Telangana History Previous Exam Practice Bits-1

TSStudies
0
Telangana History Previous Exam Practice Bits
Telangana History Previous Exam Bits
Questions 1-16 in this quiz were asked in the Telangana State Constable Recruitment Examination conducted on 28 August, 2022

Q1. Identify the Inscription of Kakatiyas which describes the declaration of Sovereign Power in the year 1163 CE by Rudradeva.
క్రీ.శ. 1163 వ సం. నేటి చెందిన కాకతీయుల యుద్ధవీరుడే ఏ శాసనం ద్వారా మాటి సార్వభౌమత్వానికి ప్రకటనను తెలియజేయబడింది.

Q2. Which place in Telangana Region became a prominent Military Camp during Kalyani Chalukyas
కళ్యాణీ చాళుక్యుల కాలంలో తెలంగాణాలోని ఏ ప్రాంతం ప్రసిద్ధ సైనిక కేంద్రంగా గుర్తింపు పొందినది

Q3. Who among the following persons wrote "Nitisara" in Sanskrit?
ఈ క్రింది వారిలో ఎవరు "నీతిసార" ను సంస్కృతంలో రచించారు ?

Q4. Identify the Velama ruler who has shifted the capital city from a Amanagallu to Rachakonda.
'అమనగల్లు' నుండి రాచకొండకు రాజధానిని తరలించిన వేలమరాజును గుర్తించండి.


Q5. "Dakshinapatapathi" was title of Satavahana King
"దక్షిణాపథపతి" అనే బిరుదు కలిగిన శాతవాహన రాజు


Q6. In which Qutub Shahi Sultan court Addanki Gangadhara Kavi was in
అద్దంకి గంగాధర కవి ఏ కుతుబ్ షాహీ సుల్తాన్ ఆస్థానంలో ఉండేవాడు?

Q7. Who married “Rudrabhattarika” the daughter of Saka King Rudrasena ?
శకరాజు రుద్ర సేనుని కుమార్తెయైన రుద్రభట్టారికను ఎవరు వివాహమాడెరి ?

Q8. Which Qutub Shahi Sultan was murdered in the year 1543 CE by his own son Jamsheed ?
క్రీ.శ. 1543, లో ఏ కుతుబ్‌షాహీ సుల్తాన్ తన సొంత కుమారుడైన జంషీద్ చేతలో హత్య చేయబడ్డాడు ?

Q9. The famous ‘Siddeshwara Temple’ centered at Hanumakonda was constructed by
హనుమకొండలోని ప్రసిద్ధ ‘సిద్దేశ్వర ఆలయ’ నిర్మాత ఎవరు ?

Q10. Identify the place where famous Jain scholar "Rishbanatha" lived after escaping the torture Eastern Chalukyan King Raja Raja Narendra in Telangana.
తూర్పు చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని హింసలకు తట్టుకోలేని రిషభనాథుడైన జైన పండితుడు తెలంగాణాలో నివసించిన ప్రాంతం గుర్తించండి.

Q11. Identify the capital city of Rastrakutas
రాష్ట్రకుటుల రాజధాని ఏది ?

Q12. Where were "Roman Coins" found in Telangana ?
తెలంగాణలో "రోమన్ నాణేలు" దొరికిన ప్రదేశం ఏది ?

Q13. Identify the Buddhist work which referred about "ASMAKA" Janapada ?
"అస్మక (ASMAKA)" జనపదం గురించి ప్రస్తావించిన బౌద్ధ రచన ఏది ?

Q14. Which Qutub Shahi General donated 'Sreekurmam' village to Lord Sreekurmanatha ?
'శ్రీకూర్మం' లోని శ్రీకూర్మనాథ ఆలయానికి శ్రీకూర్మం గ్రామాన్ని దానంగా ఇచ్చిన కుతుబ్ షాహీ సేనాధిపతి ఎవరు ?

Q15. Which Velama Royal Family Women constructed the “Nagasamudram Tank”?
వెలమరాజు కుటుంబానికి చెందిన ఏ మహిళ ‘నాగసముద్రం చెరువు’ నిర్మించింది ?

Q16. Who constructed the “Bhimeshwara Temple” at Vemulawada ?
“వేములవాడ భీమేశ్వరాలయం” ఎవరు నిర్మించారు ?

Answer Review



Telangana History Bits from Previous Exam Paper dated 28 August 2022
Telangana History Practice Questions from Previous Exam Papers

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top