బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్‌లు:
1774 - రోహిల్లా యుద్ధం (ఉత్తరప్రదేశ్‌లో ఉండే రోహిల్లాలు)
1775 - నందకుమార్ ఉరితీయబడుట
(విచారణ ద్వారా బ్రిటిష్ వారిచే ఉరితీయబడ్డ మొదటి వ్యక్తి, హుగ్లీలో నిజాయితీ అధికారి)
1776 - మనుధర్మ "Code of Gentoo Laws అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించబడింది.
1775 - చైత్‌సింగ్ (బెనారస్), సంఘటన
1782 - అవధ్ బేగంల సంఘటన (వారి నగలను దొంగిలించాడు)
1754 - విలియం జోన్స్ బెంగాల్ ఏషియాటిక్ సొసైటీని స్థాపించుట. (దీని ముఖ్య ఉద్దేశం భారతదేశ చరిత్రను నిర్మించడం. ఈ సంస్థ ఏర్పాటులో ఇతనికి సహకరించిన వారు-వారెన్ హేస్టింగ్, హాలెడ్, విల్కిన్స్)
విలియం జోన్స్ అభిజ్ఞాన శాకుంతలమును ఆంగ్లంలోకి అనువాదించాడు.
విల్కిన్స్ భగవద్గీతను "Song celestial " అనే పేరుతో ఆంగ్లంలోకి అనువాదించాడు.
హాలెడ్ హిందూ కోడ్‌ను రచించాడు.
హగ్లీ వద్ద ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశాడు
మేజర్ రన్నెల్ బెంగాల్ అట్లాస్ ను 1781లో రూపొందించాడు.
రెండవ ఆంగ్లో-మైసూరు యుద్ధం : 1780-84
మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం : 1775-82
పిట్స్ ఇండియా చట్టం : 1704
కారన్ వాలీస్ (1785-1798):
1793 - జమిందారీ చట్టం లేదా శాశ్వత శిస్తు పరిష్కార చట్టం
ఇతనిని సివిల్ సర్వీస్ పితామహుడు అంటారు
పోలీస్, న్యాయ సంస్కరణలు ప్రవేశపెట్టాడు
న్యాయ శాఖను, పోలీస్ శాఖను వేరు చేశాడు
3వ ఆంగ్లో-మైసూరు యుద్ధం (1790-92) జరిగింది.
నాలుగు సర్క్యూట్ న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు.
డీఎస్సీ పదవిని ఏర్పాటు చేశాడు.
సర్ జాన్‌షోర్ (1793-1798):
వారన్ హేస్టింగ్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ రెవెన్యూకు అధ్యక్షులుగా పనిచేశాడు(1793)
జమిందారీ వ్యవస్థను రూపొందించాడు.
లార్ట్ వెల్లస్లీ (1798-1805):
1798లో సైనిక సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు.
సైనిక సహకార పద్ధతిలో చేరిన మొదటి సంస్థానం - హైదరాబాద్ (నిజాం ఆలీ)
ఉత్తర భారతదేశంలో సైనిక సహకార పద్ధతిలో చేరిన మొదటి రాజ్యం - అవధ్(సాదత్ అలీ)
4వ ఆంగ్లో-మైసూరు యుద్ధం - 1799
2వ ఆంగ్లో-మరాఠా యుద్ధం - 1802-1805
మద్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశాడు (కర్ణాటక ప్రాంతాన్ని కలిపాడు)
సివిల్ సర్వెంట్స్‌కు శిక్షణ ఇచ్చుటకు కలకత్తాలో విలియమ్స్ కళాశాలను ఏర్పాటు చేశాడు.
జార్జ్ బార్లో (1805-1807): 1806లో వెల్లూరు సైనికుల తిరుగుబాటు జరిగింది.
1వ మింటో (1807-1818): 1809లో అమృత్‌సర్ ఒప్పందం రంజిత్‌సింగ్‌తో జరిగింది.
దీని ప్రకారం బ్రిటీష్ పంజాబ్‌కు మధ్య సట్లెజ్ నది సరిహద్దుగా మారింది.
మార్చ్కేస్ట్ హేస్టింగ్ (1818-28):
నేపాల్ యుద్ధం : 1814-16
1818లో మరాఠాను ఆక్రమించాడు, పీష్వా పదవిని రద్దు చేశాడు.
పిందారీలను అణచివేశాడు (పిండారీలు అనగా పీష్వాలు ఏర్పాటు చేసిన బందిపోటు దొంగలు)
బోంబే ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశాడు
ఆమ్హరెస్ట్ (1828-1828):
మొదటి బర్మా యుద్ధం 1824-26
విలియం బెంటింక్ (1828-1833):
సతీసహగమన నిషేధ చట్టం -1829
స్థానిక న్యాయస్థానంలో ప్రాంతీయ భాషను ఉవయోగించుకోవచ్చనే నియమాన్ని రూపొందించాడు.
ధగ్గులను అణచివేశాడు (దారిదోపిడీ దొంగలు)
సర్క్యూట్ కోర్టులను రద్దు చేశాడు (కారన్ వాలీస్ ఏర్పాటు చేసినవి)
కలకత్తాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశాడు.
1833 చట్టం రావడం