NOTIFICATION NO. 29/2022, DATED: 30/12/2022
PAPER I - GENERAL STUDIES - 150 MARKS - 150 Mins
PAPER II - HISTORY, POLITY & SOCIETY - 150 MARKS - 150 Mins
PAPER III - ECONOMY AND DEVELOPMENT - 150 MARKS - 150 Mins
TSPSC GROUP III PAPER I - GENERAL STUDIES SYLLABUS:
- Current Affairs – Regional, National & International.
- International Relations and Events.
- General Science; India’s Achievements in Science and Technology.
- Environmental Issues; Disaster Management- Prevention and Mitigation Strategies.
- World Geography, Indian Geography and Geography of Telangana State.
- History and Cultural Heritage of India.
- Society, Culture, Heritage, Arts and Literature of Telangana.
- Policies of Telangana State.
- Social Exclusion, Rights Issues and Inclusive Policies.
- Logical Reasoning; Analytical Ability and Data Interpretation.
- Basic English. (8th Class Standard)
TSPSC GROUP III PAPER I - GENERAL STUDIES SYLLABUS IN TELUGU:
- ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు
- అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
- జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశ విజయాలు
- పర్యావర ణ సమస్యలు, విపత్తు నిర్వహణ - నివారణ, తీవత్రను తగ్గించే వ్యూహాలు
- ప్రపంచ భూగోళశాస్త్రం, భారతదేశ భూగోళశాస్త్రం, తెలంగాణ భూగోళ శాస్త్రం
- భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
- తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
- తెలంగాణ రాష్ట్ర విధానాలు
- సామాజిక వెనుకబాటు, హక్కులకు సంబంధించిన అంశాలు, సమీకృత విధానాలు
- లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
- బేసిక్ ఇంగ్లిష్ (8వ తరగతి స్థాయి)
TSPSC GROUP III PAPER II - HISTORY, POLITY & SOCIETY SYLLABUS:
- Socio-Cultural History of Telangana and Formation of Telangana State
- Overview of the Indian Constitution and Politics
- Social Structure, Issues, and Public Policies
TSPSC GROUP III PAPER II - HISTORY, POLITY & SOCIETY SYLLABUS IN TELUGU:
Papaer II: TSPSC Group 3 Syllabus in Telugu
తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర (Study Material in Telugu)
చరిత్ర పూర్వ యుగం, చారిత్రక యుగం, శాతవాహనులు, ఇక్ష్వాకులు, వాకాటకులు, విష్ణుకుండినులు, చాళుక్య యుగం, బాదామి చాళుక్యులు , వేంగీ చాళుక్యులు , వేములవాడ చాళుక్యులు, ముధిగొండ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, ముసునూరి వంశం, వెలమలు (రాచకొండ, దేవరకొండ),కుతుబ్‌షాహీలు, తెలంగాణ సంతలు, తెలంగాణ పండుగలు, మొహరం, తెలంగాణ జాతరులు, ఆసఫ్‌జాహీలు,సంస్థానాలు, గడీలు, తెలంగాణాలో వెట్టి, భగీల వ్యవస్థ, తెలంగాణ సమాజంలో మహిళల పరిస్థితి(దేవదాసి,జోగిని, మాతంగి etc..), తెలంగాణలో సామాజిక సాంస్కృతిక ఉద్యమాల ఉద్బవం, ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభ, ఆంధ్ర మహిళా సభ, ఆది హిందూ ఉద్యమం, గ్రంధాలాయోద్యమం, రైతు గిరిజన తిరుగుబాట్లు, తెలంగాణలో సాయుధ పోరాటం, నిజాంపాలన అంతం
తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం (1948-2014)
TSPSC GROUP III PAPER III - Economy and Development SYLLABUS:
- Indian Economy: Issues and Challenges
- Economy and Development of Telangana
- Issues of Development and Change
TSPSC GROUP III PAPER III - Economy and Development SYLLABUS IN TELUGU:
ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి: భారత ఆర్థిక వ్యవస్థ, సమస్యలు, సవాళ్లు:
- ప్రగతి, అభివృద్ధి
- ఆర్థికాభివృద్ధి గణన
- పేదరికం, నిరుద్యోగం
- భారత ఆర్థిక ప్రణాళిక