Telangana History Vemulawada Chalukyas Bit Bank 3

TSStudies
1
వేములవాడ చాళుక్యులు 
1. కన్నడ ఆదికవిగా ఎవరిని పేర్కొంటారు 

2. 2వ బద్దెగుడు  ఎవరికోసం శుభదామ జీనాలయంను నిర్మించినట్లు వేములవాడ శాసనం ద్వారా తెలుస్తుంది 

3. వేములవాడ వంశ చాళుక్యులలో చివరి వాడు ఎవరు 

4. 3వ అరికేసరి సోమదేవసూరికి ఏ గ్రామాన్ని దానమిచ్చాడు 

5. పర్భణీ శాసనాన్ని వేయించింది ఎవరు 

6. 3వ అరికేసరి యొక్క రాజధాని ఏది 

7. శుభదామ జీనాలయమునకు గల మరొక పేరు 

8. వేములవాడ చాళుక్య వంశం ఎప్పుడు అంతం అయింది 

9. వేములవాడ చాళుక్యుల అంతం తరువాత ఇది ఎవరి ఆధీనంలోకి వెళ్ళింది 

10. బొమ్మలగట్టు అనే ప్రాంతం దేనికి ప్రత్యేకత 

11. పంపకవి ఎవరి యొక్క ఆస్థాన కవి 

12. ఏ శాసనంలో మొదటిగా పద్యాలు లభించాయి 


13. తెలుగులో మొదటి లక్షణ గ్రంధం ఏది 

14. కవిజనాశ్రయంను ఎవరు రచించారు 

15. వేములవాడ చాళుక్యుల కాలంలో సుప్రసిద్ధ జైనమతాచార్యుడు ఎవరు 

16. 2వ బద్దెగుడు యొక్క రచనలు 

17. సపాదలక్ష దేశం అనగా 

18. సపాదలక్ష దేశానికీ మరొక పేరు 

19. పోదనపాడు ని కరీంనగర్ జిల్లాలో ఏమని పిలుస్తారు 

20. వేములవాడ చాళుక్యుల పరిపాలన కాలం 

< < < < < Previous                                             

Tags: Telangana history Vemulawada Chalukya Dynasty in telugu, Vemulawada Chalukyas Dynasty history in telugu, telangana history study material in telugu, telangana history notes in telugu, tspsc studay material for groups, appsc study material for groups, tspsc notes for groups in telugu, appsc notes in telugu for groups, indian online views

Post a Comment

1Comments

  1. Thank u sir u given lot of information but we need some more information because in the examination asking indepth

    ReplyDelete
Post a Comment