Telangana Udyamam Model Paper for Practice in Telugu 8

TSStudies
0

Telangana Movement and State Formation Practice Questions in Telugu

1) గుస్సాడీ నృత్యం తెలంగాణలో ఎక్కడ ప్రసిద్ధి చెందినది 
1) ఆదిలాబాద్ 
2) ఖమ్మం
3) మహబూబ్ నగర్ 
4) వరంగల్ 

2) 21 నెలల జైలుశిక్ష అనంతరం నారాయణరావు పవార్ ఎప్పుడు విడుదలయ్యారు
1949 ఆగష్టు 5
1949 ఆగష్టు 10
1949 ఆగష్టు 15
1949 ఆగష్టు 20


3) కొత్తపల్లి జయశంకర్ బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి ఏ  పట్టా  పొందారు
MA Political Science
MA history
MA Economics
MA Sociology


4) కొత్తపల్లి జయశంకర్ స్వీయ చరిత్ర ను రచించింది ఎవరు
కొంపల్లి వెంకట గౌడ్
రాయల గౌడ్
మోహన్ గౌడ్
రాములు గౌడ్


5) తెలంగాణ పరిరక్షణాల సమితికి అధ్యక్షత వహించింది ఎవరు 
1) సంగం లక్ష్మీబాయ్యమ్మ 
2) కాటం లక్ష్మీనారాయణ 
3) వెంకట రామా రెడ్డి 
4) రావి నారాయణ రెడ్డి 

6) తీజ్ పండుగను ఎక్కువగా ఎవరు నిర్వహిస్తారు 
1) చెంచులు
2) ఎరుకల  
3) లంబాడీలు 
4) యానాదులు


7)2012 నాటికీ ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగం అయినా తెలంగాణలో సుమారుగా ఎంతశాతం బీడు భూములున్నాయి 
1) 60%
2) 80%
3) 50%
4) 70%

8) హైదరాబాద్ నగర నిర్మాత 
1) సుల్తాన్ మొహ్మద్ కూలీ కుతుబ్ షా 
2) జంషీద్ కూలి కుతుబ్ షా 
3) తానిషా 
4) మొహ్మద్ కూలీ కుతుబ్ షా


9) తెలంగాణ సిద్ధాంత కర్త అని ఎవరిని అంటారు
కొండా లక్ష్మణ్ బాపూజీ
ప్రో. జయశంకర్
కోదండరాం
కెసిర్


10) కొత్తపల్లి జయశంకర్ ఎకనామిక్స్ లో Phd  ఏ విశ్వవిద్యాలయం నుండి పొందారు
బెనారస్ యూనివర్సిటీ
ఉస్మానియా యూనివర్సిటీ
ఢిల్లీ యూనివర్సిటీ
మద్రాసు యూనివర్సిటీ


11) వరంగల్ జిల్లా అయినా అయినవోలు లోని ఐ రేని మల్లన్న, కరీంనగర్ జిల్లాలోని కొమరవేల్లి మల్లన్న ఉత్సవాల సందర్భంగా నిర్వహించే నృత్యం ఏది 
1) గరగ నృత్యం 
2) గురవయ్య నృత్యం 
3) సిద్దీ నృత్యం 
4) గుసది నృత్యం


12) మమ్లకత్ ఉర్దూ పత్రిక సంపాదకుడు 
1) మీర్ హాసనొద్దీన్ 
2) నవాజ్ షంషీద్ జంగ్
3) రాజదొందేరాజు
4) మందముల నరసింగరావు


13) కొత్తపల్లి జయశంకర్ జననం ఎప్పుడు
1934 ఆగష్టు 6
1934 ఆగష్టు 5
1934 ఆగష్టు 4
1934 ఆగష్టు 3


14) కొత్తపల్లి జయశంకర్ స్వీయ చరిత్ర ఏది?
తెలియని ముచ్చట్లు
మనసులోని ముచ్చట్లు
వొడవని ముచ్చట్లు
మనోతరంగం


15) నారాయణరావు పవార్ ఎప్పుడు మరణించారు
2010 డిసెంబర్ 3
2010 డిసెంబర్ 6
2010 డిసెంబర్ 9
2010 డిసెంబర్ 12


16) జూరాల ప్రాజెక్టుకు ప్రధానంగా ఈ క్రింది ఏ జిల్లా క్షామ నివారణకు ప్రారంభించారు 
1) మహబూబ్ నగర్ 
2) మెదక్ 
3) నల్గొండ 
4) రంగారెడ్డి

17) తెలంగాణాలో రామప్ప దేవాలయాలపై గల కుడ్య చిత్రాలలో ఏ జానపడ్డ ఆట ప్రధానంగా కనిపిస్తుంది 
1) చిరుతల భజన 
2) యక్షగానం
3) పులివేషం 
4) కోలాటం


18) ప్రపంచ వ్యాప్తంగా చేనేత వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధి గాంచిన పోచంపల్లి తెలంగాణాలో ఏ జిల్లాలో కలదు 
1) రంగారెడ్డి 
2) నల్గొండ
3)వరంగల్ 
4) మహబూబ్ నగర్

19) కొత్తపల్లి జయశంకర్ స్వగ్రామం ఏది
నర్సంపేట
అక్కంపేట
ఆత్మకూరు
ఖాజీపేట


20) కొత్తపల్లి జయశంకర్ విద్యాభ్యాసం జరిగిన పాఠశాల పేరు
మర్కజీ హైస్కూల్
చాదర్ పింట్ హైస్కూల్
కీ హైస్కూల్
అలియా హై స్కూల్




Tags: Telangana State Formation Study Material in Telugu, telangana udyama charitra notes in telugu, free download study material for telangana state formation in telugu, ts studies notes, telangana movement study material in telugu

Post a Comment

0Comments

Post a Comment (0)