Indus Valley Civilization Bit Bank in Telugu, Indian History Practice Questions in Telugu, TSPSC Indian History Practice Bits in Telugu, TS Police Indian History Bit Bank in Telugu, Sindhu Nagarikatha Practice Questions, Sindhu Nagarikatha Bits, Sindhu Nagarikatha bits for Practice, Indian History Model papers in Telugu
Sindhu Nagarikatha Practice Bits-2
26. సింధు ప్రజల ఆరాధ్యదైవం?
27. సింధు ప్రజలు ముద్రికలు దేనితో చేసేవారు?
28. మహాస్నాన వాటిక ఎక్కడ ఉంది?
29. సింధు ప్రజల లిపి?
30. సింధు ప్రజలు బొమ్మల లిపిని కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి రాసే విధానాన్ని ఏమంటారు?
31. సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికతకు చెందినది?
32. హరప్పా ప్రజలు తమ నగీకరణలో పాటించిన విధానం?
33. హరప్పా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది?
34. హరప్పా వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు?
35. 12 చిన్న ధాన్యాగారాలు, ఎర్ర ఇసుక రాతిలో చేసిన మనిషి మొండెము, మట్టి ఇటుకలతో రక్షణ గోడ మొదలైనవి ఎక్కడి త్రవ్వకాలలో బయటపడినవి?
36. మొహంజదారో ఏ నది ఒడ్డున ఉంది?
37. మొహంజదారో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర?
38. మొహంజదారో వద్ద త్రవ్వకాలు జరిపినది?
39. మొహంజదారో అనగా అర్ధం ఏమిటి?
40. నిఖిలిస్తాన్ అని దేనిని పేర్కొంటారు?
41. అతిపెద్ద ధాన్యాగారం, అతిపెద్ద సమావేశ మందిరం, ఎద్దు ముద్రిక, కంచుతో చేసిన నగ్న నర్తకి విగ్రహం ఎక్కడ లభించాయి?
42. అమ్రి వద్ద త్రవ్వకాలు జరిపింది?
43. జుంగార్ సంస్కృతి వెలసినది ఎక్కడ?
44. సింధు నాగరికత కంటే ముందు వెలసిన పట్టణం?
45. చన్హుదారో ఏ నది ఒడ్డున ఉంది?
46. చన్హుదారో వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు?
47. కోట, రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం ఏది?
48. అలంకరణ పెట్టె, సిరాబుడ్డి ఎక్కడ దొరికాయి?
49. లోథాల్ ఏ నది ఒద్దున ఉంది?
50. లోథాల్ ఎక్కడ ఉంది?
26. -అమ్మతల్లి
27. -స్టియాటైట్ శిలలతో
28. -మొహంజదారో
29. -బొమ్మల లిపి
30. -బౌస్రో ఫెడాన్/ సర్బలిపి
31. -పట్టణీకరణ నాగరికత
32. -గ్రిడ్ విధానం
33. -రావి
34. -దయారాం సహాని
35. -హరప్పా
36. -సింధు
37. -పాక్ సింధు రాష్ట్రం
38. -ఆర్.డి.బెనర్జి
39. -మృతుల దిబ్బ
40. -మొహంజదారో
41. -మొహంజదారో
42. -ఎన్.జి. మజుందార్
43. -అమ్రి
44. -అమ్రి
45. -సింధు
46. -నార్మన్ బ్రౌన్
47. -చన్హుదారో
48. -చన్హుదారో
49. -బోఘావా
50. -గుజరాత్