TS SI Mains Exam 2023 General Studies Question Paper with Answer Key (Questions from 1 to 50)

TSLPRB SI Final Exam 2023 General Studies Question Paper with Key

TS SI Final Exam Question Paper With Key 2023

TS SI Exam 2023 General Studies Question Paper

TSLPRB Police SI Preliminary Exam Date - 7 August 2022.

TSLPRB Police SI Final Written Exam Date - 8 & 9 April 2023

TS SI Final Written Exam held on 09-04-2023, 10 A.M to 1 P.M. (General Studies)


1. Who among the following was awarded the Padma Vibhushan Award for the year 2023?
ఈ క్రింది వారిలో 2023 సంవత్సరానికి పద్మ విభూషణ్ పురస్కారం (Award) పొందిన వారు ఎవరు?
(1) Kumar Mangalam Birla / కుమార్ మంగళం బిర్లా
(2) Vani Jairam / వాణి జయరామ్
(3) Swami Chinna Jeeyar / చిన్న జీయర్ స్వామి
(4) Zakir Hussain / జాకీర్ హుస్సేన్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (4) Zakir Hussain / జాకీర్ హుస్సేన్
2. Identify the mammal/mammals from the following:
ఈ క్రింది వాటి నుండి క్షీరదము/క్షీరదాలను గుర్తించండి:
(1) Cat only / పిల్లి మాత్రమే
(2) Bat only / గబ్బిలం మాత్రమే
(3) Rat only / ఎలుక మాత్రమే
(4) All of the above / పైవన్నీ
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (4) All of the above / పైవన్నీ
3. The author of the Book "Panchasiddhantika" is ______
"పంచసిద్ధాంతిక" గ్రంథ రచయిత ఎవరు?
(1) Aryabhata / ఆర్యభట్ట
(2) Varahamihira / వరాహమిహిర
(3) Brahmagupta / బ్రహ్మగుప్త
(4) Bhaskara / భాస్కర
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (2) Varahamihira / వరాహమిహిర
4. In February 2023, ISRO carried out the first successful launch using its new ______ rocket.
ఫిబ్రవరి 2023 లో ఇస్రో (ISRO) మొదటిసారి విజయవంతంగా ప్రయోగించిన కొత్త రాకెట్ ఏది?
(1) Small Satellite Launch Vehicle (SSLV) / స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్
(2) Geo Synchronous Satellite Launch Vehicle / జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్
(3) Polar Satellite Launch Vehicle / పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్
(4) Scramjet Engine-TD / స్క్రామ్‌జెట్ ఇంజిన్ - TD
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) Small Satellite Launch Vehicle / స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్
5. Which State has the largest irrigated area?
నీటిపారుదల ఎక్కువగా గల రాష్ట్రం ఏది?
(1) Haryana / హర్యానా
(2) Punjab / పంజాబ్
(3) Uttar Pradesh / ఉత్తర్ ప్రదేశ్
(4) West Bengal / పశ్చిమ బెంగాల్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (3) Uttar Pradesh / ఉత్తర్ ప్రదేశ్
6. Indian Start-ups received a funding of around ______ in 2021 according to PwC.
భారత ప్రారంభ సంస్థలకు (స్టార్ట్-అప్ సంస్థలకు) 2021 సంవత్సరంలో ఏ మేరకు పెట్టుబడి నిధులు అందాయని PwC పేర్కొన్నది?
(1) $ 12 billion / 12 బిలియన్ డాలర్లు
(2) $ 24 billion / 24 బిలియన్ డాలర్లు
(3) $ 36 billion / 36 బిలియన్ డాలర్లు
(4) $ 48 billion / 48 బిలియన్ డాలర్లు
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (3) $ 36 billion / 36 బిలియన్ డాలర్లు
7. The income of the Life Sciences sector in Telangana was worth around ______ in 2022.
2022 సంవత్సరంలో తెలంగాణ జీవ శాస్త్రాల రంగం ఆదాయం విలువ సుమారు ______
(1) $ 80 billion / 80 బిలియన్ డాలర్లు
(2) $ 50 billion / 50 బిలియన్ డాలర్లు
(3) $ 100 billion / 100 బిలియన్ డాలర్లు
(4) $ 120 billion / 120 బిలియన్ డాలర్లు
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (2) $ 50 billion / 50 బిలియన్ డాలర్లు
8. Who won the 2023 Border-Gavaskar trophy (Cricket)?
2023 సంవత్సరంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (క్రికెట్) విజేత ఎవరు?
(1) India / భారత్
(2) Australia / ఆస్ట్రేలియా
(3) New Zealand / న్యూజిలాండ్
(4) South Africa / దక్షిణ ఆఫ్రికా
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) India / భారత్
9. India's Unified Payments Interface (UPI) payment system has been linked with ______ country's 'Pay Now' system in February, 2023.
ఫిబ్రవరి, 2023 సంవత్సరంలో భారత యొక్క యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) చెల్లింపుల వ్యవస్థను ఏ దేశపు ‘పే నౌ’ వ్యవస్థతో అనుసంధానం చేశారు?
(1) United States of America (USA) / అమెరికా (USA)
(2) United Arab Emirates (UAE) / యూఏఈ (UAE)
(3) Singapore / సింగపూర్
(4) Canada / కెనడా
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (3) Singapore / సింగపూర్
10. NABARD stands for ______
NABARD అనగా ______
(1) National Bank for Agriculture and River Department
(2) National Bank for Agriculture and Rural Development
(3) National Block for Agriculture and Rural Development
(4) National Bank for Agriculture and Rural Department
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (2) National Bank for Agriculture and Rural Development
11. Which of the following country's President was the Chief Guest at the Indian Republic Day Celebrations held in 2023?
2023 సంవత్సరంలో జరిగిన భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అధ్యక్షుడు ఏ దేశమునకు చెందిన వారు?
(1) Egypt / ఈజిప్ట్
(2) France / ఫ్రాన్స్
(3) Hungary / హంగేరి
(4) Israel / ఇజ్రాయిల్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) Egypt / ఈజిప్ట్
12. Sunlight can be turned directly into electricity by using ______
సూర్యకాంతి నేరుగా ______ ద్వారా విద్యుత్ శక్తిగా మారుతుంది.
(1) Fuel cells / ఫ్యూయల్ సెల్స్
(2) Galvanic cells / గాల్వనిక్ సెల్స్
(3) Electrolytic cells / ఎలక్ట్రోలైటిక్ సెల్స్
(4) Photovoltaic cells / ఫోటోవోల్టాయిక్ సెల్స్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (4) Photovoltaic cells / ఫోటోవోల్టాయిక్ సెల్స్
13. Which of the following is a computer network that is confined to a single building?
ఈ క్రింది వాటిలో ఒకే భవనానికి పరిమితమైన కంప్యూటర్ నెట్వర్క్ ఏది?
(1) Local Area Network (LAN) / లోకల్ ఏరియా నెట్వర్క్
(2) Metropolitan Area Network (MAN) / మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్
(3) Wide Area Network (WAN) / వైడ్ ఏరియా నెట్వర్క్
(4) Personal Area Network (PAN) / పర్సనల్ ఏరియా నెట్వర్క్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) Local Area Network (LAN) / లోకల్ ఏరియా నెట్వర్క్ (LAN)
14. The bacteria which causes typhoid fever in human beings is ______
మానవ శరీరంలో టైఫాయిడ్ కారక బ్యాక్టీరియా ______
(1) Salmonella typhi / సాల్మొనెల్లా టైఫీ
(2) Typhoid Mary / టైఫాయిడ్ మేరీ
(3) Haemophilus influenzae / హెమోఫిలస్ ఇన్‌ఫ్లుయెంజా
(4) Streptococcus pneumoniae / స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) Salmonella typhi / సాల్మొనెల్లా టైఫీ
15. Russia has withdrawn from its last nuclear arms control pact with the United States in February, 2023. What is the name of the pact?
ఫిబ్రవరి, 2023 సంవత్సరంలో రష్యా, అమెరికాతో ఉన్న చివరి అణు ఆయుధాల నియంత్రణ ఒప్పందం నుండి వైదొలగింది. ఆ ఒప్పందం పేరు ఏమిటి?
(1) New START / న్యూ స్టార్ట్
(2) SALT / సాల్ట్
(3) SALT II / సాల్ట్ II
(4) START II / స్టార్ట్ II
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) New START / న్యూ స్టార్ట్
16. Which acid is released by the ant sting in the ant bite?
చీమ కుట్టినప్పుడు చీమ నుండి విడుదలయ్యే ఆమ్లం ఏది?
(1) Formic acid / ఫార్మిక్ ఆమ్లము
(2) Sulphuric acid / సల్ఫ్యూరిక్ ఆమ్లము
(3) Citric acid / సిట్రిక్ ఆమ్లము
(4) Oxalic acid / ఆక్సాలిక్ ఆమ్లము
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) Formic acid / ఫార్మిక్ ఆమ్లము
17. Which of the following is least reactive metal in its chemical properties?
ఈ క్రింది వాటిలో ఏ లోహం దాని రసాయనిక లక్షణాలలో అతి తక్కువగా ప్రతిస్పందిస్తుంది (least reactive)?
(1) Silver (Ag) / వెండి (Ag)
(2) Magnesium (Mg) / మెగ్నీషియం (Mg)
(3) Lead (Pb) / సీసము (Pb)
(4) Iron (Fe) / ఇనుము (Fe)
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) Silver (Ag) / వెండి (Ag)
18. ITC Ltd Company opened a new unit in January, 2023 to produce biscuits, chips and noodles at ______ in Telangana.
ఐటీసీ లిమిటెడ్ సంస్థ బిస్కెట్లు, చిప్స్ మరియు నూడుల్స్ తయారుచేసే తన కొత్త యూనిట్‌ను జనవరి, 2023 వ సంవత్సరంలో తెలంగాణలో ఎక్కడ ప్రారంభించింది?
(1) Katedan (Hyderabad) / కాటేదాన్ (హైదరాబాద్)
(2) Manoharabad (Medak) / మనోహరాబాద్ (మెదక్)
(3) Ramkot (Sanga Reddy) / కంకోల్ (సంగారెడ్డి)
(4) Nampally (Vemulawada) / నాంపల్లి (వేములవాడ)
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (2) Manoharabad (Medak) / మనోహరాబాద్ (మెదక్)
19. Tooth decay starts when the pH value of the mouth is ______
దంతక్షయం నోటి యొక్క pH విలువ ______ ఉన్నప్పుడు ప్రారంభమౌతుంది.
(1) Lower than 5.5 / 5.5 కన్నా తక్కువ
(2) Greater than 5.5 / 5.5 కన్నా ఎక్కువ
(3) Between 5.5 to 7.5 / 5.5 మరియు 7.5 మధ్యలో
(4) Greater than 7.5 / 7.5 కన్నా ఎక్కువ
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) Lower than 5.5 / 5.5 కన్నా తక్కువ
20. To mankind, the disease that results from Vitamin C deficiency is ______
మానవాళికి విటమిన్-సి లోపం వల్ల కలిగే వ్యాధి ______
(1) Beriberi / బెరిబెరి
(2) Scurvy / స్కర్వీ
(3) Rickets / రికెట్స్
(4) Goiter / గాయిటర్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (2) Scurvy / స్కర్వీ
21. Which village in Telangana has been selected as one of the best tourism village by the UN World Tourism Organization (UNWTO) for the year 2021?
ఈ క్రింది వాటిలో తెలంగాణలోని ఏ గ్రామాన్ని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO), 2021 సంవత్సరానికి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది?
(1) Ananthagiri / అనంతగిరి
(2) Pochampally / పోచంపల్లి
(3) Nagarjunasagar / నాగార్జునసాగర్
(4) Kawal / కవ్వాల్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (2) Pochampally / పోచంపల్లి
22. Which state has the highest urban population in India?
ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో పట్టణ/నగర జనాభా అత్యధికంగా (highest) ఉంది?
(1) West Bengal / పశ్చిమ బెంగాల్
(2) Telangana / తెలంగాణ
(3) Tamil Nadu / తమిళనాడు
(4) Maharashtra / మహారాష్ట్ర
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (4) Maharashtra / మహారాష్ట్ర
23. The Chinese strategy of grabbing land inch-by-inch is described as ______
భూ భాగాన్ని అంగుళం అంగుళం నొక్కివేసుకునే చైనా వ్యూహమును ఏమని పిలుస్తారు?
(1) Salami Slicing / సలామీ స్లైసింగ్
(2) Guerilla Warfare / గెరిల్లా యుద్ధం
(3) Strategic Hold / వ్యూహాత్మక నియంత్రణ
(4) Disproportionate force / అసమానమైన బలం
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) Salami Slicing / సలామీ స్లైసింగ్
24. Saffron is obtained from which parts of the flower?
కుంకుమ పువ్వు పూవు యొక్క ఏ భాగము నుండి సేకరించబడుతుంది?
(1) Stigma / కీలాగ్రం (Stigma)
(2) Petals / రేకలు (Petals)
(3) Stem / కాండం (Stem)
(4) Leaves / ఆకులు (Leaves)
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) Stigma / కీలాగ్రం (Stigma)
25. Volodymyr Zelenskyy is the president of ______
వొలొడిమిర్ జెలెన్స్కీ ఏ దేశానికి అధ్యక్షుడు?
(1) Ukraine / యుక్రెయిన్
(2) Georgia / జార్జియా
(3) Poland / పోలాండ్
(4) Slovenia / స్లోవేనియా
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) Ukraine / యుక్రెయిన్
26. What is the target inflation rate set by the Reserve Bank of India for the financial year 2022-23?
2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయించిన ద్రవ్యోల్బణ లక్ష్యం ఎంత?
(1) 3%
(2) 4%
(3) 5%
(4) 6%
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (2) 4%
27. Which of the following gases is not responsible for the greenhouse effect?
ఈ క్రింది వాటిలో ఏ వాయువు గ్రీన్‌హౌస్ ప్రభావానికి కారణం కాదు?
(1) Nitrous oxide / నైట్రస్ ఆక్సైడ్
(2) Carbon dioxide / కార్బన్ డై-ఆక్సైడ్
(3) Oxygen / ఆక్సిజన్
(4) Methane / మీథేన్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (3) Oxygen / ఆక్సిజన్
28. India won the first ICC under-19 Women's world cup in Cricket by defeating ______
మొదటి ఐసిసి అండర్-19 మహిళా క్రికెట్ ప్రపంచ కప్పును గెలుచుకున్న భారత్ ఏ దేశాన్ని ఓడించింది?
(1) Australia / ఆస్ట్రేలియా
(2) New Zealand / న్యూజిలాండ్
(3) Sri Lanka / శ్రీలంక
(4) England / ఇంగ్లాండ్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (4) England / ఇంగ్లాండ్
29. China is reportedly building a new dam on Mabja Zangbo river in Tibet at the tri-junction with India and Nepal, the other side of the state ______
టిబెట్ లోని మబ్జా జాంగ్బో నదిపై భారత్-నేపాల్ సరిహద్దు వద్ద చైనా నిర్మిస్తున్న ఆనకట్ట ఏ రాష్ట్రానికి అవతలి వైపు ఉన్నది?
(1) Ladakh / లడఖ్
(2) Uttarakhand / ఉత్తరాఖండ్
(3) Sikkim / సిక్కిం
(4) Arunachal Pradesh / అరుణాచల్ ప్రదేశ్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (2) Uttarakhand / ఉత్తరాఖండ్
30. Which of the following vitamin/mineral deficiency causes mental disorder in children?
ఈ క్రింది వాటిలో ఏ విటమిన్/ఖనిజాల (mineral) లోపం వలన పిల్లలకు మానసిక వైకల్యం కలుగును?
(1) Vitamin B12 / విటమిన్ B12
(2) Vitamin A / విటమిన్ A
(3) Vitamin C / విటమిన్ C
(4) Iron / Iodine / ఇనుము (Iron)
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) Vitamin B12 / విటమిన్ B12
31. Which of the following acids is present in spinach?
ఈ క్రింది వాటిలో పాలకూర (spinach) లో ఉండే ఆమ్లాన్ని గుర్తించండి:
(1) Acetic acid / ఎసిటిక్ ఆమ్లము
(2) Citric acid / సిట్రిక్ ఆమ్లము
(3) Lactic acid / లాక్టిక్ ఆమ్లము
(4) Oxalic acid / ఆక్సాలిక్ ఆమ్లము
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (4) Oxalic acid / ఆక్సాలిక్ ఆమ్లము
32. Which of the following is organically formed rock?
క్రింది వాటిలో సేంద్రియంగా ఏర్పడిన శిల ఏది?
(1) Lignite / లిగ్నైట్
(2) Gypsum / జిప్సమ్
(3) Gravel / గ్రావెల్
(4) Sand Stone / ఇసుక రాయి
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) Lignite / లిగ్నైట్
33. The term diapause defines which of the following?
ఈ క్రింది ప్రవచనాలలో 'డయాపాజ్' అనగానేమి?
(1) Migration of animals and birds / పక్షులు, జంతువుల వలస పోవుట
(2) Changing body temperature based on climate temperature / పరిసరాల ఉష్ణోగ్రతను బట్టి శారీరక ఉష్ణోగ్రతను మార్చుట
(3) Suspending embryonic development temporarily / పిండాభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయుట
(4) Stopping food due to health issues / శారీరక కారణాల వల్ల ఆహారము ముట్టకపోవుట
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (3) Suspending embryonic development temporarily / పిండాభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయుట
34. The process of separating grains from the stalks is called ______
ధాన్యాన్ని కాండ్ల నుండి (గడ్డి) వేరు చేసే ప్రక్రియను ______ అంటారు.
(1) Threshing / నూర్పిడి (Threshing)
(2) Winnowing / తూర్పార (Winnowing)
(3) Hand picking / చేతితో ఏరడం (Hand picking)
(4) Sieving / జల్లెడ పట్టడం (Sieving)
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) Threshing / నూర్పిడి (Threshing)
35. Smoking increases the following in the blood:
ధూమపానం అలవాటు రక్తంలో ఈ క్రింది వాటిలో దేనిని పెంచుతుంది?
(1) Oxygen / ఆక్సిజన్
(2) Nitric oxide / నైట్రిక్ ఆక్సైడ్
(3) Carbon monoxide / కార్బన్ మోనాక్సైడ్
(4) Carbon dioxide / కార్బన్ డై-ఆక్సైడ్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (3) Carbon monoxide / కార్బన్ మోనాక్సైడ్
36. United States of America (USA) has banned export of advanced semiconductors to ______ country.
అమెరికా తన అధునాతన సెమీ కండక్టర్ల ఎగుమతిని ఏ దేశానికి నిషేధించింది?
(1) China / చైనా
(2) Russia / రష్యా
(3) Japan / జపాన్
(4) South Korea / దక్షిణ కొరియా
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) China / చైనా
37. The temperature at which gold melts is ______
బంగారము వేడి చేసినప్పుడు ఏ ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది?
(1) 1064° C
(2) 1063° C
(3) 328° F
(4) None of the above / పైవేవీ కావు
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) 1064° C
38. Angkor Wat, a 12th century Hindu temple is in ______
అంగ్కోర్ వాట్ అనే 12 వ శతాబ్దపు హిందూ దేవాలయం ఎక్కడ ఉంది?
(1) Indonesia / ఇండోనేషియా
(2) Malaysia / మలేషియా
(3) Cambodia / కంబోడియా
(4) Nepal / నేపాల్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (3) Cambodia / కంబోడియా
39. A thin membrane through which light enters the human eye is called ______
కాంతి మానవుని కంటిలోనికి ప్రవేశించే పలచని పొరను ______ అంటారు.
(1) Retina / రెటీనా
(2) Pupil / కంటి పాప
(3) Cornea / కార్నియా
(4) Iris / ఐరిస్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (3) Cornea / కార్నియా
40. Identify the term which is not a type of pollination:
ఈ క్రింది వాటిలో పరాగసంపర్కము కానిది గుర్తించండి:
(1) Autogamy / ఆటోగామి
(2) Geitonogamy / గైటనోగామి
(3) Xenogamy / జెనోగామి
(4) None of the above / పైవేవీ కావు
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (4) None of the above / పైవేవీ కావు (అన్నీ పరాగసంపర్క రకాలే)
41. Which of the following activities does a human brain perform?
ఈ క్రింది వాటిలో మానవుని మెదడు ఏ కార్యకలాపాలు నిర్వహిస్తుంది?
(1) Thinking and communication only / ఆలోచించడం మరియు కమ్యూనికేషన్ మాత్రమే
(2) Balancing the body only / శారీరక సంతులనం మాత్రమే
(3) Regulating heart beat only / గుండె లయ నియంత్రణ మాత్రమే
(4) All of the above / పైవన్నీ
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (4) All of the above / పైవన్నీ
42. Who is the Union Environmental Secretary of India?
భారత ప్రభుత్వ కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి ఎవరు?
(1) Brijesh Sharma / బ్రిజేష్ శర్మ
(2) Leena Nandan / లీనా నందన్
(3) Govind Mohan / గోవింద్ మోహన్
(4) Shailesh Kumar Singh / శైలేష్ కుమార్ సింగ్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (2) Leena Nandan / లీనా నందన్
43. In the e-mail address field, to send a message to multiple recipients "BCC" is used, which stands for ______
ఇ-మెయిల్ ద్వారా సందేశం పంపించేటప్పుడు ఇతర చిరునామాలకు "BCC" ని ఉపయోగిస్తారు. "BCC" అనగా ______
(1) Before Carbon Copy / బిఫోర్ కార్బన్ కాపీ
(2) Bi-Communication Copy / బై-కమ్యూనికేషన్ కాపీ
(3) Blind Carbon Copy / బ్లైండ్ కార్బన్ కాపీ
(4) Best Communication Copies / బెస్ట్ కమ్యూనికేషన్ కాపీస్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (3) Blind Carbon Copy / బ్లైండ్ కార్బన్ కాపీ
44. Sound cannot travel through ______
ధ్వని ______ ద్వారా ప్రయాణించలేదు.
(1) Gases / వాయువు
(2) Vacuum / శూన్య ప్రదేశం
(3) Liquid / ద్రవ పదార్థాలు
(4) Solids / ఘన పదార్థాలు
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (2) Vacuum / శూన్య ప్రదేశం
45. In human beings excretory products are removed by the ______ in the kidneys.
మానవ విసర్జక వ్యవస్థలోని మూత్రపిండాలలో ______ ద్వారా వ్యర్థాలు తొలగించబడతాయి.
(1) Pancreas / క్లోమం
(2) Palate / అంగిలి
(3) Nephrons / నెఫ్రాన్స్
(4) Neurons / న్యూరాన్స్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (3) Nephrons / నెఫ్రాన్స్
46. Which of the following River is also known as 'Iravati'?
క్రింది వాటిలో ఏ నదికి ‘ఐరావతి’ అనే పేరు కూడా కలదు?
(1) Jhelum / జీలం
(2) Chenab / చీనాబ్
(3) Ravi / రావి
(4) Beas / బియాస్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (3) Ravi / రావి
47. Which of the following statements is TRUE related to Deforestation?
ఈ క్రింది వాటిలో అడవుల నరికివేత/అడవుల నిర్మూలనకు సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి:
(1) It converts agricultural areas to forest areas / వ్యవసాయ భూములను అటవీ భూములుగా మార్చివేస్తాయి
(2) It causes loss of biodiversity / జీవ వైవిధ్యం కోల్పోవుటకు దారితీస్తుంది
(3) It does not affect soil erosion / నేలకోత (క్షయం) పై ఎలాంటి ప్రభావం ఉండదు
(4) None of the above / పైవేవీ కావు
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (2) It causes loss of biodiversity / జీవ వైవిధ్యం కోల్పోవుటకు దారితీస్తుంది
48. Which of the following element/elements is found in DNA?
ఈ క్రింది వాటిలో DNA లో ఉండే మూలకము/మూలకాలను గుర్తించండి:
(1) Oxygen only / ఆక్సిజన్ మాత్రమే
(2) Nitrogen only / నత్రజని మాత్రమే
(3) Carbon only / కార్బన్ మాత్రమే
(4) All of the above / పైవన్నీ
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (4) All of the above / పైవన్నీ
49. In India, Name the present Chairperson of Rajya Sabha.
భారత రాజ్యసభ ప్రస్తుత ఛైర్మన్ పేరు?
(1) Venkaiah Naidu / వెంకయ్య నాయుడు
(2) Jagdeep Dhankhar / జగదీప్ ధన్కర్
(3) Droupadi Murmu / ద్రౌపది ముర్ము
(4) Tamilisai Soundararajan / తమిళిసై సౌందరరాజన్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (2) Jagdeep Dhankhar / జగదీప్ ధన్కర్
50. Who was the last Nizam of Hyderabad, who passed away in January, 2023?
జనవరి, 2023 సంవత్సరంలో మరణించిన హైదరాబాద్ చివరి నిజాం ఎవరు?
(1) Mir Barkat Ali Mukarram Jah / మీర్ బర్కత్ అలీ ముకర్రం జా
(2) Mir Osman Ali Khan / మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
(3) Mir Mahboob Ali Khan / మీర్ మహబూబ్ అలీ ఖాన్
(4) Mir Tahniyath Ali Khan / మీర్ తహ్నియత్ అలీ ఖాన్
Show Answer / సమాధానం చూడండి
Correct Answer: (1) Mir Barkat Ali Mukarram Jah / మీర్ బర్కత్ అలీ ముకర్రం జా

Next ➡ 51-100

TS SI Mains Exam 2023 General Studies Question Paper



1 comment: