Indian History Previous Exam Practice Bits-2

TSStudies
0
Indian History Previous Exam Practice Bits
Questions 1-10 in this quiz were asked in the Telangana State Constable Recruitment Examination conducted on 28 August, 2022

Question 1 of 10

Q1. Identify the wrong pair.
సరికాని (wrong) జతను గుర్తించండి.

Q2. Who described Sarvai Papanna's revolt as "Robin-hood-like" event ?
సర్వాయి పాపన్న తిరుగుబాటును రాబిన్- హూడ్ తిరుగుబాటుగా వర్గీంచిన వారు ఎవరు ?

Q3.Chandragupta II is the son of
రెండవ చంద్రగుప్తుడు వీరి కుమారుడు

Q4. Which one of the following statements is not correct about Jinnah, the Muslim League Leader ?
ఈ క్రింది ప్రవచనములలో ఏది మహమ్మద్ అలీ జిన్నాకు సంబంధించి నిరూపించింది (not correct) ?

Q5. "Communal harmony could not be permanently established in our country so long as highly distorted versions of history were taught in her schools and colleges, through the history text books." Who among the following said this ?
పాఠశాలలు మరియు కళాశాలలలొ వక్రీకరించిన చరిత్ర గ్రంథములు బోధించినంతవరకు శాశ్వతంగా మత సామరస్యాన్ని పొందలేము". ఈ వ్యాఖ్యానము ఈ కింది వారిలో ఎవరిది?

Q6. Which one of the statements is not correct about revolutionaries of Bengal ?
బెంగాల్ విప్లవకారులకు సంబంధించినంతవరకు ఈ క్రింది వాటిలో ఏది సరి అయిన ప్రవచనము కాదు ?

Q7. Which of the following statements is not correct about reign of Akbar ?
అక్బర్ కాలానికి సంబంధించి ఈ క్రింది వాక్యములలో ఏది సరయినది కాదు ?

Q8. Identify the Buddhist work which referred about "ASMAKA" Janapada ?
"అస్మక (ASMAKA)" జనపదం గురించి ప్రస్తావించిన బౌద్ధ రచన ఏది ?

Q9. Which Qutub Shahi General donated 'Sreekurmam' village to Lord Sreekurmanatha ?
'శ్రీకూర్మం' లోని శ్రీకూర్మనాథ ఆలయానికి శ్రీకూర్మం గ్రామాన్ని దానంగా ఇచ్చిన కుతుబ్ షాహీ సేనాధిపతి ఎవరు ?

Q10. The recently restored 200-year-old heritage building in Osmania University College for women was originally a ________.
ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయ మహిళా కళాశాలలో పునరుద్ధరించబడిన 200 సంవత్సరాలనాటి పురాతన వారసత్వ భవనం, అసలు (originally), (ఇంతకు ముందు) ఒక ________ గా ఉండేది.

Answer Review



Telangana Police Constable Preliminary Exam Indian History Bits 

Telangana Police Constable Preliminary Exam Date 28 August, 2022 

Telangana Police Constable Previous Paper Practice Bits

Indian History Previous Exam Practice Bits

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top