Indian History Practice Bits-4

TSStudies
0
Indus Valley Civilisation Practice bits in telugu

Indus Valley Civilization Bit Bank in Telugu, Indian History Practice Questions in Telugu, TSPSC Indian History Practice Bits in Telugu, TS Police Indian History Bit Bank in Telugu, Sindhu Nagarikatha Practice Questions, Sindhu Nagarikatha Bits, Sindhu Nagarikatha bits for Practice, Indian History Model papers in Telugu

Sindhu Nagarikatha Practice Bits-4

76. రాతి బాణాలు ఎక్కడ లభ్యమయ్యాయి?


77. సింధు నాగరికత ఉత్తరాగ్ర ప్రాంతము?


78. సింధు నాగరికత దక్షిణాగ్ర భాగం?


79. సింధు నాగరికత తూర్పు అగ్ర ప్రాంతము? 


80. సింధు నాగరికత పశ్చిమ అగ్ర ప్రాంతము?


81. హరప్పా నాగరికత వైశాల్యం ఎంత?


82. సింధు నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలు కారణంగా పేర్కొన్నది ఎవరు?


83. సింధు నాగరికత పతనానికి కారణం భూకంపాలు అని పేర్కొన్నది ఎవరు?


84. సింధు నాగరికత ఏ యుగానికి చెందిన నాగరికత?


85. భారతదేశంలో అతి పురాతన నాగరికత?


86. క్రీ.శ.1921 సింధు నాగరికతకు నంబంధించిబయటపడిన తొలి ప్రదేశం?


87. మానవుడు సంచార జీవనం నుండి స్థిరజీవిగా మార్చుచెందినట్లు భారత ఉపఖండంలో ఆనవాళ్లు లభించిన తొలి ప్రదేశం?


88. మేహర్‌ఘర్‌ ఎక్కడ ఉంది?


89. ప్రాచీన నదీలోయ నాగరికతలన్నింటిలోను విస్తీర్ణం దృష్టాఅతిపెద్ద నాగరికత ఏది?


90. నిర్మాణమునకు కాల్చిన ఇటుకలను ఉపయోగించిన ప్రథమ నాగరికత?


91. సింధు నాగరికతలో అతి విశిష్ట అంశం ఏది?


92. రుగ్వేదంలో హరియుపాయ/హరియూపీయము అని ప్రస్తావించబడిన సింధు నాగరికత నగరము?


93. వేయి యజ్ఞాలు జరిగిన ప్రదేశంగా కూడా వర్ణించబడిన నగరం?


94. ధాన్యాగారాల నగరం(సిటీ ఆవ్‌ గ్రానరీస్‌) అని పిలువబడిన నగరం ఏది?


95. సింధు నాగరికత నగరములన్నింటిలోనూ వైశ్యాల్యం, జనాభా దృష్టా అత్యంత పెద్ద నగరం?


96. మొహంజదారోలోగల పెద్ద స్నానవాటిక యొక్క ఆకారం?


97. గాయాలకు లోనై చనిపోయినట్లు ఉన్న అస్థిపంజరాల సమూహం లభ్యమైన సింధు నగరం?


98. అత్యధిక సంఖ్యలో నివాస గృవాలు, అత్యధిక జనసాంద్రత గల సింధు నాగరికత నగరం ఏది?


99. నగర నిర్మాణంలో ఇటుకలతో పాటు రాయిని ఉపయోగించిన నగరం ఏది?


100. కాలీబంగన్‌ సంస్కృతికి సోధీ సంస్కృతి అని నామకరణం చేసింది ఎవరు?


Sindhu Nagarikatha Study Material - Sindhu Nagarikatha Notes in Telugu


Answers: 

76. -కోట్‌డిజి

77. -గుమ్లా (లేదా) మండా (జమ్ము కాశ్మీర్)

78. -దైమాబాద్‌ (మహారాష్ట్ర)

79. -ఆలంఘిర్‌పూర్‌ (ఉత్తరప్రదేశ్‌)

80. -సుట్కాజెండర్‌ (సింధ్‌)

81. -1.3 మిలియన్‌ చ.కి.మీ.

82. -మార్టిమమ్‌ వీలర్‌

83. -రాబర్ట్‌ ఎల్‌.రైక్స్‌

84. -కంచు యుగం

85. -సింధు నాగరికత

86. -హరప్పా

87. -మేహర్‌ఘర్‌

88. -బోలన్‌పాస్‌ దగ్గర

89. -సింధు నాగరికత

90. -సింధు నాగరికత

91. -భూగర్భ మురికినీటి. పారుదల వ్యవస్థ

92. -హరప్పా

93. -హరప్పా

94. -హరప్పా

95. -మొహంజదారో

96. -చతురస్రాకారము

97. -మొహంజదారో

98. -మొహంజదారో

99. -చన్హుదారో

100. -ఎ.ఘోష్‌


Post a Comment

0Comments

Post a Comment (0)