రాజ్యాంగం – నిర్వచనం

రాజ్యాంగం · Constitution

రాజ్యాంగం Constitution · సంక్షిప్త సమీక్ష

📅 2026 · సమాచారం

రాజ్యాంగతా వాదానికి మూలపురుషుడు 'అరిస్టాటిల్'. ఇతడు 158 రాజ్యాంగాలను, ప్రభుత్వాలను పరిశీలించిన తదనంతరమే శాస్త్రీయంగా ప్రభుత్వాల వర్గీకరణ గావించారు. అరిస్టాటిల్ తన ప్రసిద్ధ గ్రంథమైన "Politics" లో రాజ్యాంగాల మరియు ప్రభుత్వాల వర్గీకరణ గురించి పేర్కొన్నారు.

  • ప్లాటో తత్వవేత్తల పాలన సమర్థించగా, అరిస్టాటిల్ చట్టబద్ధ పాలనను సమర్థించాడు.
  • "వ్యక్తి పాలన కంటే చట్టబద్ధమైన పాలన శ్రేష్ఠమైనది" — అని పేర్కొన్న వ్యక్తి అరిస్టాటిల్.
  • 🌍 ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం "అమెరికా రాజ్యాంగం".
  • 📄 ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం "అమెరికా"
  • ⚡ ప్రపంచంలో అత్యంత దృఢమైనది "అమెరికా రాజ్యాంగం"
📜 హెర్మన్ ఫైనర్: "ప్రభుత్వం యొక్క నిర్మాణాన్ని, ప్రభుత్వంలోని శాఖల మధ్యగల సంబంధాలను, ప్రభుత్వ లక్ష్యాలను ఆశయాలను తెలియజేసే లిఖిత పత్రమే రాజ్యాంగము"
📘 ప్రొఫెసర్ లీకాక్: "ప్రభుత్వ స్వరూపాన్ని తెలియజేసే లిఖిత అంశమే రాజ్యాంగం"
🏛️ అరిస్టాటిల్: "ఒక దేశ (రాజ్య) ప్రజల జీవన విధానాన్ని తెలియజేయు మౌలిక అంశం లేదా శాసనం రాజ్యాంగము"
  • 🌍 ప్రపంచంలో అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ బ్రిటన్.
  • 📈 బ్రిటిష్ రాజ్యాంగాన్ని పరిణామాత్మకమైన రాజ్యాంగంగా వర్ణిస్తారు.
  • ⚔️ విప్లవ మూలక రాజ్యాంగాలుగా పేర్కొనబడేవి – అమెరికా, రష్యా, మరియు ఫ్రాన్స్
  • 🇮🇳 భారత రాజ్యాంగాన్ని ఆమోదిత రాజ్యాంగంగా పేర్కొనవచ్చు.
  • 🇩🇰 ప్రసాదిత రాజ్యాంగానికి ఉదాహరణ – డెన్మార్క్.

📚 సూచించు గ్రంథాలు · Reference Books

  • 1. భారత ప్రభుత్వం – రాజకీయాలు (తెలుగు అకాడమి) M.A. Political Science
  • 2. H.D. ద్వారకనాథ్ - Polity (తెలుగు అకాడమీ)
  • 3. "An Introduction to the Indian constitution" — D.D. బసు
  • 4. భారత ప్రభుత్వం – రాజకీయాలు · Publishers: Scientific Services · Editors: మధుసూదన్ రెడ్డి, B.A.V. శర్మ
  • 5. Kaveri Publications · భారత ప్రభుత్వం – రాజకీయాలు · Editor: K.R. ఆచార్య · Writers: భోగేంద్రు, రవీంద్రశాస్త్రి, విజయరాఘవ
  • 6. భారత రాజ్యాంగం – వుడాల రామిరెడ్డి, పెండ్యాల సత్యనారాయణ

⏳ చారిత్రక మైలురాళ్ళు · Historic milestones

  • 1726 ప్రెసిడెన్సీలు ఏర్పాటు: కలకత్తా, బొంబాయి, మద్రాసు
  • 1600 చార్టర్ (ఒప్పందం) చట్టం
  • 1757 భారత దేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపక ఘటన – ప్లాసీ యుద్ధం (సిరాజుద్దౌలా – మీర్ జాఫర్) · స్థాపకుడు: రాబర్ట్ క్లైవ్
  • 1765 బెంగాల్, బీహార్, ఒరిస్సాల దివానీ హక్కులు పొందారు.
  • 1773 రెగ్యులేటింగ్ చట్టం (ఈస్టిండియా కంపెనీ వ్యవహారాల క్రమబద్ధీకరణకు)
  • 1772 కలెక్టర్ వ్యవస్థ ప్రవేశపెట్టారు.
  • 🏛️ 1st Bengal Governor – Warren Hastings
  • 🇮🇳 1st Governor General of Bengal (Mumbai, Madras & Bengal) – William Bentinck

⚖️ భారత న్యాయవ్యవస్థ నిర్మాణం – బ్రిటన్‌ను పోలియుంది · భారత న్యాయవ్యవస్థ పనితీరు – అమెరికాను పోలియుంది.


No comments:

Post a Comment