Latest Job Notification
SBI Junior Associates (Clerk) Recruitment 2026
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7,680+ జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన వివరాలు (Overview)
ముఖ్యమైన తేదీలు (Important Dates)
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 11 ఆగస్టు 2026
- దరఖాస్తుకు చివరి తేదీ: 31 ఆగస్టు 2026
- ప్రిలిమ్స్ పరీక్ష (Tentative): సెప్టెంబర్ 2026
- మెయిన్స్ పరీక్ష (Tentative): నవంబర్ 2026
అర్హతలు (Eligibility Criteria)
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (Graduation) ఉత్తీర్ణులై ఉండాలి (31.12.2026 నాటికి డిగ్రీ పూర్తి కావాలి). ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి (01.04.2026 నాటికి): 20 నుండి 28 సంవత్సరాలు (02.04.1998 - 01.04.2006 మధ్య జన్మించి ఉండాలి).
వయోపరిమితి సడలింపు: SC/ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము (Application Fee)
General / OBC / EWS
₹750/-
SC / ST / PwBD / XS
Nil (ఉచితం)
ఎంపిక ప్రక్రియ (Selection Pattern)
- Phase-I: Preliminary Examination (100 Marks - 1 Hour)
- Phase-II: Main Examination (200 Marks - 2 Hours 40 Minutes)
- Phase-III: Local Language Proficiency Test (వర్తించే వారికి మాత్రమే)
No comments:
Post a Comment