TS Constables Expected Cut Off Marks 2016

TSStudies
0

TSLPRB Constable Mains Expected Cut off Marks 2016

Hi Friends,

అందరు exam మంచిగా రాసి మంచి marks తెచుకున్నందుకు కంగ్రాట్స్ చెప్తున్నాను. Results Declare చేసి FWE Marks website లో ఉంచిన తరువాత అందరిలోనూ ఒకటే ఆత్రుత cut off mark ఎంత ఉంటుంది, జాబ్ వస్తుందా రాదా! 
నా యొక్క Opinion ప్రకారం ఈ సారి Cut Off  Mark  కొంచం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే exam  చాలా టఫ్ గా ఉన్నది, ఈ exam  పేపర్ గ్రూప్స్ పేపర్ కంటే కూడా కష్టంగా ఉన్నది. ఈ పేపర్ లో qualify అవ్వటమే చాలా కష్టం కాబట్టి Cut Off  Mark Previous Exams తో Compare చేసుకుంటే కొంచం తక్కువగా ఉంటుంది.

Note: ఫిబ్రవరి  2017 లోపు Recruitment ప్రాసెస్ జరుగుతుంది.

With my Opinion , TS Constable Expected Cut off Marks

General Categeory115
BC110
SC105
ST95

ఫ్రెండ్స్ తప్పకుండ మీ యొక్క marks, మరియు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరు. Comments రాయండి.
Note: I will not display your Contact Number.
send mail to nnresgi@gmail.com

Tags: ts constable expected cut off marks, ts constable cut off marks, ts constable district wise cut off marks, TS Police Cut off Marks Merit List District Wise 2016, ts constable recruitment 2016 cut off marks, Telangana Constable recruitment expected cut off marks 2016, ts constables merit list 2016 expected cut off marks, Telangana TS Police Constable Mains Cut off,
Tags:

Post a Comment

0Comments

Post a Comment (0)