శాతవాహన యుగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు
గమనిక: పైన మిస్ అయిన కొన్ని పాయింట్లను ఇక్కడ పొదుపరిచాం.
Note: You have any information about "Satavahana Dynasty", send mail to nnresgi@gmail.com or post comment.
Previous
గమనిక: పైన మిస్ అయిన కొన్ని పాయింట్లను ఇక్కడ పొదుపరిచాం.
- మహానగర శిథిలాలు బయటపడిన ప్రదేశం -- కదంబపుర్
- రాప్పన్, బారువా అనే చరిత్రకారులు ఏ నదిని 'కన్న బెన్న' గ పేర్కొన్నారు -- వైన్ గంగా
- తెలంగాణ ప్రాంతాన్ని చివరిగా పాలించింది -- కౌశికీ పుత్ర శాతకర్ణి
- నిబందకారులకు మరోపేరు -- అక్ష పటకులు
- కరీంనగర్ జిల్లా 'ముసులగుట్ట' అనేది ఒక జైన క్షేత్రం
- స్కంధావారం అనే పదానికి అర్ధం -- మిలిటరీ క్యాంప్
- కటకం అనే పదానికి అర్ధం -- సైన్యాగారం
- ఖారవేలుడు గాడిదలతో తొక్కించి నేలమట్టం చేసిన నగరం -- పిదుండ
- టంకశాల నగరం -- కొండాపురం
- విదేశీ వ్యాపారానికి ఉపయోగించిన నదులు -- మూసీ, గోదావరి
- వీరికాలంలో తక్కువుగా వాడుకలో ఉన్న లోహం -- రాగి
- వీరి కాలంలో ఎక్కువగా వాడుకలో ఉన్న లోహం -- వెండి
- బుద్ధపాదరదన గురుంచి ప్రస్తావించిన గ్రంథం -- గాథాసప్తశతి
- క్రతు ప్రధానమైన మతం - వైదికం
- దక్షిణభారతదేశంలో 'పాశుపత శైవం' ప్రాచుర్యం పొందిన కాలం -- క్రీ శ. 1వ శతాబ్దం
- పాశుపత శైవం -- 'లకు విశా శివాచార్యుడు'
- లీలావతి కావ్యమును ప్రాకృతంలో రచించారు.
- సెలవధకులు అంటే శిల్పులు
- వసకారులు అంటే మెదరివారు
- వర్గాలు - 4
- అధికార మతం -- వైదికం
- రాజ బాష -- ప్రాకృతం
- ప్రపంచకథకు మూలాధారం - బృహత్కథ(దీనిని గుణాడ్యుడు కొండాపురంలో రచించాడు)
- అత్త, పిల్ల అనే తెలుగు పదాలు 'గాధాసప్తశతి' లో వాడారు
- హాలునితో సన్మానం పొందినవారు -- కుమారీలుడు, శ్రీ పాలితుడు
- తెలంగాణాలో తొలి లిఖిత కవి -- గుణాఢ్యుడు
Note: You have any information about "Satavahana Dynasty", send mail to nnresgi@gmail.com or post comment.
Previous