Asaf Jahi Bit Bank Bit Bank 9

TSStudies
0
1. అసఫ్ జాహి  వంశ స్థాపకుడు ఎవరు?
        నిజాం ఉల్ ముల్క్
2. నిజం ఉల్ ముల్క్ అసలు పేరు
        మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్
3. మీర్ ఖమ్రుద్దీన్ ను మొదటిగా అయోధ్య ప్రాంత సుబేదారుగా ఎవరు నియమించారు
        షా ఆలం
4. మీర్ ఖమ్రుద్దీన్ 'ఫతేజంగ్', 'నిజాం ఉల్ ముల్క్' బిరుదులు ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు?
        ఫరూఖ్  షయర్ 
5. నిజాం ఉల్ ముల్క్ ను మొదటిసారిగా దక్కన్ కు సుభేదార్ గా నియమించిన మొఘల్ పాలకుడు ఎవరు 
        ఫరూక్ షయర్ 
6. నిజాం  ఉల్ ముల్క్ ఏ సంవత్సరం నుంచి ఢిల్లీ సామంతుడిగా దక్కన్ ప్రాంతాన్ని స్వతంత్రంగా పాలించాడు 
        1724
7. ప్రజల యోగక్షేమాలను చూసుకోవాలి' అని ఎవరి మరణ శాసనంలో ఉంది 
        నిజాం ఉల్ ముల్క్ 
8. నిజాం ఉల్ ముల్క్ కు అసఫ్ జా బిరుదునిచ్చిన మొఘల్ పాలకుడు ఎవరు 
        మహమ్మద్ షా 
9. నిజాం ఉల్ ముల్క్ ఎప్పుడు మరణించాడు 
        1748
10. ఫ్రెంచి వారి కుట్ర వాళ్ళ హత్యకు గురైన పాలకుడు ఎవరు 
        నాజర్ జంగ్ 
11. అసఫ్ జాహీల మొదటి రాజదాని ఏది 
        ఔరంగాబాద్ 
12. నిజాం ఉల్ ముల్క్ దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు 
        ఔరంగాబాద్ 
13. నిజాం ఉల్ ముల్క్ మరణాంతరం రాజ్యం కోసం వారసత్వ పోటీ ఏర్పడినప్పుడు ఢిల్లీ సుల్తానులు దక్కన్ సుభేదారుగా ఎవరిని నియమించారు 
        ఘాజుద్దీన్ ఖాన్ 
14. నిజాం ఉల్ ముల్క్ మరణాంతరం ముజఫర్ జంగ్ ను దక్కన్ సుభేదారుగా ఎవరు ప్రకటించారు 
        ఫ్రెంచి వారు 
15. దక్కన్ సుభేదారు కావడానికి సహాయపడినందుకు సలాబత్ జంగ్ కృష్ణానది దక్షిణ ప్రాంతం సహా కొండవీడు, నిజాంపట్నం, నర్సాపురం,ప్రాంతాలను ఎవరికీ కానుకగా ఇచ్చాడు 
        ఫ్రెంచి వారికి 
16. బ్రిటీషర్ల సహాయంతో సలాబత్ జంగ్ ను పదవీచ్యుతుడిని  చేసి రెండవ అసఫ్ జా బిరుదుతో అధికారంలోకి వచ్చిన వారు 
        నిజాం అలీ ఖాన్ 
17. ఔరంగాబాద్ నుంచి రాజధానిని హైద్రాబాద్ కు మార్చిన అసఫ్ జాహీ పాలకుడు 
        నిజాం అలీ ఖాన్ 
18. అసఫ్ జాహీ ల రాజధానిని హైద్రాబాదుకు ఎప్పుడు మార్చారు 
        1763
19. నిజాం అలీ ఖాన్ రాజమండ్రి, ఏలూరు,ముస్తాఫానగర్ ఏ సంవత్సరంలో ఆంగ్లేయులకు దారాదత్తం చేసాడు 
        1766
20. 1768 లో నిజాం అలీ ఖాన్ ఏ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు దారాదత్తం చేసాడు 
        కోస్తాంధ్ర 

                                                                                          

Tags: Asaf Jahi Dynasty Study Material in Telugu, TSPSC study material in Telugu, Free download TSPSC study material, Telangana History Study Material in Telugu, Telangana history notes in telugu, tspsc groups notes in telugu 

Post a Comment

0Comments

Post a Comment (0)