Telangana History Vemulawada Chalukyas Bit Bank 2

TSStudies
0
వేములవాడ చాళుక్యులు 
1. 2వ నరసింహుడు ఏ రాష్ట్రకూట రాజుకు సామంతుడు 

2. 2వ నరసింహుడు తన అశ్వాలకు ఎక్కడ నీరు త్రాగించాడు అని ప్రతీతి 

3. 2వ నరసింహుడు తన విజయాలకు గుర్తుగా ఎక్కడ విజయస్తంభాన్ని నాటాడు 

4. రాష్ట్రకూట రాజు 3వ ఇంద్రుడు తన సోదరి జకవ్వను ఎవరికీ ఇచ్చి వివాహం చేసాడు 

5. వేములవాడలో ఎవరి కాలంలో జైన చౌముఖాలు చెక్కబడ్డాయి. 

6. 2వ నరసింహుడు, జకవ్వా ల యొక్క కుమారుడు ఎవరు 

7. ఎవరి కాలంలో రాష్ట్రకూట రాజ్యంలో వారసత్వ యుద్దాలు జరిగాయి 

8. 2వ అరికేసరి యొక్క ఆస్థాన కవి ఎవరు 

9. పంపకవి యొక్క రచనలు 

10. పంపకవి విక్రమార్జుని విజయంలో నాయకుడిగా ఎవరిని పోల్చాడు 

11. 2వ అరికేసరి పంపకవి కి ఏ గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు 

12. పంపకవి యొక్క సోదరుడు ఎవరు 

13. కార్క్యాల శాసనమును ఎవరు వేయించారు 

14. పంపకవి ఆదిపురాణం దేనిని గూర్చి తెలుపుతుంది 

15. కవిజనాశ్రయం అనే గ్రంధాన్ని రచించినది ఎవరు 

16. అరికేసరి జీనాలయాన్ని ఎవరు నిర్మించారు 

17. 2వ అరికేసరి, రేవక ల యొక్క కుమారుడు ఎవరు 

18. వాగరాజు ఏ రాష్ట్రకూట రాజుకు సామంతునిగా ఉండేవాడు 

19. వాగరాజు దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు 

20. యశస్తిలక చంపూ అనే కావ్యాన్ని రచించింది ఎవరు 


Tags: Telangana History Vemulawada Chalukyas Bit Bank, Ancient Telangana History Vemulawada Chalukyas, tspsc history in telugu, telangana histroy bit bank in telugu, telangana history chalukyas bit bank in telugu, tspsc notes in telugu, appsc notes in telugu, ap history in telugu, ap police jobs notes in telugu, ts studies

Post a Comment

0Comments

Post a Comment (0)