Mudigonda Chalukyas: Practice MCQs - Set 1
ముదిగొండ చాళుక్యులు: ప్రాక్టీస్ బిట్స్ - సెట్ 1
Rulers, Capital & Contemporaries
రాజులు, రాజధాని & సమకాలీనులు
Choose the correct option for each question and click "Submit Answer" to view the answer with explanation in English and Telugu.
ప్రతి ప్రశ్నకు సరైన ఆప్షన్ ఎంచుకుని "Submit Answer" బటన్ నొక్కండి. Answer మరియు Explanation (English + తెలుగు) కనిపిస్తుంది.
1. What was the first capital of the Mudigonda Chalukyas?
ముదిగొండ చాళుక్యుల మొదటి రాజధాని ఏది?
2. What was the Mudigonda Chalukya kingdom called?
ముదిగొండ చాళుక్యుల రాజ్యాన్ని ఏ పేరుతో పిలిచేవారు?
3. Who was the founder of the Mudigonda Chalukya dynasty?
ముదిగొండ చాళుక్యుల వంశ స్థాపకుడు ఎవరు?
4. The Mudigonda Chalukyas served as feudatories to whom?
ముదిగొండ చాళుక్యులు ఎవరికి సామంతులుగా పరిపాలించారు?
5. What was the official emblem of the Mudigonda Chalukyas?
ముదిగొండ చాళుక్యుల రాజలాంఛనం ఏది?
6. Who was the greatest ruler of the Mudigonda Chalukyas?
ముదిగొండ చాళుక్యులలో గొప్ప పాలకుడు ఎవరు?
7. Who was the last ruler of the Mudigonda Chalukyas?
ముదిగొండ చాళుక్యులలో చివరి పాలకుడు ఎవరు?
8. According to the Moghalicheruvu inscription, who was Ranamarda described as?
మొఘల్చెరువు శాసనం ప్రకారం, రణమర్ధుడిని ఎవరిగా పేర్కొన్నారు?
9. When was the capital of the Mudigonda Chalukyas shifted from Mudigonda to Bottu?
ముదిగొండ చాళుక్యుల రాజధానిని ముదిగొండ నుండి బొట్టుకు ఎప్పుడు మార్చారు?
10. Who was the contemporary of Kusumayudha-I?
కుసుమాయుధుడు-I ఎవరి సమకాలీనుడు?
11. What was the title of Kusumayudha-II?
2వ కుసుమాయుధుడి బిరుదు ఏమిటి?
12. The Mudigonda Chalukya kingdom was primarily located in which region?
ముదిగొండ చాళుక్యుల రాజ్యం ప్రధానంగా ఏ ప్రాంతంలో ఉంది?
13. Which dynasties were contemporaries of the Mudigonda Chalukyas?
ముదిగొండ చాళుక్యులకు సమకాలీనులైన రాజవంశాలు ఏవి?
14. Which king did Ranamarda defeat to obtain the Garuda Dhwaja Sthambam?
రణమర్ధుడు ఏ రాజును ఓడించి గరుడ ధ్వజ స్తంభం పొందాడు?
15. The Mudigonda Chalukyas claimed descent from which dynasty?
ముదిగొండ చాళుక్యులు తమను తాము ఏ వంశానికి చెందినవారిగా ప్రకటించుకున్నారు?
16. What does the Koravi inscription primarily describe?
కొరవి శాసనం ప్రధానంగా ఏ విషయాలను వివరిస్తుంది?
17. The Krivvaka (Kukkunuru) inscription provides information about whom?
క్రివ్వక (కుక్కనూరు) శాసనం ఎవరి గురించి తెలుపుతుంది?
18. Which inscription explains the decline of the Mudigonda Chalukyas?
ముదిగొండ చాళుక్యుల పతనం గురించి ఏ శాసనం వివరిస్తుంది?
19. According to the Gudur inscription, with whose help did Betaraja-I regain the Koravi region?
గూడూరు శాసనం ప్రకారం, మొదటి బేతరాజు కొరవి ప్రాంతాన్ని ఎవరి సహాయంతో తిరిగి పొందాడు?
20. How many rulers of the Mudigonda Chalukyas took the name Kusumayudha?
ముదిగొండ చాళుక్యుల రాజులలో కుసుమాయుధుడు అనే పేరును ఎంతమంది పాలకులు పెట్టుకున్నారు?
Keep Practicing. Keep Winning!
No comments:
Post a Comment