Telangana State Formation Practice Questions 17

TSStudies
0

Telangana State Formation Practice Questions & Telangana State Formation Model Papers

1. 1960వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు?
a) నీలం సంజీవ రెడ్డి
b) కాసు బ్రహ్మానంద రెడ్డి
c) దామోదరం సంజీవయ్య
d) కె.వి.రంగారెడ్డి


2. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ద్వారా ది పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రెసిడెన్స్ యాక్ట్-1957 ఏ రోజున జారీ చేశారు?
a) డిసెంబర్ 12, 1957
b) డిసెంబర్ 7, 1957
c) డిసెంబర్ 10, 1957
d) డిసెంబర్ 15, 1957


3. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రూల్స్-1959 ఏ రోజున ప్రవేశపెట్టింది?
a) మార్చి 20, 1959
b) మార్చి 18, 1959
c) మార్చి 24, 1959
d) మార్చి 21, 1959


4. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రూల్స్-1959 కు సంబంధించిన అంశం ఏది.
a) 15 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి స్థానికుడు
b) స్థానికత సర్టిఫికెట్ను రెవెన్యూ డివిజన్ అధికారి జారీ చేస్తారు
c) స్థానికత నియమకాలు తెలంగాణ ప్రాంతంలోని నాన్గెజిటెడ్, స్థానిక సంస్థలలోని ఉద్యోగాలకు మాత్రమే
d) పైవన్నీ


5. 1968 వరకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన మినహాయింపులో సరికాని అంశమేది?
a) భార్య భర్త వేరు వేరుగా ఉన్నారని కారణంతో
b) తాత్కాలిక సర్దుబాటు జరిగిన నియామకాలు
c) పరస్పర ఆమోదంతో బదిలీలు
d) పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో స్థానికులను నింపటం


6. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టానికి వందలకొద్ది సడలింపులు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి?
a) నీలం సంజీవరెడ్డి
b) చంద్రబాబునాయుడు
c) ఎన్టీఆర్
d) కోట్ల విజయ భాస్కర్ రెడ్డి


7. 1956-57 లో రాష్ట్రం ఏర్పాటుకు పూర్వం తెలంగాణ ఉపాధ్యాయులకు బిఎడ్ శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు సంబంధించి హైదరాబాద్ ప్రభుత్వం హామీ ఇచ్చిన వేతనం ఎంత?
a) రూ. 154-275
b) రూ. 250-1000
c) రూ. 125-250
d) రూ. 135-275


8. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత బి.ఎడ్ పూర్తి చేసుకొని ఉపాధ్యాయ పోస్టుల లో నియామకమైన వారి యొక్క వేతన స్కేలు ఎంత?
a) రూ. 85 175
b) రూ. 250-675
c) రూ. 85-150
d) రూ. 85 250


9. 1956 నాటికి ఆంధ్ర రాష్ట్రం లో గల వేతన స్కేలు రూ. 85-175 ఉన్నవారికి ఎంతగా పెంచారు?
a) రూ. 700-1000
b) రూ. 325-700
c) రూ. 700-1500
d) రూ. 500-1000


10. 1956 నాటికి ఆంధ్ర రాష్ట్రం లో వేతన స్కేలు 120 165 245 ఎంతగా పెంచారు.
a) రూ. 700-1000
b) రూ. 500-1500
c) రూ. 700-1200
d)రూ. 250-600


11. ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఏది.
1) ఉద్యోగాలకు సంబంధించిన అంశం పెద్దమనుషుల ఒప్పందంలో ప్రాంతీయ కమిటీ పరిధిలో చేర్చడానికి ఆంధ్ర నాయకులు అంగీకరించారు
2) రక్షణల నోట్ లో ఉద్యోగుల అంశాన్ని రీజినల్ కమిటీ పరిధి నుండి తొలగించారు
a) 1 మాత్రమే
b) 2 మాత్రమే
c) రెండూ సరైనవి
d) రెండూ సరికావు


12. తెలంగాణ వివిధ శాఖల కార్యక్రమాలను గురించి చర్చించే అవకాశాన్ని రీజినల్ కమిటీ కి ఇచ్చినప్పుడు ఉద్యోగుల అంశాన్ని ఎలా మినహా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఎవరు?
a) కె.వి.రంగారెడ్డి
b) అచ్యుతరెడ్డి
c) మర్రి చెన్నారెడ్డి
d) పివి నరసింహారావు


13. 1962 లో ఎవరి అధ్యక్షతన సర్వీసుల అంశంపై విచారణకు అడ్ హాక్ కమిటీని ఏర్పాటుచేశారు?
a) మర్రి చెన్నారెడ్డి
b) అచ్యుతరెడ్డి
c) హయగ్రీవాచారి
d) జె. చొక్కారావు


14. 1962లో సర్వీసుల అంశంపై అడహక్ కమిటీ ని ఎవరు ఏర్పాటు చేశారు.
a) కేంద్ర ప్రభుత్వం
b) రాష్ట్రప్రభుత్వం
c) తెలంగాణ రీజినల్ కమిటీ
d) తెలంగాణ రక్షణ సమితి


15. నల్గొండ జిల్లాలో జరిగిన నాన్ ముల్కీ టీచర్లకు సంబంధించిన విషయం పై తీర్పు ఇచ్చిన న్యాయవాది ఎవరు?
a) జస్టిస్ చిన్నపరెడ్డి
b) జస్టిస్ గోపాలరెడ్డి
c) జస్టిస్ నారాయణరెడ్డి
d) జస్టిస్ శివ రెడ్డి



Post a Comment

0Comments

Post a Comment (0)