Indus Valley Civilization Bit Bank in Telugu, Indian History Practice Questions in Telugu, TSPSC Indian History Practice Bits in Telugu, TS Police Indian History Bit Bank in Telugu, Sindhu Nagarikatha Practice Questions, Sindhu Nagarikatha Bits, Sindhu Nagarikatha bits for Practice, Indian History Model papers in Telugu
Sindhu Nagarikatha Practice Bits-1
1.సింధు నాగరికతను మొదటిసారిగా క్రీ.శ: 1826లో పేర్కొన్నది ఎవరు?
2. 1831లో సింధు నాగరికత గురించి పేర్కొన్నది?
3. వాయువ్య భారతంలో రైల్వే లైన్లు నిర్మిస్తున్నప్పుడు 1920 లో బయటపడిన నాగరికత?
4. హరప్పా ప్రాతంలో తవ్వకాలు జరిపినది?
5. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు?
6. సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని నామకరణం చేసింది?
7. సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు?
8. సింధు ప్రజలు ఏ బుతుపవన కాలంలో పంటలు వేసేవారు?
9. సింధు ప్రజలు ప్రధానంగా పండించిన పంట?
10. సింధు ప్రజలు వరిని ఎక్కడ పండించారు?
11. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించినవారు ఎవరు?
12. సింధు ప్రజలకు తెలియని లోహం?
13. సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయుటకు ఉపయోగించిన ఎడ్లబండ్లను ఏమంటారు?
14. సింధు ప్రజల ప్రధాన ఓడరేవు?
15. సింధు ప్రజలు వస్తువులను నౌకల ద్వారా ఏథెన్ ప్రాంతం నుంచి ఎక్కడికి తరలించి వ్యాపారం చేసేవారు?
16. సింధు ప్రజలు వర్తకానికి ఉపయోగించిన విధానం?
17. హరప్పా నాగరికతలో ప్రజలు పూజించినది?
18. సింధు నాగరికత కాలంలో దేవాలయాలు?
19. హరప్పా ప్రజలు మతానికి సంబంధించిన ముఖ్య ఆధారం?
20. హరప్పా ప్రజల ముఖ్య దేవుడు ఎవరు?
21. పశుపతి మహాదేవుని విగ్రహం ఎక్కడ లభించింది?
22. పశుపతి మహాదేవుని చుట్టూ ఉన్న జంతువులు ఏవి?
23.పశుపతి మహాదేవుని కాళ్ల వద్ద ఉన్న జంతువులు ఏవి?
24. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన పక్షి?
25. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన జంతువు?
Sindhu Nagarikatha Study Material - Sindhu Nagarikatha Notes in Telugu
Answers:
1. చార్లెస్ మాజిన్
3. -సింధు నాగరికత
4. -దయారాం సహాని
5. -రావి చెట్టు
6. -సర్ జాన్ మార్షల్
7. -అక్టోబర్-ఏప్రిల్
8. -ఈశాన్య బుతుపవనాలు
9. -బార్లీ
10. -రంగ్‌పూర్, లోథాల్(గుజరాత్)
11. -సింధు ప్రజలు
12. -ఇనుము
13. -ఎక్కా
14. -లోథాల్
16. -వస్తుమార్చిడి విధానం
17. -ప్రకృతిని
18. -ఉందేవికావు
19. -ముద్రికలు
20. -పశుపతి మహాదేవుడు
21. -మొహంజదారో
22. -గేదె, ఏనుగు, ఖద్గమృగం, పులి
23. -రెండు జింకలు
24. -పావురం
25. -వృషభం