Post-Independence First Cabinet of India (తాత్కాలిక / మొదటి ప్రభుత్వం)

First Cabinet of Independent India 1947: Ministers & Portfolios List in Telugu

భారత మొదటి తాత్కాలిక ప్రభుత్వం (1947)

స్వతంత్ర భారత తొలి మంత్రిమండలి & శాఖల కేటాయింపులు

భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించిన సందర్భంగా నాటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బాటన్, జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో మొదటి తాత్కాలిక ప్రభుత్వంచే (మొదటి కేబినెట్) ప్రమాణస్వీకారం చేయించారు. వివిధ శాఖలకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ నాయకుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:


మంత్రిమండలి మరియు వారి శాఖలు (Ministers & Portfolios)

↔️ మొబైల్‌లో టేబుల్ పూర్తిగా చూడటానికి పక్కకు స్క్రోల్ (Scroll) చేయండి:

క్ర.సం నాయకుని పేరు కేటాయించిన శాఖ
1 జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రి & విదేశీ వ్యవహారాలు
2 సర్దార్ వల్లభాయి పటేల్ ఉప ప్రధాని & కేంద్ర హోంశాఖ & సమాచార శాఖ
3 డా॥ బాబూ రాజేంద్రప్రసాద్ వ్యవసాయం, ఆహారశాఖ
4 మౌలానా అబుల్‌కలాం ఆజాద్ విద్యాశాఖ
5 డా॥ బి.ఆర్. అంబేద్కర్ న్యాయశాఖ
6 సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణశాఖ
7 ఆర్. కె. షణ్ముఖం శెట్టియార్ ఆర్థిక శాఖ
8 డా॥ జాన్ మత్తై రైల్వేలు & రవాణా శాఖ
9 రఫీక్ అహ్మద్ ఖిద్వాయ్ పౌరవిమానయానం & సమాచార రవాణా
10 డా॥ శ్యాం ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల శాఖ
11 రాజేంద్రకుమారి అమృత్‌కౌర్ ఆరోగ్య శాఖ (తొలి మహిళామంత్రి)
12 సి. హెచ్. బాబా (C.H. Bhabha) వాణిజ్య శాఖ
13 ఎన్. వి. గాడ్గిల్ (N.V. Gadgil) గనులు, విద్యుత్ & పనులు
14 బాబూ జగ్జీవన్‌రామ్ కార్మిక వ్యవహారాలు (Labor)

📌 Exam Point of View Key Points (పోటీ పరీక్షల దృష్ట్యా బిట్స్)

  • ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ జనరల్: లార్డ్ మౌంట్‌బాటన్.
  • తొలి మహిళా కేంద్ర మంత్రి: రాజకుమారి అమృత్‌కౌర్ (ఆరోగ్య శాఖ).
  • స్వతంత్ర భారత తొలి ఆర్థిక మంత్రి: ఆర్. కె. షణ్ముఖం శెట్టియార్ (స్వతంత్ర భారత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు).
  • స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి: డా॥ బి. ఆర్. అంబేద్కర్.
  • స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి: మౌలానా అబుల్‌కలాం ఆజాద్ (నవంబర్ 11 - జాతీయ విద్యా దినోత్సవం).
  • స్వతంత్ర భారత తొలి రక్షణ మంత్రి: సర్దార్ బల్దేవ్ సింగ్.
  • హోం & సమాచార శాఖ: సర్దార్ వల్లభాయి పటేల్ (ఉప ప్రధాని).
Free Material

📚 Indian Polity Hand Written Notes

UPSC, TSPSC, APPSC & All Competitive Exams ప్రిపరేషన్ కోసం పూర్తి నోట్స్.

Click Here ➔

No comments:

Post a Comment