TS SI Final Exam Question Paper With Key 2023
TS SI Exam 2023 General Studies Question Paper
TSLPRB Police SI Preliminary Exam Date - 7 August 2022.
TSLPRB Police SI Final Written Exam 2023 Date - 8 & 9 April 2023
TS SI Final Written Exam held on 09-04-2023, 10 A.M to 1 P.M. (General Studies)
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) SI, ASI ఫైనల్ రాతపరీక్షలో భాగంగా ఏఫ్రిల్ 9వ తేదీ ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు General Studies పరీక్షను నిర్వహించారు.
TG SI Mains Exam General Studies – Paper Code A (09-04-2023)
Questions 101–150
నైతిక ప్రవర్తన అనగా ______
1. Juggling with business standards and needs / నిబంధనలతో ప్రమాణాలు మరియు వ్యాపార అవసరాలు
2. Conflicting the rules of the system / నియమాలను సమస్యలను సృష్టించుట
3. Acting on a considered judgement / న్యాయమైన విధానాలను అనుసరించుట
4. None of the above / పైవేవీ కావు
📌 Click to reveal answer
✅ Answer: (3) Acting on a considered judgement / న్యాయమైన విధానాలను అనుసరించుట
అమెజాన్ అడవులను ఈ విధంగా కూడా అంటారు:
1. Selvas / సెల్వాలు
2. Prairies / ప్రైరీలు
3. Steppes / స్టెప్పులు
4. Velds / వెల్డులు
📌 Click to reveal answer
✅ Answer: (1) Selvas / సెల్వాలు
రోహ్‌తాంగ్ పాస్ గల హిమాలయాలు:
1. Trans Himalayas / ట్రాన్స్ హిమాలయాలు
2. Greater Himalayas / ఉన్నత హిమాలయాలు
3. Lesser Himalayas / నిమ్న హిమాలయాలు
4. Shiwalik Hills / శివాలిక్ శ్రేణులు
📌 Click to reveal answer
✅ Answer: (3) Lesser Himalayas / నిమ్న హిమాలయాలు (Pir Panjal Range)
భారత దేశంలో, పి.ఎమ్.జె.డి.వై (PMJDY) అనునది ఒక కేంద్ర పథకం, దాని పూర్తి పేరు ఏమిటి?
1. Pradhan Mantri Jan Dhan Yojana / ప్రధానమంత్రి జన్ ధన్ యోజన
2. Pradhan Mantri Jeevan Dhan Yojana / ప్రధానమంత్రి జీవన్ ధన్ యోజన
3. Pradhan Mantri Jyoti Dhan Yojana / ప్రధానమంత్రి జ్యోతి ధన్ యోజన
4. Pradhan Mantri Jaagrithi Dhan Yojana / ప్రధానమంత్రి జాగృతి ధన్ యోజన
📌 Click to reveal answer
✅ Answer: (1) Pradhan Mantri Jan Dhan Yojana / ప్రధానమంత్రి జన్ ధన్ యోజన
క్రింది వాటిలో ఏది పీఠభూమి ఎడారి?
1. Atacama Desert / అటకమ ఎడారి
2. Gobi Desert / గోబీ ఎడారి
3. Thar Desert / థార్ ఎడారి
4. Namib Desert / నమీబ్ ఎడారి
📌 Click to reveal answer
✅ Answer: (2) Gobi Desert / గోబీ ఎడారి
భారత కౌన్సిల్ చట్టం 1909 యొక్క మరొక పేరు ఏమిటి?
1. Morley-Minto Reforms / మోర్లే-మింటో సంస్కరణలు
2. Montague-Chelmsford Reforms / మాంటేగ్-ఛెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు
3. Charter Act / చార్టర్ చట్టం
4. Act of Good Government / సుపరిపాలనా చట్టం
📌 Click to reveal answer
✅ Answer: (1) Morley-Minto Reforms / మోర్లే-మింటో సంస్కరణలు
ఈ క్రింది వాటిలో స్త్రీ మరియు పురుషుల మధ్య కల సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి సహాయపడుతుంది:
1. Gender awareness / లింగ అవగాహన
2. Gender value / స్త్రీ మరియు పురుషుల మధ్య విలువలు
3. Gender prejudice / లింగ పక్షపాతం
4. Gender stereotyping / లింగ మూస పద్ధతి
📌 Click to reveal answer
✅ Answer: (1) Gender awareness / లింగ అవగాహన
అన్ని లింగముల (Genders) వ్యక్తులకు సమాన హక్కులు, బాధ్యతలు మరియు అవకాశాలు ఉండటాన్ని ______ అంటారు.
1. Gender disparity / లింగ అసమానత
2. Gender sensitization / లింగ సున్నితత్వం
3. Gender equality / లింగ సమానత్వం
4. None of the above / పైవేవీ కావు
📌 Click to reveal answer
✅ Answer: (3) Gender equality / లింగ సమానత్వం
ఋతుపవన అడవులు ఏ శీతోష్ణస్థితి మండలంలో ఉన్నాయి?
1. Equatorial zone / భూమధ్యరేఖ మండలం
2. Hot zone / ఉష్ణ మండలం
3. Warm temperate zone / వెచ్చని సమశీతోష్ణ మండలం
4. Cold zone / శీతల మండలం
📌 Click to reveal answer
✅ Answer: (2) Hot zone / ఉష్ణ మండలం
భారత రాజ్యాంగంలోని 15వ నిబంధన దేని గురించి చర్చిస్తుంది?
1. Prohibition of discrimination on grounds of religion, race, caste, sex or place of birth / మత, జాతి, కుల, లింగ, జన్మస్థల కారణాల ఆధారంగా వివక్షత నిషేధం
2. Equality before Law / చట్టం ముందు అందరూ సమానులే
3. Equality of opportunity in matters of Public Employment / ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు
4. Abolition of Untouchability / అంటరానితనం నిర్మూలన
📌 Click to reveal answer
✅ Answer: (1) Prohibition of discrimination on grounds of religion, race, caste, sex or place of birth
భారత రాజ్యాంగంలోని 25-28 నిబంధనలు ఏ ప్రాథమిక హక్కులలోకి వస్తాయి?
1. Cultural and Educational Rights / సాంస్కృతిక మరియు విద్యా హక్కు
2. Right to Freedom of Religion / మత స్వేచ్ఛ హక్కు
3. Right against Exploitation / పీడన నిరోధక హక్కు
4. Right to Freedom / స్వేచ్ఛా హక్కు
📌 Click to reveal answer
✅ Answer: (2) Right to Freedom of Religion / మత స్వేచ్ఛ హక్కు
భారత జాతీయ ఆదాయాన్ని ఈ క్రింది ఏ సంస్థ లెక్కిస్తుంది?
1. Central Statistical Organisation (CSO/NSO) / కేంద్ర గణాంక సంస్థ
2. Ministry of Commerce and Industry / వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ
3. Indian Statistical Institute / భారత గణాంక సంస్థ
4. Reserve Bank of India / భారత రిజర్వ్ బ్యాంకు
📌 Click to reveal answer
✅ Answer: (1) Central Statistical Organisation / కేంద్ర గణాంక సంస్థ
రెహ్ మరియు కల్లార్ నేలలు ఈ క్రింది వాటిలో భాగంగా ఉన్నాయి:
1. Black Soils / నల్ల రేగడి నేలలు
2. Red Soils / ఎర్ర నేలలు
3. Alluvial Soils (Saline/Alkaline Alluvial) / ఒండ్రు నేలలు
4. Desert Soils / ఎడారి నేలలు
📌 Click to reveal answer
✅ Answer: (3) Alluvial Soils / ఒండ్రు నేలలు
ఈ క్రింది వాటిలో దేనిని స్థిర మూలధనం అని పిలుస్తారు?
1. Buildings only / భవనాలు మాత్రమే
2. Machines only / యంత్రాలు మాత్రమే
3. Computers only / కంప్యూటర్లు మాత్రమే
4. All of the above / పైవన్నీ
📌 Click to reveal answer
✅ Answer: (4) All of the above / పైవన్నీ
క్రింది వాటిలో భారత రాజ్యాంగ సంస్థను గుర్తించండి:
1. Central Council of Indian Medicine / భారత వైద్య కేంద్ర మండలి
2. Special Officer for Linguistic Minorities / భాషాపరమైన అల్ప సంఖ్యాకుల ప్రత్యేక అధికారి
3. Central Council of Homoeopathy / హోమియోపతి కేంద్ర మండలి
4. Transport Development Council / రవాణా అభివృద్ధి మండలి
📌 Click to reveal answer
✅ Answer: (2) Special Officer for Linguistic Minorities (Article 350B)
మాగ్నోలియా చెట్టు ఈ క్రింది ప్రాంతానికి చెందినది:
1. Eastern Himalayan Region / తూర్పు హిమాలయాల ప్రాంతం
2. Western Himalayan Region / పశ్చిమ హిమాలయాల ప్రాంతం
3. Nilgiri's Region / నీలగిరి ప్రాంతం
4. Northern Himalayan Region / ఉత్తర హిమాలయ ప్రాంతం
📌 Click to reveal answer
✅ Answer: (1) Eastern Himalayan Region / తూర్పు హిమాలయాల ప్రాంతం
విల్లీ-విల్లీస్ (Willy-willies) ఇక్కడ సంభవిస్తాయి:
1. China / చైనా
2. India / భారతదేశం
3. Australia / ఆస్ట్రేలియా
4. West Africa / పశ్చిమ ఆఫ్రికా
📌 Click to reveal answer
✅ Answer: (3) Australia / ఆస్ట్రేలియా
క్రింది వాటిలో ఏది పొడి గాలులకు ఉదాహరణ?
1. Fohn / ఫోన్
2. Monsoons / ఋతుపవనాలు
3. Sirocco / సిరోకో
4. Bora / బోరా
📌 Click to reveal answer
✅ Answer: (1) Fohn / ఫోన్
ఒక పొలంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ పంటలు పండించే విధానాన్ని ఏమని పిలుస్తారు?
1. Crop Rotation / పంటల మార్పిడి
2. Mixed Farming / మిశ్రమ వ్యవసాయం
3. Mixed Cropping / మిశ్రమ పంటలు
4. Shifting Cultivation / పోడు వ్యవసాయం
📌 Click to reveal answer
✅ Answer: (3) Mixed Cropping / మిశ్రమ పంటలు
భారత దేశంలో శాసనసభ ఎన్నికల ఓటర్ల జాబితాను ఎవరు తయారు చేయిస్తారు/నిర్వహిస్తారు?
1. State Election Commission / రాష్ట్ర ఎన్నికల సంఘం
2. Election Commission of India / భారత ఎన్నికల సంఘం
3. Chief Minister of the State / రాష్ట్ర ముఖ్యమంత్రి
4. District Election Officer / జిల్లా ఎన్నికల అధికారి
📌 Click to reveal answer
✅ Answer: (2) Election Commission of India / భారత ఎన్నికల సంఘం
రాజ్యాంగంలోని ఏ విభాగం రాష్ట్ర శాసన సభ గురించి చర్చిస్తుంది?
1. Part - VII / భాగం-VII
2. Part - V / భాగం-V
3. Part - IV / భాగం-IV
4. Part - VI / భాగం-VI
📌 Click to reveal answer
✅ Answer: (4) Part - VI / భాగం-VI
కాశ్మీర్ లోని పర్వతాల మధ్య గల మెట్టల ప్రదేశం (Karewas) సాధారణంగా ఈ దిగువ వాలుల మీద ఉంటాయి:
1. Pir Panjal / పీర్ పంజాల్
2. Dhauladhar / ధౌలాధర్
3. Karol / కారోల్
4. Kathmandu valley / ఖాట్మండు లోయ
📌 Click to reveal answer
✅ Answer: (1) Pir Panjal / పీర్ పంజాల్
భారత నూతన ఆర్థిక విధానానికి సంబంధించి, ఎల్.పి.జి. (LPG) అనగా:
1. Liberalisation, Privatisation and Globalisation / లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ మరియు గ్లోబలైజేషన్
2. Liberalisation, Performance and Globalisation / లిబరలైజేషన్, పెర్ఫార్మెన్స్ మరియు గ్లోబలైజేషన్
3. Liberalisation, Privatisation and Growth / లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ మరియు గ్రోత్
4. Liberalisation, Performance and Growth / లిబరలైజేషన్, పెర్ఫార్మెన్స్ మరియు గ్రోత్
📌 Click to reveal answer
✅ Answer: (1) Liberalisation, Privatisation and Globalisation
ఈ క్రింది వాటిలో దేని సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగ సభ ఏర్పాటయింది?
1. Indian Independence Act, 1947 / భారత స్వాతంత్ర్య చట్టం, 1947
2. Government of India Act, 1935 / భారత ప్రభుత్వ చట్టం, 1935
3. Cabinet Mission Plan, 1946 / కేబినెట్ మిషన్ ప్లాన్, 1946
4. Government of India Act, 1919 / భారత ప్రభుత్వ చట్టం, 1919
📌 Click to reveal answer
✅ Answer: (3) Cabinet Mission Plan, 1946 / కేబినెట్ మిషన్ ప్లాన్, 1946
48వ నంబరు జాతీయ రహదారి (NH-48) వీటిని కలుపుతుంది:
1. Srinagar-Kanyakumari / శ్రీనగర్-కన్యాకుమారి
2. Delhi-Chennai / ఢిల్లీ-చెన్నై
3. Panvel-Kanyakumari / పన్వేల్-కన్యాకుమారి
4. Hisar-Hubli / హిస్సార్-హుబ్లీ
📌 Click to reveal answer
✅ Answer: (2) Delhi-Chennai / ఢిల్లీ-చెన్నై
'సంకల్ప్ సే సిద్ధి' అను గ్రామీణ మరియు డిజిటల్ కనెక్ట్ డ్రైవ్ ఏ మంత్రిత్వశాఖ పరిధిలోనిది?
1. Ministry of Tribal Affairs / గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ
2. Ministry of Home Affairs / హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
3. Ministry of Education / విద్యా మంత్రిత్వ శాఖ
4. Ministry of Civil Aviation / పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ
📌 Click to reveal answer
✅ Answer: (1) Ministry of Tribal Affairs / గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ
శ్రీనగర్ ఏ నది ఒడ్డున ఉన్నది?
1. Ravi / రావి
2. Jhelum / జీలం
3. Beas / బియాస్
4. Sutlej / సట్లెజ్
📌 Click to reveal answer
✅ Answer: (2) Jhelum / జీలం
భారత దేశంలో, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ను ప్రారంభించిన ముఖ్య ఉద్దేశ్యం:
1. Making secondary education of good quality, available, accessible and affordable to all young persons in the age group of 15-16 years
2. Raising the overall status of the girl-child and bringing about a positive change in the family and community attitudes
3. To provide vocational training to non-literates as well as school drop-outs in rural regions by identifying skills that have a relevant market
4. An overarching program for the school education sector extending from pre-school to class 12
📌 Click to reveal answer
✅ Answer: (1) Making secondary education of good quality, available, accessible and affordable to all young persons in the age group of 15-16 years
స్థూల పెట్టుబడి నుండి సాధారణ తరుగుదల (wear and tear) మొత్తాన్ని తీసివేయడాన్ని ఏమంటారు?
1. Investment / పెట్టుబడి
2. Depreciation / తరుగుదల (Depreciation)
3. Loss / నష్టం (Loss)
4. Profit / లాభం (Profit)
📌 Click to reveal answer
✅ Answer: (2) Depreciation / తరుగుదల (Depreciation)
భారత ద్వీపకల్పంలో కొంకణ్ మరియు మలబార్ తీరం వెంబడి ______ సెం.మీ. సమవర్షపాతరేఖ (Isohyte) చూపబడుతుంది.
1. 100
2. 60
3. 150
4. 200
📌 Click to reveal answer
✅ Answer: (4) 200 cm
భారత రాజ్యాంగంలోని IX వ భాగం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పునరుద్ధరించబడి/చేర్చబడింది?
1. 104th Constitutional Amendment Act / 104 వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 86th Constitutional Amendment Act / 86 వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 73rd Constitutional Amendment Act / 73 వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 74th Constitutional Amendment Act / 74 వ రాజ్యాంగ సవరణ చట్టం
📌 Click to reveal answer
✅ Answer: (3) 73rd Constitutional Amendment Act / 73 వ రాజ్యాంగ సవరణ చట్టం
క్రింది వానిలో వ్యవసాయాధారిత పరిశ్రమ కానిది ఏది?
1. Cotton / పత్తి
2. Iron / ఇనుము
3. Jute / జనపనార
4. Silk / పట్టు
📌 Click to reveal answer
✅ Answer: (2) Iron / ఇనుము
మిశ్రమ ఆర్థిక విధానం అనగా ______
1. Coexistence of Small and Large Industries / చిన్న మరియు భారీ పరిశ్రమలు కలిసి ఉండడం
2. Coexistence of Agriculture and Industry / వ్యవసాయము మరియు పరిశ్రమలు కలిసి కొనసాగుట
3. Coexistence of Private and Public Sector / ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలు కలిసి ఉండడం
4. Coexistence of Domestic and Foreign Enterprises / దేశీయ మరియు విదేశీ సంస్థలు కలిసి ఉండడం
📌 Click to reveal answer
✅ Answer: (3) Coexistence of Private and Public Sector / ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలు కలిసి ఉండడం
సౌర కుటుంబంలోని క్రింది గ్రహాలలో ఏది చిట్టచివరి (బాహ్య) గ్రహం?
1. Uranus / యురేనస్
2. Saturn / శని
3. Neptune / నెప్ట్యూన్
4. Mars / అంగారకుడు
📌 Click to reveal answer
✅ Answer: (3) Neptune / నెప్ట్యూన్
భారత రాజ్యాంగంనందు "రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి సహాయం చేయడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది" అని ఏ నిబంధనలో పేర్కొనబడింది?
1. 73
2. 74
3. 75
4. 76
📌 Click to reveal answer
✅ Answer: (2) Article 74
అలియాబెట్ చమురు క్షేత్రము గల రాష్ట్రం:
1. Maharashtra / మహారాష్ట్ర
2. Assam / అస్సాం
3. Gujarat / గుజరాత్
4. Andhra Pradesh / ఆంధ్రప్రదేశ్
📌 Click to reveal answer
✅ Answer: (3) Gujarat / గుజరాత్
భారత దేశంలో క్రింది వానిలో అనధికారిక రుణ రంగం కానిది ఏది?
1. Banks / బ్యాంకులు
2. Money Lenders / వడ్డీ వ్యాపారులు
3. Employers / యజమానులు
4. Relatives / బంధువులు
📌 Click to reveal answer
✅ Answer: (1) Banks / బ్యాంకులు
క్రింది వాటిలో భారత దేశంలో పేదరిక నిర్మూలనకు ఉద్దేశించని పథకం ఏది?
1. Integrated Rural Development Programme / సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమం
2. Deendayal Antyodaya Yojana / దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన
3. Ayushman Bharat Yojana / ఆయుష్మాన్ భారత్ యోజన
4. National Family Benefit Scheme / జాతీయ కుటుంబ ప్రయోజన పథకం
📌 Click to reveal answer
✅ Answer: (3) Ayushman Bharat Yojana / ఆయుష్మాన్ భారత్ యోజన
భారత దేశంలో గ్రామీణ గృహాలకు డిజిటల్ సాక్షరత మరియు సాధికారత అందించేందుకు ఉద్దేశించిన పథకం ఏది?
1. Pradhan Mantri Kaushal Vikas Yojana / ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన
2. Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana / దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన
3. Pradhan Mantri Gramin Digital Saksharta Abhiyan / ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్
4. National Rural Livelihood Mission / జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం
📌 Click to reveal answer
✅ Answer: (3) Pradhan Mantri Gramin Digital Saksharta Abhiyan
భారత దేశ ఆర్థిక/బ్యాంకింగ్ రంగ నియంత్రణ కొరకు ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది?
1. Reserve Bank of India / భారతీయ రిజర్వు బ్యాంకు
2. Planning Commission of India / భారత ప్రణాళికా సంఘం
3. Banking Ombudsman / బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్
4. Ministry of Finance / ఆర్థిక మంత్రిత్వ శాఖ
📌 Click to reveal answer
✅ Answer: (1) Reserve Bank of India / భారతీయ రిజర్వు బ్యాంకు
క్రింది వాటిలో భారత రాజ్యాంగ సంస్థను గుర్తించండి:
1. Inter-State Council / అంతర్రాష్ట్ర మండలి
2. Planning Commission / ప్రణాళికా సంఘం
3. Central Vigilance Commission / కేంద్ర నిఘా సంస్థ
4. Central Information Commission / కేంద్ర సమాచార కమిషన్
📌 Click to reveal answer
✅ Answer: (1) Inter-State Council (Article 263) / అంతర్రాష్ట్ర మండలి
ముర్రా, భదావరీ, రోహ్‌తక్ జాతులు ఈ క్రింది వాటికి చెందినవి:
1. Goats / మేకలు
2. Sheep / గొర్రెలు
3. Buffaloes / గేదెలు
4. Horses / గుర్రాలు
📌 Click to reveal answer
✅ Answer: (3) Buffaloes / గేదెలు
భారతదేశంలో రాష్ట్రాల గవర్నర్లను ఎవరు నియమిస్తారు?
1. Prime Minister / ప్రధాన మంత్రి
2. President of India / భారత రాష్ట్రపతి
3. Supreme Court Chief Justice / సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
4. Lok Sabha Speaker / లోక్‌సభ స్పీకర్
📌 Click to reveal answer
✅ Answer: (2) President of India / భారత రాష్ట్రపతి
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ లో పొందుపరచబడింది?
1. II Schedule / రెండవ షెడ్యూలు
2. VI Schedule / ఆరవ షెడ్యూలు
3. VII Schedule / ఏడవ షెడ్యూలు
4. X Schedule / పదవ షెడ్యూలు
📌 Click to reveal answer
✅ Answer: (4) X Schedule / పదవ షెడ్యూలు
భారత జాతీయ ఆదాయాన్ని మొదటగా లెక్కించినది ఎవరు?
1. William Digby / విలియం డిగ్బీ
2. Dadabhai Naoroji / దాదాభాయి నౌరోజీ
3. P.C. Mahalanobis / పి.సి. మహలనోబిస్
4. V.K.R.V. Rao / వి.కె.ఆర్.వి. రావు
📌 Click to reveal answer
✅ Answer: (2) Dadabhai Naoroji / దాదాభాయి నౌరోజీ
"రాజ్యం తన పౌరుల సంక్షేమం కోసం శ్రేయో రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి సామాజిక వ్యవస్థను పెంపొందించాలి" అని ఎక్కడ పేర్కొనబడింది?
1. Fundamental Rights / ప్రాథమిక హక్కులు
2. Fundamental Duties / ప్రాథమిక విధులు
3. Directive Principles of State Policy / ఆదేశిక సూత్రాలు (DPSP - Article 38)
4. Amendments / సవరణలు
📌 Click to reveal answer
✅ Answer: (3) Directive Principles of State Policy / ఆదేశిక సూత్రాలు
ప్రోటో-ఆస్ట్రలాయిడ్స్ ఏ జాతి శాఖకు చెందినవారు?
1. Mongoloids / మంగోలాయిడ్
2. Negroes / నీగ్రోలు
3. Proto-Australoid / ప్రోటో-ఆస్ట్రలాయిడ్
4. Veddid / వెడ్డిడ్
📌 Click to reveal answer
✅ Answer: (4) Veddid / వెడ్డిడ్
ఈ క్రింది వానిలో జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా అధ్యక్షతన ఎన్నికల సంస్కరణల నివేదిక సమర్పించిన సంఘం ఏది?
1. Law Commission of India (1999) / భారత న్యాయ కమిషన్ (1999)
2. The Second Administrative Reforms Commission (2008) / రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్ (2008)
3. National Commission to Review the Working of the Constitution (2001) / జాతీయ రాజ్యాంగ సమీక్ష సంఘం (2001)
4. Law Commission of India (2014/20th Law Commission) / భారత న్యాయ కమిషన్
📌 Click to reveal answer
✅ Answer: (4) Law Commission of India (2014) / 20వ భారత న్యాయ కమిషన్
భారత దేశంలో 'శిశు', 'కిశోర్' మరియు 'తరుణ్' అనే ఉప విభాగాలు ఏ పథకంలో భాగం?
1. Atal Pension Yojana / అటల్ పెన్షన్ యోజన
2. Pradhan Mantri MUDRA Yojana / ప్రధానమంత్రి ముద్ర యోజన
3. Standup India Scheme / స్టాండప్ ఇండియా పథకం
4. Pradhan Mantri Vaya Vandana Yojana / ప్రధానమంత్రి వయ వందన యోజన
📌 Click to reveal answer
✅ Answer: (2) Pradhan Mantri MUDRA Yojana / ప్రధానమంత్రి ముద్ర యోజన
భారత దేశంలో స్వయం సహాయక సంఘాల (SHG) యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ఏమిటి?
1. To provide micro-finance to groups / సభ్యులకు/సంఘాలకు సూక్ష్మ ఆర్థిక సహకారం అందించడం
2. To improve technology of farming / వ్యవసాయ సాంకేతికతను పెంపొందించడం
3. To provide high quality of seeds / నాణ్యమైన విత్తనాలు అందించడం
4. To provide education needs / విద్యావసరాలను తీర్చడం
📌 Click to reveal answer
✅ Answer: (1) To provide micro-finance to groups / సంఘాలకు సూక్ష్మ స్థాయి ఆర్థిక సహకారం అందించడం
No comments:
Post a Comment