Q. 1
Which of the following judgements of the Supreme Court addressed the issue of alienation of tribal lands to non-tribals?
షెడ్యూల్డ్ తెగల వారి భూములను షెడ్యూల్డ్ తెగలు కాని వారికి బదలాయింపునకు సంబంధించి సుప్రీం కోర్టు ఏ తీర్పులో పేర్కొన్నది?
Answer / జవాబు: (3) Samata vs State of A.P. / సమత Vs ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Q. 2
Which Commission appointed by Government of A.P. submitted its report entitled "Report of Tribal Land issues in the Telangana Area" in 2005?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత 2005 లో ఏర్పాటు చేయబడి "తెలంగాణ ప్రాంతంలో తెగల భూసమస్యలపై నివేదిక" సమర్పించిన కమిషన్ ఏది?
Answer / జవాబు: (4) J.M. Girglani Commission / జె.ఎం. గిర్‌గ్లానీ కమిషన్
Q. 3
Which of the following Districts does NOT have a declared Scheduled Area?
కింది జిల్లాలలో ఏ జిల్లాలో ప్రకటిత షెడ్యూల్డ్ ప్రాంతం లేదు?
Answer / జవాబు: (3) Nizamabad / నిజామాబాద్
Q. 4
Which Schedule to the Constitution makes provisions regarding the administration and control of Scheduled Area and Scheduled Tribes?
షెడ్యూల్డ్ ఏరియాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన ప్రాంతాలను పరిపాలించడానికి నిర్దేశించిన రాజ్యాంగ షెడ్యూలు ఏది?
Answer / జవాబు: (4) 5th Schedule / 5వ షెడ్యూల్
Q. 5
Which of the following systems was abolished in the year 1983 in the State of Andhra Pradesh?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1983 లో కింది వాటిలో ఏ వ్యవస్థను రద్దు చేసింది?
Answer / జవాబు: (4) Patel – Patwari system / పటేల్ - పట్వారీ వ్యవస్థ
Q. 6
Who was the Chief Minister who campaigned by saying that "Naxalites are the only Patriots" and "My Agenda is the Naxalites Agenda"?
‘నక్సలైట్లే దేశభక్తులు’, ‘నక్సలైట్ల ఎజెండాయే నా ఎజెండా’ అంటూ మొట్టమొదటిగా ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి ఎవరు?
Answer / జవాబు: (4) N.T. Rama Rao / ఎన్.టి. రామారావు
Q. 7
The official name given to the scheme of distributing the liquor through packets introduced by the TDP Government in 1983 was:
తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 1983 లో ప్రవేశపెట్టి, ‘ప్యాకెట్లద్వారా సారా పంపిణీ పథకం’ కు ఇవ్వబడిన అధికారిక పేరు:
Answer / జవాబు: (3) Varuni Vahini / వారుణి వాహిని
Q. 8
The Conventions held in April, 1975 during the reign of Mr. Jalagam Vengala Rao, in the name of 'Telugus Integration' at Hyderabad is called:
1975 ఏప్రిల్ లో తొలిసారిగా జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్ లో తెలుగువారి భావసమైక్యత పేరుతో నిర్వహించిన సభలు?
Answer / జవాబు: (3) World Telugu Conventions / ప్రపంచ తెలుగు మహాసభలు
Q. 9
Who was the founder Principal of Nizam College?
నిజాం కాలేజి యొక్క వ్యవస్థాపక ప్రిన్సిపాల్ ఎవరు?
Answer / జవాబు: (2) Aghornath Chatopadhyaya / అఘోరనాథ్ ఛటోపాధ్యాయ
Q. 10
A symposium at which poets recite their poems to one another and to large gatherings of enthusiasts......is called:
కవులు తమ తమ కవితలను చదివి తోటి కవులను, ఉపస్థితులైన ఆస్వాదకులను రంజింపజేసే ప్రక్రియను ఏమంటారు?
Answer / జవాబు: (4) Mushaira / ముషాయిరా
Q. 11
What was the name of the Railways operated during Nizam's rule?
నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు?
Answer / జవాబు: (3) Nizam's Guaranteed State Railways / నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే
Q. 12
The name of the guest house which houses presently the Administrative Staff College of India in Hyderabad is:
హైదరాబాద్ లో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఉన్న భవనం, ఒకప్పుడు ఒక అతిథి గృహం. దాని పేరు ఏమిటి?
Answer / జవాబు: (3) Bella Vista / బెల్లావిస్టా
Q. 13
Match List-I with List-II:
List-I (Tribes): a. Pardans, b. Chenchus, c. Konda Reddis, d. Racha Koyas
List-II (Place they live mostly): 1. Mahbubnagar, 2. Khammam, 3. Khammam Agency, 4. Adilabad
List-I (Tribes): a. Pardans, b. Chenchus, c. Konda Reddis, d. Racha Koyas
List-II (Place they live mostly): 1. Mahbubnagar, 2. Khammam, 3. Khammam Agency, 4. Adilabad
జాబితా - I ను జాబితా - II తో జతపరచండి:
జాబితా - I (గిరిజన తెగలు): a. ప్రధాన్లు, b. చెంచులు, c. కొండరెడ్లు, d. రాచకోయలు
జాబితా - II (ప్రాంతం): 1. మహబూబ్‌నగర్, 2. ఖమ్మం, 3. ఖమ్మం ఏజెన్సీ ప్రాంతం, 4. ఆదిలాబాద్
జాబితా - I (గిరిజన తెగలు): a. ప్రధాన్లు, b. చెంచులు, c. కొండరెడ్లు, d. రాచకోయలు
జాబితా - II (ప్రాంతం): 1. మహబూబ్‌నగర్, 2. ఖమ్మం, 3. ఖమ్మం ఏజెన్సీ ప్రాంతం, 4. ఆదిలాబాద్
Answer / జవాబు: Mark added for all candidates (అటెంప్ట్ చేసిన అభ్యర్థులకు మార్కు కేటాయించబడింది)
Q. 14
Match List-I with List-II:
List-I (Popular songs):
a. "Amma Telanganama, Akali kekala ganama..."
b. "Palle kanneeru peduthundo kanipinchani kutrata..."
c. "Jaya Jaya he Telangana Janani Jaya Ketanam..."
d. "Vanamma, Vanamma, Vanamma Okkasaranna Vachipove Vanamma..."
List-II (Writer): 1. Ande Sree, 2. Jai Raj, 3. Gaddar, 4. Gorati Venkanna
List-I (Popular songs):
a. "Amma Telanganama, Akali kekala ganama..."
b. "Palle kanneeru peduthundo kanipinchani kutrata..."
c. "Jaya Jaya he Telangana Janani Jaya Ketanam..."
d. "Vanamma, Vanamma, Vanamma Okkasaranna Vachipove Vanamma..."
List-II (Writer): 1. Ande Sree, 2. Jai Raj, 3. Gaddar, 4. Gorati Venkanna
జాబితా - I ను జాబితా - II తో జతపరచండి:
జాబితా - I (పాటలు):
a. అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా...
b. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల...
c. జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం ...
d. వానమ్మ వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ
జాబితా - II (రచయితలు): 1. అందెశ్రీ, 2. జైరాజ్, 3. గద్దర్, 4. గోరటి వెంకన్న
జాబితా - I (పాటలు):
a. అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా...
b. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల...
c. జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం ...
d. వానమ్మ వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ
జాబితా - II (రచయితలు): 1. అందెశ్రీ, 2. జైరాజ్, 3. గద్దర్, 4. గోరటి వెంకన్న
Answer / జవాబు: (2) a-3, b-4, c-1, d-2
Q. 15
Match List-I with List-II:
List-I (Telangana-centre movies): a. Ankur, b. Oka Voori Katha, c. Vimukti Kosam, d. Komuram Bheem
List-II (Their Directors): 1. Allani Sridhar, 2. M. Uday Kumar, 3. Mrinal Sen, 4. Shyam Benegal
List-I (Telangana-centre movies): a. Ankur, b. Oka Voori Katha, c. Vimukti Kosam, d. Komuram Bheem
List-II (Their Directors): 1. Allani Sridhar, 2. M. Uday Kumar, 3. Mrinal Sen, 4. Shyam Benegal
జాబితా - I ను జాబితా - II తో జతపరచండి:
జాబితా - I (సినిమాలు): a. అంకుర్, b. ఒక ఊరి కథ, c. విముక్తి కోసం, d. కొమురం భీం
జాబితా - II (దర్శకులు): 1. అల్లాణి శ్రీధర్, 2. ఎం.ఉదయ్‌కుమార్, 3. మృణాల్ సేన్, 4. శ్యాం బెనెగల్
జాబితా - I (సినిమాలు): a. అంకుర్, b. ఒక ఊరి కథ, c. విముక్తి కోసం, d. కొమురం భీం
జాబితా - II (దర్శకులు): 1. అల్లాణి శ్రీధర్, 2. ఎం.ఉదయ్‌కుమార్, 3. మృణాల్ సేన్, 4. శ్యాం బెనెగల్
Answer / జవాబు: (3) a-4, b-3, c-2, d-1
Q. 16
Match List-I with List-II:
List-I (Telangana Dialects): a. Agguva, b. Irendlu, c. Kagu, d. Kaikili
List-II (Their meanings): 1. The pots brought from Potter on occasion of marriage, 2. Cheap, 3. Big pot, 4. Labour
List-I (Telangana Dialects): a. Agguva, b. Irendlu, c. Kagu, d. Kaikili
List-II (Their meanings): 1. The pots brought from Potter on occasion of marriage, 2. Cheap, 3. Big pot, 4. Labour
జాబితా - I ను జాబితా - II తో జతపరచండి:
జాబితా - I (తెలంగాణ మాండలికం): a. అగ్గువ, b. ఐరేండ్లు, c. కాగు, d. కైకిలి
జాబితా - II (పలుకుబడులు/అర్థాలు): 1. పెండ్లి సమయంలో కుమ్మరి వారి ఇంటి నుండి తెచ్చే కుండలు, 2. ధర తక్కువ, 3. పెద్ద కుండ, 4. కూలి
జాబితా - I (తెలంగాణ మాండలికం): a. అగ్గువ, b. ఐరేండ్లు, c. కాగు, d. కైకిలి
జాబితా - II (పలుకుబడులు/అర్థాలు): 1. పెండ్లి సమయంలో కుమ్మరి వారి ఇంటి నుండి తెచ్చే కుండలు, 2. ధర తక్కువ, 3. పెద్ద కుండ, 4. కూలి
Answer / జవాబు: (1) a-2, b-1, c-3, d-4
Q. 17
Name the Telangana child artist who played the title role in the film 'Bhakta Prahlad', the first Telugu Talkie:
మొదటి తెలుగు టాకీ చిత్రమైన ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో టైటిల్ పాత్ర పోషించిన తెలంగాణ బాల కళాకారుని పేరు?
Answer / జవాబు: (1) Krishnaji Rao Shinde / క్రిష్ణాజీరావ్ షిండే
Q. 18
Name the Public Sector Company established by the last Nizam which was closed by the Government of A.P. headed by Chandrababu Naidu:
చివరి నిజాం ప్రభువు చేత స్థాపించబడి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసివేయబడిన ప్రభుత్వరంగంలోని కంపెనీ ఏది?
Answer / జవాబు: (3) Allwyn / ఆల్విన్
Q. 19
The famous Nirmal toys are made with the following wood variety:
ప్రసిద్ధ నిర్మల్ బొమ్మలను కింద పేర్కొనబడిన ఏ రకం కర్రలతో చేస్తారు?
Answer / జవాబు: (2) Soft-Wood / సాఫ్ట్‌వుడ్ (పొనికి చెక్క)
Q. 20
The 'Vision 2020 document' commissioned by Chandrababu Naidu Government in the undivided A.P. was prepared by which consultancy agency?
చంద్రబాబు ప్రభుత్వంచేత అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేయబడిన 'విజన్ 2020' అనే పత్రాన్ని ఏ కన్సల్టింగ్ ఏజెన్సీ వారు తయారు చేశారు?
Answer / జవాబు: (3) Mc Kinsey / మెకిన్సే
Q. 21
Who among the following was NOT a member of the Group of Ministers constituted by the Central Government in 2013 work for the formation of Telangana State?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ఈ కింది వారిలో సభ్యులు కానిది ఎవరు?
Answer / జవాబు: (3) Sharad Pawar / శరద్ పవార్
Q. 22
The street schools run privately during the Nizam's rule were called:
ప్రైవేట్‌గా నిర్వహించే వీధి బడులను నిజాం కాలంలో ఏమని పిలిచేవారు?
Answer / జవాబు: (4) Khanigi / ఖాంగి
Q. 23
What is the meaning of the Urdu word "Razakars"?
‘రజాకార్లు’ అనే ఉర్దూ పదానికి అర్థం ఏమిటి?
Answer / జవాబు: (1) Voluntary Servants / స్వచ్ఛంద సేవకులు
Q. 24
Which was the Assembly Constituency represented by Boorugula Ramakrishna Rao in 1952 when he became the Chief Minister?
బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1952లో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు?
Answer / జవాబు: (4) Shadnagar / షాద్‌నగర్
Q. 25
Who among the following Hyderabad born politician become the President of India?
కింద పేర్కొన్న వారిలో హైదరాబాద్ లో జన్మించి భారత రాష్ట్రపతిగా ఎన్నిక కాబడిన వారు ఎవరు?
Answer / జవాబు: (2) Dr. Zakir Hussain / డా||జాకీర్ హుస్సేన్
Q. 26
The name ‘Naxalite’ is derived from:
‘నక్సలైట్’ అనే పదం మూలం ఏది?
Answer / జవాబు: (2) A village name in West Bengal / పశ్చిమ బెంగాల్ లోని ఒక గ్రామం పేరు
Q. 27
The Police firings on tribals in 1981 took place in Adilabad District at:
1981 లో ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ప్రాంతంలో గిరిజనుల మీద పోలీసు కాల్పులు జరిగాయి?
Answer / జవాబు: (2) Indravelli / ఇంద్రవెల్లి
Q. 28
From which constituency was the BJP leader, C. Janga Reddy elected to the Lok Sabha in 1984?
బిజెపి నాయకుడు సి. జంగారెడ్డి ఏ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1984 లో లోక్‌సభకు ఎన్నికయ్యారు?
Answer / జవాబు: (3) Hanamkonda / హన్మకొండ
Q. 29
Who among the following attacked the British Residency at Hyderabad and later died while undergoing imprisonment in Andaman Jail?
హైదరాబాద్ లోని బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసి, అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తూ మరణించిన వ్యక్తి ఎవరు?
Answer / జవాబు: (1) Maulvi Alla-uddin / మౌల్వి అల్లాఉద్దీన్
Q. 30
Who organised the campaign "Go to Villages" during 1970s?
1970ల దశకంలో "పల్లెలకు తరలండి" అనే విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన సంస్థ ఏది?
Answer / జవాబు: (4) Radical Students Union / రాడికల్ విద్యార్థి సంఘం
Q. 31
The split group / faction of CPI (ML) that was formed under the leadership of Kura Rajanna is:
కూర రాజన్న నాయకత్వంలో ఏర్పడ్డ సిపిఐ (ఎంఎల్) చీలికవర్గం పేరు?
Answer / జవాబు: (3) Jana Shakti / జనశక్తి
Q. 32
In 1978, there was a massive rally in Jagithyala called "Jaithra Yatra". What was it related to?
1978 లో జగిత్యాలలో జరిగిన ‘జైత్రయాత్ర’ ఎవరికి సంబంధించిన ప్రజా ప్రదర్శన?
Answer / జవాబు: (1) Farm Labourers / రైతు కూలీలు
Q. 33
Name the occupation for which large number of people from Karimnagar-Nizamabad districts migrated to Sholapur and Bhiwandi in 1950s:
1950 ముందు షోలాపూర్, భివాండి ప్రాంతాలకు కరీంనగర్ - నిజామాబాద్ జిల్లాల నుంచి భారీ ఎత్తున ఏ వృత్తికి చెందినవారు వలస వెళ్లారు?
Answer / జవాబు: (4) Handlooms / చేనేత
Q. 34
Identify the following events organized by the Telangana Rashtra Samithi in their chronological order:
a. Simha Garjana, b. Telangana Atmagaurava Sabha, c. Samara Shankharavam, d. Warangal Jaitra Yatra
a. Simha Garjana, b. Telangana Atmagaurava Sabha, c. Samara Shankharavam, d. Warangal Jaitra Yatra
తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన వివిధ కార్యక్రమాలను చారిత్రిక క్రమానుగతంగా గుర్తించుము:
a. సింహ గర్జన, b. తెలంగాణ ఆత్మ గౌరవ సభ, c. సమర శంఖారావం, d. వరంగల్ జైత్ర యాత్ర
a. సింహ గర్జన, b. తెలంగాణ ఆత్మ గౌరవ సభ, c. సమర శంఖారావం, d. వరంగల్ జైత్ర యాత్ర
Answer / జవాబు: (1) a, d, c, b
Q. 35
"Rythu Seva Samithi" formed to prevent suicides by Farmers in Andhra Pradesh, was started in the district of:
ఆంధ్రప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యల నిరోధానికి ఉద్దేశించిన ‘రైతు సేవా సమితి’ ఏ జిల్లాలో ప్రారంభించబడినది?
Answer / జవాబు: (2) Warangal / వరంగల్
Q. 36
Match List-I with List-II:
List-I (Telangana Regional Organisations): a. Telangana Sadhana Samithi, b. Telangana Praja Samithi, c. Telangana Jana Sabha, d. Nava Telangana Party
List-II (Leaders): 1. Akula Bhumaiah, 2. Devender Goud, 3. Ale Narendra, 4. T.N. Sada Lakshmi
List-I (Telangana Regional Organisations): a. Telangana Sadhana Samithi, b. Telangana Praja Samithi, c. Telangana Jana Sabha, d. Nava Telangana Party
List-II (Leaders): 1. Akula Bhumaiah, 2. Devender Goud, 3. Ale Narendra, 4. T.N. Sada Lakshmi
జాబితా - I ను జాబితా - II తో జతపరచండి:
జాబితా - I (తెలంగాణ ప్రాంతీయ సంస్థలు): a. తెలంగాణ సాధన సమితి, b. తెలంగాణ ప్రజా సమితి, c. తెలంగాణ జనసభ, d. నవ తెలంగాణ పార్టీ
జాబితా - II (వాటి నాయకులు): 1. ఆకుల భూమయ్య, 2. దేవేందర్ గౌడ్, 3. ఆలె నరేంద్ర, 4. టి.ఎన్. సదాలక్ష్మి
జాబితా - I (తెలంగాణ ప్రాంతీయ సంస్థలు): a. తెలంగాణ సాధన సమితి, b. తెలంగాణ ప్రజా సమితి, c. తెలంగాణ జనసభ, d. నవ తెలంగాణ పార్టీ
జాబితా - II (వాటి నాయకులు): 1. ఆకుల భూమయ్య, 2. దేవేందర్ గౌడ్, 3. ఆలె నరేంద్ర, 4. టి.ఎన్. సదాలక్ష్మి
Answer / జవాబు: (3) a-3, b-4, c-1, d-2
Q. 37
The Gadwal fort was constructed during the rule of:
ఎవరి హయాంలో గద్వాల కోటను నిర్మించారు?
Answer / జవాబు: Mark added for all candidates (అటెంప్ట్ చేసిన అభ్యర్థులకు మార్కు కేటాయించబడింది)
Q. 38
The BJP member of Parliament who worked along with KCR in the movement for Telangana was:
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంగా కెసిఆర్ తో కలిసి పనిచేసిన బిజెపి పార్లమెంట్ సభ్యుడు?
Answer / జవాబు: (3) A. Narendra / ఎ. నరేంద్ర
Q. 39
Who founded 'Jala Sadhana Samithi' to fight against injustice in water allocation to Nalgonda district resulting in Flourousis problem?
నీళ్ళ పంపిణీలో జరిగిన అన్యాయం కారణంగా నల్గొండ జిల్లాలో తాండవిస్తున్న ఫ్లోరోసిస్ సమస్యపై పోరాడడానికి కింది వారిలో ఎవరు జలసాధన సమితిని స్థాపించారు?
Answer / జవాబు: (1) Dusharla Sathyanarayana / దుశర్ల సత్యనారాయణ
Q. 40
The Special Economic Zone (SEZ) for which about 1000 acres of land was acquired in 2001 for bulk manufacture of Pharmaceutical Products, which became controversial is situated at:
2001లో ఔషధ ఉత్పత్తుల కొరకు వేలాది ఎకరాల భూసేకరణ ఆపసరమైన వివాదాస్పద స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) ఎక్కడ ఉంది?
Answer / జవాబు: (4) Polepally, Mahbubnagar District / పోలేపల్లి, మహబూబ్ నగర్ జిల్లా
Q. 41
"It is ironic that people from here go for employment hundreds of kilometres away although the Krishna cuts through the district and Tungabhadra flows on its southern edges." Which place of Telangana is referred to in this statement?
"ఈ ప్రాంతంలో ఉన్న జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ, దక్షిణ ప్రాంతంలో తుంగభద్రా నది ప్రవహిస్తున్నప్పటికీ, ఈ ప్రాంతం వారు ఉపాధి కొరకు వందలాది కిలోమీటర్ల దూరం వలస వెళ్లడం ఒక హాస్యాస్పద విషయం" - ఈ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న ప్రాంతం ఏది?
Answer / జవాబు: (2) Mahbubnagar / మహబూబ్‌నగర్ జిల్లా
Q. 42
Which leader of the Telangana Peasants Armed Struggle presided over the 'Bhuvanagiri Sabha' in 1997?
1977 లో జరిగిన భువనగిరి సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు?
Answer / జవాబు: Mark added for all candidates (అటెంప్ట్ చేసిన అభ్యర్థులకు మార్కు కేటాయించబడింది)
Q. 43
Which organization organized a seminar on the topic "Separate Telangana-Aspirations of People" also known as the Warangal Declaration?
వరంగల్ డిక్లరేషన్‌గా పిలువబడుతున్న 'ప్రత్యేక తెలంగాణ - ప్రజా ఆకాంక్షలు' అనే అంశంపై సదస్సును నిర్వహించిన సంస్థ ఏది?
Answer / జవాబు: (3) All India Peoples Resistance Forum / ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్
Q. 44
Which organisation founded a newspaper by name "Maa Telangana", in 1980s?
1980 వ దశకంలో "మా తెలంగాణ" అనే వార్తాపత్రికను ప్రారంభించిన సంస్థ ఏది?
Answer / జవాబు: (3) Telangana Information Trust / తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్
Q. 45
In which year was the 'Kakinada Sadassu' of BJP held to resolve "One Vote Two States"?
"ఒక ఓటు - రెండు రాష్ట్రాలు" అని తీర్మానించిన భారతీయ జనతాపార్టీ కాకినాడ సదస్సు ఎప్పుడు జరిగింది?
Answer / జవాబు: (2) 1997
Q. 46
Which National Leader of BJP lamented during the 2004 elections that the Telugu Desham Party which was a constituent of the NDA was obstructing the formation of the Telangana State?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్.డి.ఎ. భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని 2004 ఎన్నికల సమయంలో పేర్కొన్న బీజేపీ నాయకుడు ఎవరు?
Answer / జవాబు: (1) L.K. Advani / ఎల్.కె. అద్వానీ
Q. 47
The aim of the Telangana Maha Sabha was:
తెలంగాణ మహాసభ లక్ష్యం:
Answer / జవాబు: (2) Formation of the State by Dalits and Bahujans / దళిత, బహుజన రాజ్యస్థాపన
Q. 48
Which was the Organization formed in New York in 1999 by the Pro-Telangana NRIs?
1999లో న్యూయార్క్ నగరంలో ప్రారంభించబడిన ప్రవాస తెలంగాణవాదుల సంస్థ?
Answer / జవాబు: (2) Telangana Development Forum / తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం
Q. 49
The Congress Party which forged an alliance with the TRS in 2004, stated in its manifesto as under:
2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ విధంగా పేర్కొంది?
Answer / జవాబు: (2) "We respect the views of the first SRC on Telangana issue" / తెలంగాణ విషయంపై మొదటి యస్.ఆర్.సి. నివేదికలో వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తాం
Q. 50
The first meeting of the TRS formed in 2001 took place at which place?
2001 లో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఎక్కడ జరిగింది?
Answer / జవాబు: (1) Jala Drushyam / జల దృశ్యం
Q. 51
Match List-I with List-II and choose the correct answer from the options given below:
List-I (Muslim Festivals): a. Ramzan, b. Muharram, c. Shab-e-Miraj, d. Bakrid
List-II (Other Names): 1. Eid-ul-fitr, 2. Peerla Pandaga, 3. Eid-ul-Azha, 4. Jagne ki Rat
List-I (Muslim Festivals): a. Ramzan, b. Muharram, c. Shab-e-Miraj, d. Bakrid
List-II (Other Names): 1. Eid-ul-fitr, 2. Peerla Pandaga, 3. Eid-ul-Azha, 4. Jagne ki Rat
జాబితా - I ను, జాబితా - II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి:
జాబితా - I (ముస్లిం పండుగలు): a. రంజాన్, b. మొహరం, c. షబ్బె మిరాజ్, d. బక్రీద్
జాబితా - II (ఇతర పేర్లు): 1. ఈద్ ఉల్-ఫితర్, 2. పీర్ల పండుగ, 3. ఈద్ ఉల్ అజా, 4. జగ్నే కి రాత్
జాబితా - I (ముస్లిం పండుగలు): a. రంజాన్, b. మొహరం, c. షబ్బె మిరాజ్, d. బక్రీద్
జాబితా - II (ఇతర పేర్లు): 1. ఈద్ ఉల్-ఫితర్, 2. పీర్ల పండుగ, 3. ఈద్ ఉల్ అజా, 4. జగ్నే కి రాత్
Answer / జవాబు: (1) a-1, b-2, c-4, d-3
Q. 52
The Government of India led by UPA had appointed a 3-member committee in 2005 to elicit the opinions of various political parties and UPA partners on Telangana. Who were the members of the committee?
2005 లో తెలంగాణ అంశంపై వివిధ రాజకీయ పార్టీల, యు.పి.ఎ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను స్వీకరించడానికి యు.పి.ఎ ప్రభుత్వం ఒక ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఆ కమిటీలోని సభ్యులు ఎవరు?
Answer / జవాబు: (4) Pranab Mukherjee, Raghuvansh Prasad Yadav and Dayanidhi Maran / ప్రణబ్ ముఖర్జీ, రఘువంశ ప్రసాద్ యాదవ్, దయానిధి మారన్
Q. 53
The mandate of the J.M. Girglani Commission appointed in 2001 was to:
2001 లో ఏర్పాటైన జె.ఎం. గిర్‌గ్లానీ కమిషన్‌ను దేనికోసం నియమించారు?
Answer / జవాబు: (4) look into the injustice done in the implementation of G.O. Ms. 610 / 610 జి.వో. అమలులో జరిగిన అన్యాయాలను పరిశీలించి పరిహార చర్యలను సూచించడానికి
Q. 54
Who was the Chairman of the State Human Rights Commission, who ordered the forceful administration of saline to KCR, if he did not discontinue his fast unto death at Khammam?
ఖమ్మంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష విరమించకపోతే బలవంతంగా సెలైన్ ఎక్కించాలని ఆదేశించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు?
Answer / జవాబు: (3) Justice B. Subhashan Reddy / జస్టిస్ బి. సుభాషణ్ రెడ్డి
Q. 55
What was the issue contained in clause 14-F of the Presidential Order?
రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14-ఎఫ్ నిబంధనలో ఉన్న అంశం:
Answer / జవాబు: (2) To consider Hyderabad as Free Zone for appointment of Police Officers / పోలీసు అధికారుల నియామకాల విషయంలో హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా పరిగణించుట
Q. 56
The "Maha Koolami" formed during the 2009 General Elections consisted of the following Political Parties:
2009 జనరల్ ఎన్నికల్లో ఏర్పడిన మహకూటమిలో భాగస్వాములైన రాజకీయ పక్షాలు?
Answer / జవాబు: (1) TDP, TRS, CPI and CPI (M)
Q. 57
Who among the following formed the 'Dalit Bahujan Mahasabha' in Telangana?
ఈ కింది వారిలో ఎవరు తెలంగాణలో ‘దళిత - బహుజన మహాసభ’ను ఏర్పాటుచేశారు?
Answer / జవాబు: (2) Maroju Veeranna / మారoju వీరన్న
Q. 58
Who among the following is associated with the Telangana Praja Front?
కింది వారిలో తెలంగాణ ప్రజాఫ్రంట్‌తో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు?
Answer / జవాబు: (2) Veda Kumar / వేదకుమార్
Q. 59
Who was the lady movement leader who faced the allegation of destroying the statue of Kasu Brahmananda Reddy during the Telangana Agitation in 2012?
2012 లో తెలంగాణ ఉద్యమ సందర్భంగా జూబిలీహిల్స్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారన్న ఆరోపణను ఎదుర్కొన్న ఉద్యమకారిణి ఎవరు?
Answer / జవాబు: (4) Vimalakka / విమలక్క
Q. 60
The condition imposed by the TRS which won the 2004 elections to join the UPA Government was:
టీఆర్‌ఎస్ 2004 ఎన్నికల్లో గెలిచి యు.పి.ఎ.లో చేరడానికి దిగువ షరతు విధించింది?
Answer / జవాబు: (1) To add Telangana in the Common Minimum Programme / కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశాన్ని జోడించాలి
Q. 61
The subject in which the Telangana JAC Chairman M. Kodandaram was a Professor in Osmania University?
తెలంగాణ జె.ఎ.సి. అధ్యక్షులు ప్రొ|| ఎం. కోదండరాం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏ సబ్జెక్టులో ఆచార్యులుగా పనిచేశారు?
Answer / జవాబు: (2) Political Science / పొలిటికల్ సైన్స్
Q. 62
How many statues on Tank Bund were demolished in March 2011 during the Million March?
2011 మార్చిలో జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఉన్న ఎన్ని విగ్రహాలు కూల్చివేయబడ్డాయి?
Answer / జవాబు: (3) 16
Q. 63
The Police firing on Peoples' rally at Bashirbagh took place, in connection with:
బషీర్‌బాగ్‌లో ప్రజల ఊరేగింపు సందర్భంగా జరిగిన పోలీసు కాల్పులు ఏ విషయానికి సంబంధించినవి?
Answer / జవాబు: (4) Power Tariff Hike / విద్యుత్ చార్జీల పెంపు
Q. 64
Out of the 32 Statues of Telugu Pride originally installed on Tank Bund, how many were from Telangana?
ట్యాంక్‌బండ్ పై మొదట ప్రతిష్టించబడిన మొత్తం 32 విగ్రహాలలో ఎన్ని తెలంగాణ వారికి సంబంధించినవి?
Answer / జవాబు: (3) 8
Q. 65
Name the Telangana M.P. who suggested amendments to the A.P. State Reorganisation Act during the debate at the time of adoption of the Act?
పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం సందర్భంలో తెలంగాణ ప్రాంతం నుంచి చర్చలో పాల్గొని సవరణలు ప్రతిపాదించిన పార్లమెంట్ సభ్యుడు?
Answer / జవాబు: (3) Asaduddin Owaisi / అసదుద్దీన్ ఒవైసీ
Q. 66
What were the three basic areas suggested by Professor K. Jaya Shankar to achieve Telangana?
తెలంగాణను సాధించడానికి ప్రొ|| కె. జయశంకర్ ప్రతిపాదించిన మూడు ప్రధాన అంశాలు ఏవి?
Answer / జవాబు: (4) Consciousness, Movement and Political Process / అవగాహన, ఉద్యమం, రాజకీయ ప్రక్రియ
Q. 67
Who among the following is a famous 'Oggu Artist'?
ప్రముఖ ఒగ్గు కథకుడు?
Answer / జవాబు: (1) Midde Ramulu / మిద్దె రాములు
Q. 68
Which of the following is not true?
కింది వాటిలో ఏది సరైనది కాదు?
Answer / జవాబు: (4) Telugu films have accommodated diversity... / తెలుగు సినిమాలు అన్ని ప్రాంతాల విభిన్నతను, సంస్కృతులను ప్రదర్శించాయి
Q. 69
Where did the first 'Dhoom-Dham' take place?
తొలి ‘ధూం - ధాం’ ఎక్కడ జరిగింది?
Answer / జవాబు: (3) Kamareddi / కామారెడ్డి
Q. 70
"Palle Pallena Palleru moliche Telanganalona, Mana Panta Chela lona" is a song written by which Poet?
‘పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే తెలంగాణలోన మన పంట చేలలోన’ అన్న పాటను రాసిన రచయిత ఎవరు?
Answer / జవాబు: (1) Mitra / మిత్ర
Q. 71
Which sculptor has designed the 'Telangana Talli'?
‘తెలంగాణ తల్లి’ విగ్రహానికి రూపకల్పన చేసిన శిల్పి ఎవరు?
Answer / జవాబు: (2) B.V.R. Chary / బి.వి.ఆర్. చారి
Q. 72
Which Telangana cultural symbols were exhibited during the Telangana Movement?
ఉద్యమం సందర్భంగా జరిగిన ప్రదర్శనలలో దిగువ సాంస్కృతిక అస్తిత్వ ప్రతీకలను ప్రదర్శించారు?
Answer / జవాబు: (4) Peerilu, Batukamma, Bonalu / పీరీలు, బతుకమ్మ, బోనాలు
Q. 73
The sculptor who designed the Martyr's memorial:
అమరవీరుల స్థూపాన్ని రూపకల్పన చేసిన శిల్పి ఎవరు?
Answer / జవాబు: (1) Ekka Yadagiri / ఎక్కా యాదగిరి
Q. 74
Which leader observed that – "If the Telangana is separated, We will become foreigners in Hyderabad. We need passport to go there"?
‘తెలంగాణ విడిపోతే హైదరాబాద్‌లో మనం విదేశీయులమవుతాం. అక్కడికి వెళ్లాలంటే మనకు పాస్‌పోర్ట్ కావాలి’ అన్న నాయకుడెవరు?
Answer / జవాబు: (4) Y.S. Rajasekhar Reddy / వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి
Q. 75
The 'Padayatra' undertaken by the two groups of students in 2010 started from and ended at:
2010 లో విద్యార్థులు రెండు బృందాలుగా ఏర్పడి చేసిన ‘పాదయాత్ర’ ఎక్కడి నుండి ఎక్కడిదాకా సాగింది?
Answer / జవాబు: (4) From Osmania University to Kakatiya University / ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ దాకా
Q. 76
What is the specialty of 'Dhoom Dham'?
‘ధూం - ధాం’ ప్రత్యేకత:
Answer / జవాబు: (4) Performances by different arts from the same platform / భిన్న కళారూపాలు ఒక వేదిక నుంచి ప్రదర్శించడం
Q. 77
"The life of the leader of the TRS is as important as the Telangana Movement. The Government should interfere in this matter urgently." - Who made this statement in the Parliament?
‘తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో టి.ఆర్.ఎస్. అధినేత ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి’ అని పార్లమెంటులో అన్న నాయకురాలెవరు?
Answer / జవాబు: (2) L.K. Advani / ఎల్.కె. అద్వాని
Q. 78
The Sri Krishna Committee gave six options in report submitted by it regarding the Telangana issue. Which of the following was the first option?
తెలంగాణ విషయంపై శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఆరు పరిష్కారాలు సూచించింది. వీటిలో మొట్టమొదటి ఏది?
Answer / జవాబు: (3) Maintaining Status Quo of A.P. / ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలి
Q. 79
"We will begin the process of Telangana formation. The necessary resolution will be introduced in the State Assembly." This announcement by the Central Government was made on:
‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం అందుకు తగిన విధంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారు’ అన్న ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు జారీ అయింది?
Answer / జవాబు: (4) December 9, 2009 / 9 డిసెంబర్, 2009
Q. 80
What triggered the formation of the Telangana Joint Action Committee on December 24, 2009?
24 డిసెంబర్, 2009 న తెలంగాణ జె.ఎ.సి. ఏర్పడటానికి కారణభూతమైన సంఘటన ఏది?
Answer / జవాబు: (2) Union Government's U-turn on December 9 statement / డిసెంబర్ 9 నాటి ప్రకటనపై తిరగబడిన కేంద్ర ప్రభుత్వ వైఖరి
Q. 81
Which provision of the A.P. Reorganisation Act, 2014 empowers the two state Governments to adopt any law of the undivided A.P. State by amending the same by an executive / Government order?
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని ఏ సెక్షన్ ప్రకారం రెండు రాష్ట్రాలు, అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలను కార్యనిర్వాహక చర్య ద్వారా సవరించి ఆపాదించుకోవచ్చునని తెలుపుతాయి?
Answer / జవాబు: (4) Section 101 / 101 వ సెక్షన్
Q. 82
As per the A.P. Reorganization Act, 2014, the common High Court for the States of A.P. and Telangana shall continue:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం, ఉమ్మడి హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఎన్ని సంవత్సరాలు కొనసాగాలి?
Answer / జవాబు: (2) Till separate High Court for A.P. is formed / ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడే దాకా
Q. 83
The specialty of the common capital under the A.P. State Reorganization Act is:
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉమ్మడి రాజధానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి?
Answer / జవాబు: (2) The first common capital which was formed without being a Union Territory / కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా ఏర్పడిన మొదటి ఉమ్మడి రాజధాని
Q. 84
The National Conclaves of the All India Congress which inspired the formation of Hyderabad State Congress were held at:
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ సమావేశాలు ఎక్కడ జరిగాయి?
Answer / జవాబు: (1) Haripura / హరిపుర
Q. 85
As per Section 8 of the A.P. State Reorganization Act:
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 8వ సెక్షన్ ప్రకారం:
Answer / జవాబు: (1) Governor will have special powers to protect life, liberty and property... / ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని ప్రజల ప్రాణాలు, స్వాతంత్య్రం, ఆస్తుల రక్షణకొరకు గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి
Q. 86
The dance form "Perini Shiva Thandavam" was developed during the Kakatiya rulers. This Art form was revived and popularised by:
కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన పేరిణి శివతాండవం నృత్య రూపాన్ని పునరుద్ధరించి వ్యాప్తి చేసింది ఎవరు?
Answer / జవాబు: (2) Nataraja Ramakrishna / నటరాజ రామకృష్ణ
Q. 87
Why the Hyderabadi culture is described as 'Ganga-Jamuna Tahjeeb'?
హైదరాబాద్ సంస్కృతిని 'గంగా-జమున తెహజీబ్' గా ఎందుకు వర్ణిస్తారు?
Answer / జవాబు: (2) It signifies harmonious relationship between Hindus and Muslims / ఇది హిందూ మరియు ముస్లింల మధ్య సామరస్యపు సంబంధాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది
Q. 88
Who among the following thrown a bomb on Nizam's convoy pass by?
ఈ కింది వారిలో ఎవరు నిజాం కాన్వాయ్‌పై బాంబు విసిరారు?
Answer / జవాబు: (1) Narayan Rao Pawar / నారాయణ రావు పవార్
Q. 89
The Musi Floods in Hyderabad (1908) occurred during the reign of which of the following Nizam?
హైదరాబాదు లో మూసీ వరద (1908) ఏ నిజాం పరిపాలనా కాలంలో సంభవించింది?
Answer / జవాబు: (1) Mir Mahabub Ali Khan / మీర్ మహబూబ్ అలీఖాన్
Q. 90
Match List-I with List-II:
List-I (New Name): a. Huzoor Nagar, b. Asifabad, c. Karimnagar, d. Nizamabad
List-II (Old Name): 1. Elagandula, 2. Pochamcherla, 3. Induru, 4. Zilla Janagama
List-I (New Name): a. Huzoor Nagar, b. Asifabad, c. Karimnagar, d. Nizamabad
List-II (Old Name): 1. Elagandula, 2. Pochamcherla, 3. Induru, 4. Zilla Janagama
జాబితా - I ను జాబితా - II తో జతపరచండి:
జాబితా - I (ప్రస్తుత నామము): a. హుజూర్‌నగర్, b. ఆసిఫాబాద్, c. కరీంనగర్, d. నిజామాబాద్
జాబితా - II (పూర్వ నామము): 1. ఎలగందుల, 2. పోచంచెర్ల, 3. ఇందూరు, 4. జిల్లా జనగామ
జాబితా - I (ప్రస్తుత నామము): a. హుజూర్‌నగర్, b. ఆసిఫాబాద్, c. కరీంనగర్, d. నిజామాబాద్
జాబితా - II (పూర్వ నామము): 1. ఎలగందుల, 2. పోచంచెర్ల, 3. ఇందూరు, 4. జిల్లా జనగామ
Answer / జవాబు: (1) a-2, b-4, c-1, d-3
Q. 91
What was the original name of Nizam College?
నిజాం కాలేజ్ పూర్వ నామం/అసలు పేరు ఏది?
Answer / జవాబు: (1) Hyderabad College / హైదరాబాద్ కాలేజీ
Q. 92
The name of the deity installed at Mannemkonda is:
మన్నెంకొండలో వెలసిన దేవుని పేరు?
Answer / జవాబు: (1) Venkateshwara Swami / వేంకటేశ్వరస్వామి
Q. 93
In traditional Bidri handicraft the material used is:
సాంప్రదాయ బిద్రి హస్తకళలలో ఉపయోగించే వస్తువులు ఏవి?
Answer / జవాబు: (4) a blackened alloy of Zinc and Copper inlaid with thin sheets of Silver / నలుపు రంగును అలవరించిన జింక్, రాగి, వెండి రేకుల మిశ్రమం
Q. 94
Which of the following Muslim Historians / Chroniclers used the expression 'Telangana' in his book, as part of the Deccan?
కింది వారిలో ఏ ముస్లిం చరిత్రకారుడు తన పుస్తకంలో దక్కన్ ప్రాంతంలో భాగంగా ‘తెలంగాణ’ అనే పదాన్ని ఉపయోగించారు?
Answer / జవాబు: (4) OR (1) [Abul Fazal / Ferishta]
Q. 95
Which of the following persons worked as the Law Minister in the Nizam State as part of the administrative reforms of the Salar Jung?
సాలార్‌జంగ్ పరిపాలనా సంస్కరణలలో భాగంగా నిజాం రాజ్యంలో న్యాయశాఖామంత్రిగా నియమితులైనది ఎవరు?
Answer / జవాబు: (3) Nawab Basheer Uddaula / నవాబ్ బషీర్ - ఉద్దౌలా
Q. 96
Name the District of Telangana in which neither the river Krishna nor the river Godavari flows:
కింది తెలంగాణ జిల్లాల్లో కృష్ణా, గోదావరి నదులు ప్రవహించని జిల్లా ఏది?
Answer / జవాబు: (3) Medak / మెదక్
Q. 97
What was the minimum duration of residence required under the 1933 Firmana, to be recognised as Mulki?
1933 ఫర్మానా ప్రకారం ముల్కీగా గుర్తింపు పొందడానికి కనీస నివాస అర్హత ఎన్ని సంవత్సరాలు?
Answer / జవాబు: (1) 15 Years / 15 సంవత్సరాలు
Q. 98
The organization formed under the auspices of the Majlis Ittehadul Muslimeen was:
మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఆధ్వర్యంలో దిగువ సంస్థ ఏర్పడింది?
Answer / జవాబు: (1) Razakar / రజాకార్
Q. 99
Who among the following was NOT included in the Ministry of M.K. Vellodi, the Civilian Chief Minister of Hyderabad State?
హైదరాబాద్ రాష్ట్ర సివిల్ ముఖ్యమంత్రి ఎం.కె. వెల్లోడి మంత్రివర్గంలో ఈ కింది వారిలో ఎవరు సభ్యులు కారు?
Answer / జవాబు: (1) K.V. Ranga Reddy / కె.వి. రంగా రెడ్డి
Q. 100
Which of the following actions necessitated the appointment of Agent General of India in Hyderabad?
హైదరాబాద్‌కు ఏజెంట్ జనరల్‌ను నియమించడానికి దారితీసిన పరిణామం ఏది?
Answer / జవాబు: (1) Stand-Still Agreement / స్టాండ్ - స్టిల్ (యథాతథ) ఒప్పందం
Q. 101
Which was the first district that witnessed the beginning of the Mulki Movement in 1952?
1952 ముల్కీ ఉద్యమం మొదటి ప్రారంభమైన జిల్లా?
Answer / జవాబు: (1) Warangal / వరంగల్
Q. 102
Which of the following was not a consequence of the 1952 Mulki Movement?
1952 ముల్కీ ఉద్యమం యొక్క ప్రభావం కానిది ఏది?
Answer / జవాబు: (3) Abolition of the Firmana issued by the last Nizam in 1919 / 1919 లో చివరి నిజాం జారీ చేసిన ఫర్మానా రద్దు కావడం
Q. 103
Who was the Chairman of the Commission appointed to inquire into the firing on Mulki agitations?
ముల్కీ ఉద్యమకారులపై జరిగిన కాల్పులపై విచారణకు నియమించిన కమిషన్ అధ్యక్షుడు?
Answer / జవాబు: (1) Justice Jaganmohan Reddy / జస్టిస్ జగన్మోహన్‌రెడ్డి
Q. 104
Who among the following was the General Officer Commander-in-Chief of South Command of Indian Army during the Police Action on Hyderabad State?
ఈ కింది వారిలో ఎవరు హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్య జరిగినప్పుడు భారత సైన్యం తరపున జనరల్ ఆఫీసర్ కమాండర్-ఇన్-చీఫ్ ఆఫ్ సదరన్ కమాండ్‌గా ఉన్నారు?
Answer / జవాబు: Mark added for all candidates (అటెంప్ట్ చేసిన అభ్యర్థులకు మార్కు కేటాయించబడింది)
Q. 105
Match List-I with List-II:
List-I (Event): a. Formation of Hyderabad State Congress, b. Abolition of Jagirdari System, c. Enforcement of Protected Tenants Law, d. Formation of First States Reorganization Commission
List-II (The Relevant Year): 1. 1950, 2. 1953, 3. 1938, 4. 1949
List-I (Event): a. Formation of Hyderabad State Congress, b. Abolition of Jagirdari System, c. Enforcement of Protected Tenants Law, d. Formation of First States Reorganization Commission
List-II (The Relevant Year): 1. 1950, 2. 1953, 3. 1938, 4. 1949
జాబితా - I ను జాబితా - II తో జతపరచండి:
జాబితా - I (సంఘటన): a. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన, b. జాగీర్దారీ వ్యవస్థ రద్దు, c. రక్షిత కౌలుదార్ల హక్కుల చట్టం అమలు, d. మొదటి రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ నియామకం
జాబితా - II (జరిగిన సంవత్సరం): 1. 1950, 2. 1953, 3. 1938, 4. 1949
జాబితా - I (సంఘటన): a. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన, b. జాగీర్దారీ వ్యవస్థ రద్దు, c. రక్షిత కౌలుదార్ల హక్కుల చట్టం అమలు, d. మొదటి రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ నియామకం
జాబితా - II (జరిగిన సంవత్సరం): 1. 1950, 2. 1953, 3. 1938, 4. 1949
Answer / జవాబు: (3) a-3, b-4, c-1, d-2
Q. 106
What was the recommendation NOT made by the Fazal Ali Commission?
ఫజల్ అలీ కమిషన్ చేయని సిఫారసు ఏది?
Answer / జవాబు: (3) To Hyderabad a Union Territory / హైదరాబాదును ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలి
Q. 107
Whose previous consent is necessary to introduce a Bill to form a new State under Article 3 of the Constitution?
రాజ్యాంగంలోని ఆర్టికల్ - 3 ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రతిపాదించే బిల్లును ఎవరి పూర్వ అనుమతితో ప్రవేశపెట్టాలి?
Answer / జవాబు: (2) The President / రాష్ట్రపతి
Q. 108
The voluntary organisation formed by Bhagya Reddy Varma in 1906 which declared Dalits as Adi-Hindus was:
దళితులను ఆదిహిందువులుగా ప్రకటిస్తూ భాగ్యరెడ్డి వర్మ 1906 లో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఏది?
Answer / జవాబు: (2) Jagan Mitra Mandali / జగన్ మిత్రమండలి
Q. 109
Who was the Director of the Research Project undertaken by Osmania University on 'the Socio-Economic effects of Jagirdari Abolition' during 1954-1955?
1954-55 కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ జాగీర్దారీ వ్యవస్థ రద్దు వల్ల జరిగే సామాజిక, ఆర్థిక పరిణామాలను పరిశోధించడానికి ఏర్పాటు చేసిన రీసెర్చ్ ప్రాజెక్టు యొక్క సంచాలకులుగా వ్యవహరించారు?
Answer / జవాబు: (1) Prof. A.M. Khusro / ప్రొ|| ఎ.ఎం ఖుస్రో
Q. 110
Who made the following observation regarding the formation of new states: "Linguistic homogeneity is desirable. It is good to have people speaking same language in a state, but it would be a stupidity to expect all the people speaking the same language in the same state"?
కింది వారిలో నూతన రాష్ట్రాల ఏర్పాటు గురించి ఎవరు ఈ విధంగా వ్యాఖ్యానించారు? "భాషా సారూప్యం వాంఛనీయమే. అయితే ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే వాళ్లు ఉండటం మంచిదే, కానీ ఒక భాష మాట్లాడే వాళ్లంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనడం మూర్ఖత్వమే అవుతుంది."
Answer / జవాబు: (3) Dr. B.R. Ambedkar / డా|| బి.ఆర్. అంబేద్కర్
Q. 111
Where did the 'Gentlemen's Agreement' take place?
పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది?
Answer / జవాబు: (1) New Delhi / న్యూఢిల్లీ
Q. 112
Match List-I with List-II:
List-I (Book): a. Jeevanayanam, b. Edupayalu, c. Mungili, d. Naa Godava
List-II (Author/Editor): 1. Kaloji Narayana Rao, 2. Nandini Sidda Reddy, 3. Dasarathi Rangacharya, 4. Sunkireddy Narayana Reddy
List-I (Book): a. Jeevanayanam, b. Edupayalu, c. Mungili, d. Naa Godava
List-II (Author/Editor): 1. Kaloji Narayana Rao, 2. Nandini Sidda Reddy, 3. Dasarathi Rangacharya, 4. Sunkireddy Narayana Reddy
జాబితా - I ను జాబితా - II తో జతపరచండి:
జాబితా - I (పుస్తకం): a. జీవనయానం, b. ఏడుపాయలు, c. ముంగిలి, d. నా గొడవ
జాబితా - II (రచయిత/ఎడిటర్): 1. కాళోజీ నారాయణరావు, 2. నందిని సిద్దా రెడ్డి, 3. దాశరథి రంగాచార్య, 4. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
జాబితా - I (పుస్తకం): a. జీవనయానం, b. ఏడుపాయలు, c. ముంగిలి, d. నా గొడవ
జాబితా - II (రచయిత/ఎడిటర్): 1. కాళోజీ నారాయణరావు, 2. నందిని సిద్దా రెడ్డి, 3. దాశరథి రంగాచార్య, 4. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
Answer / జవాబు: (2) a-3, b-2, c-4, d-1
Q. 113
In case of the Bill proposing to form new states, which is going to alter the boundaries of certain states, it has to be sent to the concerned Legislative Assembly for their _____ within a specified time frame.
కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లు అది ఏ రాష్ట్ర సరిహద్దులను మార్పు చేస్తుందో ఆ రాష్ట్ర శాసన సభకు _____ కోసం తగిన గడువు విధిస్తూ పంపించవచ్చు:
Answer / జవాబు: (2) Expression of opinion / అభిప్రాయాన్ని వ్యక్తపరచడం
Q. 114
Match List-I with List-II:
List-I (Committee/Commission): a. State Reorganisation Commission, b. Wanchoo Committee, c. Jawahar Lal, Vallabh Bhai & Pattabhi (JVP) Committee, d. S.K Dhar Committee
List-II (Year): 1. 1953-1955, 2. 1949, 3. 1948, 4. 1953
List-I (Committee/Commission): a. State Reorganisation Commission, b. Wanchoo Committee, c. Jawahar Lal, Vallabh Bhai & Pattabhi (JVP) Committee, d. S.K Dhar Committee
List-II (Year): 1. 1953-1955, 2. 1949, 3. 1948, 4. 1953
జాబితా - I ను జాబితా - II తో జతపరచండి:
జాబితా - I (కమిటీలు/కమిషన్లు): a. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్, b. వాంచూ కమిటీ, c. జవహర్‌లాల్, వల్లభాయ్, పట్టాభి (జె.వి.పి.) కమిటీ, d. ఎస్. కె. ధార్ కమిటీ
జాబితా - II (సంవత్సరాలలో): 1. 1953-1955, 2. 1949, 3. 1948, 4. 1953
జాబితా - I (కమిటీలు/కమిషన్లు): a. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్, b. వాంచూ కమిటీ, c. జవహర్‌లాల్, వల్లభాయ్, పట్టాభి (జె.వి.పి.) కమిటీ, d. ఎస్. కె. ధార్ కమిటీ
జాబితా - II (సంవత్సరాలలో): 1. 1953-1955, 2. 1949, 3. 1948, 4. 1953
Answer / జవాబు: (1) a-1, b-4, c-2, d-3
Q. 115
Who among the following presided over the Telangana Convention held on 8th and 9th March, 1969 at Reddy Hostel in Hyderabad?
మార్చి 8-9, 1969 న హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్‌కు ఈ కింది వారిలో ఎవరు అధ్యక్షత వహించారు?
Answer / జవాబు: (4) T Sada Laxmi / టి. సదా లక్ష్మి
Q. 116
Who was the first Governor of the Andhra Pradesh State after its formation in 1956?
1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పడు తర్వాత ఆ రాష్ట్ర మొట్టమొదటి గవర్నర్ ఎవరు?
Answer / జవాబు: (3) Chandulal Madhavlal Trivedi / చందులాల్ మాధవ్‌లాల్ త్రివేది
Q. 117
Who observed that – "In the changing scenario of Telangana, neither the guarantees like the Sribagh agreement nor the Scottish Devolution in the United Kingdom can take care of its needs"?
‘శ్రీభాగ్ ఒడంబడిక తరహా గ్యారంటీలు కానీ లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్కాటిష్ డివల్యూషన్ వంటి రాజ్యాంగ పరిహారాలు కానీ మార్పు చెందుతున్న దశలో తెలంగాణ అవసరాలను తీర్చలేవు’ అని అన్నదెవరు?
Answer / జవాబు: (1) Fazal Ali Commission / ఫజల్ అలీ కమిషన్
Q. 118
Which one of the following Organisation was established in 1926 by the Hyderabadi students in England?
1926వ. సంవత్సరంలో ఇంగ్లాండులో హైదరాబాద్ విద్యార్థులు ఈ కింది వాటిలో దేనిని స్థాపించారు?
Answer / జవాబు: (2) Society of Union and Progress / సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్
Q. 119
Who was the author of the book "Destruction of Hyderabad"?
'డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్' అనే పుస్తకాన్ని రచించిన రచయిత ఎవరు?
Answer / జవాబు: (3) A.G. Noorani / ఎ.జి. నూరాని
Q. 120
What was the name under which the Gentlemen's Agreement was introduced in the Parliament?
పెద్ద మనుషుల ఒప్పందాన్ని పార్లమెంట్‌లో ఏ పేరుతో ప్రవేశపెట్టారు?
Answer / జవాబు: (1) Note on Safeguards / 'నోట్-ఆన్ సేఫ్‌గార్డ్స్'
Q. 121
Who formed the "Telangana Prantheeya Samithi" with about 20 youth from Illendu in 1968?
1968 లో సుమారు 20 మంది ఇల్లందు యువకులతో 'తెలంగాణ ప్రాంతీయ సమితి' అనే సంస్థను ఏర్పాటు చేసినవారు?
Answer / జవాబు: (2) Kolisetti Ramadasu / కొలిశెట్టి రామదాసు
Q. 122
The student who undertook fast unto death in 1969 in Khammam for formation of Telangana?
1969 లో ప్రత్యేక తెలంగాణ కోసం మొట్టమొదటిగా ఖమ్మంలో నిరాహారదీక్ష చేస్తున్న విద్యార్థి పేరు?
Answer / జవాబు: (2) Annabattula Ravindranath / అన్నాబత్తుల రవీంద్రనాథ్
Q. 123
The notable revision made to the 'Note on Safeguards' to the Gentlemen's Agreement:
'నోట్ ఆన్ సేఫ్‌గార్డ్స్' పెద్ద మనుషుల ఒప్పందానికి చేసిన ముఖ్యమైన సవరణ?
Answer / జవాబు: (4) It changed the Regional Council to Regional Standing Committee... / ప్రాంతీయ మండలిని ప్రాంతీయ స్థాయి సంఘంగా మార్చి అధికారాలను కుదించింది
Q. 124
The scheme announced by the Central Government in the aftermath of the formation of Telangana Praja Samithi in 1969, which intensified the separate Telangana movement was:
1969 లో తెలంగాణ ప్రజాసమితి ఏర్పడిన తర్వాత ఉధృతమౌతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం?
Answer / జవాబు: (1) Eight Point Formula / అష్ట సూత్రాల పథకం
Q. 125
Who among the following laid the foundation stone for Martyr's Memorial at Secunderabad Clock Tower on February 25, 1970?
ఈ కింది వారిలో ఎవరు ఫిబ్రవరి 25, 1970 న సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద అమరవీరుల స్థూపానికి శంకుస్థాపన చేశారు?
Answer / జవాబు: (4) Maidam Rama Chandraiah / మైదం రామచంద్రయ్య
Q. 126
The three parameters suggested by Dr. B.R. Ambedkar for formation of small and big states are:
చిన్న, పెద్ద రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కర్ సూచించిన మూడు నిర్దేశాంకాలు:
Answer / జవాబు: (4) Population, Territorial Extent and Financial self-sufficiency / జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక స్వావలంబన
Q. 127
Who among the following was NOT a member of the States Reorganisation Commission formed in 1953?
1953 లో ఏర్పడిన రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్‌లో సభ్యుడు కానివారు ఎవరు?
Answer / జవాబు: (4) K.N Wanchoo / కె.ఎన్. వాంచూ
Q. 128
Identify the Parliament Member who resigned in November 1969 from Congress Party in protest against the attitude of State and Central Governments towards the Telangana Movement:
తెలంగాణ ఉద్యమం పట్ల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నవంబర్ 1969 లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పార్లమెంట్ సభ్యున్ని గుర్తించుము:
Answer / జవాబు: (1) Bakar Ali Mirza / బాకర్ అలీ మీర్జా
Q. 129
The Constitutional Amendment which was made to give statutory status to the six-point formula was:
ఆరు సూత్రాల పథకానికి చట్టబద్ధత కల్పించడానికి చేయబడిన రాజ్యాంగ సవరణ:
Answer / జవాబు: (1) 32nd Amendment / 32 వ సవరణ
Q. 130
The Chief Minister who lost his office, due to the influence of Andhra people when he tried to implement Mulki Rules effectively was:
ముల్కీల నిబంధనలను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నించి, ఆంధ్ర ప్రాంతం వారి పలుకుబడితో ఏపీ ముఖ్యమంత్రి పదవి కోల్పోయినది ఎవరు?
Answer / జవాబు: (3) P.V Narasimha Rao / పి.వి. నరసింహారావు
Q. 131
In the aftermath of the movement that started in 1969 at Palwancha in January 1969 against the violation of the 'Gentlemen's Agreement' by the A.P Government, which Committee was appointed to ascertain the Revenue Surplus in Telangana among other issues?
పెద్ద మనుషుల ఒప్పందం పోలికను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నదని 1969, జనవరిలో పాల్వంచలో మొదలైన ఆందోళన నేపథ్యంలో మిగతా అంశాలతో పాటు తెలంగాణా రెవెన్యూ మిగులు వంటి వాటివో అంచనా వేయడానికి ఏర్పాటయిన కమిటీ?
Answer / జవాబు: (3) Kumar Lalith Committee / కుమార్ లలిత్ కమిటీ
Q. 132
The quantity of water allocated by the Bachawat Tribunal for Jurala Project in Telangana was:
తెలంగాణాలోని జూరాల ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాల పరిమాణం ఎంత?
Answer / జవాబు: Mark added for all candidates (అటెంప్ట్ చేసిన అభ్యర్థులకు మార్కు కేటాయించబడింది)
Q. 133
As per the Census of 2011, the Telangana District which has the highest population:
2011 జనగణన ప్రకారం తెలంగాణ జిల్లాల్లో అత్యధిక జనాభా కలిగిన జిల్లా?
Answer / జవాబు: (1) Rangareddy / రంగారెడ్డి
Q. 134
There was an attempt to convert Hindus of Hyderabad State to Islam. What was the programme aimed at converting Hindus as Muslims?
నిజాం కాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం రాజ్యంగా మార్చే ప్రయత్నం జరిగింది. హిందువులను ముస్లింలుగా మార్చే కార్యక్రమాన్ని కింది పేరుతో పిలిచేవారు:
Answer / జవాబు: (1) Tabliq (Tablig) / తబ్లిక్ (తబ్లీగ్)
Q. 135
The Rules issued by the 7th Nizam through a Firman in the year 1919 were called:
1919 లో 7 వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ కింది నిబంధనలకు ఒక ఫర్మాన్ ద్వారా జారీ చేసినారు:
Answer / జవాబు: (3) Mulki / ముల్కీ
Q. 136
Which Committee looked into the appointments made in Andhra Pradesh from 1975 to 1985 and stated that irregularities took place in 58,962 jobs of Government?
1975 నుంచి 1985 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ప్రభుత్వ నియామకాలన్నింటినీ పరిశీలించి, ఈ కాలంలో 58,962 మంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికేతరులను అక్రమంగా నియమించడం జరిగిందని పేర్కొన్న కమిటీ?
Answer / జవాబు: (4) K. Jayabharath Reddy Committee / కె. జయభారత్ రెడ్డి కమిటీ
Q. 137
The Project constructed on Manjeera river during 1980-1990 for supply of drinking water to Hyderabad and to industries is:
మంజీరా నదిపై హైదరాబాదులోని ప్రజలకు మంచినీటిని, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించడానికి 1980-90 మధ్య కాలంలో నిర్మించబడిన ప్రాజెక్ట్?
Answer / జవాబు: (2) Singur Project / సింగూర్ ప్రాజెక్ట్
Q. 138
The judge who struck down the G.O No 36 which directed the relief of all non-domicile (Non-Mulki) employees in Telangana region:
తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న అందరు స్థానికేతర (నాన్-ముల్కీ) ప్రభుత్వ ఉద్యోగులను వారి ఉద్యోగాల నుంచి రిలీవ్ చేయడానికి ఉద్దేశించిన జి.వో నెం. 36 ను కొట్టివేసిన జడ్జి పేరు?
Answer / జవాబు: Mark added for all candidates (అటెంప్ట్ చేసిన అభ్యర్థులకు మార్కు కేటాయించబడింది)
Q. 139
The lift irrigation project constructed near Gangaram Village and below the place for the proposed Ichampalli Project is:
గోదావరి నదిపై ఇచ్చంపల్లి ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలానికి దిగువన గంగారం గ్రామం దగ్గర నిర్మించబైన ఎత్తిపోతల పథకం?
Answer / జవాబు: (1) Devadula Lift Irrigation Scheme / దేవాదుల ఎత్తిపోతల పథకం
Q. 140
The Judgement of the Constitution Bench of Supreme Court dated 3rd October, 1972, which ultimately upheld the validity of Mulki Rules is:
'ముల్కీ నిబంధనలు చెల్లు'గా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఇచ్చినప్పుడు, ఏ కేసులో ఆ తీర్పు ఇచ్చారు?
Answer / జవాబు: (4) The Director of Industries and Commerce, Government of A.P vs V. Venkata Reddy
Q. 141
Who among the following was NOT associated with the Jai Andhra Movement?
కింది వారిలో ఎవరు 'జైఆంధ్రా' ఉద్యమంతో సంబంధం లేనివారు?
Answer / జవాబు: (1) OR (3) [N.G. Ranga / Kasu Brahmananda Reddy]
Q. 142
The members of the Division Bench of the A.P High Court which upheld the validity of Mulki Rules under G.O. No. 36:
జి.వో నెం. 36 ప్రకారం ఏర్పడిన ముల్కీ నిబంధనలను సరైనవని తీర్పు చెప్పిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ఇద్దరు జడ్జీల ధర్మాసనంలో ఎవరు సభ్యులుగా ఉన్నారు?
Answer / జవాబు: (3) Justice P. Jaganmohan Reddy and Justice Avula Sambasiva Rao
Q. 143
In which Judgment, it was held that Hyderabad is an integral part of the 6th Zone?
కింద పేర్కొన్న ఏ తీర్పులో హైదరాబాద్‌ను ఆరవ జోన్‌లో అంతర్భాగమని పేర్కొన్నారు?
Answer / జవాబు: (2) P.V. Radha Krishna vs State of A.P.
Q. 144
On the recommendations of which Committee / Commission was the G.O. 610 issued by the Government of A.P.?
ఏ కమిషన్/కమిటీ సిఫారసుల మేరకు 610 వ జి.వోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది?
Answer / జవాబు: (4) OR (1) [Jayabharath Reddy Committee / Sundereshan Committee]
Q. 145
Who formed the "All India Coordination Committee of Communist Revolutionaries (AICCCR)" in 1967 at Burdwan, West Bengal?
ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్టు రెవల్యూషనరీస్ (AICCCR) ను 1967 లో పశ్చిమ బెంగాల్‌లోని బర్ద్వాన్ జిల్లాలో ఎవరు ప్రారంభించారు?
Answer / జవాబు: (2) Charu Mazumdar & Kanu Sanyal
Q. 146
Which of the following was NOT one of the 'Six Points' formulae of 1973?
1973 లో వచ్చిన ఆరు సూత్రాల పథకంలో లేనిది?
Answer / జవాబు: (3) Formation of High Court Bench at Guntur / గుంటూరులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు
Q. 147
The period during which the Telangana Peasants Armed Struggle took place?
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ సమయంలో జరిగింది?
Answer / జవాబు: (4) 1946-1951
Q. 148
Who among the following was the General Secretary of the Communist Party of Soviet Union at the time of withdrawl of the Telangana Peasant's Armed Struggle by the Communist Party of India?
భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించే సమయంలో ఈ కింది వారిలో ఎవరు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు?
Answer / జవాబు: (2) Joseph Stalin / జోసెఫ్ స్టాలిన్
Q. 149
The name of the document released in the seminar organised for revolutionary movement by the Coordination Committee (CoC) in 1977 is:
1977 లో కో-ఆర్డినేషన్ కమిటీ (CoC) ఆధ్వర్యంలో విప్లవోద్యమ పంథాగానికి జరిగిన సదస్సులో విడుదల చేసిన సైద్ధాంతిక డాక్యుమెంటు పేరు ఏది?
Answer / జవాబు: Mark added for all candidates (అటెంప్ట్ చేసిన అభ్యర్థులకు మార్కు కేటాయించబడింది)
Q. 150
The self-defence of which revolutionary leader in a conspiracy case was published under the title of "Thakattulo Bharatha Desham"?
ఏ విప్లవ నాయకుడు ఒక కుట్ర కేసులో ఇరుక్కున్నప్పుడు, 'తాకట్టులో భారతదేశం' అనే పుస్తకాన్ని రాశాడు?
Answer / జవాబు: (1) Tarimala Nagi Reddy / తరిమల నాగిరెడ్డి
No comments:
Post a Comment