Telangana State Formation Practice Questions 18

TSStudies
0

Telangana State Formation Practice Questions & Telangana State Formation Model Papers

1. ముల్కీ రూల్స్ ను పార్లమెంటు రద్దు చేసేదాకా అమలులో ఉన్నట్లు పరిగణించాలని 1969 మార్చి 21న ఎవరు తీర్పు ఇచ్చారు
a) చిన్నపరెడ్డి
b) పింగళి జగన్ మోహన్ రెడ్డి
c) నారాయణ రెడ్డి
d) గోపాల్ రెడ్డి


2. 1968 డిసెంబర్ 30న కొత్తగూడెంనకు తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు అయిన చొక్కారావు వచ్చినప్పుడు ఆందోళన చేసిన వారు ఎవరు
a) తెలంగాణ సాధన సమితి
b) తెలంగాణ హక్కుల రక్షణ సమితి
c) తెలంగాణ ప్రాంతీయ కమిటీ
d) తెలంగాణ విద్యార్థుల సమితి


3. కొత్తగూడెం సమావేశంలో ప్రసంగించిన ఖమ్మం జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఎవరు
a) కొండలరావు
b) రాములు నాయక్
c) చొక్కారావు
d) శ్యామ్  సుందర్


4. 1969 జనవరి 8న ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన విద్యార్థి ఎవరు
a) రవీంద్రనాథ్
b) కృష్ణ
c) నరేష్
d) శ్యామ్ సుందర్


5. ఈ క్రింది వాటిని జతపరచండి (రవీంద్రనాథ్ దీక్ష సమయంలో)
1. తెలంగాణా రక్షణల ఉద్యమ సమితి అధ్యక్షుడు  A) సంఘం రెడ్డి సత్యనారాయణ
2. తెలంగాణ రక్షణ ఉద్యమ సహా ప్రధాన కార్యదర్శి B) సిద్ధులు
3. వరంగల్ జిల్లా విద్యార్థి నాయకుడు C) పురుషోత్తమరావు
4. వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ D) భగవాన్ దాస్
a) 1-A, 2-B, 3-C, 4-D
b) 1-A, 2-B, 3-D, 4-C
c) 1-C, 2-A, 3-B, 4-D
d) 1-C, 2-A, 3-D, 4-B


6. రవీంద్రనాథ్ తో పాటు దీక్షలో పాల్గొన్న ఖమ్మం మున్సిపల్ డిప్యూటీ చైర్మన్ ఎవరు
a) కవి రాజమూర్తి
b) రామ్మూర్తి
c) చేకూరి శేషయ్య
d) సత్యనారాయణ


7. తెలంగాణా రక్షణల అమలుకై ఎక్కడ బహిరంగ సభను నిర్వహించారు
a) ఖమ్మం
b) వరంగల్
c) నల్గొండ
d) కరీంనగర్


8. తెలంగాణా రక్షణల ఉద్యమ సమితి వరంగల్ లో ఏ రోజున బహిరంగ సభను నిర్వహించారు
a) 1969 జనవరి 10
b) 1969 జనవరి 15
c) 1969 జనవరి 7
d) 1969 జనవరి 14


9. తెలంగాణా రక్షణల ఉద్యమ సమితి వరంగల్ సభలో ఆమోదించిన తీర్మానంలో సరికానిది ఏది
a) పోచంపాడు ప్రాజెక్ట్ ను నిర్మించాలి
b) మిగులు నిధుల కోసం సంఘం ఏర్పాటు చేయాలి
c) నాన్ ముల్కీలను తొలగించాలి
d) ఖమ్మం జిల్లాకు తక్షణం మంచి నీటిని అందించాలి


10. తెలంగాణా రక్షణల ఉద్యమ సమితి నిర్వహించిన వరంగల్ బహిరంగ సభకు ఎవరు అధ్యక్షత వహించారు?
a) టి పురుషోత్తమరావు
b) హయగ్రీవాచారి
c) సత్యనారాయణ
d) కాళోజి నారాయణరావు


11. జనవరి 8, 1969 న రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా ఎక్కడ హర్తాళ్ జరిగింది?
a) ఖమ్మం
b) వరంగల్
c) కరీంనగర్
d) నల్గొండ


12. 1969 తెలంగాణ రక్షణ సమితి యొక్క తీర్మానాలు ఏమిటి
a) నాన్ ముల్కీలను వెనక్కు పంపడం
b) పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం
c) 1 & 2
d) ఏదీకాదు


13. 1969 జనవరి లో విద్యార్థులు అందరూ కలిసి ఏర్పడిన సమితి ఏది
a) తెలంగాణ హిత రక్షణ సమితి
b) తెలంగాణ రక్షణ సమితి
c) తెలంగాణ విద్యార్థి సమితి
d) తెలంగాణ సాధన సమితి


14. నాలుగవ తరగతి ఉద్యోగులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి తప్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్లకు అప్పగించిన జీవో నెంబరు ఎంత
a) 197
b) 32
c) 610
d) 154


15. సచివాలయ శాఖలకు, శాఖాధిపతి కార్యాలయాలకు నివాస ప్రాతిపదికన రిజర్వేషన్లు ముందు జరగడానికి వీలులేదని నివేదిక ఇచ్చిన కమిటీ ఏది
a) లలిత్ కుమార్
b) వాంచూ కమిటీ
c) భార్గవ కమిటీ
d) శ్రీకృష్ణ కమిటీ

Post a Comment

0Comments

Post a Comment (0)