తెలంగాణ రచయితల స్వీయచరిత్రలు
నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు - సంగం లక్ష్మీబాయి
యాబై సంవత్సరాల జ్ఞాపకాలు - దేవులపల్లి రామానుజరావు
నా జీవన పథంలో - రావి నారాయణరెడ్డి
నా జీవనయానం - దాశరధి రంగాచార్య
యాత్రా స్మృతి - దాశరథి కృష్ణమాచార్య
నారాయణీయం - కోదాటి నారాయణరావు
శతపత్రం - గడియారం రామకృష్ణ శర్మ
యాది, స్వరలయలు - పాముల సదాశివ
సత్య శోధన (ఆత్మకథ) - చిన్నమనేని రాజేశ్వరరావు
తెలంగాణ పోరాట స్మృతులు - ఆరుట్ల రామచంద్రారెడ్డి
తెలంగాణ సాయుధ పోరాటం - భీమిరెడ్డి నర్సింహారెడ్డి
స్వీయచరిత్ర - కె.వి.రంగారెడ్డి
50 సంవత్సరాల హైదరాబాద్ - మందుమాల నర్సింగరావు
హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం అనుభవాలు - స్వామి రామానంద తీర్థ జ్ఞాపకాలు(ఆంగ్లం)
తెలంగాణ సాయుధ పోరాటం అనుభవాలు - దొడ్డా నర్సయ్య జ్ఞాపకాలు
నా జీవన ప్రయాణం - గూడ అంజయ్య
Thanks for your valuable content . Information provided under Autobiographies of Telangana writers-తెలంగాణ రచయితల స్వీయచరిత్రలు is completely not visible please verify or their is any technical error.
ReplyDelete