Telangana State Movement Problems in Telugu 9

TSStudies
0
Problems of Telangana State Movement and Formation Study Material in Telugu
1) తన పేరు చివర హైదెరాబాదీ అని రాసుకున్న కేశవరావు జాదవ్ తండ్రి పేరు ఏమిటి
శంకర్రావు జాదవ్ 
గోపాలరావు జాదవ్
రాజేష్ రావు జాదవ్
శివరావు జాదవ్


2) ఎంకె వెల్లోడి మంత్రి వర్గంలో సభ్యుల సంఖ్య 
6 గురు
9 గురు
7 గురు 
8 గురు



3) మిస్టర్ తెలంగాణ గా ఎవరిని పేర్కొంటారు
జయశంకర్
కంచె వెలయ్య
కేశవరావు జాదవ్
కోదండరాం


4) లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశ గవర్నర్ జనరల్ గ పదవీ విరమణ ఎప్పుడు చేసారు 
1948 జూన్ 21
1948 సెప్టెంబర్ 17
1948 సెప్టెంబర్ 12
1948 జులై 25


5) కడుపు కాన్సర్ తో కొత్తపల్లి జయశంకర్ ఎప్పుడు మరణించారు
2011 జూన్ 21
2011 జూలై 21
2011 జూన్ 11
2011 జూన్ 1


6) హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు 
ఆర్యసభ
నిజాం ప్రజల సంఘం
ఆంధ్ర మహిళాసభ 
ఆంధ్రమహాసభ


7) కొత్తపల్లి జయశంకర్ రచన కానిది ఏది
హిందూ సంఘటన
తల్లడిల్లుతున్న తెలంగాణ
తెలంగాణ రాష్ట్రము ఒక డిమాండ్
నిజానిజాలు


8) హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు స్థాపించబడింది 
1947
1948
1946
1949


9) 1991-92 మధ్య జయశంకర్ ఏ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేసారు
CIEFL
HCU
OU
KU


10) 1969 ఉద్యమ కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఎవరు 
రావాడ సత్యనారాయణ 
కాటం లక్ష్మి నారాయణ 
కోదండరాం 
రవీంద్రనాథ్


11) 1982-91 మధ్య కొత్తపల్లి జయశంకర్ దేనికి రిజిస్ట్రార్ గా పనిచేసారు
HCV
CIEFL 
కాకతీయ యూనివర్సిటీ
ఉస్మానియా యూనివర్సిటీ


12) భారతదేశంలో పి డి ఆక్ట్ కింద అరెస్టు చేయబడిన గోపాలకిషన్ ఒక 
రాజకీయవేత్త 
ప్రొఫెసర్ 
లాయర్ 
డాక్టర్


13) 2009 డిసెంబర్ ప్రకటనతో కెసిఆర్ తన దీక్షను విరమించడానికి నిమ్మరసం తగ్గించింది ఎవరు
జయశంకర్
కేటీర్
హరీష్ రావు
ఈటెల రాజేందర్


14) 1969 జూన్ లో జరిగిన కాల్పులను ఖండిస్తూ రెండున్నర లక్షల మంది కార్మికులతో సమ్మె చేపట్టిన కార్మిక నాయకుడు ఎవరు 
మంజూర్ ఆలం 
రాములు 
గోవింద్ సింగ్ 
మహాదేవ సింగ్


15) తెలంగాణ సమస్యలపై ప్రచురించే సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ కు చైర్మన్గా పనిచేసినది ఎవరు
కొండా లక్ష్మణ్ బాపూజీ
జయశంకర్
కోదండరాం
కేశవరావు జాదవ్


16) ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేసిన రోజు జరిగిన అల్లర్లలో చనిపోయిన వ్యక్తి ఎవరు 
 బుద్దలాల్ 
శంకర్ 
నర్సింగ్ రావు 
మొహ్మద్ షఫీక్ అహ్మద్


17) తెలంగాణ ఐక్య వేదికను స్థాపించినది ఎవరు
కోదండరాం
కొండా లక్ష్మణ్ బాపూజీ
కేశవరావు జాదవ్
జయశంకర్




18) 1969లో ఎవరి అధ్యక్షతన తెలంగాణ రచయితల సదస్సు జరిగింది 
కాళోజి నారాయణ రావు 
కాటం లక్ష్మీనారాయణ రావు
వేణు సంకోజు 
దాశరథి రంగాచార్యులు


19) 1999లో తెలంగాణ అభివృద్ధి సంఘం స్థాపనకు మూల కారణం ఎవరు
కెసిఆర్
కోదండరాం
కేశవరావు జాదవ్
కొత్తపల్లి జయశంకర్


20) బచావత్ కమిటీ తీర్పు ప్రకారం రాజోలిబండ మళ్లింపు పథకానికి ఎన్ని టీఎంసి ల నికర జలాలు కేటాయించారు
17.9
14.9
15.9
16.9




Tags: Telangana state formation study material in telugu, telangana state movement notes in telugu, telangana udyama charitra in telugu model papers, telangana rastra avirbavam, the struggles of telangana state formation, the idea of telangana state movement struggles, ts studies

Post a Comment

0Comments

Post a Comment (0)