1. నిజాం అలీ ఖాన్ రాయలసీమ జిల్లాలను బ్రిటిషర్లకు అప్పగించిన సంవత్సరం
1800
2. ఈస్ట్ ఇండియా కంపెనీ సామంతుడి స్థాయికి చేరిన మొదటి నిజాం పాలకుడు ఎవరు
నిజాం అలీ ఖాన్
3. ఏ నిజాం కాలంలో జారీర్దార్లు తిరుగుబాటు చేసారు
సికిందర్ జా
4. సికిందర్ జా రాజ్యంలో కంపెనీ అనుకూలుడిగా ఉండి తరువాత పేష్కార్ గా నియమితుడైన వ్యక్తి
చందూలాల్
5. హైదరాబాద్-మద్రాస్, హైదరాబాద్-బొంబాయి రహదారులకు ఎవరు మరమత్తులు చేయించారు
మీర్ ఆలం
6. సికింద్రాబాద్ ను ఎప్పుడు నిర్మించారు
1807
7. మీర్ ఆలం చెరువును ఎప్పుడు త్రవ్వించారు
1810
8. ప్రస్తుతం కోఠి లో ఉన్న మహిళా కళాశాలను ఎవరి కాలంలో నిర్మించారు
సికిందర్ జా
9. సికిందర్ జా ను ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించడానికి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు
మెట్కాఫ్
10. హైదరాబాద్ అటవీశాఖ ను ఎప్పుడు ఏర్పాటు చేసారు
1867
11. హైదరాబాద్ స్టేట్ బ్యాంకును ఎప్పుడు ఏర్పాటు చేసారు
1942
12. సింగరేణి బొగ్గు గనులు హైదరాబాద్ ప్రభుత్వ ఆధీనంలోకి ఎప్పుడు వచ్చాయి
1944
13. హైద్రాబాద్ లో ఉచిత ప్రాథమిక విద్యను ఎప్పుడు ప్రారంభించారు
1927
14. ఉస్మాన్ అలీ ఖాన్ 'తబ్లిక్' కార్యక్రమాన్ని దేనికోసం ప్రవేశపెట్టాడు
హిందువులను ముస్లీములుగా మార్చడం
15. 'బాబెహాకుమాట్' అనే ప్రభుత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేసారు
1911
16. సాలార్ జంగ్ ఏర్పాటు చేసిన సుబలను ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడు రద్దు చేసాడు
1923
17. 1915 లో హైద్రాబాద్లో 'సోషల్ సర్వీస్ లీగ్' ను ఎవరు స్థాపించారు
కేశవరావు కోటక్, వామనరావు నాయక్
18. హరిజనోద్ధరణకు కృషి చేసిన 'హ్యూమానిటేరియన్ లీగ్' ను ఎవరు స్థాపించారు
భాగ్యరెడ్డి వర్మ
19.హైదరాబాద్ రాజ్యంలో వాక్, పత్రిక స్వతంత్రం కావాలని కోరుతూ బట్లర్ కమిటీ కి లేఖ విజ్ఞప్తి చేసింది ఎవరు
హైదరాబాద్ స్టేట్ రాజ్యాంగ సంస్కరణ సంఘం
20. వివేకా వర్దిని థియేటర్ లో ఎవరి ఆధ్వర్యంలో 'హిందూసంస్కరణ సభ' సమావేశం నిర్వహించారు
కార్వే
21. నిజాం ఆంధ్ర జన సంఘాన్ని ఎవరి ఇంట్లో స్థాపించారు
టేకుమాల రంగారావు
22. 'నీలగిరి', 'తెనుగు' అను పత్రికలు ఎప్పుడు వెలువడ్డాయి
1922
23. సాలార్ జంగ్ బిరుదుతో మీరు లాయక్ దివాన్ గా ఎప్పుడు నియమితుడయ్యాడు
1884
24. హైదరాబాద్ రాజ్యంలో అధికార బాషా పర్షియన్ స్థానంలో ఉర్దూను ప్రవేశ పెట్టింది ఎవరు
2వ సాలార్ జంగ్
25. కిషన్ పెర్షాద్ దివాన్ గ ఎప్పుడు నియమితులయ్యారు
1901
26.దివాన్ గ కిషన్ పెర్షద్ రాజ్యాన్ని ఎన్ని సుబలుగా విభజించాడు
4
27. 2వ సాలార్ జంగ్ అని ఎవరిని పిలుస్తారు
మీర్ లాయక్
28.హిందు సోషల్ క్లబ్ ను ఎప్పుడు స్థాపించారు
1892
29. హిందు సోషల్ క్లబ్ యొక్క ఉదేశం
లండన్ వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వ స్కాలర్ షిప్ లు ఇప్పించడం కోసం
30. హైద్రాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రారంభించింది
ఆర్య సమాజ్ శాఖ
Tags: Asaf Jahi Dynasty Study Material, Asaf Jahi Notes in Telugu, TSPSC notes in Telugu, Telangana History Study Material in Telugu, Telangana History Notes, TSPSC Groups Study Material in Telugu