TG Police SI Preliminary Exam Question Paper and Answers held on 7 August 2022

Telangana Police SI Prelims 2022 – Questions 151 to 200

📘 Telangana Police SI Prelims 2022

Official Question Paper · Questions 151 to 200
తెలంగాణ పోలీస్ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష · ప్రశ్నలు 151 నుండి 200
Question 151
Which part of the Constitution deals with Amendments?
రాజ్యాంగంలోని ఏ భాగంలో సవరణల గురించిన సమాచారం ఉంటుంది?
(1) XXI
(2) XXII
(3) XX
(4) IX
✔ Correct Answer: (3) XX (ఆర్టికల్ 368, భాగం XX)
Question 152
Equal Justice and free legal aid are parts of ____
సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అనునవి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినవి?
(1) Directive Principles of State Policy (ఆదేశిక సూత్రాలు)
(2) Fundamental Rights (ప్రాథమిక హక్కులు)
(3) Fundamental Duties (ప్రాథమిక విధులు)
(4) Citizenship (పౌరసత్వం)
✔ Correct Answer: (1) Directive Principles of State Policy (ఆదేశిక సూత్రాలు - Article 39A)
Question 153
Which one of the following is not correctly matched? (Pass - State/UT)
ఈ క్రింది వాటిలో సరి అయిన జతకానిది ఏది? (కనుమ - రాష్ట్రము / కేం.పా.)
(1) Lanak la - Ladakh (లనక్ లా - లద్దాఖ్)
(2) Bomdila - Sikkim (బొమ్డిల - సిక్కిం)
(3) Manapass - Uttarakhand (మనపాస్ - ఉత్తరాఖండ్)
(4) Shipkila - Himachal Pradesh (షిప్కిల - హిమాచల్ ప్రదేశ్)
✔ Correct Answer: (2) Bomdila - Sikkim (బొమ్డిలా అరుణాచల్ ప్రదేశ్ లో కలదు)
Question 154
"The citizens, men and women equally, have the right to an adequate means of livelihood" was mentioned in:
"పౌరులు, అనగా పురుషులు మరియు స్త్రీలు సమానంగా, తగినంత జీవనోపాధిని పొందే హక్కును కలిగి ఉన్నారు" అని ఎక్కడ ఉదాహరించబడింది?
(1) Directive Principles of State Policy (ఆదేశిక సూత్రాలు)
(2) Centre-State Relations (కేంద్ర రాష్ట్ర సంబంధాలు)
(3) Federal Policy (సమాఖ్య విధానం)
(4) Fundamental Duties (ప్రాథమిక విధులు)
✔ Correct Answer: (1) Directive Principles of State Policy (ఆదేశిక సూత్రాలు - Article 39(a))
Question 155
Parliament means:
పార్లమెంటు అనగా:
(1) The Lok Sabha (లోక్ సభ)
(2) The Rajya Sabha (రాజ్యసభ)
(3) The President (రాష్ట్రపతి)
(4) All the above (పైవన్నీ)
✔ Correct Answer: (4) All the above (పైవన్నీ - Article 79)
Question 156
"A body consisting of persons registered in the electoral rolls relating to a village comprised within the area of panchayat at the village level" is called:
"గ్రామ పంచాయతీ స్థాయిలో, ఒక నిర్దిష్ట గ్రామంలో ఓటును నమోదు చేసుకున్న పౌరందరు భాగమై వున్న వ్యవస్థను" ఏమంటారు?
(1) District (జిల్లా)
(2) Gram Sabha (గ్రామసభ)
(3) Panchayat Area (పంచాయతీ ప్రాంతం)
(4) None of the above (పైవేవీ కావు)
✔ Correct Answer: (2) Gram Sabha (గ్రామసభ)
Question 157
In the format of Party competition, which model is currently working in India?
పార్టీల మధ్య పోటీని అర్థం చేసుకునే అధ్యయనంలో, ప్రస్తుతం భారతదేశంలో ఏ రూపం నడుస్తుంది?
(1) One Party dominance (ఏక పార్టీ ఆధిక్యత)
(2) Bipolar competition (రెండు పార్టీల పోటీ)
(3) Two-plus competition (రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీల పోటీ)
(4) Multiparty competition (బహుళ పార్టీల పోటీ)
✔ Correct Answer: (4) Multiparty competition (బహుళ పార్టీల పోటీ)
Question 158
"The state shall provide free and compulsory education to all children of the age of six to fourteen years in such a manner as the state may, by law, determine" is part of:
"6 నుండి 14 సంవత్సరాల బాల బాలికలకు తప్పనిసరిగా చట్టం ద్వారా ఉచిత నిర్బంధ విద్యను అందించాలి" అనే సూచన ఈ క్రింది వానిలో దేనికి సరిపోతుంది?
(1) Right to Equality (సమానత్వ హక్కు)
(2) Right against Exploitation (పీడనాన్ని నిరోధించే హక్కు)
(3) Right to Freedom of Religion (మత స్వేచ్ఛా హక్కు)
(4) Right to Freedom (స్వేచ్ఛా హక్కు - Article 21A)
✔ Correct Answer: (4) Right to Freedom (స్వేచ్ఛా హక్కు - ఆర్టికల్ 21A)
Question 159
"Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana" is part of:
"దీన్ దయాళ్ ఉపాధ్యాయి గ్రామీణ కౌశల్య యోజన" ఎందులో భాగం అవుతుంది?
(1) Ministry of Rural Development (గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ)
(2) Ministry of Social Justice and Empowerment (సామాజిక న్యాయం మరియు సాధికారికత మంత్రిత్వ శాఖ)
(3) Ministry of Communication (సమాచార మంత్రిత్వ శాఖ)
(4) Ministry of Micro, Small and Medium Enterprises (సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ)
✔ Correct Answer: (1) Ministry of Rural Development (గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ)
Question 160
During which five-year plan was phase of heavy industrialization initiated?
ఏ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలను ప్రారంభించారు?
(1) Second Five-Year Plan (రెండో పంచవర్ష ప్రణాళిక)
(2) First Five-Year Plan (మొదటి పంచవర్ష ప్రణాళిక)
(3) Third Five-Year Plan (మూడవ పంచవర్ష ప్రణాళిక)
(4) Sixth Five-Year Plan (ఆరవ పంచవర్ష ప్రణాళిక)
✔ Correct Answer: (1) Second Five-Year Plan (రెండో పంచవర్ష ప్రణాళిక)
Question 161
Which sector does contribute the most to Indian Economy?
భారత ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం అత్యధికంగా తోడ్పడుతుంది?
(1) Service sector (సేవల రంగం)
(2) Manufacturing sector (తయారీ రంగం)
(3) Agricultural sector (వ్యవసాయ రంగం)
(4) Small Scale Industrial sector (చిన్న తరహా పరిశ్రమల రంగం)
✔ Correct Answer: (1) Service sector (సేవల రంగం)
Question 162
Which type of unemployment has the marginal productivity of the workers is zero?
ఏ రకమైన నిరుద్యోగాల్లో శ్రామికుని ఉపాంత ఉత్పాదకత శూన్యం అవుతుంది?
(1) Seasonal unemployment (ఋతుపరమైన నిరుద్యోగిత)
(2) Involuntary unemployment (అనిచ్ఛాపూర్వక నిరుద్యోగిత)
(3) Disguised unemployment (ప్రచ్ఛన్న నిరుద్యోగిత)
(4) Structural unemployment (నిర్మాణాత్మక నిరుద్యోగం)
✔ Correct Answer: (3) Disguised unemployment (ప్రచ్ఛన్న నిరుద్యోగిత)
Question 163
Identify the Non-Constitutional Body:
ఈ క్రింది వాటిలో రాజ్యాంగేతర సంస్థ ఏది?
(1) National Human Rights Commission (జాతీయ మానవ హక్కుల సంఘం)
(2) Election Commission of India (భారత ఎన్నికల సంఘం)
(3) National Commission for SCs (జాతీయ షెడ్యూల్డ్ కులాల సంఘం)
(4) National Commission for STs (జాతీయ షెడ్యూల్డ్ తెగల సంఘం)
✔ Correct Answer: (1) National Human Rights Commission (జాతీయ మానవ హక్కుల సంఘం - చట్టబద్ధ సంస్థ)
Question 164
What is meant by Monetary Policy?
ద్రవ్య విధానం అనగానేమి?
(1) The process by which the Parliament controls the Money supply
(2) The process by which Central Bank of a country controls the supply of Money
(3) The process by which IMF controls the Money supply
(4) The process by which World Bank controls the money supply
✔ Correct Answer: (2) The process by which Central Bank of a country controls the supply of Money
Question 165
If the Balance of Payments of a country is adverse, then which institution will help that country?
ఒక దేశం తన నగదును (Balance of payments) చెల్లించలేని స్థితిలో ఉన్నపుడు ఏ సంస్థ ఆదుకుంటుంది?
(1) World Bank (ప్రపంచ బ్యాంకు)
(2) WTO (ప్రపంచ వాణిజ్య సంస్థ)
(3) IMF (అంతర్జాతీయ ద్రవ్య నిధి)
(4) Asian Development Bank (ఆసియా అభివృద్ధి బ్యాంకు)
✔ Correct Answer: (3) IMF (అంతర్జాతీయ ద్రవ్య నిధి)
Question 166
Which of the following are called the Twins of Bretton Woods?
ఈ క్రింది వాటిలో వేటిని బ్రెట్టన్ వుడ్ కవలలుగా పిలుస్తారు?
(1) IMF & IBRD (ఐ.ఎం.ఎఫ్ & ఐ.బి.ఆర్.డి)
(2) IMF & WTO (ఐ.ఎం.ఎఫ్ & డబ్ల్యు.టి.ఓ)
(3) IBRD & WHO (ఐ.బి.ఆర్.డి & డబ్ల్యు.హెచ్.ఓ)
(4) ADB & WHO (ఎ.డి.బి & డబ్ల్యు.హెచ్.ఓ)
✔ Correct Answer: (1) IMF & IBRD (ఐ.ఎం.ఎఫ్ & ఐ.బి.ఆర్.డి)
Question 167
Who was the founder of 'Hyderabad Protection Samithi'?
'హైదరాబాద్ ప్రొటెక్షన్ సమితి' స్థాపకుడేవరు?
(1) Boorgula Narsing Rao (బూర్గుల నర్సింగరావు)
(2) Hayagreevachari (హయగ్రీవాచారి)
(3) Ramachary (రామాచారి)
(4) Mandumula Narsinga Rao (మందుముల నర్సింగరావు)
✔ Correct Answer: (3) Ramachary (జి. రామాచారి)
Question 168
The Gentlemen's agreement at Delhi was signed on:
ఢిల్లీ లో 'పెద్దమనుషుల ఒడంబడిక' పై ఏ రోజు సంతకం చేయబడినది?
(1) 16th February, 1956 (16వ ఫిబ్రవరి, 1956)
(2) 18th February, 1956 (18వ ఫిబ్రవరి, 1956)
(3) 19th February, 1956 (19వ ఫిబ్రవరి, 1956)
(4) 20th February, 1956 (20వ ఫిబ్రవరి, 1956)
✔ Correct Answer: (4) 20th February, 1956 (20వ ఫిబ్రవరి, 1956)
Question 169
When was the first Industrial Policy of India launched?
భారత దేశంలో మొదటి పారిశ్రామిక విధానం ఎప్పుడు ప్రారంభించబడింది?
(1) 1956
(2) 1948
(3) 1951
(4) 1965
✔ Correct Answer: (2) 1948 (6 ఏప్రిల్ 1948)
Question 170
Who organized democratic Telangana conference in December, 1997 in the banner of 'All India People's Resistance Forum'?
డిసెంబర్ 1997 వ సంవత్సరం లో 'ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం' బ్యానర్ క్రింద డెమోక్రటిక్ తెలంగాణ కాన్ఫరెన్స్ ను ఎవరు నిర్వహించారు?
(1) Marrichenna Reddy (మర్రి చెన్నారెడ్డి)
(2) K. Jayashankar (కె. జయశంకర్)
(3) Kaloji Narayan Rao (కాళోజీ నారాయణరావు)
(4) Veda Kumar (వేదకుమార్)
✔ Correct Answer: (4) Veda Kumar / AIPRF
Question 171
Identify the commission appointed by Telugu Desham government in June, 2001:
జూన్ 2001 వ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన కమీషన్ ను గుర్తించండి:
(1) Bhargava Commission (భార్గవ కమీషన్)
(2) J.M. Girglani Commission (జె.ఎం. గిర్గ్లానీ కమీషన్)
(3) Non-Mulki Protection Commission (నాన్ ముల్కీ ప్రొటెక్షన్ కమీషన్)
(4) Telangana Mulki Commission (తెలంగాణ ముల్కీ కమీషన్)
✔ Correct Answer: (2) J.M. Girglani Commission (జె.ఎం. గిర్గ్లానీ కమీషన్)
Question 172
What is the historical importance of the day 27th April, 2001 in the Final phase of Telangana Movement?
తెలంగాణ ఉద్యమ అంతిమదశ ఉద్యమంలో 27 ఏప్రిల్, 2001 చారిత్రక ప్రాధాన్యత ఏది?
(1) Formation of Telangana Elites Forum (తెలంగాణ ఎలైట్ ఫోరం ఏర్పాటు)
(2) Foundation Telangana Jana Sabha (తెలంగాణ జనసభ స్థాపన)
(3) 'Bongiri' Declaration (భువనగిరి డిక్లరేషన్)
(4) Foundation of Telangana Rastra Samithi (తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన)
✔ Correct Answer: (4) Foundation of Telangana Rastra Samithi (తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన)
Question 173
'Nizam Subjects League' was founded by few educated elites of Hyderabad State in the year:
'నిజాం సబ్జెక్ట్స్ లీగ్' ను హైదరాబాద్ రాజ్యం లోని కొందరు విద్యావంతులైన మేధావులు ఏ సంవత్సరంలో స్థాపించిరి?
(1) 1929
(2) 1930
(3) 1932
(4) 1934
✔ Correct Answer: (4) 1934 / (3) 1932
Question 174
Who was the Home Minister of India on the historic occasion of signing of 'Gentlemen's Agreement' by Andhra & Telangana leaders in 1956?
1956 వ సంవత్సరం లో పెద్దమనుషుల ఒడంబడిక పై ఆంధ్ర మరియు తెలంగాణ నాయకులు సంతకాలు చేసిన చారిత్రక సందర్భముగా ఆనాటి భారత దేశ హోంమంత్రి ఎవరు?
(1) Sardar Patel (సర్దార్ పటేల్)
(2) Govind Vallabh Pant (గోవింద్ వల్లభ్ పంత్)
(3) Morarji Desai (మొరార్జీ దేశాయి)
(4) Moulana Abdul Kalam Azad (మౌలానా అబుల్ కలాం ఆజాద్)
✔ Correct Answer: (2) Govind Vallabh Pant (గోవింద్ వల్లభ్ పంత్)
Question 175
How many seats were won by 'Telangana Prajasamithi' in the 1971 General Elections in Andhra Pradesh?
1971 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి ఎన్ని సీట్లు గెలిచింది?
(1) 12
(2) 11
(3) 14
(4) 10
✔ Correct Answer: (4) 10 (14 లోక్ సభ సీట్లలో 10 స్థానాలు)
Question 176
Who was the editor of 'Imroz' a popular paper in Hyderabad State during the period of Osman Ali Khan?
ఉస్మాన్ అలీఖాన్ కాలంలో హైదరాబాద్ రాజ్యంలో ప్రసిద్ధి గాంచిన 'ఇమ్రోజ్' పత్రిక ఎడిటర్ ఎవరు?
(1) Md. Arif Khan (ఎండి. ఆరిఫ్ ఖాన్)
(2) Md. Iqbal (ఎండి. ఇక్బాల్)
(3) Shoebullah Khan (షోయబుల్లా ఖాన్)
(4) Raza Ali Khan (రజా అలీ ఖాన్)
✔ Correct Answer: (3) Shoebullah Khan (షోయబుల్లా ఖాన్)
Question 177
Arrange the following events related to Telangana Movement in Chronological order:
(a) Telangana Vidrohadinam (b) Bhuvanagiri Declaration (c) Namaste Telangana daily was launched (d) Sagara Haram
తెలంగాణ ఉద్యమము లో సంబంధమున్న ఈ క్రింది సంఘటనలను క్రమ పద్ధతిలో అమర్చండి:
(a) తెలంగాణ విద్రోహ దినం (b) భువనగిరి డిక్లరేషన్ (c) నమస్తే తెలంగాణ దిన పత్రిక ప్రారంభించుట (d) సాగరహారం
(1) a, c, d, b
(2) b, c, d, a
(3) a, b, c, d
(4) d, b, a, c
✔ Correct Answer: (3) a, b, c, d (లేదా b, a, c, d)
Question 178
Who described the post of Deputy Chief Minister as 'sixth finger to a hand'?
ఉప ముఖ్యమంత్రి పదవి 'చేతికి ఆరోవ్రేలు'గా ఎవరు అభివర్ణించారు?
(1) M. Chenna Reddy (ఎం. చెన్నారెడ్డి)
(2) Neelam Sanjeeva Reddy (నీలం సంజీవ రెడ్డి)
(3) B. Ramakrishna Reddy (బి. రామకృష్ణా రెడ్డి)
(4) K. Brahmananda Reddy (కె. బ్రహ్మానంద రెడ్డి)
✔ Correct Answer: (2) Neelam Sanjeeva Reddy (నీలం సంజీవ రెడ్డి)
Question 179
Identify the leader from Andhra region who was not a member, who signed on the 'Gentlemen's Agreement' in 1956:
1956 వ సంవత్సరం లో పెద్దమనుషుల ఒడంబడికపై సంతకాలు చేసిన ఆంధ్ర ప్రాంత నాయకులలో సభ్యుడు కానీ నాయకున్ని గుర్తించండి:
(1) Damodaram Sanjeevaiah (దామోదరం సంజీవయ్య)
(2) N. Sanjeeva Reddy (ఎన్. సంజీవ రెడ్డి)
(3) Gauthu Lachanna (గౌతు లచ్చన్న)
(4) B. Gopal Reddy (బి. గోపాల్ రెడ్డి)
✔ Correct Answer: (1) Damodaram Sanjeevaiah (దామోదరం సంజీవయ్య)
Question 180
Justice 'Srikrishna Committee' submitted its report to UPA government on:
జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ UPA ప్రభుత్వానికి తన రిపోర్ట్ ఏ రోజు సమర్పించినది?
(1) 30th Nov, 2011 (నవంబర్ 30, 2011)
(2) 3rd Feb, 2010 (ఫిబ్రవరి 3, 2010)
(3) 30th / 31st Dec, 2010 (డిసెంబర్ 30/31, 2010)
(4) 23rd Dec, 2009 (డిసెంబర్ 23, 2009)
✔ Correct Answer: (3) 30th / 31st Dec, 2010 (డిసెంబర్ 30, 2010)
Question 181
Arrange the following events connected with the Second phase of Telangana Movement in chronological order:
(a) Appointment of Justice Sri Krishna Committee (b) Rail Bandh (c) Million March (d) Submission of resignation to Chief Minister post by N. Kiran Kumar Reddy
రెండో దశ తెలంగాణ ఉద్యమం లో ఈ క్రింద ఇవ్వబడిన సంఘటనలను క్రమ పద్ధతిలో అమర్చుము:
(a) జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నియామకం (b) రైల్ బంద్ (c) మిలియన్ మార్చ్ (d) ముఖ్యమంత్రి పదవికి N. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించుట
(1) a, b, c, d
(2) b, d, c, a
(3) d, b, c, a
(4) a, c, b, d
✔ Correct Answer: (4) a, c, b, d (శ్రీకృష్ణ కమిటీ 2010 -> మిలియన్ మార్చ్ మార్చి 2011 -> రైల్ బంద్ అక్టోబర్ 2011 -> రాజీనామా 2014)
Question 182
The students of Telangana conducted 'Telangana Vidyarthi Garjana' in Osmania University on:
తెలంగాణ విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 'తెలంగాణ విద్యార్థి గర్జన'ను ఏ రోజు నిర్వహించారు?
(1) 14th June, 2013 (14 జూన్, 2013)
(2) 3rd January, 2010 (3 జనవరి, 2010)
(3) 3rd January, 2012 (3 జనవరి, 2012)
(4) 10th April, 2011 (10 ఏప్రిల్, 2011)
✔ Correct Answer: (2) 3rd January, 2010 (3 జనవరి, 2010)
Question 183
Identify the person who brought the illegal appointment of non-locals in Kothagudem thermal power station for the first-time into public:
కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో నాన్-లోకల్స్ యొక్క అక్రమ నియామక విషయాన్ని మొట్టమొదట సారిగా పబ్లిక్ లోకి తెచ్చిన వ్యక్తి:
(1) A. Ramadas (A. రామదాస్)
(2) A. Ravindranath (A. రవీంద్రనాథ్)
(3) Sree Ramadas (శ్రీ రామదాసు)
(4) I. Kiran Nath (I. కిరణ్ నాథ్)
✔ Correct Answer: (3) Sree Ramadas (శ్రీ రామదాసు)
Question 184
What is the impact of "Climate Change" on troposphere?
ట్రోపోస్ఫియర్ మీద "వాతావరణ మార్పు" యొక్క ప్రభావం ఏమిటి?
(1) Increased CO2 levels increases C3 plants productivity
(2) Increased CO2 levels increases C4 plants productivity
(3) Precipitation increases throughout the earth
(4) Temperature decreases throughout the earth
✔ Correct Answer: (1) Increased CO2 levels increases C3 plants productivity
Question 185
Which of the following radio active elements is used to make nuclear fission reaction?
క్రింది ఏ రేడియో ధార్మిక మూలకాన్ని ఉపయోగించి కేంద్రక విచ్ఛిత్తి చర్యను జరుపుతారు?
(1) Thorium (థోరియం)
(2) Uranium (యురేనియం)
(3) Barium (బేరియం)
(4) Actinium (ఆక్టీనియమ్)
✔ Correct Answer: (2) Uranium (యురేనియం - U-235)
Question 186
Satellite communication uses the following electro magnetic waves:
సంసర్గ ఉపగ్రహం ఈ క్రింది వానిలోని ఏ విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించును?
(1) Visible Light (దృశ్య కిరణాలు)
(2) X-Rays (X-కిరణాలు)
(3) Micro Waves (మైక్రో తరంగాలు)
(4) Radio Waves (రేడియో తరంగాలు)
✔ Correct Answer: (3) Micro Waves (మైక్రో తరంగాలు) / (4) Radio Waves
Question 187
What is the code name used for first Indian nuclear test?
ఇండియాలో మొట్టమొదటి న్యూక్లియర్ పరీక్ష జరిపినపుడు దాని కోడ్ పేరు:
(1) Chargi (ఛార్గి)
(2) Pokhran (పోఖ్రాన్)
(3) Smiling Buddha (స్మైలింగ్ బుద్ధ)
(4) Pinaka (పినాక)
✔ Correct Answer: (3) Smiling Buddha (స్మైలింగ్ బుద్ధ - 1974)
Question 188
Speed of internet is measured in:
ఇంటర్నెట్ యొక్క వడిని దీనితో కొలుస్తారు?
(1) GHZ
(2) GB
(3) Dpi
(4) GBPS
✔ Correct Answer: (4) GBPS (Gigabits per second)
Question 189
The common components of photo chemical smog are:
కాంతి రసాయన స్మాగ్ లో సాధారణంగా ఉండే అనుఘటకాలు:
(1) Ozone and SO2
(2) NO2 and SO2
(3) Formaldehyde and PAN
(4) Ozone, Formaldehyde and PAN (ఓజోన్, ఫార్మాల్డిహైడ్ మరియు PAN)
✔ Correct Answer: (4) Ozone, Formaldehyde and PAN (ఓజోన్, ఫార్మాల్డిహైడ్ మరియు PAN)
Question 190
The first patent was issued on a human gene sequence is located on which chromosome and what kind of health risk is caused due to its mutation?
ఒక మానవ జన్యుక్రమానికి మొదటిసారిగా పేటెంట్ జారీ చేయబడిన జన్యువు ఏ క్రోమోజోమ్ మీద ఉంది? అది ఉత్పరివర్తన చెందితే ఏ విధమైన ఆరోగ్య సమస్య కలుగుతుంది?
(1) 4 and Huntingtin (4 మరియు హంటింగ్టన్)
(2) 23 and Hemophilia (23 మరియు హిమోఫీలియా)
(3) 7 and Cystic fibrosis (7 మరియు సిస్టిక్ ఫైబ్రోసిస్)
(4) 17 and Cancer (17 మరియు కాన్సర్)
✔ Correct Answer: (3) 7 and Cystic fibrosis (7 మరియు సిస్టిక్ ఫైబ్రోసిస్)
Question 191
What is the reason for increasing sea level in some coastal areas?
కొన్ని తీర ప్రాంతాలలో సముద్ర నీటి మట్టాలు పెరగడానికి కారణం ఏమిటి?
(1) Decrease of CO2 in Troposphere
(2) Increase of O3 layer in stratosphere
(3) CH4 trapped beneath frozen soil of Alaska
(4) Afforestation
✔ Correct Answer: (3) CH4 trapped beneath frozen soil of Alaska (గ్లోబల్ వార్మింగ్ పెరిగి మంచు కరగడం)
Question 192
Which of the following plant has high levels of Protein and rich in thiamin in its seeds?
ఈ క్రింది ఏ మొక్క గింజలలో అధిక మాంసకృత్తులు మరియు థైమిన్ సమృద్ధిగా ఉంటాయి?
(1) Brassica rapa (బ్రాసికా రాపా)
(2) Arachis hypogaea (అరాఖిస్ హైపోజియా / వేరుశనగ)
(3) Linum usitatissimum (లైనమ్ యుసిటాటిసిమమ్)
(4) Pennisetum glaucum (పెనిసిటమ్ గ్లాకమ్)
✔ Correct Answer: (2) Arachis hypogaea (అరాఖిస్ హైపోజియా / వేరుశనగ)
Question 193
The main reason of ozone layer depletion is due to the release of:
ఓజోన్ పొర తరుగుదలకు క్రింది వాటిలోని ఏ పదార్ధాలు వాతావరణంలోకి విడుదల కావడము ముఖ్య కారణం?
(1) CO from vehicles (వాహనాల నుండి CO)
(2) SO2 from fuels (ఇంధనాల నుండి SO2)
(3) Chloro Fluoro Carbon compounds (క్లోరో ఫ్లోరో కార్బన్ పదార్థాలు)
(4) Methane gas in atmosphere (వాతావరణంలో మీథేన్ వాయువు)
✔ Correct Answer: (3) Chloro Fluoro Carbon compounds (క్లోరో ఫ్లోరో కార్బన్ పదార్థాలు - CFCలు)
Question 194
What is the function of a modem?
మోడెమ్ యొక్క ప్రమేయము ఏమిటి?
(1) Encryption and decryption
(2) Voice to data conversion and data to voice conversion
(3) Convert from analog signals to digital and from digital to analog signals
(4) Check for virus
✔ Correct Answer: (3) Convert from analog signals to digital and from digital to analog signals
Question 195
A kind of injury or damage that results in the damage of premature death of all the near by cells in a tissue or an organ through autolysis is known as:
ఒక రకమైన గాయము జరిగినపుడు ఆ కణం చనిపోయే ముందు టిష్యూ (tissue) లేదా ఆర్గానును ఈ క్రింది వానితో స్వయం విశ్లేషణ చేస్తారు:
(1) Neurosis (న్యూరోసిస్)
(2) Necrosis (నెక్రోసిస్)
(3) Apoptosis (అపాప్టోసిస్)
(4) Cellular senescence (సెల్యులార్ వృద్ధాప్యము)
✔ Correct Answer: (2) Necrosis (నెక్రోసిస్)
Question 196
Arrange the following events of "biogeny theory" in a sequence:
A. Formation of coacervates
B. Aerobic organisms came to existence
C. Heterotropic organisms began to form
D. Mycoplasmas are first formed cells
"బయోజెనీ సిద్ధాంతం" లోని ఈ క్రింది సంఘటనలను వరుసక్రమంలో అమర్చండి:
A. కోసర్వేట్లు తయారగుట
B. వాయుసహిత జీవులు ఉనికిలోనికి వచ్చాయి
C. పరపోషిత జీవులు మొదలగుట
D. మైకోప్లాస్మాలు మొట్టమొదటిగా తయారయిన కణాలు
(1) A, D, C, B
(2) A, C, D, B
(3) B, A, C, D
(4) A, B, C, D
✔ Correct Answer: (2) A, C, D, B
Question 197
In fiber optic communication the source of Light used is:
దృశా తంతువు సంసర్గ లో ఏ కాంతి జనకమును ఉపయోగిస్తారు?
(1) Light Emitting Diode (LED) (కాంతి ఉద్గార డయోడ్)
(2) Compact Fluorescent Lamp (CFL) (కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్)
(3) Diode (డయోడ్)
(4) Semi conductor laser (అర్ధవాహక లేజర్)
✔ Correct Answer: (4) Semi conductor laser (లేదా LED / అర్ధవాహక లేజర్)
Question 198
The size of quantum nano dots is around:
క్వాంటమ్ నానో డాట్స్ యొక్క సమానమైన పరిమాణము విలువ:
(1) 300 nm
(2) 200 nm
(3) 100 nm
(4) 10 nm
✔ Correct Answer: (4) 10 nm (సాధారణంగా 1 nm నుండి 10 nm పరిధి)
Question 199
Data scientists require the following skills:
డేటా సైంటిస్టులకు అవసరమైన నైపుణ్యాలు:
(1) Data visualization only (డేటా విజువలైజేషన్ మాత్రమే)
(2) Machine learning only (మెషిన్ లెర్నింగ్ మాత్రమే)
(3) Statistics only (గణాంక శాస్త్రము మాత్రమే)
(4) All the above (పైవన్నీ)
✔ Correct Answer: (4) All the above (పైవన్నీ)
Question 200
Increasing blood clotting time is due to the deficiency of which of the following vitamin?
ఏ విటమిన్ లోపము వలన రక్తం గడ్డ కట్టే సమయము పెరుగుతుంది?
(1) Vitamin K
(2) Vitamin B1
(3) Vitamin A
(4) Vitamin C
✔ Correct Answer: (1) Vitamin K
⬅ Previous
🚔
📜
📢 Free Resource
📚 Telangana Police Previous Papers
తెలంగాణ పోలీస్ మునుపటి ప్రశ్నాపత్రాలు & సమాధానాలు (SI, Constable, etc.)
🔽 Click Here to View / ఇక్కడ క్లిక్ చేయండి
✅ All Official Papers ✅ Answers Included ✅ Free Download

No comments:

Post a Comment