Booklet Code: C
TSLPRB Police Constable Prelims Exam Held on 28 August, 2022
TS Police Constable Prelims Question Paper-2022
26. 2022 వ సంవత్సరం ఆగస్ట్ 15 వ తేదీ సోమవారం అయితే, 2024 వ సంవత్సరం ఆగస్ట్ 15 వ తర్వాత వెంటనే వచ్చే సోమవారం ఏ తేదీన వస్తుందో ఆ తేదీ
(1) 20 (2) 17 (3) 18 (4) 19
27. ఒక వేళ అయితే 5K+4 =
(1) 70 (2) 65 (3) 75 (4) 100
28. మరియు అనే సంఖ్యల యొక్క క. సా. గు. మరియు గ, సా. భా. లు వరుసగా L మరియు H అయితే, అప్పుడు
29. 200 మీటర్లు పొడవు గల ప్లాట్ఫారంను ఒక రైలు 15 సెకన్లలో, ప్లాట్ఫారం పై నిలిచి ఉన్న వ్యక్తిని 25 సెకన్లలో దాటుతుంది. ఒక వ్యక్తి రైలు పయాణించే దిశలో సెకనుకు రెండు మీటర్ల వేగంతో నడుస్తూ ఉంటే, అతనిని దాటడానికి రైలుకు పట్టే సమయం
(1) సెకండ్లు (2) సెకండ్లు (3) సెకండ్లు (4) సెకండ్లు
30. B కంటే A మూడు రెట్లు సామర్ధ్యం ఉన్నవాడు. వారు స్వతంత్రంగా ఎవరికి వారే ఒక పనిని పూర్తి చేస్తే, వారికి పట్టే రోజుల భేదం 60. వారిరువురు కలిసి పని చేసి వ భాగం పనిని పూర్తి చేసి మిగిలిన పనిని B ఒక్కడే చేస్తే, ఆ పని పూర్తి అవడానికి వారికి పట్టిన మొత్తం రోజుల సంఖ్య
(1) 75 (2) 70 (3) 67.5 (4) 72.5
31.
(1) 286 (2) 572 (3) 352 (4) 248
32. ఇచ్చిన నాలుగు అంకెల సంఖ్య 357 లోనూ, ఇచ్చిన సంఖ్యలోని అంకెలను తిరగేసి వ్రాయగా వచ్చే సంఖ్వలోను యొక్క స్థాన విలువల భేదం
(1) 1000 (2) 190 (3) 90 (4) 10
33. ఒక పురుషుల సమూహం యొక్క సరాసరి బరువు 77.5kg. ఒక స్త్రీల సమూహం యొక్క సరాసరి బరువు 70kg రెండు సమూహాలలోని వ్యక్తుల సరాసరి బరువు 74kg. ఆ రెండు సమూహాలలో ఉన్న పురుషుల సంఖ్య మరియు స్త్రీ సంఖ్యల నిప్పత్తి
(1) 5 : 6 (2) 8 :7 (3) 12 : 17 (4) 10 : 13
34. ముగ్గురు బాలుర జీతం ఇద్దరు పురుషుల జీతానికి సమానం. ముగ్గురు పురుషులు చేసేపని అయిదుగు బాలురు చేసే పనికి సమానం. ఒక పనిని పూర్తి చేయడానికి నలభై మంది బాలురు, పదిహేను మంది పురుషులు 8 వారాలు పని చేశారు మరియు వారు పొందిన జీతం మొత్తం 12,600 రూపాయలు అయితే, ఆ పనిని పూర్తి చేయడానికి ఇరవై మంది బాలురు, ఇరవై మంది పురుషులు పొందే జీతం (రూపాయలలో)
(1) 12,285 (2) 12,730 (3) 24,570 (4) 12,570
35. 17 మీటర్ల పొడవు గల ఒక తీగను రెండు భాగాలుగా కత్తిరించారు. ఒక భాగంతో చతురస్రం, మరియొక భాగంతో సమబాహు త్రిభుజమును తయారు చేశారు. చతురస్ర వైశాల్యం A చ।। మీటర్లు, చుట్టుకొలత B మీటర్లు, B = 2A అయితే, చతురస్రం, త్రిభుజముల వైశాల్యాల నిష్పత్తి
(1) 8 : 9 (2) (3) 12 : 13 (4)
36. వస్తువుల ధరలో తగ్గించడం వల్ల కొంత మొత్తానికి 123 వస్తువులు ఎక్కువ కొనగలిగితే, అదే మొత్తానికి ధరలో తగ్గింపు లేనప్పుడు కొనగలిగే వస్తువుల సంఖ్య
(1) 369 (2) 246 (3) 123 (4) 492
37. గొట్టం A ఒక్కటే ఒక తొట్టెను 24 నిమిషాలలో నింపగలదు. గొట్టం B ఒక్కటే ఒక తొట్టెను 36 నిమిషాలలో నింపగలదు. పైప్ A ఒక్కటే x నిముషాలు, పైప్ B y నిముషాలు పనిచేసి తొట్టెను 30 నిమిషాలలో నింపాయి. అప్పుడు =
(1) 12 (2) 10 (3) 8 (4) 6
38. కు సర్వ సమానమైన భిన్నము
39. 14సెం మీల ఎత్తు, 5 సెం. మీ ల వ్యాసార్థం గల స్థూపాకారపు పాత్రలో 3 సెం.మీ.ల వ్యాసార్థం గల ఏడు గోళాలు ఉంచబడినవి. ఆ స్థూపాకారపు పాత్రను నింపే నీటి పరీమాణం (ఘ. సెం.మీ లలో)
(1) 308 (2) 452 (3) 336 (4) 412
40. 6 సంవత్సరాల క్రిందట, 6 సంవత్సరాల తర్వాత ఇద్దరి వయస్సుల నిష్పత్తులు వరుసగా 3:8 మరియు 7 :12. వారి ప్రస్తుత వయస్సులు వరుసగా
(1) 10,30 (2) 20, 35 (3) 15, 30 (4) 12, 25
41.
(1) 10 (2) 15 (3) 20 (4) 25
42. ఒక్కొక్కరు Rs.24,000 పెట్టుబడితో A మరియు B లు భాగస్వామ్యులయ్యారు. కానీ B తన పెట్టుబడి మొత్తాన్ని A నుండి సాలీన 10% వడ్డీ చొప్పున అప్పు తీసుకున్నాడు. వ్యాపార నిర్వహణ క్రింద నెలకు Rs.120 ల జీతాన్ని B తీసుకున్నాడు. సంవత్సరాంతంలో B కి వచ్చిన ఆదాయం A కి వచ్చిన ఆదాయంలో సగం అయితే, మొత్తం లాభం
(1) 10,080 (2) 9,660 (3) 12,000 (4) 12,060
43. A యొక్క క్రిందటి సంవత్సర జీతం మరియు B ప్రస్తుత సంవత్సర జీతముల నిష్పత్తి 4 : 5. B యొక్క ఇవే జీతాల నిప్పత్తి 2 : 3. A మరియు B ల క్రిందటి సంవత్సర జీతాల నిష్పత్తి 3 : 4. B యొక్క ప్రస్తుత జీతం Rs. 25,600 అయితే A యొక్క గత సంవత్సర జీతం (రూపాయలలో)
(1) 12,800 (2) 16,000 (3) 15,480 (4) 10,800
44. 57xy4 అనే 5 అంకెల సంఖ్య 11 చే భాగింపబడితే, అలా సాధ్యమయ్యే సంఖ్యల సంఖ్య
(1) 8 (2) 9 (3) 12 (4) అనంతమైనన్నీ
45. ఒక రోజులో గడియారంలోని రెండు ముల్లులు ఒకదానితో ఒకటి ఎన్నిసార్లు ఏకీభవిస్తాయో ఆ సంఖ్య
(1) 24 (2) 23 (3) 11 (4) 22
46. 300 మీటర్ల దూరంలో ఉన్న రెండు బిందువులు A మరియు B ల వద్ద ఇద్దరు సైక్లిస్ట్లు వరుసగా గంటకు 10 కి.మీ. మరియు 5 కి.మీ. వేగంతో ఒకరి వైపుకు ఇంకొకరు ప్రయాణం మొదలుపెట్టారు. A నుంచి ఒకరు x మీటర్లు ప్రయాణించిన తరువాత అప్పుడు ఇరువురూ పరస్పరం వారి వేగాలను గంటకు 5 కి.మీ. మరియు 10 కి.మీ లకు మార్చుకున్నారు. వారు ఇద్దరూ ఖచ్చితంగా మధ్యలో కలిస్తే, అపుడు x =
(1) 50 (2) 100 (3) 75 (4) 47.5
47. ప్రతి 12 వస్తువుల ప్యాకెట్లు Rs. 51 రేటు చొప్పున కొని వాటిని 15 వస్తువుల ప్యాకెట్లుగా చేసి, ప్రతి ప్యాకెట్లు Rs. 71.25 రేటు చొప్పున ఒక వర్తకుడు అమ్మాడు. అతనికి Rs.90 లాభం వస్తే, అతను అమ్మిన వస్తువుల సంఖ్య
(1) 90 (2) 270 (3) 180 (4) 120
48. కొంత అసలు పై ప్రతీ మూడు నెలలకు 2% చొప్పున, 24 నెలలకు అయిన బారు వడ్డీ 960 రూపాయలు. అప్పుడు అసలు మొత్తం
(1) రూ.7000 (2) రూ.5,000 (3) రూ.6,000 (4) రూ.8,000
49. 800 రూపాయలు ప్రకటిత ధర ఉన్న ఒక వస్తువును వినియోగదారుడు వరుసగా రెండు సార్లు రాయితీ పొందడం ద్వారా Rs.612 లకు కొన్నాడు. రెండవ సారి పొందిన రాయితీ 15% అయితే, మొదటిసారి పొందిన రాయితీ
(1) 12% (2) 11% (3) 20% (4)10%
50. కొంత మొత్తాన్ని చక్రవడ్డీకి వరుసగా 30%, 20% మరియు 10% చొప్పున మూడు వరుస సంవత్సరాలకు ఇవ్వబడినది. అదే మొత్తాన్ని మూడు సంవత్సరాలకు పైన చెప్పిన వడ్డీ శాతాల సరాసరి వడ్డీ శాతానికి బారు వడ్డీకి ఇస్తే చక్రవడ్డీ, బారువడ్డీల భేదం రూ. 580, అయితే అప్పుడు అసలు మొత్తం (రూపాయలలో)
(1) 5000 (2) 6000 (3) 6,500 (4) 5,500
TS Police constable 2022 prelims paper Pdf download
51. అవేశిత కణాల మధ్య ఉండే బలాన్ని ________ అంటారు.
(1) విద్యుదయస్కాంత బలం
(2) ప్రబల కేంద్రక బలం
(3) గురుత్వాకర్షణ బలం
(4) దుర్చల కేంద్రక బలం
52. ఒక ఎలక్ట్రాన్ సరళ రేఖ మార్గం గుండా ప్రయాణిస్తూ విచలనం చెందకుండా అయస్కాంత క్షేత్రంలోనికి ప్రవేశిస్తుంది. చలన దిశకు మరియు అయస్కాంత క్షేత్రానికి మధ్య ఉన్న కోణం
(1) (2) (3) (4)
53. దోమలను త్రిప్పి కొట్టడం కోసం గృహాలలో వేష్టనము (0coil), ద్రవము మొదలైన రూపాలలో వాడేది ________
(1) మత్తుమందు (2) పురుగులమందు (3) క్రిమిసంహారి (4) ఎరువులు
54. ఈ క్రింది వానిలో ఏ సమ్మేళనము (compound) బ్యాక్టీరియా కణంలో, మొక్క కణంలో మరియు జంతువుల కణంలో కూడా ఉంటుంది ?
(1) సెల్యూలోజ్ (2) హిస్టోనులు (3) నాన్-హిస్టోను ప్రోటీనులు (4) ఫాస్ఫోలిడ్లు
55. ఈ క్రింది పట్టికలను జతపరచండి.
(1) (A)-(I), (B)-(III), (C)-(II)
(2) (A)-(I), (B)-(II), (C)-(III)
(3) (A)-(III), (B)-(I), (C)-(II)
(4) (A)-(II), (B)-(I), (C)-(III)
56. నీటి యొక్క బాప్పీభవన స్థానము కెల్విన్ మానములో
(1) 100 (2) 273.15 (3) 0 (4) 373.15
57. CFC అంటే ఈ క్రింది వానిలో సరియైనది
(1) వార్నిష్ (2) గోడల పెయింట్ (Wall Paint) (3) శీతలకరణి (4) గాలితో కూడిన పానీయం
58. ఈ క్రింది ఇవ్వబడిన నగరములతో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లేబరేటరి (NCFL) ఎక్కడ ఉన్నది ?
(1) చండీగర్ (2) బెంగళూరు (3) చెన్నై (4) హైదరాబాద్
59. భూమి ఉపరితలంపై పలాయన వేగము విలువ
(1) 9.8Km/s (2) 11.2Km/s (3) 19.6Km/s (4) 4.9Km/s
60. ఈ క్రింది పట్టికలను జతపరచండి.
సరి అయిన సమాధానము.
61. 1984లో జరిగిన భోపాల్ వాయు దుర్ఘటన లో విడుదలైన (leaked) వాయువు ఏది ?
(1) మీథేన్ (2) ఈథేన్ (3) మిథైల్ ఐసోసైనేట్ (4) ఈథైల్ ఆల్కాహాల్
62. ఈ క్రింది పట్టికలను జతపరచండి.
సరి అయిన సమాధానము.
(1) A-II, B-IV, C-III, D-I
(2) A-V, B-IV, C-III, D-II
(3) A-V, B-IV, C-II, D-III
(4) A-IV, B-II, C-III, D-I
63. ఈ క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ (Operating System) ఏది ?
(1) ఒరాకిల్ (2) జావా (Java) (3) విన్ రన్నర్ (4) లైనక్స్
64. కాలని (Unburnt) కార్బన్ కణములు ఈ క్రింది సమస్యకు కారణము
(1) గుండె సంబంధించిన సమస్య (2) చర్మం అంటు వ్యాధి (సంక్రమణ)
(3) గొంతు అంటు వ్యాధి (సంక్రమణ) (4) శ్వాస వ్యవస్థ సమస్య
65. ఆకు రాలే ముందు వాటిలో ఉండే రసాయన పదార్ధాలు ఏమవుతాయి ?
(1) 'Ca'మొక్క యొక్క ఇతర భాగాలకు సమీకరించబడుతుంది
(2) 'S' సేంద్రీయ రూపంలో మొక్క యొక్క ఇతర భాగాలకు రవాణా చేయబడుతుంది
(3) 'P' పోషక కణ జాలం లేక దారువు ద్వారా లేత మొక్క యొక్క ఇతర భాగాలకు రవాణా చేయబడుతుంది
(4) '' అమైనో ఆమ్ల రూపంలో దారువు ద్వారా ఇతర మొక్క యొక్క భాగాలకు చేర్చబడుతుంది
66. ఈ క్రింది పట్టికలను జతపరచండి.
సరి అయిన సమాధానము
(I) A-II, B-IV,C-I,D-III
(II) A-I, B-II, C-III, D-IV
(III) A-III, B-I, C-II, D-IV
(IV) A-II, B-I, C-III, D-IV
67. ఈ క్రింది వాటిలో ఏ ఆల్కహాలును అధిక మొత్తములో త్రాగడము వలన అంధత్వము మరియు మరణము కూడా సంభవిస్తుంది
(1) ఇథనోల్ (2) మిథనోల్ (3) ప్రొపనోల్ (4) బ్యుటనోల్
68. జర్మన్ సిల్వర్ (మిశ్ర లోహము)లో ఉండే లోహాలు
(1) Cu, Ag మరియు Zn (2) Ag, Ni మరియు Fe
(3) Fe, Au మరియు Ni (4) Cu, Zn మరియు Ni
69. క్రింది ఏ వాయువు ఆటోమొబైల్ నుండి వెలువడే బహిష్కృతాల ద్వారా గాలిలోకి చేరుకుంటుంది ?
(1) CO (2) (3) (4)
70. ఈ క్రింది వానిలో నోబెల్ బహుమతి (Nobel Prize) ఏ రంగములో లేదు ?
(1) ఆర్ధిక శాస్త్రం (2) సాహిత్యము (3) భౌతిక శాస్త్రం (4) గణిత శాస్త్రం
71. డిజిటల్ ఇండియా పథకం (ప్రోగ్రామ్) క్రింద ఎన్ని స్తంభాలను (Pillars) గుర్తించినారు ?
(1) 3 (2) 9 (3) 11 (4) 5
72. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ (NDMA) ఈ క్రింది వారి ఆధ్వర్యంలో నడుస్తున్నది
(1) ఆరోగ్య శాఖామంత్రి (2) ఆర్థిక శాఖా మంత్రి
(3) హోం శాఖామంత్రి (4) ప్రధాన మంత్రి
73. ఉష్ణోగ్రత మరియు వర్షపాతం 25 cm/year కన్నా తక్కువ గల పరిస్థితులలో పెరిగే మొక్కలలో ఏ పర్యావరణ అనుకూలనాలు ఉంటాయి 7
(A) క్షీణించిన పత్ర దళము
(B) లోతుగా వ్యాపించిన వేరు వ్యవస్థ
(C) సన్నని అవభాసిని
(D) బాగా అభివృద్ధి చెందిన దృడ కణజాలము
(E) వేరు టాపీలు కలిగి ఉంటాయి
(F) బాగా అభివృద్ధి చెందిన వాతయుత కణజాలము
(G) ఒకేవరుస గల బాహ్యచర్మము
(1) B, F, G (2) D, E,G (3) A, B, D (4) A, C, E
74. ఈ క్రింది జాబితా - 1 లోని అంశాలను జాబితా - 1. లోని సంబంధిత అంశాలతో జతపరచ్చి, సరైన సమాధానాన్ని ఎంచుకొండి.
జాబితా - I (శాస్త్రజ్ఞుల పేర్లు) జాబితా - II (ఉత్కృష్ట అంశదానాలు)
(A) ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (I) ఎలక్ట్రాన్ యొక్క ఆవిష్కరణ
(B) సి. వి. రామన్ (II) క్వాంటం గణాంక శాస్త్రం
(C) జె. జె. థామ్సన్ (III) సాపేక్ష సిద్ధాంతం
(D) ఎస్.యెన్.బోస్ (IV) అణువులతో కాంతి అస్థితిస్థాపక పరిక్షేపణ
సరి అయిన సమాధానం
(1) A-III, B-IV, C-II, D-I
(2) A-IV, B-I, C-III, D-II
(3) A-III, B-IV, C-I, D-II
(4) A-I, B-II, C-III, D-IV
75. ప్రపంచ శక్తి యొక్క అవసరాలు ముఖ్యంగా ఈ క్రింది వాని వలన పెరుగుతున్నాయి
(1) అడవులు అంతరించిపోవడం (2) జనభా పెరుగుదల మరియు పారిశ్రామీకరణ
(3) ద్రవ్యోల్బణం (4) ప్రకృతి వైపరీత్యాలు
TS Police Constable Prelims Exam 2022 Question Paper and Key
76. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని ________ దేశానికి అమ్మడానికి భారత్ ఒప్పందం చేసుకుంది.
(1) ఉక్రెయిన్ (2) శ్రీలంక (3) ఫిలిప్పీన్స్ (4) మయన్మార్
77. ఈ క్రింది ప్రవచనములలో ఏది మహమ్మద్ అలీ జిన్నాకు సంబంధించి సరికానీది (not correct)?
(1) 1916 లక్నో ఒప్పందంలో జిన్నా ముఖ్య పాత్రను వహించెను.
(2) 1929 లో 14 సూత్రములు ప్రకటించి దీని ఆధారంగానే భవిష్యత్తులో హిందువులు మరియు ముస్లింలు మత ఐక్యత ఉండగలదని ప్రకటించెను.
(3) 1906 ముస్లిం లీగ్‌ను స్థాపించడంలో ఎటువంటి పాత్ర లేదు.
(4) అల్ ఇండియా ముస్లిం లీగ్ 1944 సంవత్సరంలో లాహోర్ లో జిన్నా నాయకత్వాన సమావేశమయి ముస్లింలు ప్రత్యేక దేశము డిమాండ్ చేస్తూ తీర్మానించడము జరిగింది.
78. ఒక కోడ్ భాషలో DOMAIN ను ALJXFK గా వ్రాస్తే అదే కోడ్ భాషలో RATION యొక్క కోడ్
(1) OXQFLK (2) OXPELK (3) KLFQXO (4) KLEPXO
79. దిగువన :: కు ఎడమవైపున ఒక విధముగా సంబంధాన్ని కలిగిన రెండు వస్తుత్వములు (entities) ఇవ్వబడినావి మరియు :: కు కుడివైపున ఒక వస్తుత్వము (entity) ఒక "?" కలవు. ఆ సంబంధాన్ని కాపాడేటట్లు "?" ను ఇచ్చిన ఐచ్చికాల నుండి ఎన్నుకొని భర్తీ చేయండి.
PEN : 35 :: RAN : ?
(1) 35 (2) 32 (3) 33 (4) 36
80. శకరాజు రుద్ర సేనాని కుమార్తెయైన రుద్రభట్టారికను ఎవరు వివాహమాడిరి
(1) మొదటి శాంత మూల (2) మహరిపుత్ర వీరపురుషదత్తుడు
(3) ఏహువల శాంతమూల (4) రుద్రపురుషదత్తుడు
81. భారత ప్రభుత్వ మంత్రి వర్గమును నియంత్రించేది
(1) రాజ్య సభ మాత్రమే (2) లోక్ సభ మాత్రమే
(3) రాజ్య సభ మరియు లోక్ సభ (4) పైవేవికావు
82. అద్ధంకి గంగాధరి కవి ఏ కుతుబ్ షాహీ సుల్తాన్ ఆస్థానంలో ఉండెను?
(1) ఇబ్రహీం - కులీ - కుతుబ్షా (2) మహ్మద్ - కులీ - కుతుబ్షా
(3) మహ్మద్ - కుతుబ్షా (4) అబ్దుల్లా కుతుబ్‌షా
83. కాకతీయుల కాలానికి చెందిన “శివయోగసారం" అనే గ్రంథ రచయిత ఎవరు?
(1) విద్యానాథుడు (2) జయపసేనాని (3) కొలను గణపతిదేవుడు (4) బద్దెన
84. మెటావర్స్ అంటే ఏమిటి ?
(1) వీడియో గేమ్
(2) చిక్కు ముడి బాగం (పీస్ అఫ్ ఫజిల్)
(3) వ్యక్తుల సంభాషణల కోసం వర్చువల్ ప్రపంచం
(4) తక్కువ కనెక్టివిటీ
85. ఈ క్రింది వానిని జతపరుచుము.
(స్వాతంత్ర్య యోధులు) (సంస్థానములు)
(a) జయనారాయణ వ్యాస్ (i) కాశ్మీర్
(b) కెసి రెడ్డి (ii) హైదరాబాద్
(c) ప్రేమ్‌నాథ్ బజాజ్ (iii) మైసూర్
(d) రామానంద తీర్థ (iv) జోధ్‌పూర్
సరి అయిన సమాధానం
(1) a-i, b-ii, c-iii, d-iv
(2) a-iv, b-ii, c-i, d-iii
(3) a-iv, b-i, c-iii, d-ii
(4) a-iv, b-iii, c-i, d-ii
86. తూర్పు ఇండియా కంపెనీకి కడప, కర్నూల్, బళ్ళారి మరియు అనంతపూర్లను ఇచ్చిన అసఫ్ జాహీ పాలకుడు ఎవరు
(1) నిజాం - ఉల్- ముల్క్ నిజాం (2) నిజాం- అలీ - ఖాన్
(3) సికందర్-ఝూ (4) అఫ్జలుద్దౌలా
87. ఆధునిక కాలంలో శవాన్ని కోసినటువంటి (0Dissected) మొట్టమొదటి ఇండియన్ ఎవరు ?
(1) యు. ఎన్. బ్రహ్మచారి (2) యు. ఎన్. ధత్
(3) కె. ఎన్. దాస్ (4) మధుసూదన్ గుప్తా
88. 1884 వ సంవత్సరంలో స్థాపించిన 'మహబూబ్ షాహీ మిల్స్" ఎక్కడ కేంద్రీకృతమై ఉంది?
(1) హైదరాబాద్ (2) గుల్బర్గా (3) నాందేడ్ (4) వరంగల్
89. ఈ సంజ్ఞామానం ఉపయోగించి
(1) A ⊕ B అంటే A ÷ B
(2) A ⊖ B అంటే A + B
(3) A ⊗︀ B అంటే A - B
(4) A ÷ B అంటే A x B
(5) A ^ B అంటే
(57 ⊕ 3 ⊖ 6 ⊗︀ 9 ÷ 3) ^ 2 =
(1) 1 ÷ 4 (2) 1 ^ 4 (3) 1 ⊕ 4 (4) 4 ⊗︀ 1
90. భీమ్‌బెట్కా లోని శిలా చిత్ర స్థలములను కనుగొన్నది ఎవరు?
(1) ఎ. సి.ఎల్. కార్లీ (2) వి.ఎస్. వాకాంకర్
(3) హెచ్. డి. సంకాలియా (4) యం. ఎల్. కె. మూర్తి
91. "పాఠశాలలు మరియు కళాశాలలలో వక్రీకరించిన చరిత్ర గ్రంధములు భోధించినంతవరకు శాశ్వతంగా మత సామరస్యాన్ని సాధించలేము". ఈ వ్యాఖ్యానము ఈ క్రింది వారిలో ఎవరిది?
(1) రవీంద్రనాథ్ ఠాగూర్ (2) మహాత్మా గాంధీ
(3) డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (4) జవహర్ లాల్ నెహ్రూ
92. దిగువన :: కు ఎడమవైపున . సంబంధాన్ని కలిగిన రెండు వస్తుత్వములు (entities) ఇవ్వబడినవి మరియు :: కు కుడివైపున ఒక వస్తుత్వము (entity) ఒక '?' కలవు. ఆ సంబంధాన్ని కాపాడేటట్లు '?' న ఇచ్చిన ఐచ్చికాల నుండి ఎన్నుకొని భర్తీ చేయండి.
FLAME :: UOZNV :: BRING : ?
(1) YIRMT (2) YIQOS (3) YJRNU (4) YJQMS
93. A యొక్క కుమారుడు M, V యొక్క కుమార్తె R, M మరియు R ల సోదరి S. B కు S తో వివాహం జరిగింది మరియు B యొక్క కుమారుడు K. S మరియు R ల ఏకైక సోదరుడు M. R యొక్క కుమార్తె L. అపుడు A కు L తో గల సంబంధం
(1) కోడలు (2) కూతురు (3) మనుమరాలు (4) అత్త /పిన్ని
94. వెలమరాజ కుటుంబానికి చెందిన ఏ మహిళ 'నాగాసముద్రం చెరువు' నిర్మించింది ?
(1) నాగమల్లిక (2) నాగలాదేవి (3) నాగాంబిక (4) నాగశ్రీ
95. గుగువా శిలాజ పార్క్ ______ లో నెలకొల్పబడినది.
(1) తమిళనాడు (2) రాజస్థాన్ (3) మధ్య ప్రదేశ్ (4) ఛత్తీస్ ఘడ్
96. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తూ ఉస్మాన్ అలీఖాన్ ఫర్మానా జారీ చేసీన రోజు
(1) 24 ఏప్రిల్, 1917 (2) 26 ఏప్రిల్, 1917
(3) 29 ఆగస్టు, 1917 (4) 17 సెప్టెంబర్, 1918
97. అర్ధశాస్త్రమునకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరి అయినటువంటి ప్రవచనము (statement) కాదు?
(1) ఇది పవిత్రమయిన “ఓమ్' గుర్తుతో ప్రారంభమవుతుంది
(2) 1905 సంవత్సరంలో మైసూర్ ప్రభుత్వ ఓరియంటల్ లైబ్రరిలో పనిచేస్తున్న R. శ్యామశాస్త్రికి తంజావూరుకు చెందిన ఒక పండితుడు అర్ధశాస్త్రం యొక్క వ్రాత ప్రతిమను అందజేసెను.
(3) మౌర్యుల గురించి కాని, వారి సామ్రాజ్యం గురించి కాని, చంద్రగుప్తుడు మరియు పాటలీపుత్రము గురించి కాని ఎక్కడ ఇది ప్రస్తావించలేదు.
(4) ఇది 16 అధికరణములుగా (books) విభజింపబడింది.
98. మోటార్ వాహనాలను నడిపేవారు.
3 చక్రాల వాహనాలను నడిపేవారు, స్కూల్ వ్యాన్ నడిపేవారు.
వీరిని సూచించే వెన్ చిత్రం
99. ఢిల్లీ సుల్తానులకు సంబంధించినంతవరకు ఈ క్రింది వాటిలో ఏది సరి అయినటువంటి వాక్యం కాదు.
(1) రాజకీయాల నుండి మతాన్ని అల్లాఉద్దీన్ ఖిల్జీ విడదీసెను.
(2) “సతి” అన్యాయమైన ఆచారమని ఖండిస్తూ మహమ్మద్ బీన్ తుగ్లక్ దాన్ని నిషేదించెను.
(3) ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో జిజియా పన్నును బ్రాహ్మణులపై కూడా వసూలు చేయడం జరిగింది.
(4) సికిందర్ లోడి కాలంలో హిందువులపై జిజియా పన్నును మినహాయించెను.
100. ఐదు నుంచి పదిహేను మధ్య వయసు పిల్లలకు సాధారణంగా ఇచ్చే వ్యాక్సిన్ ఏది ?
(1) మలేరియా (2) మీసల్స్ - రూబెల్ల (3) ఇంట్రావీనస్ పోలియో వ్యాక్సిన్ (4) డిఫ్తీరియా
TS Constable Question Paper 2022 Pdf Download
101. శంకరాచార్యునిచే స్థాపించబడిన నాలుగు మఠాల ప్రధాన కేంద్రములను గుర్తించుము.
(1) కంచి, శృంగేరి, ద్వారక మరియు పూరి
(2) పూరి, బద్రినారాయణ, కంచి మరియు శృంగేరి
(3) పూరి, కంచి, శృంగేరి మరియు ద్వారక
(4) ద్వారక, బద్రినారాయణ, శృంగేరి మరియు పూరి
102. ఇటీవల వార్తల్లో వచ్చిన నవనీత్ కౌర్ ఏ క్రీడాకారిణి
(1) ఫుట్‌బాల్ (2) హాకీ (3) కుస్తీ (4)టెన్నిస్
103. సుప్రీం కోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరు?
(1) ప్రధాన మంత్రి (2)అటార్నీ జనరల్
(3) ఉపరాష్ట్రపతి (4) రాష్ట్రపతి
104. ఇచ్చిన ఐచ్చికాల నుండి, ఒకటి మిగిలిన మూడింటి నుండి భిన్నంగా ఉండేటట్లు ఉండే దానిని ఎన్నుకోండి.
(1) DHLP (2) EIMQ (3) LPTX (4) AEIO
105. ఈ క్రింది వాటిలో దేనికి 5 సమయ మండలాలు కలవు ?
(1) కెనడా (2) స్వీడన్ (3) భారతదేశము (4) చైనా
(3) కలుఆల 5ఘుూ1లం హయ (4 కంలు22 7
106. మశూచి ఈ క్రింది వైరస్ వల్ల వస్తుంది
(1) ఎబోలా వైరస్ (2) వరిఓల వైరస్
(3) హర్పెస్ సింప్లెక్స్ వైరస్ (4) ఇన్ఫ్లుఎంజా వైరస్
107. నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్ (నాటో) లో సభ్యులుగా_________ దేశాలు ఉన్నాయి.
(1) ఐరోపా, ఉత్తర అమెరికా (2) ఐరోపా
(3) ఐరోపా, దక్షిణ అమెరికా (4) బాల్టిక్ దేశాలు
108. చట్ట సమానత్వం దేనిలో భాగం ?
(1) స్వేచ్చ హక్కు (2) పీడనం నిరోధించే హక్కు
(3) సమానత్వపు హక్కు (4) రాజ్యాంగ పరిహారపు హక్కు
109. భారతదేశం ఒక సర్వసత్తాక సామ్యవాద _______ దేశము.
(1) లౌకిక (2) ప్రజాస్వామ్య (3) రిపబ్లిక్ (4) పైవన్నీ
110. బుద్ధవనం అనే బౌద్ధ వారసత్వ థీమ్ పార్కును ఎక్కడ ప్రారంభించారు ?
(1) హైదరాబాద్ (2) భువనగిరి (3) నాగార్జున కొండ (4) సారంగాపూర్
111. భారతదేశములోని ఏ రాష్ట్రము మొట్టమొదటగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసింది ?
(1) తమిళనాడు (2) తెలంగాణ (3) మధ్య ప్రదేశ్ (4) బీహార్
112. 57వ జ్ఞానపీఠ పురస్కారము (అవార్డు) ఎవరు తీసుకున్నారు ?
(1) నీల్మణి పూకాన్ జెఆర్ (2) అక్కితమ్ అచ్యుతన్ నంబూదిరి
(3) దామోదర్ మౌజో (4) అమితావ్ ఘోష్
113. భారతదేశం లో మొట్టమొదటి పారిశ్రామిక విధానం ఎప్పుడు ప్రారంభించబడినది ?
(1) 1951 (2) 1965 (3) 1948 (4) 1981
114. దానిష్ సిద్దికి అనే పులిట్టర్ అవార్డ్ గ్రహీత అయిన ఫోటో జర్నలిస్ట్ సంస్థకు ______పనిచేసేవారు.
(1). ఏ.ఎఫ్.పి. (2) రాయిటర్స్ (3) టిఏ.ఎస్‌ఎస్ (4) షిన్ హువా
115. రాష్ట్ర కూటుల రాజధాని ఏది?
(1) బాదామీ (2) వేంగి (3) పట్టడకళ్ (4) మాన్యఖేటం
116. క్రింది శ్రేణిని పూర్తి చేయడానికి సరియైన ఐచ్చికాన్ని ఎన్నుకొని “?” ను భర్తీ చేయండి.
2, 4, 7, 12, 19, 30, ?
(1) 43 (2) 39 (3) 35 (4) 45
117. ఇండియా ఖర్చుపై బ్రిటిష్ ప్రభుత్వము ఏ కమిషన్ను ఏర్పాటు చేయడము జరిగింది ?
(1) వెల్బీ కమీషన్ (2) ఆండ్రూస్ కమీషన్
(3) ఇలియట్ కమీషన్ (4) స్ట్రెచీ కమీషన్
118. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చే పర్యావరణ అనుమతులు _________ సంవత్సరాల చెల్లుబాటుతో ఉంటుంది
(1) 10 (2) 8 (3) 5 (4) 3
119. ఈ క్రింది వాటిలో ఉద్గత అగ్ని శిలకు ఉదాహరణ ఏది ?
(1) బొగ్గు (2) గ్రాపైట్ (3) శిలాజములు (4) బసాల్ట్
120. ఒక తెరతో కప్పి ఉంచిన చిత్ర పటమును చూపిస్తూ ఒక పురుషుడు వాని బావతో ఇలా అన్నాడు. “ఆమె నా నాన్న కూతురుకు తల్లి”. ఆ చిత్ర పటములో ఉన్న వ్యక్తితో ఆ పురుషుని బావ కి గల సంబంధం
(1) అత్త (2) కోడలు (3) సోదరి (4) తల్లి
121. ముంబై నేవల్ డాక్ యార్డ్ లో సేవల నుంచి విడుదలైన యుద్దనౌక ఏది?
(1) ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ (2) ఐ.ఎన్.ఎస్. పరాక్రమ్
(3) ఐ.ఎన్.ఎస్. రెయిన్ బో (4) ఐ.ఎన్.ఎస్. గోమతి
122. ఇండియన్ యూనియన్ లో కలవకుండా అనేక సమస్యలను సృష్టించిన సంస్థానముల ను గుర్తించుము.
(1) భోపాల్, ట్రావెన్కోర్, బికనీర్ (2) హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్
(3) హైదరాబాద్, జునాగఢ్, నావనగర్ (4 కాశ్మీర్, హైదరాబాద్, మైసూర్
123. క్రింది శ్రేణిలో గల రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయడానికి సరియైన అంకె, అక్షరంలను ఐచ్చికాల నుండి ఎన్నుకోండి.
Z, X, 22, 20, R, P, 14, 12, J, __, __
(1) H, F (2) 8, 6 (3) H, 6 (4) 8, F
124. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును లోకసభ ఏ రోజు అంగీకరించింది ?
(1) 16 ఫిబ్రవరి, 2014 (2) 18 మార్చి, 2014
(3) 18 ఫిబ్రవరి, 2014 (4) 20 ఫిబ్రవరి, 2014
125. ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయ మహిళా కళాశాలలో పునరుద్ధరించబడిన 200 ల సంవత్సరాలనాటి పురాతన వారసత్వ భవనం, అసలు (originally) ఒక (ఇంతకు ముందు) _________గా ఉండేది.
(1) బ్రిటిష్ రెసిడెన్సీ (2) నిజాం అతిథి గృహం
(3) మిలిటరీ ప్రధాన కార్యాలయం (4) రాజ సంభంధమైన పోలో మైదానం
TS Police Constable Question Paper and Answer Key
126. అక్బర్ కాలానికి సంబంధించి ఈ క్రింది వాఖ్యములలో ఏది సరిఅయింది కాదు ?
(1) రాజ్యపుత్రుడు అయిన తోడర్ మల్ అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రిగా నియమించబడెను.
2) బ్రాహ్మణుడైన బీర్బల్ క్రమ క్రమంగా అనేక పదవులు అధిరోహిస్తూ దివాన్ గా నియమించబడెను
(3) అక్బర్ తన బావమరిది అయిన మాన్సింగ్ను సైన్యాధ్యక్షునిగా నియమించెను.
(1) 1582లో 'దీన్-ఇ-ఇలాహి' (Din-I-Illahi)అను నూతన మతాన్ని అక్బర్ ప్రకటించెను.
127. తెలంగాణలో “రోమన్ నాణేలు” దొరికిన ప్రదేశం ఏది?
(1) నుస్తులాపూర్ (2) మెదక్ 3) నల్గొండ (4) అదిలాబాద్
128. ఒక కోడ్ భాషలో, బల్ల అంటే బంతి, బంతి అంటే అద్దం, అద్దం అంటే కుర్చీ, కుర్చీ అంటే కంప్యూటర్, కంప్యూటర్ అంటే పెన్సిల్, పెన్సిల్ అంటే పుస్తకం. ఈ కోడ్ భాష ప్రకారం బొమ్మలు వేసే సాధనం.
(1) పెన్సిల్ (2) బల్ల (3) కంప్యూటర్ (4) పుస్తకం
129. రెండవ చంద్రగుప్తుడు వీరి కుమారుడు
(1) సముద్రగుప్తుడు మరియు దత్తాదేవి
(2) సముద్రగుప్తుడు మరియు కుమారదేవి
(3) సముద్రగుప్తుడు మరియు ధృవాదేవి
(4) సముద్రగుప్తుడు మరియు ప్రభావతిదేవి
130. కర్తర్‌పూర్ సాహిబ్ కారిడోర్ పాకిస్తాన్లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్ను భారత్లో ఉన్న ________ కలుపుతుంది.
(1) డేరా బాబా నానక్ మందిరం, గుర్దాస్పూర్
(2) గోల్డెన్ టెంపుల్, అమృత్సర్
(3) నన్కానా సాహిబ్
(4) వాగా
131. నిఖల్ జరీన్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2022 గెలుచుకున్న నగరం
(1) అంటాల్య (2) టోక్యో (3) పోలండ్ (4) టర్కీ
132. ఈ క్రింది వాటిలో, ఒత్తిడి ప్రభావవం వలన ఏర్పడు పర్వతములు ఏవి ?
(1) హిమాలయాలు. (2) బ్లాక్ ఫారెస్ట్ (3) వోస్జెస్ (4) మౌంట్ కొట పాక్సి
133. సరి కానటువంటి జతని గుర్తించండి.
(పత్రికలు) (వ్యక్తులు)
(1) అమ్రిత్ బజార్ పత్రిక - మోతీలాల్‌ఘోష్
(2) బెంగాలీ - సురేంద్రనాథ్ బెనర్జీ
(3) యుగాంతర్ - అరబిందో ఘోష్
(4) సంధ్య - బ్రహ్మబాంధవ్ ఉపాధ్యాయ
134. ఈ క్రింది వాటిలో ఉకాయి ఆనకట్ట ఏ నదికి అడ్డముగా నిర్మించబడినది.
(1) తాపి (2) నర్మద (3) కావేరి (4) చంబల్
135. "వేములవాడ భీమేశ్వరాలయాన్ని" ఎవరు నిర్మించారు?
(1) బద్దెగ (2) మొదటి అరికేసరి
(3) మొదటి యుద్ధమల్లుడు (4) రెండో యుద్ధమల్లుడు
136. ఈ క్రింది వాటిలో ఏది సరిఅయిన జత కాదు?
(సంస్థలు) (సంస్కర్తలు)
(1) ఆత్మీయ సభ - రాజా రామ్ మోహన్ రాయ్
(2) ధర్మసభ - ప్రసన్న కుమార్ ఠాగూర్
(3) తత్వభోధిని సభ - దేవేంద్రనాథ్ ఠాగూర్
(4) గుడ్విల్ ప్రెటర్నిటీ - కేశవ చంద్రసేన్
137. సరి కానటువంటి జత ఏది ?
(నాట్యాచార్యుడు) (నాట్యము)
(1) కుంచు కురూప్ - కథకళి
(2) రుక్ళిణీ దేవి - భరతనాట్యము
(3) కేలుచరన్ మహాపాత్ర - మణిపురి
(4) భిర్జు మహారాజ్ - కథక్
138. రాంజీగోరడు ఏ సం! |లో హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా. తిరుగుబాటు చేసాడు ?
(1) 1854 (2) 1855 (3) 1860 (4) 1862
139. చక్కెర ఎగుమతుల్లో ప్రపంచ అగ్రగామి దేశం
(1) భారత్ (2) బ్రెజిల్ (3) ఈజిప్ట్ (4) థాయిలాండ్
140. ఒక వరుసలో ఉత్తరం వైపు చూస్తూ n మంది బాలురు కూర్చున్నారు. x అనే బాలుడు ఎడమవైపు నుంచి ఇరవైరెండవ స్థానంలో y అనే బాలుడు కుడి నుంచి ముప్పై మూడవ స్థానంలో ఉన్నారు. z అనే బాలుడు x కు కుడివైపున మూడవ స్థానంలోనూ y కి ఎడమవైపున ఆరవ స్థానంలోనూ ఉన్నారు. అపుడు n =
(1) 65 (2) 64 (3) 62 (4) 63
141. భారత ఖరీఫ్ ఋతువు ఉండే వ్యవధిని(season) గుర్తించండి
(1) అక్టోబర్ - మార్చ్ (2) ఏప్రిల్- జూన్
(3) జూన్ - సెప్టెంబర్ (4) పైవేవికావు
142. ఈ క్రింది వాటిలో భారత జాతీయ జల మార్గం (నేషనల్ వాటర్ వే అఫ్ ఇండియా) విస్తరించి ఉన్న మార్గం
(1) అలహాబాద్ - హల్దియా విస్తరణ (stretch)
(2) సాదియా - దుబ్రి విస్తరణ ((stretch)
(3) కొత్తపురం - కొల్లాం విస్తరణ ((stretch)
(4) పైవేవి కావు
143. ఈ క్రింది వానిలో గాంధీజీకి సంబంధము లేని పత్రిక
(1) నవజీవన్ (2) సత్యాగ్రహి (3) హరిజన్ (4) యంగ్ ఇండియా
144. సికింద్రాబాద్ యొక్క పాత పేరేమి ?
(1) మొహల్లా (2) లష్కర్ (3) పట్నం (4) దేవ్‌డీ
145. ఒక కోడ్ భాషలోGAME = 30, RAT = 42 అయితే, GREAT కు సమానము అయ్యేది.
(1) 46 (2) 64 (3) 59 (4) 56
146. బెంగాల్ విష్లవకారులకు సంబంధించినంతవరకు ఈ క్రింది వాటిలో ఏది సరి అయిన ప్రవచనము కాదు?
(1) నిధుల సేకరణకై మొదటి స్వదేశీ దోపిడి 1906 చిట్టగాంగ్లో నిర్వహించబడింది.
(2) కలకత్తాలోని “మాణిక్ తల" ప్రాంతంలో బాంబు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడము జరిగింది.
(3) “మాణిక్ తల' కుట్ర కేసులో అరబిందో ఘోష్ మరియు అతని సోదరుడు బరీంద్ర కుమార్ ఘోష్లు అరెస్ట్ అయినారు.
(4) అరబిందో ఘోష్ యొక్క ఢిఫిన్స్ లాయర్ సి. ఆర్. దాస్.
147. ఇటీవల భారీ స్థాయిలో విలీనం అయిన రెండు ఆర్థిక రంగ సంస్థలు
(1) హెచ్. డి.ఎఫ్.సి. & హెచ్. డి.ఎఫ్.సి. బ్యాంకు
(2) డి. హెచ్.ఎఫ్. ఎల్ & హెచ్.డి.ఎఫ్.సి, బ్యాంకు
(3) ఐ డి.ఎఫ్.సి & ఐ.సి.ఐ.సి.ఐ, బ్యాంకు
(4) ఇండియా బుల్స్ & యస్.బి.ఐ
148. క్రింద ఇచ్చిన ఐచ్చికాలలో ఒకటి మిగిలిన మూడింటికి భిన్నంగా ఉండేటట్లు ఉండే ఒక ఐచ్చికాన్ని ఎన్నుకోండి
(1) 49 (2) 81 (3) 25 (4) 64
149. “శ్రీకూర్మం' లోని, శ్రీకూర్మనాథ ఆలయానికి శ్రీకూర్మం గ్రామాన్ని దానంగా ఇచ్చిన కుతుబ్ షాహీ సేనాధిపతి ఎవరు?
(1) అమిత్‌కుమార్ (2) అశ్వ రావు (3) మానిక్చంద్ (4) రామన్ రావు
150. తూర్పు చాళుక్యు రాజైన రాజరాజ నరేంద్రుని హింసలకు తట్టుకోలేని రీషభనాథుడైన జైన పండితుడు తెలంగాణ లో నివసించిన స్థలాన్ని గుర్తించండి.
(1) వరంగల్ (2) హనుమకొండ (3) పఠాన్‌చెరువు (4) కోటిలింగాల
TSLPRB PC Prelim Question paper 2022
151. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది ?
(1) న్యూ యార్క్ సిటి (2) హేగ్ (3) జెనీవా (4) హైదరాబాద్
152. భారతదేశంలోని శీతల ఎడారి ఈ క్రింది వానిలో ఏది ?
(1) థార్ ఎడారి (2)లడఖ్ ఎడారి (3) రాన్ ఆఫ్ కచ్ ఎడారి (4) జైసల్మేర్ ఎడారి
153. ఈ క్రింది వాటిలో ఏది అండమాన్ మరియు నీకోభార్ యొక్క ద్వీపములో ఉంది ?
(1) గిండి జాతీయ ఉద్యానవనము (park)
(2) కజిరంగా జాతీయ ఉద్యానవనము (park)
(3) మహాత్మా గాంధీ మెరైన్ జాతీయ ఉద్యానవనము (park)
(4) బైసన్ జాతీయ ఉద్యానవనము (park)
154. భారతదేశంలో ఆంగ్ల విద్యకు సంబంధించినంతవరకు ఈ క్రింది ప్రవచనములలో ఏది సరి అయినది కాదు?
(1) 1813 ఛార్జర్ చట్టములో లక్షరూపాయలు ఆధునిక శాస్త్రములు మరియు భాషాభివృద్ధి కొరకు కేటాయించబడినాయి
(2) ఆంగ్ల విద్యపై ప్రసిద్ధమైన పత్రమును ఫిబ్రవరి 2, 1835 న ప్రకటించెను.
(3) నాటి ఉడ్స్ పత్రము (woods dispatch) భారతదేశంలో ఆంగ్ల విద్య అభివృద్ధికి సంబంధించి మరొక మెట్టు
(4) ఉన్నత విద్య ఏ విధంగా కొనసాగుతున్నదో పరిశీలించడానికి 1861 లో హంటర్ కమిటీని ఏర్పాటు చేయడము జరిగింది.
155. భారత సైన్యంలో మొట్టమొదటి మహిళా పోరాట (combat) పైలట్ ఎవరు?
(1) కెప్టెన్ అభిలాషా బరాక్ (2) కెప్టెన్ శశికళ
(3) కెప్టెన్ వినోదిని శర్మ (4) కెప్టెన్ వీర్ బాలా
156. ఈ క్రింది వాటిలో ఏది సరికానటువంటి జత ?
(1) ముచిరి - చేర రాజ్యం ఓడరేవు
(2) మధురై - పాండ్యుల రాజధాని
(3) కొర్ కయి -_ చేర రాజ్యము రాజధాని
(4) ఉర యూర్ - తొలి చోళుల రాజధాని
157. సర్వాయి పాపన్న తిరుగుబాటును రాబిన్- హడ్ తరహా తిరుగుబాటుగా వర్ణించిన వారు ఏవరు?
(1) బార్బరా & థామస్ మెట్కాఫ్
(2) ఇర్విన్ & మన్రో
(3) రిచర్డ్స్ & కోహెన్
(4) షేర్వాణి & యజ్ఞానీ
158. “దక్షిణాపథపతి' అనే బిరుదు” కల్గిన శాతవాహన రాజు
(1) మొదటి శాతకర్ణి (2) రెండవ పులోమావి
(3) గౌతమీపుత్ర శాతకర్ణి (4) యజ్ఞశ్రీ శాతకర్ణి
159. లు ఒక గుండ్రని బల్ల చుట్టూ కేంద్రంకు వ్యతిరేక దిశకు అభిముఖంగా కూర్చున్నారు. కు ఎడమవైపున నాల్గవ స్థానంలో ఉన్నాడు. మరియు కుడివైపున రెండవ స్థానంలో ఉన్నాడు. కు ఎడమవైపున మూడవ స్థానంలో ఉన్నాడు మరియు కు ప్రక్కనే ఉన్న పొరుగువాడు కాదు. కు ఎడమవైపున రెండవ స్థానంలో ఉన్నాడు. కు కుడి వైపున రెండవ స్థానంలో ఉన్నాడు. కు ఎడమవైపున అయిదవ స్థానంలో ఉన్న వ్యక్తి
(1) (2) (3) (4)
160. ఈ క్రింది వానిలో భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క లక్షణం కానిది ఏది?
(1) తక్కువ తలసరి ఆదాయం
(2) వ్యవసాయం పై ఎక్కువగా ఆధారపడటం
(3) జనాభా పెరుగుదల అధికంగా ఉండడం
(4) అధిక తలసరి ఆదాయం
161. “అస్మక (ASMAKA)” జనపదం గురించి ప్రస్తావించిన బౌద్ధ రచన ఏది?
(1) వినయ పీఠక (2) సుత్త పీఠక
(3) అభిదమ్మపీఠక (4) అంగుత్తర నికయ
162. సరికాని (wrong) జతను గుర్తించుము
(గురువులు) (భిన్న మార్గములు అనుసరించే తెగలు)
(1) పురాణ కశ్యపుడు - సందేహించు నాస్తికులు
(2) పకుడ కాత్యాయన - అనువాదినులు
(3) మక్కలి గోసల - అజీవికులు
(4) అజిత కేసకంబ్లిన్ - చార్వాకులు
163. A, B, C, D, E, F అని వ్రాయబడిన ముఖములు గల ఒక ఘనము యొక్క మూడు విభిన్న భంగిమలు క్రింద ఇవ్వబడినవి. ఈ ఘనముని విడదీసిన అది చూచుటకు ఉండే పోలిక
164. “ఆమనగల్లు" నుండి రాచకొండకు రాజధానిని తరలించిన వెలమరాజును
గుర్తించండి.
(1) మొదటి సింగమ నాయకుడు
(2) బేతా నాయకుడు
(3) మొదటి అనపోతా నాయకుడు
(4) కుమార సింగమ నాయకుడు
165. పి. కె. సిన్హా ఇటీవల _________ పదవికి రాజీనామా చేశారు.
(1) ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి
(2) ప్రధాన మంత్రికి ముఖ్య సలహాదారు
(3) విద్యా కార్యదర్శి
(4) నీతి ఆయోగ్
166. దిగువన :: కు ఎడమవైపున ఒక విధముగా సంబంధాన్ని కలిగిన రెండు వస్తుత్వములు (entities) ఇవ్వబడినవి మరియు :: కు కుడివైపున ఒక వస్తుత్వము (entity) ఒక '?' కలవు. ఆ సంబంధాన్ని కాపాడేటట్లు '?' ను ఇచ్చిన ఐచ్చికాల నుండి ఎన్నుకొని భర్తీ చేయండి.
CIL : BIL :: DAY
(1) BAT (2) CAT (3) EAT (4) PAY
167. సింధులోయ నాగరికత(హరప్పా)కు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏ స్థావరము విశాలమయింది ?
(1) మొహెంజోదారో (2) హరప్పా (3) ధోలవీర (4) కాలిబంగన్
168. ఈ క్రింది వాటిలో భారతదేశములో అతి పెద్ద పీఠభూమి ఏది ?
(1) మాల్వా పీఠభూమి (2) వింధ్యాచల పీఠభూమి
(3) దక్కను పీఠభూమి (4) చోటా నాగపూర్ పీఠభూమి
169. ఆరావళి శ్రేణి లోని పుష్కర్ లోయలో జనించిన లుని నది ఈ క్రింది వాటిలో దేనిలో ముగింపు (ends) జరుగును?
(1) సబర్మతికి ఉపనది (2) రన్ ఆఫ్ కథ్
(3) అరేబియన్ సముద్రము (4) మౌంట్ అబు
170. ఈ క్రింది శ్రేణిని పూర్తి చేయడానికి ఖాళీ స్థానాన్ని సరియైన ఐచ్చికంతో భర్తీ చేయండి.
B19N, E14P, _____, K7T, N5V
(1) H10R (2) J10S (3) I9P (4) H9R
171. ఎలిసీ పాలెస్ అనేది ________ దేశ అధ్యక్షుడి అధికారి నివాసం.
(1) యునైటెడ్ కింగ్డమ్
(2) శ్రీలంక
(3) ఫ్రాన్స్
(4) సింగపూర్
172. దిగువన '?' కు ఎడమవైపున ఇచ్చిన రెండు సంఖ్యా సమితిలలో గల సారూప్వాన్నిపాటించే సరియైన ఐచ్చికాన్నిఎన్నుకొని '?' ను భర్తీచేయండి.
7 : 49 : 56 :: 5 : 25 : 30 :: ?
(1) 4 : 16 : 64 (2) 3 : 9 : 12 (3) 8 : 16 : 24 (4) 5 : 30 : 35
173: క్రీశ. 1543, లో ఏ కుతుబ్ షాహీ సుల్తాన్ తన స్వంత కుమారుడైన జంషీద్ చేతిలో హత్య చేయబడినాడు?
(1) సుల్తాన్ కూలీ కుతుబ్ ఉల్ ముల్క్
(2) ఇబ్రహీం కూలీ
(3) మహమ్మద్ కూలీ
(4) తానీషా
174. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన “కోహినూర్ వజ్రం" ఏ వజ్రాల గనిలో దొరికిందని మేధావుల ప్రగాఢ విశ్వాసం ?
(1) కోల్లూర్ (2) సామర్లకోట (3) వజ్రకరూర్ (4) కొలార్
TSLPRB PC 2022 Prelim Question paper & Answer Key
175. ఏ రేఖలో తేదీ మారినప్పుడు ఖచ్చితంగా ఒక దినము మారుతుంది ?
(1) భూమధ్య రేఖ (2) ప్రైమ్ మెరిడియన్
(3) అంతర్జాతీయ దిన రేఖ (4) కర్కట రేఖ
176. ఈ క్రింది శ్రేణిలో ఖాళీ స్థానంను భర్తీ చేయగలిగిన పదం (అర్థం ఉండనవసరం లేదు)
A, CD, GHI, _____, UVWXY, EFGHIJ
(1) LMNO (2) KLMN (3) NOPQ (4) MNOP
177. ఎమ్. జి. ఎన్. ఆర్ ను ప్రారంభించిన భారత ప్రధాన మంత్రి ఎవరు?
(1) రాజీవ్ గాంధీ (2) జవాహర్ లాల్ నెహ్రూ
(3) మన్మోహన్ సింగ్ (4) దేవె గౌడ
178. A = B ≠ C = D ≤ E < F అనుకుందాం. ఈ క్రింది వానిలో ఏది నిజం
(1) A > C (2) D > B (3) A > C ≠ D > B (4) D > B ⇒ A < C
179. క్రింద ఇచ్చిన పటం నుండి గుర్తించగలిగిన త్రిభుజముల సంఖ్య.
(1) 12 (2) 16 (3) 17 (4) 20
180. క్రీ.శ. 1163 వ సం।। నికి చెందిన కాకతీయుల రుద్రదేవుడి ఏ శాసనం ద్వారా వారి సార్వభౌమాధికార ప్రకటనను తెలియచేయబడింది.
(1) అనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనం
(2). బయ్యారం చెరువు శాసనం
(3) వరంగల్ కోట శాసనం
(4) శ్రీశైలం శాసనం
181. భారతదేశంలో లిఖిత పూర్వము కానటువంటి భాషా సంస్కృతి గ్రూపు ఏది ప్రాచీనమైనది ?
(1) ఆర్యన్ (2) ధ్రవిడియన్ (3) ఆస్ట్రిక్ (4) సినో-టిబెటన్
182. ఈ క్రింది వాటిలో భారతదేశపు లోతైన భూమిచే ఆవరించి యున్న మరియు రక్షితమైన ఓడరేవు ఏది ?
(1) చెన్నై (2) కాండ్లా (3) పరదీప్ (4) విశాఖపట్నము
183. సర్దార్ వల్లభాయి పటేల్ నేషనల్ పోలిస్ అకాడమీ ఎక్కడ ఉంది ?
(1) ముస్పోర (2) నాగ్‌పూర్ (3) హైదరాబాద్ (4) ఛండిగర్
184. జి-7 యొక్క 47వ సమావేశం జరిగిన ప్రదేశం
(1) ఇంగ్లాండ్ (2) వాషింగ్టన్ (3) వోస్లో (4) క్యూబా
185. క్రింద ఇచ్చిన జాబిత-I తో జాబితా-II ను జతపరిచి సరైన సమాధానము కనుగొనుము.
జాబితా- I జాబితా-II
(గ్రంథములు) (భాషలు)
(1) కేశవసుత (i) బెంగాలీ
(2) ఆదిపురాణం (ii) తమిళము
(3) దుర్గేష్ నందిని (iii) మరాఠీ
(4) పాంచాలి శబ్దము (iv) కన్నడ
(1) a-i, b-ii, c-iii, d-iv
(2) a-iii, b-iv, c-i, d-ii
(3) a-iv, b-i, c-ii, d-iii
(4) a-ii, b-iii, c-iv, d-i
186. క్రింద ఇచ్చిన ఐచ్చికాలలో ఒకటి మిగిలిన మూడింటికి భిన్నంగా ఉండేటట్లు ఉండే ఒక ఐచ్చికాన్ని ఎన్నుకోండి.
(1)Fly (2) Walk (3) Run (4) Static
187. ఒక కోడ్ భాషలో 'fortune favor the brave' ను '5e 3e 6r 7e' గా వ్రాస్తారు.
'ram is brave leader' ను '3m 2s 5e 6d' గా వ్రాస్తారు.
'leader favor the follower' ను '8r 3e 6r 6d' గా వ్రాస్తారు.
'favor the ram' ను '3m 3e 6r'గా వ్రాస్తారు.
అదే కోడ్ భాషలో “ram is fortune leader” యొక్క కోడ్ భాష:
(1) 6d 7e 2s 3m (2) 6r 7e 3e 3m (3) 6r 8r 3e 6d (4) 6d 7e 3m 8r
188. ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో పిర్ పంజాల్ శ్రేణి కలదు?
(1) అరుణాచల్ ప్రదేశ్ (2) ఉత్తర ప్రదేశ్ (3) ఉత్తరాఖండ్ (4) జమ్మూ అండ్ కాశ్మీర్
189. ఈ క్రింది వాటిని వరుస క్రమంలో పేర్చండి
(a) రెండవ కర్ణాటక యుద్ధం
(b) బక్సర్ యుద్ధం
(c) మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం
(d) మొదటి ఆంగ్లో-మరాఠీ యుద్ధం
(1) a, b, c, d
(2) a, c, b, d
(3) a, b, d, c
(4) b, a, c, d
190. హనుమకొండలోని ప్రసిద్ధ 'సిద్దేశ్వర ఆలయ' నిర్మాత ఎవరు?
(1) మొదటి రుద్ర దేవుడు (2) మొదటి ప్రోలరాజు
(3) రుద్రమదేవి (4) అచింతేంద్రుడు
191. ఈ క్రింది వారిలో ఎవరు “నీతిసార” ను సంస్కృతంలో రచించారు ?
(1) రాజా రుద్రదేవ (2) జయాప సేనాని (3) మానవల్లి రామకృష్ణ (4) పైవేవికావు
192. భారతదేశంలో మిరపకాయ అత్యధికముగా పండించే రాష్ట్రం ఏది ?
(1) కర్ణాటక (2) గుజరాత్ (3) కేరళ (4) ఆంధ్రప్రదేశ్
193. ఒక వ్యక్తి A వద్ద బయలుదేరి ఈశాన్యం దిక్కులో 13 మీటర్లు ప్రయాణించి అక్కడినుండి 12 మీటర్లు దక్షిణం వైపుకు వెళ్ళి మరలా ఈశాన్యం దిక్కులో 13 మీటర్లు ప్రయాణించాడు. అక్కడి నుండి పడమర దిక్కుగా 10 మీటర్లు ప్రయాణించి గమ్యం B కు చేరుకున్నాడు. B నుండి A వైపునకు గల దిశ మరియు A, B ల మధ్య దూరాలు వరుసగా
(1) దక్షిణం మరియు 12 మీటర్లు
(2) ఉత్తరం మరియు 12 మీటర్లు
(3) ఆగ్నేయం మరియు 15 మీటర్లు
(4) వాయవ్యం మరియు 15 మీటర్లు
194. కళ్యాణి చాళుక్యులో కాలంలో తెలంగాణలోని ఏ ప్రాంతం ప్రసిద్ధ సైనిక కేంద్రం గా గుర్తింపు పొందింది.
(1) పఠాన్ చెరు (2) కళ్యాణి (3) వేములవాడ (4) శనిగరం
195. రాజ్య సభ యొక్క మంజూరైన పూర్తి సభ్యత్వ సంఖ్య
(1) 210 (2) 230 (3) 250 (4) 280
196. క్రింది వాటిలో స్వచ్చమైన అవక్షేప పధార్ధము ఏది?
(1) కంకర (2) ఇసుక (3) స్లేట్ (4) బంక మట్టి
197. 2022లో ప్రపంచ పోటీతత్వ సూచీలో భారతదేశం యొక్కర్యాంకు
(1) 43 (2) 37 (3) 40 (4) 39
198. క్రీ. శ. 711 లో భారతదేశం పై అరబ్బుల మొదటి దండయాత్ర జరిగింది. అప్పటి ఖలీఫా ఎవరు?
(1) అల్-హజాజ్ (2) అల్.వాలిద్ (3) అల్-బకర్ (4) అల్-ఖాదిర్
199. భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్ళు కలవు ?
(1) 12 (2) 10 (3) 11 (4) 9
200. ఈ క్రింది వానిలో ఏది పార్లమెంటు యొక్క విధి కాదు?
(1) కేంద్రరాష్ట్రాల మధ్య ఆదాయాన్ని పంచడం
(2) శాసన అధికారాల పంపిణీ
(3) జల వివాదాలు
(4) రాష్ట్రాల మధ్య సమన్వయం
TS Police Constable 2022 prelims paper and solutions
Answer Key: