గవర్నర్ జనరల్ ల యుగం(Governor-General of India)
బెంగాల్ యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ - వారెన్ హేస్టింగ్ (1773 చట్టం ప్రకారం)
భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ -విలియం బెంటిక్ (1893 చట్టం ప్రకారం)
భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయి -లార్డ్ కానింగ్ (1858 చట్టం ప్రకారం)
భారతదేశంలో చిట్టచివరి బ్రిటీష్ గవర్నర్ జనరల్ -మౌంట్ బాటన్
స్వతంత్ర భారత్ మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ -సి.రాజగోపాలాచారి
స్వతంత్ర భారతదేశమునకు మొట్టమొదటి గవర్నర్ రాబర్ట్ జనరల్- మౌంట్ బాటన్
బెంగాల్ యొక్క గవర్నర్‌లు:
డ్రేక్ (1756-58):
- చీకటి గది ఉదంతం (Black hole tragedy)
- 1757 ప్లాసీ యుద్ధం
రాబర్ట్ క్లైవ్ (1758-60) - 1759 చెన్సురా లేదా బేదరా యుద్ధం (డచ్ వారిని ఓడించాడు)
వాన్ సిట్టార్ట్ (1760-65):
- 1760 వందవాసి యుద్ధం
-1761 3వ పానిపట్ యుద్ధం (దీనిలో ఆఫ్ఘాన్ దండయాత్రికుడు అహ్మద్‌షా అబ్దాలీ మరాఠా జనరల్స్ అయిన సదాశివరావు, విశ్వాసరావు భావేలను ఓడించాడు)
- 1764 బాక్సర్ యుద్ధం
రాబర్ట్ క్లైవ్ (1765-67):
1765లో అలహాబాద్ ఒప్పందంతో బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపె ట్టాడు. దీని ప్రకారం శిస్తు వసూలు చేసే బాధ్యత భారతీయులకు అప్పగించబడింది.
శిస్తు వసూలు కొరకై రిజాఖాన్ అనే వ్యక్తి (బెంగాల్ అంతటా) ఉన్నతాధికారిగా నియమించబడతాడు. రాబర్ట్ క్లైవ్ గొంతు కోసుకొని చనిపోవడం జరిగింది. దీనిని సపూకి అంటారు.
వెరెల్డ్స్ (1767-69): మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం
కార్టియర్(1767-69): 1770లో మధ్య భారత్ లో ఒక తీవ్ర కరువు సంభవించింది.
వారెన్ హేస్టింగ్ (1772-74): ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. కలెక్టర్ పదవిని సృష్టించాడు.
- శిస్తు వసూలు కొరకై బోర్డ్ ఆఫ్ రెవెన్యూను ఏర్పాటు చేసాడు.
- 1773 రెగ్యులేటింగ్ చట్టం