TS SI Final Exam Question Paper With Key 2023
TS SI Exam 2023 General Studies Question Paper
TSLPRB Police SI Preliminary Exam Date - 7 August 2022.
TSLPRB Police SI Final Written Exam Date - 8 & 9 April 2023
TS SI Final Written Exam held on 09-04-2023, 10 A.M to 1 P.M. (General Studies)
1. ఈ క్రింది వారిలో 2023 సంవత్సరంలో పద్మ విభూషన్ పురస్కారం (Award) గ్రహీత ఎవరు ?
(1) కుమార్ మంగళం బిర్లా (2) వాణీ జయరామ్ (3) చిన్నజీయర్ స్వామి (4) జాకిర్ హుసేన్
2. ఈ క్రింది వాటి నుండి క్షీరదము/క్షీరదాలను గుర్తించండి.
(1) పిల్లి మాత్రమే (2) గబ్బిలం మాత్రమే (3) ఎలుక మాత్రమే (4) పైవన్నీ
3. 'పంచసిద్ధాంతిక' గ్రంధ రచయిత ఎవరు ?
(1) ఆర్యభట్ట (2) వరాహామిహిర (3) బ్రహ్మగుప్త (4) భాస్కర
4. ఫిబ్రవరి 2023 లో ఇస్రో (ISRO) మొదటిసారి విజయవంతంగా ప్రయోగించిన కొత్త రాకెట్ ఏది ?
5. నీటిపారుదల ఎక్కువగా గల రాష్ట్రం ఏది?
(1) హర్యాణా (2) పంజాబ్ (3) ఉత్తర్ ప్రదేశ్ (4) పశ్చిమ బెంగాల్
6. భారత్ అంకుర సంస్థలకు (స్టార్ట్-అప్ సంస్థలకు) 2022 సంవత్సరంలో ఏ మేరకు పెట్టుబడి నిధులు అందాయని పీడబ్ల్యూసీ అంచనా ?
7. 2022 సంవత్సరంలో తెలంగాణ జీవ శాస్త్రాల రంగం ఆదాయాల విలువ సుమారు _________
8. 2023 సంవత్సరంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (క్రికెట్) విజేత ఎవరు ?
(1) భారత్ (2) ఆస్ట్రేలియా (3) న్యూజీలాండ్ (4) దక్షిణ ఆఫ్రికా
9. ఫిబ్రవరి, 2023 సంవత్సరంలో భారత్ యొక్క యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) చెల్లింపుల వ్యవస్థను ఏ దేశపు పే నౌ అనే వ్యవస్థతో అనుసంధానం చేశారు ?
10. NABARD అనగా ________
11. ఈ క్రింది వాటిలో 2023 సంవత్సరంలో జరిగిన భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన అధ్యక్షుడు ఏ దేశమునకు చెందిన వారు?
(1) ఈజిప్ట్ (2) ఫ్రాన్స్ (3) హంగేరి (4) ఇజ్రాయెల్
12. సూర్యకాంతి నేరుగా ________ ద్వారా విద్యుచ్చక్తిగా మారుతుంది.
13. ఈ క్రింది వాటిలో ఒకే భవనానికి పరిమితమైన కంప్యూటర్ నెట్‌వర్క్ ఏది ?
14. మానవ శరీరంలో టైఫాయిడ్ కారక బాక్టీరియా ________
15. పిబ్రవరి, 2023 సంవత్సరంలో రష్యా అమెరికాతో ఉన్న చివరి అణు ఆయుధాల నియంత్రణ ఒప్పందం నుంచి వైదొలగింది, ఆ ఒప్పందం పేరు ఏమిటి ?
(1) న్యూ స్టార్ట్ (2) సాల్ట్ (3) సాల్ట్-II (4) స్టార్ట్-II
16. చీమ కుట్టినప్పుడు చీమ నుండి విడుదలయ్యే ఆమ్లము ఏది ?
17. ఈ క్రింది వాటిలో ఏ లోహం దాని రసాయనిక లక్షణాలలో తక్కువగా ప్రతిస్పందిస్తుంది (least reactive) ?
(1) వెండి (Ag) (2) మెగ్నీషియం (Mg) (3) సీసము (Fb) (4) ఇనుము (Fe)
18. ఐటిసి లిమిటెడ్ సంస్థ బిస్కిట్లు, చిప్స్ మరియు నూడుల్స్ తయారుచేసే తన కొత్త యూనిట్‌ను జనవరి,2023 వ సంవత్సరంలో తెలంగాణలో ఎక్కడ ప్రారంభించింది ?
19. దంతక్షయం నోటి యొక్క pH విలువ _____ ఉన్నప్పుడు ప్రారంభమౌతుంది.
20. మానవులకు విటమిన్ సి (C) లోపం వలన కలిగే వ్యాధి
(1) బెరిబెరి (2) స్కర్వీ (3) రికెట్స్ (4) గాయ్‌టర్
21. ఈ క్రింది వాటిలో తెలంగాణలోని ఏ గ్రామాన్ని యుఎన్ ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO), 2021 సంవత్సరానికి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేశారు ?
(1) అనంతగిరి (2) పోచంపల్లి (3) నాగార్జునసాగర్ (4) కవ్వాల్
22. ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో పట్టణ/నగర జనాభా అత్యధికంగా (highest) ఉంది?
(1) పశ్చిమ బెంగాల్ (2) తెలంగాణ (3) తమిళనాడు (4) మహారాష్ట్ర
23. భూ భాగాన్ని అంగుళం అంగుళం చేజిక్కించుకునే చైనా వ్యూహమును ఏమని పిలుస్తారు ?
24. కుంకుమ పువ్వు పుప్పము యొక్క ఏ భాగము నుండి సేకరించబడుతుంది ?
1) కీలాగ్రం (Stigma) (2) రేకులు (Petals) (3) కాండం (Stem) (4) ఆకులు (Leaves)
25. వోలోడిమిర్ జెలెన్స్కీ ఏ దేశానికి అధ్యక్షుడు ?
(1) యుక్రెయిన్ (2) జార్జియ (3) పోలాండ్ (4) స్లోవీనియా
26. 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు నిర్ణయించిన ద్రవ్యోల్బణ లక్ష్యం ఎంత?
(1) 3% (2) 4% (3) 5% (4) 6%
27. ఈ క్రింది వాటిలో ఏ వాయువు గ్రీన్‌హౌస్ ప్రభావానికి కారకం కాదు ?
(1) నైట్రస్ ఆక్సైడ్ (2) కార్బన్ డైఆక్సైడ్ (3) ఆక్సిజన్ (4) మీథేన్
28. మొదటి ఐసిసి అండర్-19 మహిళల క్రికెట్ ప్రపంచ కప్పును గెలుచుకున్న భారత్ ఏ దేశాన్ని ఓడించింది?
(1) ఆస్ట్రేలియా (2) న్యూజీలాండ్ (3) శ్రీలంక (4) ఇంగ్లాండ్
29. టిబెట్ లోని మాబ్జ జాంగ్బో నదిపై, భారత్-నేపాల్ కూడలికి దగ్గరలో చైనా నిర్మిస్తున్న ఆనకట్ట ఏ రాష్ట్రానికి అవతలి వైపు ఉంటుంది?
(1) లదాఖ్ (2) ఉత్తరాఖండ్ (3) సిక్కిం (4) అరుణాచల్ ప్రదేశ్
30. ఈ క్రింది వాటిలో ఏ విటమిన్/ఖనిజాల (minerals) లోపం వలన పిల్లలకు మానసిక వైకల్యం కలుగును ?
31. ఈ క్రింది వాటిలో పాలకూర (Spinach) లో ఉండే ఆమ్లాన్ని గుర్తించండి.
(1) అసిటిక్ ఆమ్లము (2) సిట్రిక్ ఆమ్లము (3) లాక్టిక్ ఆనుము (4) ఆక్సాలిక్ ఆమ్సము
32. క్రింది వాటిలో సేంద్రీయంగా ఏర్పడిన శిల ఏది ?
(1) లిగ్నైట్ (2) జిప్సం (3) గ్రావెల్ (4) ఇసుక రాయి
33. ఈ క్రింది ప్రవచనాలలో డయాపాస్ అనగా ఏమి ?
34. ధాన్యాన్ని కాడల నుండి (stalks) వేరు చేసే ప్రక్రియను అంటారు.
35. ధూమపానం అలవాటు రక్తంలో ఈ క్రింది వాటిలో దేనిని పెంచుతుంది ?
(1) ఆక్పిజన్ (2) నైట్రిక్ ఆసిడ్ (3) కార్బన్ మోనాక్సైడ్ (4) కార్బన్ డైఆక్సైడ్
36. అమెరికా తన ఆధునిక సెమీకండక్టర్ల ఎగుమతిని ఏ దేశానికి నిషేదించింది ?
(1) చైనా (2) రష్యా (3) జపాన్ (4) దక్షిణ కొరియా
37. బంగారం వేడి చేసినప్పుడు ఏ ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది ?
(1) (2) (3) (4) పైవేవీకామ
38. ఆంగ్‌కోర్ వాట్ అనే 12 వ శతాబ్దపు హిందూ దేవాలయం ఎక్కడ ఉంది ?
(1) ఇండోనేషియా. (2) మలేషియా (3) కాంబోడియా (4) నేపాల్
39. కాంతి మానవుని కంటిలోకి ప్రవేశించే సన్నని పొరను _____ అంటారు.
(1) రెటీనా (Retina) (2) కంటి పాప (Pupil) (3) కార్నియా (Cornea) (4) ఐరిస్ (Iris)
40. ఈ క్రింది వాటిలో పరాగసంపర్కము కానిది గుర్తించండి.
(1) ఆటోగామీ (2) గీటోనోగమీ (3) జెనోగమీ (4) పైవేవీ కావు
41. ఈ క్రింది వాటిలో మానవుని మెదడు ______ కార్యాకలాపాలు నిర్వహిస్తుంది.
42. భారతదేశం యొక్క కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి ఎవరు?
(1) ఎస్. జై శంకర్ (2) లీనా నందన్ (3) గోవింద్ మోహన్ (4) శైలేశ్ కుమార్ సింగ్
43. ఇ-మెయిల్ వేర్వేరు వారికి పంపించేటప్పుడు అడ్రస్ విభాగంలో “BCC” ని ఉపయోగించుతారు. BCC అనగా
(1) బిఫోర్ కార్బన్ కాపీ (2) బై కమ్యూనికేషన్ కాపీ
(3) బ్లైండ్ కార్బన్ కాపీ (4) బెస్ట్ కమ్యూనికేషన్ కాపీస్
44. శబ్దము ________ ద్వారా ప్రయాణించలేదు.
(1) వాయువు (2) శూన్య ప్రదేశం (3) ద్రవ పదార్ధము (4) ఘన పదార్ధము
45. మానవ విసర్జన ఉత్పత్తులు మూత్రపిండాలలో ద్వారా తీసివేయబడతాయి.
(1) క్లోమం (Pancreas) (2) అంగిలి (Palate)
(3) నెప్రాన్స్ (Nephrons) (4) న్యూరాన్స్ (Neurons)
46. క్రింది వాటిలో ఏ నదికి 'ఐరావతి' అనే పేరు కూడా కలదు? .
(1) జీలం (2) చీనాబ్ (3) రావి (4) బీయాస్
47. ఈ క్రింది వాటిలో అడవుల నరికివేత/అడవుల నిర్మూలన సంబంధించి సరియైన ప్రవచనాన్ని గుర్తించండి.
48. ఈ క్రింది వాటిలో DNA లో ఉండే మూలకము/మూలకాలను గుర్తించండి.
(1) ఆక్సీజన్ మాత్రమే (2) నత్రజని మాత్రమే (3) కార్బన్ మాత్రమే (4) పైవన్నీ
49. భారత రాజ్య సభ ప్రస్తుత చైర్‌పర్సన్ ఎవరు ?
(1) వెంకయ్య నాయుడు (2) జగ్దీప్ ధన్కర్ (3) ద్రౌపది ముర్ము (4) తమిళిసై సౌందరరాజన్
50. జనవరి, 2023 సంవత్సరంలో మరణించిన హైదరాబాద్ చివరి నిజాం ఎవరు ?
TS SI Mains Exam 2023 General Studies Question Paper
51. ఎల్ -నినో ను ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు :
(1) వడగళ్లు (2) దక్షిణ డోలాయనం (3) టోర్నడో (4) జెట్ ప్రవాహం
Great Effort
ReplyDelete