Indian History Previous Exam Practice Bits-1

TSStudies
0
Indian History Previous Exam Practice Bits
Questions 1-10 in this quiz were asked in the Telangana State Constable Recruitment Examination conducted on 28 August, 2022
Question 1 of 10

1. Identify the States, whose integration with Indian union became a serious problem.

ఇండియన్ యూనియన్ లో కలవకుండా అనేక సమస్యలను సృష్టించిన సంస్థానములను గుర్తించుము

2. Which one of the following is the largest site of Indus valley (Harappa) civilization ?
సింధు నది నాగరికత(హరప్పా)కు సంబంధించిన ఈ క్రింది పట్టణాలలో ఏ స్థావరము విశాలమైనది?

3. ఆచార్య నాగర్జునుడు శాతవాహన యువరాజు చేతిలో హత్యకు గురయ్యాడని పేర్కొన్న గ్రంథం?

(a) Second Carnatic war రెండవ కర్ణాటక యుద్ధము
(b) Battle of Buxar బక్సర్ యుద్ధము
(c) Third Anglo-Mysore war మూడవ ఆంగ్లో-మైసూర్ యుద్ధము
(d) First Anglo-Maratha war మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధము

4. Match the List – I with List - II and select the correct answer.
జాబితా- I ని, జాబితా- II తో జతపరిచి సరైన సమాధానమును కనుగొనుము.

List - I (Texts) List - II (Languages)
జాబితా- I (గ్రంథములు) జాబితా- II (భాషలు)
(a) Kesavasuta కేశవసుత (i) Bengali బెంగాలీ
(b) Adipurana ఆదిపురాణం (ii) Tamil తమిళము
(c) Durgeshnandini దుర్గేష్ నందని (iii) Marathi మరాఠీ
(d) Pancali Sabdam పాంచాలి శతకము (iv) Kannada కన్నడ
The correct answer is / సరి అయిన సమాధానము
(a) (b) (c) (d)

5. Which one of the following statements is not correct about growth of English Education in India ?
భారతదేశంలో ఆంగ్ల విద్యకు సంబంధించినంత వరకు ఈ క్రింది ప్రవచనములలో ఏది సరి అయినది కాదు

6. Identify the Shankarachrya's four headquarters of monasteries.
శంకరాచార్యునివే స్థాపించబడిన నాలుగు మఠాల ప్రధాన కేంద్రములను గుర్తించుము.

7. Which one of the following is not correctly matched ?
ఈ క్రింది వాటిలో ఏది సరిగా సరిపోయేది కాదు ?

8) Which Commission was appointed by the British Government to enquire in to Indian expenditure ?
ఇండియా ఖర్చుపై బ్రిటిష్ ప్రభుత్వము ఏ కమిషను ఏర్పాటు చేయడము జరిగింది ?

9) Which one of the following pairs is not correctly matched? ఈ క్రింది వాటిలో ఏది సరియైన జత కాదు?

10) Which one of the following statement is not correct regarding Delhi Sultanate ?
ఢిల్లీ సుల్తానులకు సంబంధించినతరకు ఈ క్రీంది వాటిలో ఏది సరి అయినటువంటి వాక్యము (statement) కాదు ?

Answer Review


Telangana Police Constable Preliminary Exam Indian History Bits 

Telangana Police Constable Preliminary Exam Date 28 August, 2022 

Telangana Police Constable Previous Paper Practice Bits

Indian History Previous Exam Practice Bits

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top