📘 TSPSC/TGPSC FBO 2017 General Knowledge Paper-1
📘 Telangana Public Service Commission Forest Beat Officer 2017 Paper 1 General Knowledge, Paper Code: 17481
Held on 29-10-2017 • Series-C • 100 Questions
1. The first session of the Indian National Congress was held at
భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన ప్రదేశం:
భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన ప్రదేశం:
✅ Correct Answer: (1) Bombay
2. Which organisation among the following gave a slogan "Hyderabad for Hyderabadies"?
ఈ క్రింది ఏ సంస్థ "Hyderabad for Hyderabadies" అన్న నినాదాన్ని ఇచ్చింది?
ఈ క్రింది ఏ సంస్థ "Hyderabad for Hyderabadies" అన్న నినాదాన్ని ఇచ్చింది?
✅ Correct Answer: (1) Jameeyat Riya mame Nizam
3. Which of the following kings built Secunderabad city?
ఈ క్రింది వారిలో సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరు?
ఈ క్రింది వారిలో సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరు?
✅ Correct Answer: (4) Third Nizam, Secunder Jha Bahadur
4. Identify the European traveller, who visited Kakatiya kingdom during Rudramadevi's period.
రుద్రమ దేవి పాలనా కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ బాటసారి:
రుద్రమ దేవి పాలనా కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ బాటసారి:
✅ Correct Answer: (2) Marcopolo
5. The construction of Warangal fort was started by
వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు?
వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు?
✅ Correct Answer: (1) Rudra
6. The author of 'PanditaradhyaCharitam' was
'పండితారాధ్య చరితం' రచయిత:
'పండితారాధ్య చరితం' రచయిత:
✅ Correct Answer: (1) Palkuriki Somanatha
7. Match the following songs with the writers:
ఈ క్రింది పాటలను వాటి రచయితలతో జతపరచండి:
ఈ క్రింది పాటలను వాటి రచయితలతో జతపరచండి:
✅ Correct Answer: (3) A-3, B-4, C-1, D-2
8. Match the following dates with their respective incidents:
ఈ క్రింది తేదీలను వాటితో సంబంధం గల ఘటనలతో జతపరచండి:
ఈ క్రింది తేదీలను వాటితో సంబంధం గల ఘటనలతో జతపరచండి:
✅ Correct Answer: (4) A-2, B-4, C-1, D-3
9. Find the WRONG statement in relation to the statue of Telangana martyrs.
తెలంగాణ అమరవీరుల స్థూపానికి సంబంధించి ఒక అసంబద్ధ వ్యాఖ్యను గుర్తించండి:
తెలంగాణ అమరవీరుల స్థూపానికి సంబంధించి ఒక అసంబద్ధ వ్యాఖ్యను గుర్తించండి:
✅ Correct Answer: (3) It was built in the memory of martyrs killed during Telangana peasant armed struggle, 1946-51.
10. Who is the author of the book "Veera Telangana : Naa Anubhavaalu, Gnapakaalu"?
"వీర తెలంగాణ : నా అనుభవాలు, జ్ఞాపకాలు" అను గ్రంథ రచయిత ఎవరు?
"వీర తెలంగాణ : నా అనుభవాలు, జ్ఞాపకాలు" అను గ్రంథ రచయిత ఎవరు?
✅ Correct Answer: (3) Raavi Narayana Reddy
11. Girglani Committee was appointed to examine
దేనిని పరిశీలించుటకు గిర్గాని కమిటీని నియమించారు?
దేనిని పరిశీలించుటకు గిర్గాని కమిటీని నియమించారు?
✅ Correct Answer: (3) Violation of 610 G.O.
12. Where is the country's rarest Goda Devi temple located?
దేశంలోనే అరుదైన గోదా దేవి ఆలయం ఈ క్రింది ప్రదేశాలలో ఎక్కడ కలదు?
దేశంలోనే అరుదైన గోదా దేవి ఆలయం ఈ క్రింది ప్రదేశాలలో ఎక్కడ కలదు?
✅ Correct Answer: (4) Edulabad of erstwhile Rangareddy district
13. Who among the following is the well-known photographer of Telangana?
తెలంగాణ వారు గర్వించదగ్గ ఛాయా చిత్రకారుడు (photographer) ఎవరు?
తెలంగాణ వారు గర్వించదగ్గ ఛాయా చిత్రకారుడు (photographer) ఎవరు?
✅ Correct Answer: (3) Rajan babu
14. Where is the 'Dattatreya Swamy' temple located in Telangana?
తెలంగాణాలో "దత్తాత్రేయ స్వామి" ఆలయం ఎక్కడ కలదు?
తెలంగాణాలో "దత్తాత్రేయ స్వామి" ఆలయం ఎక్కడ కలదు?
✅ Correct Answer: (3) Makthal
15. In which of the following places, the India's rarest dinosaur fossil was found?
భారతదేశంలోనే అరుదైనదిగా భావిస్తున్న డైనోసోర్ శిలాజం ఈ కింది ప్రదేశాలలో ఎక్కడ దొరికింది?
భారతదేశంలోనే అరుదైనదిగా భావిస్తున్న డైనోసోర్ శిలాజం ఈ కింది ప్రదేశాలలో ఎక్కడ దొరికింది?
✅ Correct Answer: (4) Borders of erstwhile Karimnagar and Adilabad districts
16. Identify the Telangana artist, who played "Sitara" in the Bhagavadgeeta sung by Ghantasala.
ఘంటసాల గానం చేసిన భగవద్గీతకు సితార వాయించిన తెలంగాణ కళాకారుడు ఎవరు?
ఘంటసాల గానం చేసిన భగవద్గీతకు సితార వాయించిన తెలంగాణ కళాకారుడు ఎవరు?
✅ Correct Answer: (1) Mitta Janardhan
17. Who among the following Telangana miniature artist got Guinness Book of World Record by writing the name of former President of India, Abdul Kalam on a strand of hair?
అబ్దుల్ కలాం (మాజీ రాష్ట్రపతి) పేరును తల వెంట్రుకపై రాసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన తెలంగాణ సూక్ష్మ కళా ఖండాల కళాకారుడు?
అబ్దుల్ కలాం (మాజీ రాష్ట్రపతి) పేరును తల వెంట్రుకపై రాసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన తెలంగాణ సూక్ష్మ కళా ఖండాల కళాకారుడు?
✅ Correct Answer: (2) Dasi Sudharshan
18. Who among the following Telangana writers has done research on light music in Telugu?
తెలుగులో లలిత గీతాలపై పరిశోధన చేసిన ఈ కింది తెలంగాణ రచయిత ఎవరు?
తెలుగులో లలిత గీతాలపై పరిశోధన చేసిన ఈ కింది తెలంగాణ రచయిత ఎవరు?
✅ Correct Answer: (4) Vaddepalli Krishna
19. Identify the Gopalapeta Samsthan king who was well known as "Apara Pathanjali" in Telangana.
తెలంగాణలో "అపర పతంజలి"గా పేరుగాంచిన గోపాలపేట సంస్థాన ప్రభువు ఎవరు?
తెలంగాణలో "అపర పతంజలి"గా పేరుగాంచిన గోపాలపేట సంస్థాన ప్రభువు ఎవరు?
✅ Correct Answer: (4) Kasthuri Rangacharyulu
20. Who among the following famous Telangana balladeer authored the book titled "Gnapakalu"?
తెలంగాణలో ప్రజా గాయకులుగా పేరు గాంచిన ఈ కింది వారిలో ఎవరు "జ్ఞాపకాలు" అనే గ్రంథం రచించారు?
తెలంగాణలో ప్రజా గాయకులుగా పేరు గాంచిన ఈ కింది వారిలో ఎవరు "జ్ఞాపకాలు" అనే గ్రంథం రచించారు?
✅ Correct Answer: (2) Jayaraj
21. Identify the eminent person who ran the first Mobile Library (on bullock cart) in Telangana.
తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం (ఎడ్ల బండిపై) నడిపిన మహానుభావుడు ఎవరు?
తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం (ఎడ్ల బండిపై) నడిపిన మహానుభావుడు ఎవరు?
✅ Correct Answer: (3) Kodati Narayana Rao
22. Who is the founder of "Jala Sadana Samithi"?
'జల సాధన సమితి' స్థాపకులు ఎవరు?
'జల సాధన సమితి' స్థాపకులు ఎవరు?
✅ Correct Answer: (1) Dusharla Satyanarayana
23. Who among the following has prepared the script of Koya language?
ఈ కింది వారిలో కోయ భాషకు లిపిని సిద్ధం చేసిన వారెవరు?
ఈ కింది వారిలో కోయ భాషకు లిపిని సిద్ధం చేసిన వారెవరు?
✅ Correct Answer: (*) (as per key, question marked with asterisk; no official option given)
24. Name the poet and his contribution, who analysed the dreams centuries ago before Sigmund Freud?
సిగ్మండ్ ఫ్రాయిడ్ కన్నా శతాబ్దాల క్రితమే కలలను విశ్లేషించిన తెలంగాణ కవి ఎవరు? మరియు అతని రచన ఏది?
సిగ్మండ్ ఫ్రాయిడ్ కన్నా శతాబ్దాల క్రితమే కలలను విశ్లేషించిన తెలంగాణ కవి ఎవరు? మరియు అతని రచన ఏది?
✅ Correct Answer: (2) Koravi Goparaju - Simhasana dvatrinshika
25. Who among the following Telangana actors received the 'Dadasaheb Phalke Award' for the first time?
ఈ కింది వారిలో ప్రప్రధమంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పొందిన తెలంగాణ నటుడు ఎవరు?
ఈ కింది వారిలో ప్రప్రధమంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పొందిన తెలంగాణ నటుడు ఎవరు?
✅ Correct Answer: (1) Paidi Jayaraj
26. Name the Bengali film Producer who produced movie in Hyderabad during the silent movie era.
మూకీ చిత్రాల సమయంలో హైదరాబాద్ లో చిత్ర నిర్మాణం గావించిన బెంగాలీ చిత్ర నిర్మాత ఎవరు?
మూకీ చిత్రాల సమయంలో హైదరాబాద్ లో చిత్ర నిర్మాణం గావించిన బెంగాలీ చిత్ర నిర్మాత ఎవరు?
✅ Correct Answer: (2) Dhiren Ganguly
27. To provide for an investor friendly environment in the state based on the self-certification by the entrepreneur, the Telangana Government is implementing
స్వంత ధృవీకరణ ద్వారా పెట్టుబడిదారుల అనుమతి పత్రాలను పరిశీలించి అనుమతించే పెట్టుబడిదారుల అనుకూల విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకం ఏది?
స్వంత ధృవీకరణ ద్వారా పెట్టుబడిదారుల అనుమతి పత్రాలను పరిశీలించి అనుమతించే పెట్టుబడిదారుల అనుకూల విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకం ఏది?
✅ Correct Answer: (3) TS-i PASS
28. The Government has set up textile parks in Telangana state at:
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్స్ టైల్ పార్కులు:
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్స్ టైల్ పార్కులు:
✅ Correct Answer: (2) A, B and C
29. 'KCR Kit' scheme is meant for
'కె.సి.ఆర్. కిట్' పథకం ఎవరికోసం ఉద్దేశించబడినది?
'కె.సి.ఆర్. కిట్' పథకం ఎవరికోసం ఉద్దేశించబడినది?
✅ Correct Answer: (3) Pregnant women and new born babies
30. Under the 'Single Women Pension Scheme' of Telangana government, every eligible single woman would get Pension of
తెలంగాణ రాష్ట్ర 'ఒంటరి మహిళ పెన్షన్ పథకం' లో అర్హత కలిగిన ప్రతి ఒంటరి మహిళకు ఎంత మొత్తంలో పెన్షన్ చెల్లిస్తారు?
తెలంగాణ రాష్ట్ర 'ఒంటరి మహిళ పెన్షన్ పథకం' లో అర్హత కలిగిన ప్రతి ఒంటరి మహిళకు ఎంత మొత్తంలో పెన్షన్ చెల్లిస్తారు?
✅ Correct Answer: (4) ₹1,000 per month
31. Social rights will not include
సామాజిక హక్కులలో అంతర్భాగం కానివి:
సామాజిక హక్కులలో అంతర్భాగం కానివి:
✅ Correct Answer: (2) Care for political section
32. What is the amount granted to SC/ST/BC brides under "Kalyana Lakshmi" scheme of Telangana government?
తెలంగాణ రాష్ట్ర కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వధువులకు పెళ్లి ఖర్చుకై ఎంత మొత్తం ఇస్తారు?
తెలంగాణ రాష్ట్ర కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వధువులకు పెళ్లి ఖర్చుకై ఎంత మొత్తం ఇస్తారు?
✅ Correct Answer: (4) ₹75,000
33. Consider the following in relation to "VanabandhuKalyanYojana":
వనబంధు కళ్యాణ యోజనకు సంబంధించి ఈ కింది అంశాలను పరిశీలించండి:
వనబంధు కళ్యాణ యోజనకు సంబంధించి ఈ కింది అంశాలను పరిశీలించండి:
✅ Correct Answer: (1) A, C, D and E only
34. According to the Persons with Disabilities (Equal Opportunities, Protection of Rights and Full Participation) Act, 1995, what percentage of reservations are given for disabled persons in government employment?
పర్సన్స్ విత్ డిజెబిలిటీస్ (ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్) చట్టం 1995 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో వైకల్యం గల వ్యక్తులకు ఎంత శాతం రిజర్వేషన్లను అందించారు?
పర్సన్స్ విత్ డిజెబిలిటీస్ (ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్) చట్టం 1995 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో వైకల్యం గల వ్యక్తులకు ఎంత శాతం రిజర్వేషన్లను అందించారు?
✅ Correct Answer: (4) 3%
35. A widely acclaimed Aniruddha Roy Choudhury's film "PINK" is plotted around the contemporary problems of working women and gender discrimination in India. Who are the lead actors of the film?
బహుళ ప్రచారం పొందిన అనిరుద్ధ రాయ్ చౌధురి చిత్రం 'పింక్' భారతదేశంలో ఉద్యోగినులైన మహిళలు ఎదుర్కొనే సమకాలీన సమస్యలు, లింగ వివక్షల చుట్టూ పరిభ్రమిస్తుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నటులు ఎవరు?
బహుళ ప్రచారం పొందిన అనిరుద్ధ రాయ్ చౌధురి చిత్రం 'పింక్' భారతదేశంలో ఉద్యోగినులైన మహిళలు ఎదుర్కొనే సమకాలీన సమస్యలు, లింగ వివక్షల చుట్టూ పరిభ్రమిస్తుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నటులు ఎవరు?
✅ Correct Answer: (3) Amitabh Bachchan and Taapsee Pannu
36. Welfare programmes based on social policy in India are not provided in one of the sectors mentioned below:
భారతదేశ సామాజిక విధానం ఆధారంగా గల సంక్షేమ కార్యక్రమాలు ఈ కింద తెలిపిన రంగాల్లో దేనిలో కల్పించబడవు?
భారతదేశ సామాజిక విధానం ఆధారంగా గల సంక్షేమ కార్యక్రమాలు ఈ కింద తెలిపిన రంగాల్లో దేనిలో కల్పించబడవు?
✅ Correct Answer: (4) Entertainment
37. At present, which is the only country in the world to ban women from driving vehicles?
వాహనాల చోదకం (డ్రైవింగ్) విషయములో ప్రస్తుతం ప్రపంచంలోని ఏ దేశంలో మహిళలను నిషేధించడం జరిగింది?
వాహనాల చోదకం (డ్రైవింగ్) విషయములో ప్రస్తుతం ప్రపంచంలోని ఏ దేశంలో మహిళలను నిషేధించడం జరిగింది?
✅ Correct Answer: (3) Saudi Arabia
38. Whom did Shri Ram Nath Kovind defeat in the recent Presidential elections?
ఇటీవలి రాష్ట్రపతి ఎన్నికలలో శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఎవరిని ఓడగొట్టినాడు?
ఇటీవలి రాష్ట్రపతి ఎన్నికలలో శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఎవరిని ఓడగొట్టినాడు?
✅ Correct Answer: (4) Meira Kumar
39. Who has broken the world record runs in one day international of Women's ODI Cricket?
అంతర్జాతీయ మహిళా ఒక రోజు క్రికెట్ పోటీల్లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును తిరగరాసిన క్రికెటర్ ఎవరు?
అంతర్జాతీయ మహిళా ఒక రోజు క్రికెట్ పోటీల్లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును తిరగరాసిన క్రికెటర్ ఎవరు?
✅ Correct Answer: (4) Mithali Raj
40. Union Minority Affairs Ministry has decided to introduce a scheme for the financial assistance of ₹ 51,000 towards marriage of girls who availed the ministry's scholarship for education called as:
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా విద్యా సంబంధిత స్కాలర్షిప్ లను పొందిన మైనారిటీ యువతుల వివాహాలకై రూ. 51,000ల విత్త సహాయాన్ని అందించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆ పథకం పేరేమిటి?

✅ Correct Answer: (4) Shaadi Shagun
41. Which city in India has been declared a 'World Heritage City' for the first time?
మొట్టమొదటిసారిగా భారతదేశంలోని ఏ నగరం 'ప్రపంచ వారసత్వ నగరం' (వరల్డ్ హెరిటేజ్ సిటీ) గా ప్రకటించబడింది?
మొట్టమొదటిసారిగా భారతదేశంలోని ఏ నగరం 'ప్రపంచ వారసత్వ నగరం' (వరల్డ్ హెరిటేజ్ సిటీ) గా ప్రకటించబడింది?
✅ Correct Answer: (2) Ahmedabad
42. Which country topped a 'global index of countries' with the most confidence in their government as per the Organisation for Economic Co-operation and Development (OECD) in its 'Government at a Glance 2017' report?
'2017 గవర్నమెంట్ ఎట్ ఎ గ్లాన్స్' రిపోర్టు (నివేదిక)లో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ మరియు డెవలప్ మెంట్ (OECD) తెలిపినట్లుగా 'గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ కంట్రీస్' లో మొదటి (ప్రధమ) స్థానాన్ని ఏ దేశం సాధించింది?

✅ Correct Answer: (4) Indonesia
43. Who among the following is the newly appointed Defence Minister of India?
భారతదేశ రక్షణ శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మహిళ (కింది వారిలో) ఎవరు?
భారతదేశ రక్షణ శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మహిళ (కింది వారిలో) ఎవరు?
✅ Correct Answer: (4) Nirmala Sitaraman
44. The theme of the 9th BRICS Summit held in September, 2017 is
సెప్టెంబర్ 2017లో జరిగిన 9వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశపు నేపథ్యం (థీం) ఏమిటి?
సెప్టెంబర్ 2017లో జరిగిన 9వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశపు నేపథ్యం (థీం) ఏమిటి?
✅ Correct Answer: (4) Stronger Partnership for a Brighter Future
45. Which university/institute got the top position among Indian universities in the 'Times World University Ranking' 2018?
2018 'టైమ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్' లో భారతీయ యూనివర్సిటీ / సంస్థలలో దేనికి ప్రధమ స్థానం వచ్చింది?
2018 'టైమ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్' లో భారతీయ యూనివర్సిటీ / సంస్థలలో దేనికి ప్రధమ స్థానం వచ్చింది?
✅ Correct Answer: (2) IISc, Bangalore
46. G.S.T. is implemented in India on:
భారతదేశంలో వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.)ను ప్రవేశపెట్టిన తేది:
భారతదేశంలో వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.)ను ప్రవేశపెట్టిన తేది:
✅ Correct Answer: (1) July 1, 2017
47. The Chairman of Press Trust of India is:
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్:
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్:
✅ Correct Answer: (2) Viveck Goenka
48. Who is the world's youngest woman Commander to fly Boeing 777?
బోయింగ్ 777ను నడిపిన వారిలో ప్రపంచంలోని పిన్న వయస్కురాలైన మహిళ ఎవరు?
బోయింగ్ 777ను నడిపిన వారిలో ప్రపంచంలోని పిన్న వయస్కురాలైన మహిళ ఎవరు?
✅ Correct Answer: (4) Captain Anny Divya
49. Indian's GDP growth in the first quarter of the financial year 2017-18 hits
2017-18 విత్త సంవత్సర మొదటి త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి:
2017-18 విత్త సంవత్సర మొదటి త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి:
✅ Correct Answer: (3) Three year low
50. Who has won the U.S. Open Men's Singles title in 2017?
2017 యు.ఎస్. ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు?
2017 యు.ఎస్. ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు?
✅ Correct Answer: (3) Rafael Nadal
51. The World Badminton Women's Singles Championship in 2017 has been won by:
2017 ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్ ఛాంపియన్ ఎవరు?
2017 ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్ ఛాంపియన్ ఎవరు?
✅ Correct Answer: (1) Nozomi Okuhara
52. The correct order of the food-chain from the following is:
కింది వానిలో ఆహార గొలుసులోని సరైన వరుస క్రమం
కింది వానిలో ఆహార గొలుసులోని సరైన వరుస క్రమం
✅ Correct Answer: (3) Diatoms - Crustasians - Herrings
53. Proteins are rich in
ప్రోటీన్లు సమృద్ధిగా ఉండు పదార్ధాలు:
ప్రోటీన్లు సమృద్ధిగా ఉండు పదార్ధాలు:
✅ Correct Answer: (1) Cereals
54. Which of the following is a mammal? A. Sea horse, B. Sea lion, C. Sea cow
కింది వాటిలో క్షీరదాలు ఏవి? A. సముద్ర గుర్రం, B. సముద్ర సింహం, C. సముద్ర ఆవు
కింది వాటిలో క్షీరదాలు ఏవి? A. సముద్ర గుర్రం, B. సముద్ర సింహం, C. సముద్ర ఆవు
✅ Correct Answer: (2) B and C only
55. Which of the following is related to diabetes mellitus?
కింది వాటిలో డయాబెటిస్ మెల్లిటస్ తో సంబంధం ఉన్నది ఏది?
కింది వాటిలో డయాబెటిస్ మెల్లిటస్ తో సంబంధం ఉన్నది ఏది?
✅ Correct Answer: (2) A and C only
56. Excess of which of the following alcohol intake causes blindness?
ఈ కింది వాటిలో ఏ ఆల్కహాలును అతిగా సేవించడం వలన గుడ్డితనం వస్తుంది?
ఈ కింది వాటిలో ఏ ఆల్కహాలును అతిగా సేవించడం వలన గుడ్డితనం వస్తుంది?
✅ Correct Answer: (4) Methyle alcohol
57. As per the World Health Organisation, which of the following countries is a polio free country?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, క్రింది వాటిలో పోలియో రహిత (పోలియో ఫ్రీ) దేశం ఏది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, క్రింది వాటిలో పోలియో రహిత (పోలియో ఫ్రీ) దేశం ఏది?
✅ Correct Answer: (1) Somalia
58. Which of the following is a plant hormone?
కింది వాటిలో ఏది వృక్ష / మొక్కల సంబంధిత హార్మోన్?
కింది వాటిలో ఏది వృక్ష / మొక్కల సంబంధిత హార్మోన్?
✅ Correct Answer: (2) Cytokinin
59. Optical fibre works based on the following:
ఆప్టికల్ ఫైబర్ అనేది కింది వాటిలో ఏ విధానం ఆధారంగా పనిచేస్తుంది?
ఆప్టికల్ ఫైబర్ అనేది కింది వాటిలో ఏ విధానం ఆధారంగా పనిచేస్తుంది?
✅ Correct Answer: (3) Total internal reflection
60. Which of the following is NOT an example of bio-mass energy source?
కింది వాటిలో ఏది బయోమాస్ శక్తి ఉత్పత్తి మూలకం కాదు?
కింది వాటిలో ఏది బయోమాస్ శక్తి ఉత్పత్తి మూలకం కాదు?
✅ Correct Answer: (1) Atomic energy
61. The scientific study of earthquakes is known as:
భూకంపాల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారు?
భూకంపాల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారు?
✅ Correct Answer: (3) Seismology
62. Sustainable development can be defined as the practice of reserving resources for the:
కింది వాటిలో దేని కొరకు వనరులను కాపాడినట్లయితే (రిజర్వు చేసినట్లయితే) సుస్థిరమైన అభివృద్ధిగా చెప్పవచ్చు?
కింది వాటిలో దేని కొరకు వనరులను కాపాడినట్లయితే (రిజర్వు చేసినట్లయితే) సుస్థిరమైన అభివృద్ధిగా చెప్పవచ్చు?
✅ Correct Answer: (2) Balancing near term interests with the protection of interests of the future generations
63. What is the theme of the 'World Environment Day' 2017?
'ప్రపంచ పర్యావరణ దినోత్సవం' 2017 యొక్క నేపథ్యం (థీమ్) ఏమిటి?
'ప్రపంచ పర్యావరణ దినోత్సవం' 2017 యొక్క నేపథ్యం (థీమ్) ఏమిటి?
✅ Correct Answer: (1) Connecting people to nature
64. Which Indian has been awarded 'Goldman Environmental Prize' in April, 2017?
2017 ఏప్రిల్ నెలలో 'గోల్డ్ మన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్' ను క్రింది వారిలో ఎవరికి అవార్డు చేయడం జరిగింది?
2017 ఏప్రిల్ నెలలో 'గోల్డ్ మన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్' ను క్రింది వారిలో ఎవరికి అవార్డు చేయడం జరిగింది?
✅ Correct Answer: (3) Prafulla Samantara
65. Pork is the meat of
పోర్క్ అనేది దేని మాంసం?
పోర్క్ అనేది దేని మాంసం?
✅ Correct Answer: (1) Pig
66. What is NOT associated with biogas digester?
కింది వాటిలో బయోగ్యాస్ డైజెస్టర్ తో సంబంధం లేనిది ఏది?
కింది వాటిలో బయోగ్యాస్ డైజెస్టర్ తో సంబంధం లేనిది ఏది?
✅ Correct Answer: (1) Electrical energy
67. Desertification control measures are:
ఎడారీకరణను నియంత్రించే చర్యలు ఏవి?
ఎడారీకరణను నియంత్రించే చర్యలు ఏవి?
✅ Correct Answer: (2) A, B and C
68. The four basic needs of living things are
సజీవుల నాలుగు ప్రాథమిక అవసరాలు:
సజీవుల నాలుగు ప్రాథమిక అవసరాలు:
✅ Correct Answer: (4) Oxygen, water, food, habitat
69. Levels of biodiversity don't include
జీవ వైవిధ్య స్థాయిలలో చేర్చబడనిది కింది వానిలో ఏది?
జీవ వైవిధ్య స్థాయిలలో చేర్చబడనిది కింది వానిలో ఏది?
✅ Correct Answer: (1) Population
70. Preparedness are the measures taken before a disaster event that are aimed to minimize:
విపత్తు జరగకముందే సంసిద్ధ చర్యలను వేటిని తగ్గించడానికి తీసుకోవాలి?
విపత్తు జరగకముందే సంసిద్ధ చర్యలను వేటిని తగ్గించడానికి తీసుకోవాలి?
✅ Correct Answer: (2) A, B and C
71. Arrange activities of disaster management cycle:
విపత్తు నిర్వహణ చక్రంలోని కార్యకలాపాలను అమర్చండి:
విపత్తు నిర్వహణ చక్రంలోని కార్యకలాపాలను అమర్చండి:
✅ Correct Answer: (1) C, B, A
72. As per the data provided in 'Telangana at a Glance-2017', what is the position of Telangana state in the case of literacy rate among all the states and union territories in India?
'తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ - 2017' నివేదిక ప్రకారం, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలో అక్షరాస్యతా రేటు విషయంలో తెలంగాణ రాష్ట్ర స్థానం ఏది?
'తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ - 2017' నివేదిక ప్రకారం, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలో అక్షరాస్యతా రేటు విషయంలో తెలంగాణ రాష్ట్ర స్థానం ఏది?
✅ Correct Answer: (2) 31
73. Geographically, Telangana state lies between the longitude
తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా వేటి మధ్య ఉంటుంది?
తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా వేటి మధ్య ఉంటుంది?
✅ Correct Answer: (4) 77° 15' E to 81° 19' E
74. Which union territory has the lowest male literacy rate?
అత్యల్ప పురుషుల అక్షరాస్యతా రేటు (శాతం) ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
అత్యల్ప పురుషుల అక్షరాస్యతా రేటు (శాతం) ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
✅ Correct Answer: (1) Dadra & Nagar Haveli
75. The correct sequence of ports along the west coast of India from north to south is
భారతదేశపు పశ్చిమ తీర ప్రాంతంలోని నౌకాశ్రయాలు ఉత్తరం నుండి దక్షిణానికి ఏ క్రమంలో ఉన్నవి?
భారతదేశపు పశ్చిమ తీర ప్రాంతంలోని నౌకాశ్రయాలు ఉత్తరం నుండి దక్షిణానికి ఏ క్రమంలో ఉన్నవి?
✅ Correct Answer: (3) Mumbai, Marmagoa, Mangalore, Cochin
76. The layer of atmosphere which is useful in telecommunication is
వాతావరణంలోని ఈ పొర తంతి సందేశ సమాచారాలలో (టెలీ కమ్యూనికేషన్స్ లో ఉపయోగపడుతుంది?
వాతావరణంలోని ఈ పొర తంతి సందేశ సమాచారాలలో (టెలీ కమ్యూనికేషన్స్ లో ఉపయోగపడుతుంది?
✅ Correct Answer: (4) Ionosphere
77. The proportion of labour force engaged in agriculture as a consequence of economic growth
ఆర్థిక వృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే శ్రామిక శక్తి:
ఆర్థిక వృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే శ్రామిక శక్తి:
✅ Correct Answer: (4) Decreases
78. Rice (paddy) is mainly produced in (season)
వరి పంటను ప్రధానంగా పండించే కాలం:
వరి పంటను ప్రధానంగా పండించే కాలం:
✅ Correct Answer: (4) Kharif
79. Which is the major source of irrigation in Telangana during the last 15 years?
తెలంగాణాలో గత 15 సంవత్సరాలలో ప్రధాన నీటి పారుదల వనరు ఏది?
తెలంగాణాలో గత 15 సంవత్సరాలలో ప్రధాన నీటి పారుదల వనరు ఏది?
✅ Correct Answer: (4) Wells
80. Which of the following statements relating to MNREGA is NOT correct?
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంకు సంబంధించి క్రింది వాటిలో ఏ వివరణ సరైనది కాదు?
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంకు సంబంధించి క్రింది వాటిలో ఏ వివరణ సరైనది కాదు?
✅ Correct Answer: (2) Employment should be provided only to the people below poverty line.
81. In how many districts of Telangana, the workers' dependence on agriculture is very high to the extent of 80 percent or more?
తెలంగాణ రాష్ట్రంలోని ఎన్ని జిల్లాలలో 80 శాతం లేదా అంతకు మించి శ్రామికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు?
తెలంగాణ రాష్ట్రంలోని ఎన్ని జిల్లాలలో 80 శాతం లేదా అంతకు మించి శ్రామికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు?
✅ Correct Answer: (1) 4
82. Which of the following articles of Indian Constitution states that the state shall provide free and compulsory education to all the children of the age group of 6-14 years?
ఈ కింది వాటిలో భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ చట్టం నిర్ణయించిన ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను రాజ్యం అందించాలని పేర్కొంటుంది?
ఈ కింది వాటిలో భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ చట్టం నిర్ణయించిన ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను రాజ్యం అందించాలని పేర్కొంటుంది?
✅ Correct Answer: (1) Article 21 A
83. The Preamble of Indian Constitution is based on
భారత రాజ్యాంగ పీఠిక (ప్రియాంబుల్) దీనిపై ఆధారపడి సమకూర్చబడినది:
భారత రాజ్యాంగ పీఠిక (ప్రియాంబుల్) దీనిపై ఆధారపడి సమకూర్చబడినది:
✅ Correct Answer: (4) Objective resolution
84. According to the Constitution of India, which of the following are fundamental for the governance of the country?
దేశ పాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఈ కింది వాటిలో ఏవి ప్రాథమికమైనవి?
దేశ పాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఈ కింది వాటిలో ఏవి ప్రాథమికమైనవి?
✅ Correct Answer: (1) Directive Principles of State Policy only
85. The order of the following words seen in Preamble of the Indian Constitution is:
ఈ కింది పదాలు భారత రాజ్యాంగ పీఠికలో కనిపించే వరుస క్రమం:
ఈ కింది పదాలు భారత రాజ్యాంగ పీఠికలో కనిపించే వరుస క్రమం:
✅ Correct Answer: (3) C, B, D, A, E
86. Education as a subject of legislation figures in the
విద్య ఒక శాసన అంశంగా ఏ జాబితాలో కలదు?
విద్య ఒక శాసన అంశంగా ఏ జాబితాలో కలదు?
✅ Correct Answer: (1) Concurrent list
87. When the annual Union Budget is not passed by the Lok Sabha,
లోక్ సభలో వార్షిక కేంద్ర బడ్జెట్ నెగ్గని పక్షంలో,
లోక్ సభలో వార్షిక కేంద్ర బడ్జెట్ నెగ్గని పక్షంలో,
✅ Correct Answer: (2) The Prime Minister submits the resignation of his/her Council of Ministers.
88. What was one of the most significant recommendations of L.M. Singhvi Committee on the Panchayat Raj institutions?
పంచాయితీరాజ్ సంస్థలకు సంబంధించి ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ సిఫారసులలో అత్యంత ప్రధానమైనది ఏది?
పంచాయితీరాజ్ సంస్థలకు సంబంధించి ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ సిఫారసులలో అత్యంత ప్రధానమైనది ఏది?
✅ Correct Answer: (4) Non-involvement of political parties in elections
89. What is the position of a Ministers of State in the Central Government?
కేంద్ర ప్రభుత్వంలో గల రాజ్య మంత్రుల స్థానం ఏమిటి?
కేంద్ర ప్రభుత్వంలో గల రాజ్య మంత్రుల స్థానం ఏమిటి?
✅ Correct Answer: (3) They are Ministers of Central Government but not members of the Cabinet
90. The power of the Supreme Court of India to decide disputes between the centre and states falls under its
సుప్రీం కోర్టుకు గల కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే అధికారం దేనిలో భాగం
సుప్రీం కోర్టుకు గల కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే అధికారం దేనిలో భాగం
✅ Correct Answer: (1) Original jurisdiction
91. Consider the following statements:
ఈ కింది అంశాలను పరిశీలించండి:
ఈ కింది అంశాలను పరిశీలించండి:
✅ Correct Answer: (1) A and C only
92. The social reformer, who, in recognition of his remarkable services, was awarded and honoured by the Government with the title of 'Bharata Ratna'?
తన విశిష్ట సంఘ సంస్కరణాత్మక సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం నుండి 'భారత రత్న' బిరుదును పొందిన సంఘ సంస్కర్త:
తన విశిష్ట సంఘ సంస్కరణాత్మక సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం నుండి 'భారత రత్న' బిరుదును పొందిన సంఘ సంస్కర్త:
✅ Correct Answer: (3) D.K. Karve
93. Social reformer who laid firm foundations for religious and social reform movements in Kerala is/was
కేరళలో మత, సంఘ సంస్కరణోద్యమానికి గట్టి పునాదులను వేసిన సంఘ సంస్కర్త:
కేరళలో మత, సంఘ సంస్కరణోద్యమానికి గట్టి పునాదులను వేసిన సంఘ సంస్కర్త:
✅ Correct Answer: (2) Narayana Guru
94. The person who played a prominent part in Andhra Mahasabha and Telangana Peasant Movement was
ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో మరియు తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ముఖ్య భూమిక వహించిన వ్యక్తి:
ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో మరియు తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ముఖ్య భూమిక వహించిన వ్యక్తి:
✅ Correct Answer: (1) Ravi Narayana Reddy
95. Match the items in List-A with those in List-B :
జాబితా 'A' లో ఉన్నవాటిని, జాబితా 'B' లో ఉన్న వాటితో జతపరచండి:
జాబితా 'A' లో ఉన్నవాటిని, జాబితా 'B' లో ఉన్న వాటితో జతపరచండి:
✅ Correct Answer: (1) A-2, B-3, C-4, D-1
96. Match the items in List-A with those in List-B :
జాబితా 'A' లో ఉన్నవాటిని, జాబితా 'B' లో ఉన్న వాటితో జతపరచండి:
జాబితా 'A' లో ఉన్నవాటిని, జాబితా 'B' లో ఉన్న వాటితో జతపరచండి:
✅ Correct Answer: (2) A-4, B-3, C-1, D-2
97. First President of Congress Socialist Party which was established in the Congress session held at Patna in 1933
1933 పాట్నా కాంగ్రెస్ సమావేశంలో స్థాపించబడిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి ప్రథమ అధ్యక్షుడైన వ్యక్తి:
1933 పాట్నా కాంగ్రెస్ సమావేశంలో స్థాపించబడిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి ప్రథమ అధ్యక్షుడైన వ్యక్తి:
✅ Correct Answer: (2) Acharya Narendra Dev
98. The movement which symbolised Hindu-Muslim fraternity was
హిందూ-ముస్లింల సంఘీభావానికి సంకేతంగా నిల్చిన ఉద్యమం:
హిందూ-ముస్లింల సంఘీభావానికి సంకేతంగా నిల్చిన ఉద్యమం:
✅ Correct Answer: (1) Khilafat Movement
99. The editor of newspaper 'Vandemataram' was
'వందేమాతరం' పత్రికా సంపాదకుడు:
'వందేమాతరం' పత్రికా సంపాదకుడు:
✅ Correct Answer: (3) Aurobindo Ghosh
100. The famous work 'Poverty and Un-British Rule in India' was written by
ప్రఖ్యాత గ్రంథం 'భారత దేశంలో పేదరికం, విరుద్ధ బ్రిటీష్ పాలన' రచయిత:
ప్రఖ్యాత గ్రంథం 'భారత దేశంలో పేదరికం, విరుద్ధ బ్రిటీష్ పాలన' రచయిత:
✅ Correct Answer: (1) Dadabhai Naoroji
No comments:
Post a Comment