హిస్టరీ నోట్స్
తెలంగాణ చరిత్ర
పురాతన కాలం నుండి నిజాం పాలన అంతం వరకు — సమగ్ర పాఠ్య గమనికలు
తెలంగాణ చరిత్ర అనేక వైవిధ్యమైన రాజవంశాలు, సాంస్కృతిక ఉద్యమాలు మరియు సాయుధ పోరాటాల సమాహారం.
శాతవాహనుల నుండి అసఫ్ జాహీల వరకు, ఈ భూమి ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది.
ఈ పాఠ్య గమనికలు పరీక్షలకు, పరిశోధనకు, మరియు ఆసక్తి ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటాయి.
పురాతన
జైన & బౌద్ధ ప్రభావం Telangana Jainism & Buddhism
తెలంగాణలో జైన, బౌద్ధ మతాల పెరుగుదల — శిల్పాలు, స్తూపాలు, విహారాలు.
మధ్యయుగ
ఇతర పాలకులు Other Rulers
పోలవస రాజవంశం, హైహమ వంశం, చెరుకు వంశం, విరియాల వంశం, కొలనుపాక రాజ్యం మొదలగు వారు
మధ్యయుగ
కాకతీయ రాజవంశం Kakatiya (1030–1323)
తెలంగాణలో ఘనత వహించిన రాజవంశం. వారంగల్ రాజధాని. ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి ప్రసిద్ధులు.
ఆధునిక
కుతుబ్ షాహీ రాజవంశం Qutubsahi (1518–1687)
గోల్కొండ సామ్రాజ్యం. ఇక్కడే హైదరాబాద్ నగరం పునాది పడింది.
ఆధునిక
అసఫ్ జాహీ రాజవంశం Asafjahi / Nizams (1724–1948)
7 నిజాంల పాలన — హైదరాబాద్ సంస్థానం. 1948లో భారతదేశంలో విలీనం.
నిజాం వ్యతిరేక పోరాటాలు & తెలంగాణ ఉద్యమం
నిజాం రాష్ట్ర జన సంఘం
నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ
తెలంగాణ ప్రజల హక్కుల కోసం, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రజా ఉద్యమాలు.
తెలంగాణ సాయుధ పోరాటం
1946–1951
రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా, ప్రజలు ఆయుధాలు ధరించి పోరాడిన చారిత్రక పోరాటం.
నిజాం వ్యతిరేక పోరాటాలు
నిజాం పాలన అంతం
వివిధ సాయుధ, అసాయుధ పోరాటాల ద్వారా 1948లో నిజాం పాలన ముగిసి, హైదరాబాద్ భారత్లో విలీనమైంది.
1956కు ముందు హైదరాబాద్
ప్రాంతీయ చరిత్ర
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు ముందు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా తెలంగాణ ప్రాంత చరిత్ర.
No comments:
Post a Comment