తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం 1971-1990

ముల్కీ నిబంధనలపై కోర్టు తీర్పులు, జై ఆంధ్ర ఉద్యమం & దాని పర్యవసానాలు, 6 సూత్రాల పథకం 1973, మరియు దాని నిబంధనలు, ఆర్టికల్ 371-D, రాష్ట్రపతి ఆదేశం (ప్రెసిడెన్షియల్ ఆర్డర్), 1975- ఆఫీసర్స్(జయభారత రెడ్డి) కమిటీ రిపోర్టు, జి. వో-610(1985), దాని నిబంధనలు మరియు ఉల్లంఘనలు - ప్రతిస్పందన మరియు తెలంగాణ ఉద్యోగుల ప్రాతినిధ్యాలు. 
UNIT 2
నక్సలైట్ ఉద్యమ ఆవిర్భావం, వ్యాప్తి, కారణాలు మార్టీ పర్యవసానాలు, జగిత్యాల - సిరిసిల్ల, ఉత్తర తెలంగాణాలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, రైతు కూలీ సంఘాలు, గిరిజన భూముల పరాయికరణ మరియు ఆదివాసీల తిరుగుబాటు, జల్-జంగిల్ మరియు జమీన్. 
UNIT 3
1980లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం మరియు తెలంగాణ రాజకీయ, సామాజిక - ఆర్ధిక మరియు సాంస్కృతిక అల్లికలో వచ్చిన మార్పులు , తెలుగు జాతి భావం మరియు తెలంగాణ అస్థిత్వం అణచివేత, హైదరాబాద్ మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో నూతన ఆర్ధిక వ్యవస్థ విస్తరణ, ఆధిపత్య సంస్కృతి మరియు తెలంగాణ ఆత్మ గౌరవంపై దాని ప్రభావాలు, మాండలికం, బాషా మరియు సంస్కృతి.
UNIT 4
1990 లో సరళీకరణ మరియు ప్రవేటీకరణ విధానాలు వాటి పర్యవసానాలు, రాజకీయ అధికారం, పరిపాలన, విద్య, ఉపాధిలో ప్రాంతీయ వ్యత్యాసాలు మరియు ఆసమతుల్యతలు, వ్యవసాయ సంక్షోభం, తెలంగాణాలో చేతి వృత్తుల పతనం మరియు తెలంగాణ సమాజం మరియు ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం. 
UNIT 5
తెలంగాణ అస్థిత్వం  కోసం అన్వేషణ, మేధావుల చర్చలు మరియు సంవాదాలు, రాజకీయ మరియు సైద్దాంతిక ప్రయత్నాలు, ప్రాంతీయ అంతరాలకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం, తెలంగాణ పట్ల వివక్ష మరియు అల్ఫాభివృద్ది.