Indus Valley Civilization Bit Bank in Telugu, Indian History Practice Questions in Telugu, TSPSC Indian History Practice Bits in Telugu, TS Police Indian History Bit Bank in Telugu, Sindhu Nagarikatha Practice Questions, Sindhu Nagarikatha Bits, Sindhu Nagarikatha bits for Practice, Indian History Model papers in Telugu
Sindhu Nagarikatha Practice Bits-3
51. లోథాల్ వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు?
52. హరప్పా ప్రజల అతిపెద్ద ఓడరేవు ఏది?
53. ప్రవంచంలోని మొట్టమొదటి టైడల్ (ఆటుపోట్ల ఆధారంగా నిర్మించిన) ఓడరేవు?
54. కాలీబంగన్ ఏ నది ఒడ్డున ఉంది?
55. కాలీబంగన్ ఎక్కడ ఉంది?
56. కాలీబంగన్ వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు?
57. కాలీబంగన్ అంటే ఏమిటి?
58. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమిని దున్నిన గుర్తులు ఎక్కడ లభ్యమయ్యాయి?
59. ఒంటె అవశేషాలు ఎక్కడ లభ్యమయ్యాయి?
60. బన్వాలి ఏ నది ఒడ్డున ఉంది?
61. బన్వాలి ఎక్కడ ఉంది?
62. బన్వాలి వద్ద త్రవ్వకాలు జరిపింది?
63. కుమ్మరి చక్రము, అత్యధికంగా బార్లీ అవశేషాలు ఎక్కడ లభించాయి?
64. రొపార్ ఏ నది ఒడ్డున ఉంది?
65. రొపార్ వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు?
66. రొపార్ ఎక్కడ ఉంది?
67. యజమాని చనిపోయిన తర్వాత అతనితోపాటు తాను పెంచుకున్న కుక్కలను కూడా పూడ్చినది ఎక్కడ?
68. ధోలావీర ఎక్కడ ఉంది?
69. ధోలావీర వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు?
70. పట్టణాన్ని 3 భాగాలుగా వర్గీకరించిన సింధు నాగరికతపట్టణం ఏది?
71. సింధు ప్రజలను పురోహితులు పరిపాలించారని పేర్కొన్నది ఎవరు?
72. సింధు ప్రజలను వ్యాపారస్తులు పాలించారని పేర్కొన్నది ఎవరు?
73. గుర్రపు అవశేషాలు బయటపడిన సింధు నాగరికత పట్టణం ఏది?
74. కుండలలో మృతదేహాలను పెట్టి ఎక్కడ పూడ్చి పెట్టారు?
75. అగ్నిప్రమాదం కారణంగా అంతమైన సింధు నాగరికత పట్టణం ఏది?
Sindhu Nagarikatha Study Material - Sindhu Nagarikatha Notes in Telugu
Answers:
51. -ఎస్.ఆర్.రావు
52. -లోథాల్
53. -లోథాల్
54. -ఘగ్గర్
55. -రాజస్థాన్
56. -ఎ.ఘోష్
57. -నల్లని గాజులు
58. -కాలీబంగన్
59. -కాలీబంగన్
60. -సరస్వతి
61. -హర్యాన
62. -ఆర్.ఎస్. బిస్త్
63. -బన్వాలి
64. -సట్లేజ్
65. -వై.డి.శర్మ
66. -పంజాబ్ (ఇండియా)
67. -రొపార్
68. -గుజరాత్
69. -ఆర్.ఎస్.బిస్త్
70. -దోలవీర
71. -డి.డి.కౌశాంబి
72. -ఆర్.ఎస్. శర్మ
73. -సుర్కతోడా(గుజరాత్)
74. -సుర్కతోడా
75. -కోట్‌డిజి (పాక్‌లోని సింధు రాష్ట్రం)