Telangana State Formation Practice Papers in Telugu With Answers
26. 2008లో డా॥వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై అభిప్రాయాలు స్వీకరించడానికి ఏర్పాటు చేసిన కమిటి ఏది?
1) జానారెడ్డి కమిటి
2) రోశయ్య కమిటి
3) శ్రీధర్‌బాబు కమిటి
4) చిన్నారెడ్డి కమిటి
27. క్రిందివానిని జతపరుచుము:
1. ప్రారంభంలో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ముఖ్యపాత్ర వహించింది
2. మొదటగా తెలంగాణ తల్లి రూపాన్ని కవర్ పేజిగా రూపొందించిన వార్తా పత్రిక
3. తెలంగాణ తల్లి విగ్రహం మొదట తయారు చేయబడినది
4. తెలంగాణ తల్లి విగ్రహాన్ని బేగంపేట గ్రామంలో ఆవిష్కరించింది
ఎ. బి.ఎస్.రాములు, బి. వి.ఆర్.చారి, ప్రొా.గంగాధర్
బి. ప్రజాతంత్ర వార పత్రిక
సి. నల్గొండ జిల్లా బేగంపేట గ్రామంలో
డి. విజయశాంతి
1) బిఎసిడి
2) ఎబిసిడి
3) ఎసిబిడి
4) డిఎబిసి
28. నమస్తే తెలంగాణ పత్రిక రాకముందు తెలంగాణలో ఉద్యమ వార్తలను ప్రచురించే ఏకైక దిన వార్తా పత్రికగా దేనిని పేర్కొంటారు?
1) ఆంధ్రజ్యోతి
2) ఆంధ్రభూమి
3) ప్రజాతంత్ర వారపత్రిక
4 ఇమ్రోజ్
29. క్రిందివానిని జతపరుచుము:
1. ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని చిత్రించిన వాఋ
2. ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని తయారు చేసిన వ్యక్తి
3. ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట ఆవిష్కరించినవారు
4. మొదట ఆవిష్కరించబడిన తెలంగాణ తల్లి విగ్రహంను తయారు చేసినది
ఎ. ప్రొ.గంగాధర్
బి. నర్సింహులు
సి. కె.చంద్రశేఖర్
డి. పసునూరి దయాకర్
1) ఎబిసిడి
2) ఎసిబిడి
3) డిఎసిబి
4) డిసిబిఎ
30. తెలంగాణ తల్లి విగ్రహాలన్నీ ఎన్ని అడుగుల ఎత్తు ఉండాలని నిర్ణయించారు?
1) 9 అడుగులు
2) 10 అడుగులు
3) 11 అడుగులు
4) 8 అడుగులు
31. తెలంగాణ తల్లి విగ్రహంకు సంబంధించి క్రిందివానిని జతపరుచుము?
1.బతుకమ్మ
2.జొన్న మొక్కజొన్న కంకులు
3.పట్టు చీర
4. బంగారునగలు
5.వెండి మెట్టెలు
6.కిరీటం
7. వడ్డాణం
ఎ. తెలంగాణ సంస్కృతికి చిహ్నం
బి. మెట్ట పంటలకు గుర్తుగా
సి. గద్వాల్, పోచంపల్లిలకు గుర్తుగా
డి .నిజామాబాద్, కరీంనగర్‌లకు గుర్తుగా
ఇ. ముత్తైదువలకు చిహ్నంగా
ఎఫ్. కోహినూర్ వజ్రం
జి. జాకోబ్ వజం
1) ఎబిసిడిఇఎఫ్‌జి
2) ఎసివిడిఇఎఫ్‌జి
3) బిఎసిడిఇఎఫ్‌జి
4) సిఎబిడిఇఎఫ్‌జి
32. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదటగా కెసిఆర్ ఎక్కడ ఆవిష్కరించారు?
1) గన్‌పార్క్ వద్ద
2) సుల్తాన్ బజార్ వద్ద
3) తెలంగాణ భవన్‌లో
4) వేయిస్థంభాల గుడి దగ్గర
33. తెలంగాణ ధూం..ధాం.. అనే సాంస్కృతిక రూపాన్ని ప్రారంభించినది ఎవరు?
1) రసమయి బాలకిషన్
2) విమలక్క
3) గద్దర్
4) ముదిగంటి సుజాతారెడ్డి
34. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన (369 మంది) వారి గుర్తుగా నిర్మించిన గన్‌పార్క్ స్ఫూపాన్ని చెక్కిన శిల్పి?
1) బి.ఎస్.రాములు
2) వి.వి.ఆర్.చారి
3) దుర్గం రవీందర్
4) ఎక్కా యాదగిరిరావు
35. క్రిందివానిని జతపరుచుము:
1. తొలి ధూంధాం ప్రదర్శన
2. 2వ ధూంధాం ప్రదర్శన
3. 3వ ధూంధాం ప్రదర్శన
4. 4వ ధూంధాం ప్రదర్శన
ఎ.కామారెడ్డి
బి.సంగారెడ్డి
సి.సిద్ధిపేట
డి.పబ్లిక్‌గార్జెన్స్
1) ఎబిసిడి
2) బిసిఎడి
3) బిఎసిడి
4) ఎసిబిడి
36. చూడచక్కని తల్లి అనే పాటను పాడినది ఎవరు?
1) అందెశ్రీ
2) గోరెటి వెంకన్న
3) జయరాజు
4) గూడ అంజన్న
37. క్రిందివాటిని జతపరుచుము:
1. తెలంగాణ సాధన ఉద్యమం
2. పల్లెబాట కార్యక్రమం
3. తెలంగాణ గర్జన
4. ఢిల్లీకి వెయ్యికార్లయాత్ర
5. వరంగల్ జైత్రయాత్ర
ఎ. 2002 నవంబర్ 25 నుండి 2003 జనవరి వరకు
బి. 2002 సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 27 వరకు
సి. 2003 జనవరి 6
డి. 2003 మార్చి 27
ఇ. 2003 ఏప్రిల్ 27
1) ఎ,బి,సి,డిఇ
2) బి,ఎ,డి,సి,ఇ
3) సి,ఎ,బి,డి,ఇ
4) డి,ఎ,బి,సి,ఇ
38. తెలంగాణ ఉద్యమకాలంలో బాగా ప్రాచుర్యం పొదిన దేశపతి శ్రీనివాస్ పాట?
1) తెలంగాణ పాటకుమాట
2) శాంతి కవిత
3) తయందత్తె
4) వందనాలమ్మా
39. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పండుగలను రాష్ట్ర అధికారిక పండుగలుగా ప్రకటించింది?
1) బతుకమ్మ, బోనాలు
2) బతుకమ్మ అలాయవిలాయ
3) బతుకమ్మ, మొహర్రం
4) బతుమ్మ, మేడారంజాతర
40. హిందూ-ముస్లిం ఐకమత్యానికి చిహ్నంగా జరుపుకునే ఉత్సవం ఏది? ()
1) బతుకమ్మ పండుగ
2) వినాయక చవితి
3) మొహర్రం
4) అలాయ్‌వబిలాయ్
41. భారతరాజ్యాంగం ఏ అధికరణ ద్వారా కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియను గురించి ప్రస్తావించింది?
1) 1వ అధికరణ
2) 2వ అధికరణ
3) ౩వ అధికరణ
4) 4వ అధికరణ
42. 371(డి) నిబంధన ప్రకారం ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో రాష్ట్రపతికి అధికారం కలదు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14వ పేరాలోని మినహాయింపులను జతపరుచుము?
1. 14(ఎ)
2. 14(బి)
3. 14(సి)
4. 14(డి)
5. 14(ఇ)
6. 14(ఎఫ్)
ఎ. రాష్ట్ర సచివాలయంలోని పోస్టులు
బి. హెఒడి విభాగాధిపతి కార్యాలయాలలోని పోస్టులు
సి. ప్రత్యేక కార్యాలయాలలోని పోస్టులు
డి. రాష్ట్రస్థాయి కార్యాలయాలలోని పోస్టులు
ఇ. భారీ అభివృద్ధి పథకాలకు సంబంధించి మంత్రిత్వ, సాంకేతిక సర్వీసులలోని నాన్ గెజిటెడ్ పోస్టులు తప్పించి మిగిలిన అన్ని పోస్టులు
ఎఫ్. హైదరాబాద్ సిటి పోలీస్ చట్టం కింద నియమితులైన ఏ పోలీస్ ఆఫీసర్ పోస్టుకూ రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవు
1) ఎ,బి,సి,డి,ఇ,ఎఫ్
2) బి,ఎ,సి,డి,ఎఫ్,ఇ
3) డి,ఇ,ఎఫ్,సి,బి,ఎ
4) ఎఫ్,బి,సి,ఇ,డి,ఎ
43. తెలంగాణ ముసాయిదా బిల్లు-2013ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఎప్పుడు ఆమోదించాడు?
1) 2013 అక్టోబర్ 8
2) 2013 డిసెంబర్ 11
3) 2013 డిసెంబర్ 5
4) 2013 ఫిబ్రవరి 4
44. తెలంగాణ ముసాయిదా బిల్లు-2018ను అసెంబ్లీ అభిప్రాయాలలో కొన్నింటిని పరిగణలోకి తీసుకుని కేంద్ర క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది?
1) 2014 ఫిబ్రవరి 4
2) 2013 అక్టోబర్ 3
3) 2013 డిసెంబర్ 5
4) 2014 జూన్ 2
45. ఆంధ్రవదేశ్ పునర్విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినది ఎవరు?
1) సుశీల్ కుమార్ షిండే
2) చిదంబరం
3) వీరప్పమొయిలీ
4) ఎ.కె.ఆంటోని
46. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును లోక్‌సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 2014 ఫిబ్రవరి 11
2) 2014 ఫిబ్రవరి 12
3) 2014 ఫిబ్రవరి 13
4) 2014 ఫిబ్రవరి 14
45. లోక్‌సభలో “ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు” ఆమోదం పొందినపుడు స్పీకర్ స్థానంలో ఉన్నది?
1) మీరాకుమార్
2) ఆనందీబెన్
౩) మమతాబెనర్జీ
4) కుమారిషెల్టా
46. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఎప్పుడు ఆమోదించబడింది?
1) 2014 ఫిబ్రవరి 20
2) 2014 ఫిబ్రవరి 18
3) 2014 మార్చి1
4) 2014 మార్చి 2
49. లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఎప్పుడు ఆమోదించబడింది?
1) 2014 ఫిబ్రవరి 13
2) 2014 ఫిబ్రవరి 18
3) 2014 ఫిబ్రవరి 19
4) 2014 ఫిబ్రవరి 20
50. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఆమోదించబడింది అని తెలిపినది ఎవరు?
1) పి.జె.కురియన్
2) హమీద్ అన్సారి
3) మన్మోహన్‌సింగ్
4) కె.కేశవరావు
Practice Questions in Telugu
Telangana State Formation 1948-2014 Practice Questions
Telangana State Formation 1948-1970 Practice Questions
Telangana State Formation 1971-1990 Practice Questions
Telangana State Formation 1991-2014 Practice Questions
Telangana History Practice Questions
Indian History Practice Questions
Indian Constitution Practice Questions
సమాధానాలు:
26) 2 27) 2 28) 3 29) 1 30) 4
31) 1 32) 3 33) 1 34) 4 35) 1
36) 1 37) 1 38) 1 39) 1 40) 4
41) 3 42) 1 43) 2 44) 1 45) 1
46) 3 47) 1 48) 1 49) 2 50) 1