 
UNIT 5
తెలంగాణ ప్రజా సమితి ఆవిర్భావం మరియు ఉద్యమ తీరు - తెలంగాణ ఉద్యమ వ్యాప్తి - ప్రధాన ఘటనలు, నాయకులు మరియు వ్యక్తులు - అఖిల పక్ష ఒప్పందం - జి వో 36 - తెలంగాణ ఉద్యమ అణచివేత మరియు దాని పర్యవసానాలు - 8 సూత్రాలు మరియు 5 సూత్రాల ఫార్ములాలు ప్రభావాలు.