Questions 1-14 in this quiz were asked in the Telangana State Constable Recruitment Examination conducted on 28 August, 2022
Q1. Who appoints the Supreme Court judges?
సుప్రీం కోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరు?
Q2. How many schedules are there in the Indian Constitution ?
భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి ?
Q3. The Council of Ministers of Government of India is controlled by _______.
భారత ప్రభుత్వ మంత్రి వర్గామును నియంత్రించేది
Q4. India is a Sovereign Socialist ________ country.
భారతదేశం ఒక సర్వసత్తాక సామ్యవాద ________ దేశము.
Q5. Which of the following is not a function of Parliament :
ఈ క్రింది వానిలో ఏది పార్లమెంట్ యొక్క విధి కాదు ?
Q6. The total sanctioned strength of the Rajya Sabha is ________ members.
రాజ్య సభ యొక్క మంజూరైన మొత్తం పూర్తి సభ్యత్వ సంఖ్య ________
Q7. Equality before law is part of ________.
చట్టసమానత్వం దేనిలో భాగము ?
Q8. On which day Lok Sabha accepted the separate Telangana State Bill?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును లోక్‌సభ ఏ రోజు ఆమోదించింది?
Q9. Where did the 'Mahboob-Shahi Mills' founded in 1884 located ?
1884 వ సంవత్సరంలో స్థాపించిన 'మహబూబ్ షాహీ మిల్స్' ఎక్కడ కేంద్రీకృతమై ఉంది ?
Q10. In which year does 'Ramji Gond' Revolted against Nizam of Hyderabad?
రాంజీగోండు ఏ సం||లో హైదరాబాద్ నిజాముకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు?
Q11. What is the old name of Secunderabad ?
సికింద్రాబాద్ యొక్క పాత పేరు ఏమిటి?
Q12. The Farman of founding the Osmania University was issued by Osman - Ali - Khan on
ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తూ ఉస్మాన్ ఆలీఖాన్ ఫర్మాన్ జారీ చేసిన రోజు
Q13. What is not a characteristic of Indian Economy ?
ఈ క్రింది వాటిలో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణం కానిది ఏది ?
Q10. The recently restored 200-year-old heritage building in Osmania University College for women was originally a ________.
ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయ మహిళా కళాశాలలో పునరుద్ధరించబడిన 200 సంవత్సరాలనాటి పురాతన వారసత్వ భవనం, అసలు (originally), (ఇంతకు ముందు) ఒక ________ గా ఉండేది.
Answer Review
Telangana Police Constable Preliminary Exam Bits
Telangana Police Constable Preliminary Exam Date 28 August, 2022
Telangana Police Constable Previous Paper