Socio Cultural Features of Telengana-తెలుగులో తొలి సాహిత్య ప్రక్రియలు తెలంగాణ నుండి ఉద్భవించినవి

TSStudies
0
తెలుగులో తొలి సాహిత్య ప్రక్రియలు తెలంగాణ నుండి ఉద్భవించినవి

తొలి తెలుగు శతకము వృషాధిప శతకం పాల్కురికి సోమన
తొలి తెలుగు ద్విపద కావ్యం బసవపురాణం పాల్కురికి సోమన
తొలి తెలుగు ఉదాహరణకావ్యము బసవోదాహరణం పాల్కురికి సోమన
తొలి తెలుగు లక్షణ గ్రంథం కవినాశ్రయం మల్లియరేచన
తొలి తెలుగు ద్విపద రామాయణం రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి
తొలి తెలుగు చంపు రామాయణం భాస్కర రామాయణం హుళక్కిభాస్కరుడు
తొలి తెలుగు దండకం భోగినీ దండకం బమ్మెర పోతన
తొలి తెలుగు సంకలన కావ్యం సంకలన నీతి సమ్మతము మడికి సింగన
తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం కందుకూరి రుద్రదేవుడు
తొలి తెలుగు అచ్చ తెలుగు కావ్యం యయాతిచరిత్ర పొన్నగంటి తెలగన్న
తొలి తెలుగు కథాకావ్యం సింహాసన ద్వాత్రింశిక కొరవి గోపరాజు
తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం మారన
తొలి తెలుగు వచనాలు సింహగిరి నరహరి వచనములు కృష్ణమాచార్యులు
తొలి తెలుగు చారిత్రక గ్రంథం ప్రతాపరుద్ర చరిత్రము ఏకమ్రనాథుడు
తొలి తెలుగు కందం కురిక్యాల శాసనం (కరీంనగర్) జీనవల్లభుడు
తొలి తెలుగు ద్వర్థి కావ్యము రాఘవ పాండవీయము వేములవాడ భీమ కవి
తొలి తెలుగు త్రర్థియి కావ్యం ఎలకూచి బాలసరస్వతి యాదవ రాఘవ పాండవీయం
తొలి తెలుగు చిత్ర కావ్యం దశథ్ర రాజనందన చరిత్ర మరింకంటి సింగరాచార్యులు
తొలి తెలుగు అవధానం, అవధాని ప్రతాపరుద్రుని ఆస్థానంలో కొలిచెలమ మల్లినాథసూరి
తొలి తెలుగు గజల్ గాలిబ్ గీతాలు దాశరధి కృష్ణమాచార్యులు
తొలి తెలుగు సీసపద్య శతకం చెన్నమల్లు సీసము పాల్కురికి సోమన
తొలి గాథాసంకలన కావ్యం గాథాసప్తశతి హాలుడు

Post a Comment

0Comments

Post a Comment (0)