📄 Telangana Police Constable Prelims 2018 – Q51 to Q100
Q51. English: Which of the following statements is/are correct?
a. In humans, red blood cells lack nucleus.
b. People with AB group blood can donate to any other group.
c. Heparin facilitates blood clotting.
Telugu: క్రింది ప్రవచనాలలో ఏది/ఏవి నిజం?
a. మానవులలో ఎర్ర రక్తకణాలు కేంద్రకాన్ని కలిగి ఉండవు.
b. AB రక్త వర్గం కలిగిన వారు ఎవరికైనా రక్త దానం చేయవచ్చు.
c. హెపారిన్ రక్తం గడ్డ కట్టడానికి సహాయపడుతుంది.
Options: (1) a and c | (2) a only | (3) a and b | (4) b and c
Q52. English: Bacteria are microscopic organisms. However, there is a bacteria which can be seen with naked eye. Identify it from the following:
Telugu: బాక్టీరియాలు అతి సూక్ష్మమైన జీవులు అయితే మనం కంటికే చూడగలిగే బాక్టీరియా ఒకటి ఉన్నది. కింది వాటి నుండి గుర్తించండి:
- (1) Clostridium pasteurianum
- (2) Thiomargarita namibiensis
- (3) Corynebacterium renale
- (4) Agrobacterium tumefaciens
Q53. English: Read the following statements:
a. The tendency of pollutants like lead to concentrate as it moves from one trophic level to the next is referred to as 'Bioaccumulation'.
b. In marine ecosystem, the biomass of producers is less than that of primary consumers.
c. The flow of energy from one trophic level to next is associated with loss of energy.
Telugu: క్రింది ప్రవచనాలను చదవండి:
a. సీసం (lead) లాంటి కాలుష్యాలు ఆహార గొలుసులో ఒక పోషక స్థాయి నుండి తరువాత పోషక స్థాయికి చేరి సాంద్రీకృతం అయ్యే విధానాన్ని 'బయోఅక్యుములేషన్' అంటారు.
b. ఉప్పునీటి (marine) ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల జీవద్రవ్యరాశి ప్రథమ వినియోగదారుల జీవద్రవ్యరాశి కంటే తక్కువ.
c. ఒక పోషక పొర నుండి తర్వాత పోషక పొరకు శక్తి ప్రసారం జరిగేటప్పుడు కొంత శక్తి వృధా అవుతుంది.
Options: (1) a and c | (2) c only | (3) a and b | (4) b and c
Q54. English: Match the following names of plants with the groups to which they belong:
a. Rauvolfia - i. Medicinal plant
b. Parthenium - iii. Invasive species
c. Jatropha - iv. Bio-fuel plants
d. Red sanders - ii. Endangered plant
Telugu: క్రింది మొక్కల పేర్లను వాటి జాతులతో జతపరచండి.
Options: (1) a-iii, b-iv, c-i, d-ii | (2) a-ii, b-iii, c-iv, d-i | (3) a-iii, b-ii, c-i, d-iv | (4) a-ii, b-iv, c-iii, d-i
Q55. English: The purpose of using an electric fuse in an electric circuit is:
Telugu: ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ఫ్యూజ్ వాడకం వల్ల కలిగే ప్రయోజనము:
- (1) to convert electric energy into light energy.
- (2) to reduce the electrical energy consumption in the circuit.
- (3) to close or open the electric circuit.
- (4) to protect the electric circuit from excess electric currents.
Q56. English: When ice melts, its temperature:
Telugu: మంచు కరుగుతున్నప్పుడు దాని ఉష్ణోగ్రత:
- (1) decreases
- (2) first decreases and then increases
- (3) remains constant
- (4) increases
Q57. English: The brightest planet among all the planets is:
Telugu: అన్ని గ్రహాలలో కెల్ల ప్రకాశవంతమైన గ్రహం:
- (1) Venus
- (2) Saturn
- (3) Mercury
- (4) Jupiter
Q58. English: 'Global Warming' is a contemporary environmental concern. The group of gases which contribute to this are:
Telugu: 'గ్లోబల్ వార్మింగ్' అనేది సమకాలీన పర్యావరణ సమస్య. ఈ సమస్యకు దోహదపడే వాయువుల సమూహము:
- (1) Methane, Nitrogen dioxide, Ozone
- (2) Nitrogen dioxide, Hydrogen, Oxygen
- (3) Methane, Nitrogen dioxide, Oxygen
- (4) Methane, Hydrogen, Nitrogen
Q59. English: In the following substances which is ferro-magnetic substance exhibiting unique behaviour?
Telugu: క్రింది పదార్థాలలో విలక్షణమైన స్వభావము ప్రదర్శించు ఫెర్రో అయస్కాంత పదార్థ మేది?
- (1) Bismuth
- (2) Iron
- (3) Manganese
- (4) Aluminium
Q60. English: The shortest distance travelled by an object in a specified direction is called:
Telugu: ఒక నిర్ణిష్టమైన దిశలో వస్తువు ప్రయాణించిన అతి తక్కువ దూరం:
- (1) velocity
- (2) acceleration
- (3) speed
- (4) displacement
Q61. English: Match the following early Satyagraha campaigns of Gandhi with their problems he addressed:
a. Durban - ii. Racial discrimination
b. Champaran - i. Tinkathia system in Indigo cultivation
c. Ahmedabad - iv. Mill workers strike
d. Kheda (Kaira) - iii. Peasants oppression
Telugu: క్రింది గాంధి జరిపిన తొలి సత్యాగ్రహ ఉద్యమాలను అచ్చట ఎదుర్కొన్న సమస్యలతో జతపరచుము.
Options: (1) a-iv, b-ii, c-iii, d-i | (2) a-i, b-iii, c-iv, d-ii | (3) a-ii, b-i, c-iii, d-iv | (4) a-ii, b-i, c-iv, d-iii
Q62. English: The Jallianwala Bagh massacre occurred in 1919 when hundreds of innocent people were killed. In which state Jallianwala Bagh is located?
Telugu: 1919 సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ దురాగతంలో వందలాది అమాయకులు చంపబడ్డారు. జలియన్ వాలాబాగ్ ఏ రాష్ట్రంలో ఉంది?
- (1) Gujarat
- (2) Kashmir
- (3) Rajasthan
- (4) Punjab
Q63. English: What was the slogan raised by Subhas Chandra Bose for his Indian National Army (I.N.A.) when it joined Japanese forces on its march against Burma and India?
Telugu: ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐ.ఎన్.ఎ) సైనికులు జపాన్ సేనలతో చేరి బర్మా, భారతదేశంపై దాడికి బయలుదేరినప్పుడు సుభాష్ చంద్రబోస్ తన సైనికులకు ఇచ్చిన నినాదమేది?
- (1) Inquilab Zindabad
- (2) Delhi Door Hai
- (3) Chodo Delhi
- (4) Chalo Delhi
Q64. English: Assertion (A): English language played an important role in the growth of nationalism in the country.
Reason (R): Indians felt the power of English language in Wordsworth sonnets about human liberty.
Telugu: ప్రతిపాదన (A): జాతీయోద్యమం పెరుగుదలకు ఆంగ్ల భాష మిక్కిలి ప్రధాన పాత్ర పోషించింది.
కారణం (R): మానవుని స్వాతంత్ర్య ప్రస్తావన గూర్చిన వర్డ్స్‌వర్త్ కవితలలో ఆంగ్ల భాష ప్రభావాన్ని భారతీయులు చవిచూశారు.
Options: (1) A true, R false | (2) A false, R true | (3) Both true & R explains A | (4) Both true but R not explain
Q65. English: In the administrative system of the Qutub Shahis, "Meer-Jumla" was an important officer. What was his main duty?
Telugu: కుతుబ్ షాహీల పరిపాలనా విధానంలో "మీర్-జుమ్లా" ఒక ప్రధాన అధికారి. అతని ప్రధాన బాధ్యత ఏది?
- (1) To head the finance department
- (2) To supervise the Mosques
- (3) To look after irrigation department
- (4) To supervise the religious officers
Q66. English: Match the following festivals with their significance:
a. Muharram - iv. Tazia Procession
b. Id-ul-Fitr - i. First day of Shawaal
c. Id-u-Zuha - ii. Sacrifice (goat/sheep)
d. Nau-roz - iii. Parsi New Year
Telugu: క్రింది పండుగలను వాటి ప్రాముఖ్యతతో జత చేయుము.
Options: (1) a-ii, b-iii, c-iv, d-i | (2) a-iv, b-i, c-ii, d-iii | (3) a-ii, b-i, c-iv, d-iii | (4) a-i, b-iv, c-iii, d-ii
Q67. English: The Battle of Plassey made the British to attain political ascendency in India. Which of the following were the parties to fight in the Battle of Plassey?
Telugu: ప్లాసీ యుద్ధము భారతదేశంలో బ్రిటీషు వారి రాజకీయ అధికార ప్రాప్తికి దారితీసింది. ఆ యుద్ధం క్రింద తెలిసిన వారిలో ఎవరెవరి మధ్య జరిగింది?
- (1) Siraj ud-Daulah - Robert Clive
- (2) Tipu Sultan - Lord Wellesley
- (3) Akbar - Hemu
- (4) Babar - Ibrahim Lodi
Q68. English: The Railway Budget was separated from the general budget in 1924. Which one of the following committees recommended for such a separation?
Telugu: 1924 సంవత్సరంలో రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ నుండి వేరు చేయబడింది. ఈ వేర్పాటుకు సిఫారసు చేసిన కమిటీ క్రింది వాటిలో ఏది?
- (1) Nicholson Committee
- (2) Robertson Committee
- (3) MacLegan Committee
- (4) Acworth Committee
Q69. English: Which one of the following was not a part of the Government of India Act of 1919?
Telugu: 1919 భారత ప్రభుత్వపు చట్టమునకు సంబంధించిన క్రింది ప్రవచనములలో ఏది సరైనది కాదు?
- (1) The universal franchise was introduced by the Act.
- (2) There was to be two houses of legislature at the centre.
- (3) It gave more powers to the Provincial governments.
- (4) It introduced Dyarchy in the Provinces.
Q70. English: Which of the following does not apply to Tipu Sultan's administration?
Telugu: ఈ క్రింది ప్రవచనములలో ఏది టిప్పు సుల్తాన్ పరిపాలనకు సరైనది కాదు?
- (1) He introduced a new system of coinage.
- (2) He introduced a new method of weights and measures.
- (3) He introduced a new calendar.
- (4) He shifted his capital from Srirangapatam to Mysore.
Q71. English: What was the plough known as during the Vedic period?
Telugu: వైదిక కాలంలో నాగలిని ఏమనే వారు?
- (1) Satamana
- (2) Nishka
- (3) Sira
- (4) Sita
Q72. English: Which one of the following statements is not correct regarding Indus Valley Civilization?
Telugu: సింధు లోయ నాగరికతకు సంబంధించి కింది ప్రవచనాలలో ఏది సరైనది కాదు?
- (1) They used burnt bricks for buildings.
- (2) They used iron implements.
- (3) Indus Valley people built big cities.
- (4) They were not war lovers like the Aryans.
Q73. English: Which among the following vows was not advocated by Parsvanatha, the 23rd Tirthankara?
Telugu: ఈ క్రింది వాటిలో 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు సూచించని సూత్రం ఏది?
- (1) Not to steal (Aparigraha)
- (2) Not to marry (Brahmacharya)
- (3) Not to injure life (Ahimsa)
- (4) Not to lie (Satya)
Q74. English: Who among the following was the Greek engineer under Kanishka to produce artistic creations?
Telugu: ఈ క్రింది వారిలో, కనిష్కుని కాలంలో సృజనాత్మక కళలను సృష్టించిన ప్రముఖ గ్రీకు ఇంజనీరు ఎవరు?
- (1) Vanashpara
- (2) Eucratides
- (3) Agesilaus
- (4) Mathara
Q75. English: Assertion (A): It is said that Satavahanas had lunar origin.
Reason (R): The Satavahanas are equated to 'Saptavahana', the Sun's Chariot with Seven Horses.
Telugu: ప్రతిపాదన (A): శాతవాహనులు చంద్రవంశోద్భవులని కొందరి అభిప్రాయము.
కారణం (R): శాతవాహనులు ఏడు గుర్రాలు గలిగిన సూర్యుని రథంతో పోల్చబడినారు.
Options: (1) A true, R false | (2) A false, R true | (3) Both true & R explains A | (4) Both true but R not explain
Q76. English: Assertion (A): The Mauryas established an elaborate system of administration as Kautilya said that the administration cannot be the work of one man, just as one wheel cannot drive a cart.
Reason (R): Sungs, the political successors of the Mauryas did not follow such a policy.
Telugu: ప్రతిపాదన (A): మౌర్యులు విస్తృతమైన పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేసారు. కౌటిల్యుడు చెప్పినట్లు పరిపాలన ఒక్క మనిషి పని కాదు, ఒక చక్రం బండిని నడపలేదు.
కారణం (R): మౌర్యుల రాజకీయ వారసులైన సుంగ రాజులు ఆ పద్ధతిని అనుసరించలేదు.
Options: (1) A true, R false | (2) A false, R true | (3) Both true & R explains A | (4) Both true but R not explain
Q77. English: After the death of which emperor of North, Satavahanas rose to political prominence?
Telugu: ఉత్తరదేశపై ఏ చక్రవర్తి మరణానంతరం శాతవాహనులు రాజకీయంగా ప్రాముఖ్యత పొందిరి?
- (1) Chandra Gupta
- (2) Samudra Gupta
- (3) Bimbisara
- (4) Ashoka
Q78. English: Sacred Buddhist literature in Pali in the form of the three Pitakas is an important source for ancient history of India. What are these Pitakas?
Telugu: భారతదేశ ప్రాచీన చరిత్రకు పాలీ భాషలోని పవిత్ర బౌద్ధ వాక్యమాలలోని మూడు పిటకలు ముఖ్యమైన ఆధారం. ఈ పిటకాలు ఏవి?
- (1) Vinaya, Sutta, Abhidharma
- (2) Mahabhashya, Samhitha, Arthasastra
- (3) Lalithavistara, Divyavadana, Mahavamsa
- (4) Dipavamsa, Mahavamsa, Jataka
Q79. English: Tuzuk-i-Baburi, the memoirs of Babur was originally written in which language?
Telugu: బాబర్ ఆత్మకథ "తుజుక్-ఇ-బాబురి" మొదటి ఏ భాషలో రాయబడింది?
- (1) Turkish
- (2) Urdu
- (3) Persian
- (4) Arabic
Q80. English: Match the following kings with the monuments they constructed:
a. Akbar - iii. Agra Fort
b. Jahangir - iv. Itimad-ud-Daula's Tomb
c. Shah Jahan - i. Jama Masjid
d. Aurangzeb - ii. Rabi'a Daurani
Telugu: క్రింది రాజులు, వారు నిర్మించిన కట్టడాలతో జతపరచండి.
Options: (1) a-iii, b-iv, c-i, d-ii | (2) a-iii, b-ii, c-iv, d-i | (3) a-iv, b-i, c-ii, d-iii | (4) a-i, b-iv, c-iii, d-ii
Q81. English: At which of the following places Harsha arranged Moksha Parishad?
Telugu: ఈ క్రింద పేర్కొన్న వాటిలో హర్ష వర్ధనుడు మోక్ష పరిషత్తును ఎక్కడ ఏర్పాటు చేసాడు?
- (1) Kasi
- (2) Mathura
- (3) Kanauj
- (4) Prayaga
Q82. English: Which one of the following statements is not true of Mohammad Ghorī?
Telugu: మొహమ్మద్ ఘోరీ గురించిన క్రింది ప్రవచనములలో ఏది సరైనది కాదు?
- (1) Mohammad Ghorī was defeated by the Rajputs in the first Battle of Tarain.
- (2) He appointed Qutub-ud-din Aibek as the Governor of his Indian territories.
- (3) In one of his expeditions, he attacked Somnath temple and plundered its riches.
- (4) He defeated Prithvī Raj Chauhan, the ruler of Ajmer in the second Battle of Tarain.
Q83. English: The famous musician Tansen adorned the court of which Mughal emperor?
Telugu: ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు తాన్సేన్ ఏ మొఘల్ చక్రవర్తి ఆస్థానములో ఉండెను?
- (1) Jahangir
- (2) Shah Jahan
- (3) Humayun
- (4) Akbar
Q84. English: Name the Asaf Jahi Prince who in 1839 headed the Wahabi conspiracy against the British in Hyderabad.
Telugu: 1839లో హైదరాబాదులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వహాబీ కుట్రకు నాయకత్వం వహించిన ఆసఫ్ జాహీ యువరాజు పేరు?
- (1) Mauzam Jah
- (2) Mubarez-ud-Daulah
- (3) Turrabaz Khan
- (4) Azam Jah
Q85. English: Which of the following terms refer to village accountants during the reign of Alauddin Khilji?
Telugu: అలావుద్దీన్ ఖిల్జీ పరిపాలన కాలంలో, ఈ క్రింది పేర్కొన్న వాటిలో, గ్రామ లెక్కలను గట్టించే వారిని ఏమని పిలిచే వారు?
- (1) Patwari
- (2) Choudhari
- (3) Khot
- (4) Muqaddam
Q86. English: Who among the following is reported to have said: "Hinduism is the soil into which India's roots are struck, and torn out of that, she will invincibly wither as a tree torn out from its place."?
Telugu: "హిందూమతమనే క్షేత్రంలో భారతదేశపు మూలాలు ధృఢంగా పాతుకుపోయినాయి. దానికి విఘాతం కలిగిస్తే, భూమిలో నుండి పెకలించబడిన చెట్టువలె నశించి పోదును" అని క్రింద పేర్కొన్న వారిలో ఎవరు చెప్పారు?
- (1) Annie Besant
- (2) Atmaram Panduranga
- (3) Swami Vivekananda
- (4) Swami Dayananda Saraswati
Q87. English: Match the following novels with their authors:
a. Indulekha - iv. Chandu Menon
b. Godan - iii. Prem Chand
c. Chandrakanta - i. Devaki Nandan Khatri
d. Sultana's Dream - ii. Rokeya Hossein
Telugu: ఈ క్రింది నవలలను వాటి రచయితలతో జతపరచండి.
Options: (1) a-iv, b-i, c-iii, d-ii | (2) a-iv, b-iii, c-i, d-ii | (3) a-ii, b-iv, c-iii, d-i | (4) a-i, b-iii, c-iv, d-ii
Q88. English: Match the following iron ore mines with their states:
a. Dalli-Rajhara - iii. Chhattisgarh
b. Ratnagiri - iv. Maharashtra
c. Noamandi - i. Jharkhand
d. Gorumahisani - ii. Odisha
Telugu: క్రింది ఇనుప ధాతువు గనులను వాటి రాష్ట్రాలతో జతపరచండి.
Options: (1) a-ii, b-iv, c-i, d-iii | (2) a-i, b-iv, c-ii, d-iii | (3) a-iii, b-i, c-iv, d-ii | (4) a-iii, b-iv, c-i, d-ii
Q89. English: Which of the following is the easternmost tributary of the Godavari river system?
Telugu: క్రింది వాటిలో గోదావరి నదీ వ్యవస్థకు తూర్పు వైపు ఉన్న ఉపనది ఏది?
- (1) Pranahita
- (2) Sabari
- (3) Kinnerasani
- (4) Indravati
Q90. English: Read the following statements about the definition of Urban area as per Census of India:
a. A minimum population of 5,000
b. Atleast 65 percent of working population engaged in non-agricultural pursuits.
c. A density of population of at least 400 persons per sq. km.
Telugu: భారతదేశ జనాభా లెక్కల ప్రకారం, పట్టణ ప్రాంతాల యొక్క నిర్వచనానికి సంబంధించి క్రింది ప్రకటనలను చదవండి:
Options: (1) b and c only | (2) a, b and c | (3) a and b only | (4) a and c only
Q91. English: Which of the following Union Territory has the lowest sex-ratio (2011)?
Telugu: క్రింది కేంద్ర పాలిత ప్రాంతాలలో అత్యల్ప స్త్రీ-పురుష నిష్పత్తి (2011 లో) గల ప్రాంతం?
- (1) Dadra & Nagar Haveli
- (2) Andaman & Nicobar
- (3) Daman & Diu
- (4) Lakshadweep
Q92. English: Which one of the following pairs related to hydro-electricity projects and rivers is not correct?
Telugu: క్రింది పేర్కొన్న జల విద్యుత్ ప్రాజెక్టులు మరియు వాటి నదుల గురించి సరికాని జత ఏది?
- (1) Salal – Tapi
- (2) Tehri – Bhagirathi
- (3) Dul-Hasti – Chenab
- (4) Jayakwadi – Godavari
Q93. English: Find out the sequence of the major states which have the highest degree of urbanisation as per 2011 Census.
a. Kerala, b. Maharashtra, c. Tamil Nadu, d. Gujarat
Telugu: 2011 జనాభా లెక్కల ప్రకారం, అత్యధిక స్థాయిలో పట్టణీకరణ ఉన్న ప్రధాన రాష్ట్రాల వరుస క్రమాన్ని గుర్తించండి.
Options: (1) b, d, c, a | (2) b, c, d, a | (3) a, c, b, d | (4) c, a, b, d
Q94. English: Where is the southernmost civilian Airport located in India?
Telugu: భారతదేశంలో అత్యంత దక్షిణాన ఉన్న పౌర విమానాశ్రయం ఏది?
- (1) Kochi
- (2) Tuticorin
- (3) Thiruvananthapuram
- (4) Port Blair
Q95. English: Match the following ports with the States in which they are located:
a. Okha - Gujarat
b. Thalasseri - Kerala
c. Ennore - Tamil Nadu
d. Panambur - Karnataka
Telugu: క్రింద ఇచ్చిన ఓడరేవులను వాటి రాష్ట్రాలతో జతపరచండి.
Options: (1) a-ii, b-iii, c-i, d-iv | (2) a-iii, b-i, c-iv, d-ii | (3) a-iv, b-ii, c-i, d-iii | (4) a-i, b-iv, c-iii, d-ii
Q96. English: Arrange the following rivers of India from North to South:
a. Godavari, b. Krishna, c. Mahanadi, d. Kaveri
Telugu: క్రింద పేర్కొన్న భారతదేశ నదులలో, ఉత్తరం నుండి దక్షిణం వైపు సరైన వరుస క్రమంలో గుర్తించండి.
Options: (1) a, b, c, d | (2) c, a, b, d | (3) a, c, b, d | (4) c, b, a, d
Q97. English: The Surma Valley which has reserves of mineral oil is located in:
Telugu: ఖనిజ చమురు నిల్వలు కలిగిన సుర్మా లోయ ఉన్న రాష్ట్రం:
- (1) Himachal Pradesh
- (2) Maharashtra
- (3) Assam
- (4) Gujarat
Q98. English: 'Marble Water Falls' (Dhuandhar Falls) is connected with which river?
Telugu: 'మార్బుల్ వాటర్ ఫాల్స్' (ధువాంధర్ ఫాల్స్) గల నది:
- (1) Banas
- (2) Periyar
- (3) Tapti
- (4) Narmada
Q99. English: Which of the following is NOT a foot loose industry?
Telugu: క్రింది వాటిలో ఏది ఫుట్‌లూజ్ పరిశ్రమ కాదు?
- (1) Cement Industry
- (2) Cotton Textile Industry
- (3) Sugar Industry
- (4) Iron & Steel Industry
Q100. English: Telangana's decadal population growth rate has been continuously declining since:
Telugu: తెలంగాణ యొక్క దశాబ్ద జనాభా పెరుగుదల రేటు ఏ దశాబ్దం నుండి నిరంతరంగా తగ్గుతూ వస్తుంది?
- (1) 1991-2001
- (2) 2001-2011
- (3) 1971-81
- (4) 1981-91
No comments:
Post a Comment