తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం 1991-2014

 రాష్ట్ర ఆవిర్భావం  1991-2014

Telangana Movement Between 1970 to 2000-నిర్మాణ పూర్వదశ(1984-1996)

Telangana Movement Between 1970 to 2000-నిర్మాణ దశ(1996-2001)

Telangana Movement Between 1970 to 2000 - రాజకీయ ప్రక్రియ దశ 2001నుంచి

Telangana Movement Between 1970 to 2000-తెలంగాణ ఉద్యోగుల సంఘాలు

Telangana Movement Between 1970 to 2000-తెలంగాణ సాంస్కృతిక రచయిత సంఘాలు

Telangana Movement Between 1970 to 2000-తెలంగాణ విద్యార్థి సంఘాలు

Telangana State Formation-మలిదశ ఉద్యమం

Telangana State Formation-2004 ఎన్నికల పొత్తులు

Telangana State Formation Pranab Mukarji Committee ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు 2005

Telangana State Formation Rossayya Committee-రోశయ్య కమిటీ

J M Girglani Commission-జె.ఎమ్. గిర్ గ్లాని కమిటీ

Telangana State Formation-2009 ఎన్నికలు పార్టీలు

KCR Hunger Strike for Telangana - కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష

Students Role in Telangana Movement-తెలంగాణ ఉద్యమం విద్యార్థులు

Sri Krishna Committee on Telangana State Formation-శ్రీ కృష్ణ కమిటీ

TJAC: Telangana Political Joint Action Committee

Suicides for Telangana-మలిదశలో తెలంగాణ కోసం ఆత్మహత్యలు

Revivalision of Telangana Culture-తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం

Revivalision of Telangana Culture-కవులు, రచయితలు, గాయకులు, కళాకారుల పాత్ర

Telangana State Formation - మలిదశ ఉద్యమంలో వివిధ వర్గాల పాత్ర

Telangana State Formation-ప్రవాస భారతీయులు

Role of Internet in Telangana State Formation-తెలంగాణ ఉద్యమం ఇంటర్నెట్ పాత్ర

Role of Castes and Social Issues in Telangana State Formation-కులాలు సామాజిక వర్గాల పాత్ర

Important Incidents in Telangana State Formation-కొన్ని ముఖ్యమైన సంఘటనలు

Telangana State Formation-అఖిలపక్ష సమావేశం 2012

Andhra Pradesh Reorganization Process ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ

Telangana Bill In AP Assembly-ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు

Telangana Bill in Parliament-పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు



TSPSC Group II Syllabus: Telangana State Formation 1991-2014

UNIT 1
వివక్షతకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యం మరియు మేధావుల ప్రతిస్పందన - పౌర సమాజ సంఘాల ఏర్పాటు, ప్రత్యేక తెలంగాణ అస్థిత్వంపై స్పష్టత, ప్రత్యేక తెలంగాణ అంశాలను లేవనెత్తిన తొలి సంఘాలు, తెలంగాణ సమాచార ట్రస్ట్ - తెలంగాణకు ఐక్యవేదిక, భువనగిరి సభ - తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ-వరంగల్ డిక్లరేషన్-తెలంగాణ విద్యార్థుల వేదిక మొదలుగునవి. తెలంగాణ అంశాన్ని లేవనెత్తడంలో తెలంగాణ కాంగ్రెస్ మరియు BJP  కృషి.
UNIT 2
2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపన, 2004లో రాజకీయ పునరేకీకరణ మరియు ఎన్నికల కూటములు మరియు తెలంగాణ ఉద్యమ మలిదశ - UPA ప్రభుత్వంలో TRS - గిర్ గ్లాని కమిటీ -  తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ - 2009 - ఎన్నికలు - కూటములు - ఎన్నికల మేనిఫెస్టోలలో తెలంగాణ - హైదరాబాద్ ఫ్రీ జోన్ కు వ్యతిరేకంగా ఉద్యమం - ప్రత్యేక రాష్ట్రము కోసం డిమాండ్ - కెసిర్ ఆమరణ నిరాహార దీక్ష - రాజకీయ ఐక్య కార్యాచరణ (జేఏసీ) ఆవిర్భావం (2009).
UNIT 3
రాజకీయ పార్టీల పాత్ర - TRS - Congress - BJP, వామపక్షాలు, TDP, MIM, తెలంగాణ ప్రజా ఫ్రంట్ , తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మొ!! వంటి ఇతర రాజకీయ పార్టీలు, దళిత బహుజన సంఘాలు మరియు అట్టడుగు ఉద్యమ సంఘాలు - ఇతర ఐక్య కార్యాచరణ కమిటీలు మరియు ప్రజా నిరసనలు - తెలంగాణ కోసం ఆత్మహత్యలు. 
UNIT 4
తెలంగాణాలో సాంస్కృతిక పునరుద్ధరణ, తెలంగాణ ఉద్యమంలో ఇతర ప్రతీకాత్మక నిరసనలు - సాహిత్య రూపాలు, ప్రదర్శనా కళలు మరియు ఇతర సాంస్కృతిక నిరసన కార్యక్రమాలు - ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడంలో రచయితలు, కవులు, గాయకులూ, మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యులు, NRI లు, మహిళలు, పౌర సమాజ సంఘాలు, సంఘటిత మరియు అసఙ్గహితత్తా రంగాలు, కులాలు, కమ్యూనిటీలు మరియు ఇతర సామజిక బృందాలు - ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం - నిరసన రూపాలు మరియు ప్రధాన ఘటనలు, సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ ఉద్యమం, మిలియన్ మార్చ్ మొదలైనవి. 
UNIT 5
పార్లమెంటరీ ప్రక్రియ : తెలంగాణపై UPA ప్రభుత్వ వైఖరి అఖిలపక్ష సమావేశం - అంథోని కమిటీ - తెలంగాణపై కేంద్ర హోం మంత్రి ప్రకటనలు - శ్రీ కృష్ణ కమిటీ నివేదిక మరియు సిఫారసులు, తెలంగాణపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రకటన, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ చట్టం, 2014 ఎన్నికలు మరియు తెలంగాణ రాష్ట్ర విజయం మరియు తెలంగాణ రాష్ట్ర మొదటి ప్రభుత్వం.