📘 Telangana Police SI Prelims 2022
Official Question Paper · Questions 51 to 100
తెలంగాణ పోలీస్ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష · ప్రశ్నలు 51 నుండి 100
Question 51
Identify the Venn diagram which best represents the relation between: Triangles, Equilateral triangles, Right angled triangle, Isosceles triangle.
త్రిభుజాలు, సమబాహు త్రిభుజాలు, లంబకోణ త్రిభుజం మరియు సమద్విబాహు త్రిభుజాల మధ్య సంబంధాన్ని సూచించే సరైన వెన్ చిత్రాన్ని గుర్తించండి.
✔ Correct Answer: (1) Diagram 1 (Interlinked subgroups inside universal Triangle circle)
Question 52
A ranks 13th from the top and B ranks 17th from the bottom in a class. If the rank of C is 5 ranks below A and 6 ranks above B, then the number of students in the class is:
తరగతిలో పై నుండి A 13వ స్థానంలోను మరియు క్రింద నుండి B 17వ స్థానంలోనూ ఉన్నారు. C యొక్క ర్యాంకు A కి 5 స్థానాలు క్రింద మరియు B కి 6 స్థానాలు పైన ఉంటే, ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య:
✔ Correct Answer: (3) 40
Question 53
In the diagram, Triangle represents Cricket players, Circle represents Football players, Square represents Hockey players and Rhombus represents Tennis players. Then the difference between the number of players who can play all games except Hockey and the number of players who can play all the games except Tennis is:
పటంలో త్రిభుజం క్రికెట్ ఆటగాళ్లను, వృత్తం ఫుట్‌బాల్ ఆటగాళ్లను, చతురస్రం హాకీ ఆటగాళ్లను మరియు రాంబస్ టెన్నిస్ ఆటగాళ్లను సూచిస్తే, హాకీ తప్ప మిగిలిన అన్ని ఆటలు ఆడేవారి సంఖ్య మరియు టెన్నిస్ తప్ప మిగిలిన అన్ని ఆటలు ఆడేవారి సంఖ్యల మధ్య భేదం:
✔ Correct Answer: (2) Number of players who can play only Tennis (టెన్నిస్ మాత్రమే ఆడేవారి సంఖ్య)
Question 54
A, B, C, D, P, Q, R, T are sitting around a circular table in a party. A and B are facing the opposite to the centre of the table and the remaining are facing the centre. P is sitting second to the left of B. T is sitting second to the right of A. There is only one person between B and C. Then the person sitting to immediate right of P is:
ఒక విందులో గుండ్రని బల్ల చుట్టూ A, B, C, D, P, Q, R, T లు కూర్చున్నారు. వీరిలో A మరియు B లు కేంద్రానికి అభిముఖంగా కాక, మిగిలిన వారు కేంద్రానికి అభిముఖంగా కూర్చుని ఉన్నారు. B కి ఎడమవైపున రెండవ వ్యక్తిగా P, A కి కుడివైపున రెండవ వ్యక్తిగా T ఉన్నారు. B మరియు C ల మధ్య ఒకే వ్యక్తి ఉన్నారు. P కి వెంటనే కుడివైపున ఉన్న వ్యక్తి:
✔ Correct Answer: (4) Q
Question 55
5 persons A, B, C, D, E are sitting at the corners of square shaped garden and one is at the centre. A is adjacent to C; B, E, D are not on a line; A and B are equidistant from E; A, E, D are not co-linear. Then the persons sitting at the corners are:
చతురస్ర ఆకారంలో ఉన్న తోట చుట్టూ నలుగురు వ్యక్తులు మరియు మధ్యలో ఒకరు చొప్పున A, B, C, D, E లు కూర్చున్నారు. A కి ప్రక్కన C కలదు; B, E, D లు ఒకే సరళరేఖపై లేవు; A మరియు B లు E నుండి సమాన దూరంలో ఉన్నాయి; A, E, D లు ఒకే రేఖపై లేవు. అప్పుడు చతురస్ర మూలల వద్ద కూర్చున్న వ్యక్తులు:
✔ Correct Answer: (2) A, B, C, D
Question 56
A goes 500 meters straight from his house. He turns to his left and walks 1 km. He then goes 1.5 km After turning to his right to reach the office. If the office is located in South-East direction from his house, then the direction in which A started moving initially from the house and the shortest distance from his house to his office is:
ఇంటి నుండి స్పష్టంగా A 500 మీటర్లు రోడ్డులో వెళ్ళాడు. తన ఎడమవైపు తిరిగి అతను 1 కి. మీ. నడిచాడు. ఆ తరువాత తన కుడివైపునకు తిరిగి 1.5 కి. మీ. ప్రయాణించి కార్యాలయాన్ని చేరుకున్నాడు. కార్యాలయము తన ఇంటి నుండి ఆగ్నేయ దిశలో ఉంటే, తన ఇంటి నుండి A ప్రారంభంలో ప్రయాణించిన దిశ మరియు ఇంటి నుండి కార్యాలయానికి గల కనిష్ట దూరం:
✔ Correct Answer: (3) East, √5 km (తూర్పు, √5 కి. మీ.)
Question 57
6 Students S1, S2, S3, S4, S5, S6 wrote an entrance exam and the following is the information regarding the results: Sum of the marks of all is 600. S2 got more marks than S4 but less than S1. S4 got the least marks among them. 400 marks is the highest mark and 60 marks is the least mark among the six students. The position of the student having highest marks is 1st and the position of the student having least marks is 6th. S3 got 400 marks. S6's position is the last but 2nd from the last. The average marks of last 3 students is 95. Then the total marks of S2 and S5 is:
6 గురు విద్యార్థులు S1, S2, S3, S4, S5, S6 లు ఒక ప్రవేశ పరీక్ష రాశారు. వారి ఫలితాలకు సంబంధించిన సమాచారం: అందరి మార్కుల మొత్తం 600. S2 కి వచ్చిన మార్కులు S4 కంటే ఎక్కువ కానీ S1 కంటే తక్కువ. అందరిలో కంటే S4 తక్కువ మార్కులు పొందాడు. అందరిలో ఎక్కువ మార్కులు 400 మరియు తక్కువ మార్కులు 60. ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థి స్థానం 1 మరియు తక్కువ మార్కులు పొందిన విద్యార్థి స్థానం 6. S3 కి 400 మార్కులు వచ్చాయి. S6 చివరి నుండి రెండవ స్థానంలో ఉన్నాడు. చివరి 3 విద్యార్థుల సగటు మార్కులు 95. అయితే S2 మరియు S5 ల మార్కుల మొత్తం:
✔ Correct Answer: (1) 225
Question 58
Statement: Should there be blended learning in education system?
Arguments:
I. Yes. This method allows students to work at their own pace, ensuring that they fully understand new concepts.
II. No. Possession of electronic gadgets in classroom and access to social media diverts most of the students from the actual concepts and lessons.
Arguments:
I. Yes. This method allows students to work at their own pace, ensuring that they fully understand new concepts.
II. No. Possession of electronic gadgets in classroom and access to social media diverts most of the students from the actual concepts and lessons.
ప్రవచనం : విద్యావ్యవస్థలో బ్లెండెడ్ లెర్నింగ్ ఉండవలసినదేనా ?
వాదనలు :
I. అవును. ఈ పద్ధతి కొత్త భావనలను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి భరోసానిస్తూ, విద్యార్థులు వారి స్థాయిలో అభ్యసించడానికి అనుమతిస్తుంది.
II. కాదు. తరగతి గదిలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను కలిగి ఉండటం వల్ల, సోషల్ మీడియా చెంతనుండటం వల్ల అవి చాలామంది విద్యార్థులను వారికి కావలసిన భావనలు, పాఠాల నుండి వారి దృష్టిని మళ్లిస్తాయి.
వాదనలు :
I. అవును. ఈ పద్ధతి కొత్త భావనలను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి భరోసానిస్తూ, విద్యార్థులు వారి స్థాయిలో అభ్యసించడానికి అనుమతిస్తుంది.
II. కాదు. తరగతి గదిలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను కలిగి ఉండటం వల్ల, సోషల్ మీడియా చెంతనుండటం వల్ల అవి చాలామంది విద్యార్థులను వారికి కావలసిన భావనలు, పాఠాల నుండి వారి దృష్టిని మళ్లిస్తాయి.
✔ Correct Answer: (3) Both I and II are strong (I మరియు II లు రెండూ బలమైనవి)
Question 59
Statement: Should there be high level of violence in films in the name of entertainment?
Arguments:
I. No. Exposure to high level of violence causes behavioural changes in human attitude particularly in children and youth thereby developing criminal thoughts in mind.
II. Yes. When the story demands the film makers have no other go.
Arguments:
I. No. Exposure to high level of violence causes behavioural changes in human attitude particularly in children and youth thereby developing criminal thoughts in mind.
II. Yes. When the story demands the film makers have no other go.
ప్రవచనం: వినోదం పేరుతో సినిమాలలో హింస అత్యధిక స్థాయిలో ఉండవలసిందేనా?
వాదనలు:
I. లేదు. అత్యధిక స్థాయిలో ఉన్న హింస తన అవగాహనలోనికి రావడంవల్ల మానవవైఖరిలో ముఖ్యంగా పిల్లలు మరియు యువత వైఖరిలో ప్రవర్తన పరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దాని వల్ల వారి మనస్సులో నేరపూరిత ఆలోచనలు మొదలౌతాయి.
II. అవును. కథకు అత్యవసరమైనపుడు నిర్మాతలుకు వేరే దారి ఉండదు.
వాదనలు:
I. లేదు. అత్యధిక స్థాయిలో ఉన్న హింస తన అవగాహనలోనికి రావడంవల్ల మానవవైఖరిలో ముఖ్యంగా పిల్లలు మరియు యువత వైఖరిలో ప్రవర్తన పరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దాని వల్ల వారి మనస్సులో నేరపూరిత ఆలోచనలు మొదలౌతాయి.
II. అవును. కథకు అత్యవసరమైనపుడు నిర్మాతలుకు వేరే దారి ఉండదు.
✔ Correct Answer: (1) Only I is strong (I మాత్రమే బలమైనది)
Question 60
A Person facing West moves 30 meters towards West and then moves a distance of 80 meters North and later moves 30 meters towards West again. The distance of its final position from the starting point is:
పడమర దిక్కును చూస్తున్న ఒక వ్యక్తి 30 మీటర్లు పడమర వైపుకు నడిచిన దాని తరువాత 80 మీటర్లు ఉత్తరం వైపునకు నడిచి మరలా 30 మీటర్లు పడమర వైపుకు నడిచాడు. ప్రారంభ స్థానం నుండి అతను చివర చేరుకున్న స్థానానికి మధ్య గల దూరం:
✔ Correct Answer: (3) 100 m (100 మీ.)
Question 61
Statement: An instruction on the hall ticket for a competitive examination is "Every candidate has to be in the examination hall before the examination commences. Not even a late by 1 min is allowed."
Assumptions:
I. If not mentioned in hall ticket, candidates may come to the exam at any time as per their wish.
II. In a competitive examination, every candidate should be given equal chance of writing the exam so as to filter the meritorious students.
Assumptions:
I. If not mentioned in hall ticket, candidates may come to the exam at any time as per their wish.
II. In a competitive examination, every candidate should be given equal chance of writing the exam so as to filter the meritorious students.
ప్రవచనం : ఒక పోటీ పరీక్ష యొక్క హాల్ టికెట్ పై గల సూచన ఇలా వుంది. "పరీక్ష మొదలు కావడానికి ముందే ప్రతి అభ్యర్థి పరీక్ష గదిలో ఉండాలి. ఒక నిమిషము ఆలస్యాన్ని కూడా అనుమతించరు".
భావనలు :
I. అది వ్రాయకపోతే, అభ్యర్థులు వారి ఇష్టానుసారం ఏ సమయములోనైన పరీక్షకు వస్తారు.
II. ఒక పోటీ పరీక్షలో ప్రతిభ గల అభ్యర్థులను వడబోయడానికి ప్రతి అభ్యర్థికి పరీక్ష వ్రాయడానికి సమాన అవకాశం ఇవ్వవలసి ఉంటుంది.
భావనలు :
I. అది వ్రాయకపోతే, అభ్యర్థులు వారి ఇష్టానుసారం ఏ సమయములోనైన పరీక్షకు వస్తారు.
II. ఒక పోటీ పరీక్షలో ప్రతిభ గల అభ్యర్థులను వడబోయడానికి ప్రతి అభ్యర్థికి పరీక్ష వ్రాయడానికి సమాన అవకాశం ఇవ్వవలసి ఉంటుంది.
✔ Correct Answer: (1) Only assumption I is implicit (I మాత్రమే దాగి ఉంది)
Question 62
Statement: The national education policy brings major changes in the education system.
Assumptions:
I. Present education system is not supporting the needs of the nation.
II. Present education system is teacher centric.
Assumptions:
I. Present education system is not supporting the needs of the nation.
II. Present education system is teacher centric.
ప్రవచనం: విద్యా రంగంలో జాతీయ విద్యా విధానం మెరుగైన మార్పులను తీసుకు వస్తుంది.
భావనలు:
I. దేశ అవసరాలను ప్రస్తుత విద్యా విధానం తీర్చటం లేదు.
II. ఉపాధ్యాయుడు కేంద్రంగా ప్రస్తుత విద్యావ్యవస్థ పని చేస్తోంది.
భావనలు:
I. దేశ అవసరాలను ప్రస్తుత విద్యా విధానం తీర్చటం లేదు.
II. ఉపాధ్యాయుడు కేంద్రంగా ప్రస్తుత విద్యావ్యవస్థ పని చేస్తోంది.
✔ Correct Answer: (1) Only assumption I is implicit (I మాత్రమే దాగి ఉంది)
Question 63
Statement: One of the prime ministers of India said, "Wastage of anything is crime. Wastage of food is double crime."
Conclusions:
I. The issue of food wastage is of high importance to fight hunger, raise income and improve food security in India.
II. Food wastage is morally wrong because there are many people who are hungry simply because they have no food.
Conclusions:
I. The issue of food wastage is of high importance to fight hunger, raise income and improve food security in India.
II. Food wastage is morally wrong because there are many people who are hungry simply because they have no food.
ప్రవచనం : భారతదేశం యొక్క ఒక ప్రధాని అన్నారు, "దేనినైనా వృధా చేయడం నేరం. ఆహారాన్ని వృధా చేయడం రెట్టింపు నేరం".
తీర్మానాలు :
I. భారతదేశంలో ఆకలిని జయించడంలో, ఆదాయాన్ని పెంచడంలో మరియు ఆహార భద్రతను పెంచడంలో ఆహారాన్ని వృధా చేయడం అనే అంశం చాలా ప్రాముఖ్యతను కల్గి ఉంది.
II. ఆహారాన్ని వృధా చేయడం అనేది నైతికంగా తప్పు ఎందుకంటే ఆహారం లేని కారణంగా చాలా మంది ప్రజలు పస్తులుంటున్నారు.
తీర్మానాలు :
I. భారతదేశంలో ఆకలిని జయించడంలో, ఆదాయాన్ని పెంచడంలో మరియు ఆహార భద్రతను పెంచడంలో ఆహారాన్ని వృధా చేయడం అనే అంశం చాలా ప్రాముఖ్యతను కల్గి ఉంది.
II. ఆహారాన్ని వృధా చేయడం అనేది నైతికంగా తప్పు ఎందుకంటే ఆహారం లేని కారణంగా చాలా మంది ప్రజలు పస్తులుంటున్నారు.
✔ Correct Answer: (3) Both I & II follow (I & II లు రెండూ అనుసరిస్తాయి)
Question 64
Statement: 'Marriages are made in Heaven.'
Conclusions:
I. It is a divine power that ultimately decides who should marry whom.
II. Marriages are made in heaven before the couple even meet on earth.
Conclusions:
I. It is a divine power that ultimately decides who should marry whom.
II. Marriages are made in heaven before the couple even meet on earth.
ప్రవచనం : 'వివాహాలు స్వర్గంలో జరుగుతాయి'.
తీర్మానాలు :
I. ఎవరు ఎవరిని వివాహమాడాలో అంతిమంగా నిర్ణయించేది ఒక దైవశక్తి.
II. ఒక జంట భూమి పై కలవకముందే స్వర్గంలో వారి వివాహాలు జరిగివుంటాయి.
తీర్మానాలు :
I. ఎవరు ఎవరిని వివాహమాడాలో అంతిమంగా నిర్ణయించేది ఒక దైవశక్తి.
II. ఒక జంట భూమి పై కలవకముందే స్వర్గంలో వారి వివాహాలు జరిగివుంటాయి.
✔ Correct Answer: (1) Only I follows (I మాత్రమే అనుసరిస్తుంది)
Question 65
Question: Is the product xy an irrational number?
Statements:
I. x is an irrational number.
II. y is an irrational number.
Statements:
I. x is an irrational number.
II. y is an irrational number.
ప్రశ్న : లబ్ధం xy ఒక కరణీయ సంఖ్య అవుతుందా?
ప్రవచనాలు :
I. x ఒక కరణీయ సంఖ్య.
II. y ఒక కరణీయ సంఖ్య.
ప్రవచనాలు :
I. x ఒక కరణీయ సంఖ్య.
II. y ఒక కరణీయ సంఖ్య.
✔ Correct Answer: (4) Both statements I & II together are not sufficient (ప్రవచనం I & II లలోని సమాచారం కలిసినా ప్రశ్న సమాధానము ఇవ్వడానికి తగినదికాకపోతే)
Question 66
Question: What is the perimeter of the circle?
Statements:
I. The centre (0,0) of the circle is at a distance of 5 units from the point P(3, 4).
II. The images of P with respect to both x-axis and y-axis lie on the circle.
Statements:
I. The centre (0,0) of the circle is at a distance of 5 units from the point P(3, 4).
II. The images of P with respect to both x-axis and y-axis lie on the circle.
ప్రశ్న : వృత్త పరిధి ఎంత?
ప్రవచనాలు :
I. వృత్త కేంద్రం (0,0) బిందువు P (3, 4) నుండి 5 యూనిట్ల దూరంలో ఉంది.
II. x మరియు y అక్షాల దృష్ట్యా P యొక్క ప్రతిబింబాలు వృత్తం పై ఉంటాయి.
ప్రవచనాలు :
I. వృత్త కేంద్రం (0,0) బిందువు P (3, 4) నుండి 5 యూనిట్ల దూరంలో ఉంది.
II. x మరియు y అక్షాల దృష్ట్యా P యొక్క ప్రతిబింబాలు వృత్తం పై ఉంటాయి.
✔ Correct Answer: (4) Both statements I & II together are not sufficient (or (1) if P lies on the circle)
Question 67
Conditions for Manager selection: (a) Graduate min 60% (b) Age < 30 on 1st July 2022 (c) Min 50% in X class (d) Diploma/Degree/PG in Management (e) Min 1 year work experience. Exceptions: If (e) not met, 60%+ in X and PG degree in mgmt. If (a) not met, min 2 yrs work exp.
Candidate Mr. X was born on 15th August 1995, has graduation and P.G degree in management. He has 1½ years work experience. In academic career from XI standard he got 75% marks. Then Mr. X:
Candidate Mr. X was born on 15th August 1995, has graduation and P.G degree in management. He has 1½ years work experience. In academic career from XI standard he got 75% marks. Then Mr. X:
మేనేజర్ ఎంపిక నియమాలు: (a) కనీసం 60% గ్రాడ్యుయేషన్ (b) 1 జూలై 2022 నాటికి వయస్సు < 30 (c) పదవ తరగతిలో కనీసం 50% (d) మేనేజ్‌మెంట్ డిప్లొమా/పీజీ (e) కనీసం 1 సం. పని అనుభవం.
Mr. X ఆగస్టు 15, 1995న పుట్టాడు. మేనేజ్మెంట్ లో పట్టభద్రుడు మరియు P.G పట్టా పొందాడు. అతనికి 1½ సంవత్సరాల పని అనుభవం ఉంది. XI తరగతి నుండి 75% మార్కులు పొందాడు. అప్పుడు Mr. X ను:
Mr. X ఆగస్టు 15, 1995న పుట్టాడు. మేనేజ్మెంట్ లో పట్టభద్రుడు మరియు P.G పట్టా పొందాడు. అతనికి 1½ సంవత్సరాల పని అనుభవం ఉంది. XI తరగతి నుండి 75% మార్కులు పొందాడు. అప్పుడు Mr. X ను:
✔ Correct Answer: (4) Will be referred to CEO (పదవ తరగతి మార్కులు స్పష్టంగా ఇవ్వనందున CEO కు పంపబడును)
Question 68
Based on Manager Selection rules: Mr. Y was a 1st class student through out his academic career and completed his 25th birthday on 2nd September 2017. Prior to applying for this post of manager, he worked as assistant manager from 1st July 2018 to 3rd August 2019. He had a diploma in management from IIM. Then Mr. Y:
మేనేజర్ ఎంపిక నియమాల ప్రకారం: Mr. Y మొదటి తరగతి విద్యార్థిగా ఉండేవాడు మరియు సెప్టెంబర్ 2, 2017న 25వ పుట్టిన రోజు పూర్తి చేసుకున్నాడు. ఈ మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తుకు ముందు 1 జూలై 2018 నుండి 3 ఆగస్టు 2019 వరకు ఉప మేనేజర్ గా పనిచేశాడు. IIM నుండి డిప్లొమా ఉంది. అప్పుడు Mr. Y ని:
✔ Correct Answer: (1) Can be appointed as manager (మేనేజర్‌గా నియమించవచ్చు)
Question 69
There is a family of 8 members A, B, C, D, E, F, G, H. D is father of F, who is brother-in-law of C. F is the brother of E. A is the wife of B. H is the daughter of C and granddaughter of A. Who is the father of D?
A, B, C, D, E, F, G, H అనే 8 మంది సభ్యులు గల ఒక కుటుంబం ఉంది. F యొక్క తండ్రి D. C యొక్క బావమరిది F. F యొక్క సోదరి E. B యొక్క భార్య A. C యొక్క కుమార్తె H మరియు A యొక్క మనవరాలు H. D యొక్క తండ్రి ఎవరు?
✔ Correct Answer: (1) B
Question 70
Assertion (A): Antibiotics do not treat the Corona infection.
Reason (R): Corona is a virus not a bacteria.
Reason (R): Corona is a virus not a bacteria.
నిశ్చితార్థం (A) : యాంటీబయాటిక్స్ కరోనా ఇన్ఫెక్షన్ నయం చేయలేవు.
కారణం (R) : కరోనా అనేది ఒక వైరస్; బ్యాక్టీరియా కాదు.
కారణం (R) : కరోనా అనేది ఒక వైరస్; బ్యాక్టీరియా కాదు.
✔ Correct Answer: (1) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A) ((A), (R) లు సత్యములు మరియు (R) అనేది (A) కు సరియైన వివరణ)
Question 71
Six persons P1, P2, P3, P4, P5 and P6 live one on each floor in a building having six floors numbered from bottom to top. P1 lives in a floor immediately below the floor of P4. P6 lives in the floor immediately below the floor of P3. Three people live between the floors of P4 and P5. P2 does not live in the lowermost floor. P1 does not show interest to live on any floor below the floor of P6. P2 and P6 live on the even numbered floors. Then the persons P1 and P5 respectively live in the floors:
క్రింద నుండి పైకి 1 నుండి 6 వరకు అంతస్తులు గల భవనంలో ఆరుగురు వ్యక్తులు P1, P2, P3, P4, P5, P6 లు అంతస్తుకు ఒక్కొక్కరు చొప్పున నివసిస్తున్నారు. P4 ఉన్న అంతస్తుకు వెంటనే క్రింద ఉన్న అంతస్తులో P1 ఉంటాడు. P3 ఉన్న అంతస్తుకు వెంటనే క్రింద ఉన్న అంతస్తులో P6 ఉంటాడు. P4 మరియు P5 ల మధ్య అంతస్తులలో ముగ్గురు వ్యక్తులు నివసిస్తున్నారు. అన్నింటికన్నా క్రింద ఉన్న అంతస్తులో P2 నివసించడు. P6 ఉన్న అంతస్తు కంటే క్రింద ఉన్న ఏ అంతస్తులోను ఉండటానికి P1 ఆసక్తి చూపడు. P2 మరియు P6 లు సరి సంఖ్య గల అంతస్తులలో నివసిస్తున్నారు. అయితే P1 మరియు P5 లు నివసించే అంతస్తుల సంఖ్యలు:
✔ Correct Answer: (1) 5 & 1
Question 72
Statement I: The prices of petrol products have increased substantially during the past few months in India.
Statement II: The prices of many goods in India are increasing now-a-days.
Statement II: The prices of many goods in India are increasing now-a-days.
ప్రవచనం I: భారతదేశంలో గత కొన్ని నెలలుగా, పెట్రోలు ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయి.
ప్రవచనం II: ఈ మధ్యకాలంలో భారతదేశంలో చాలా వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.
ప్రవచనం II: ఈ మధ్యకాలంలో భారతదేశంలో చాలా వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.
✔ Correct Answer: (1) I is cause and II is effect (I కారణం II ప్రభావం)
Question 73
If the English alphabet is coded with numbers from 1 to 26 starting from the last letter to the first letter: A meaningful word is hidden in the codes given in the following options. That code is:
ఆంగ్ల వర్ణమాలలో అక్షరాలను చివరి అక్షరం నుండి మొదటి అక్షరం వరకు 1 నుండి 26 వరకు గల సంఖ్యలతో గుర్తించారు. క్రింది ఇచ్చిన ఐచ్ఛికాలలో గుప్త భాషలో దాగి ఉన్న ఒక అర్థవంతమైన పదం దాగి ఉంది, ఆ గుప్త పదం:
✔ Correct Answer: (4) 8-18-14-11-15-22 (H-I-M-P-L-E / S-I-M-P-L-E pattern)
Question 74
Assertion (A): Now-a-days, knee pain is a common complaint. Knee replacement is a boon for such sufferers.
Reason (R): Necessity is the mother of invention.
Reason (R): Necessity is the mother of invention.
నిశ్చితార్థం (A) : ఈ రోజుల్లో మోకాలి నొప్పి సాధారణ ఫిర్యాదు. అలా బాధ పడేవారికి మోకాలి మార్పిడి ఒక వరం.
కారణం (R) : అవసరం ఆవిష్కరణకు తల్లి వంటిది.
కారణం (R) : అవసరం ఆవిష్కరణకు తల్లి వంటిది.
✔ Correct Answer: (2) Both (A) and (R) are true but (R) is not the correct explanation of (A)
Question 75
In a code language "Mathematics improves Reasoning" is coded as "liu ma ni", "Reasoning improves logical thinking" is coded as "ya ma liu sa" and "Logical thinking improves common senses" is coded as "liu ya sa tu". In the same code language "Mathematics improves common senses" is coded as:
ఒక కోడ్ భాషలో "Mathematics improves Reasoning" ను "liu ma ni" గాను, "Reasoning improves logical thinking" ను "ya ma liu sa" గాను, "Logical thinking improves common senses" ను "liu ya sa tu" గాను కోడ్ చేస్తే, అదే కోడ్ భాషలో "Mathematics improves common senses" అనేది క్రింది విధంగా ఉంటుంది:
✔ Correct Answer: (1) ni liu tu ya (or ni liu tu)
Question 76
In a certain code "Write exam well" is written as 'lu tel ak', "All is well" is written as 'ak gi hm', "Exam is easy" is written as 'yt gi tel'. Then using this code "All write exam well" is written as:
ఒక కోడ్ భాషలో "Write exam well" ను 'lu tel ak' గాను, "All is well" ను 'ak gi hm' గాను మరియు "Exam is easy" ని 'yt gi tel' గాను రాస్తే, ఆ కోడ్ భాషలో "All write exam well" ఇలా వ్రాయవచ్చు:
✔ Correct Answer: (2) ak tel lu hm
Question 77
Choose the correct alternative from the given ones that will complete the series: CX, FU, ____, OL, RI
ఇవ్వబడిన శ్రేణి CX, FU, ____, OL, RI ని సంపూర్ణం చేసే సరైన ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోండి:
✔ Correct Answer: (2) IR
Question 78
The letters of the English Alphabet are coded as follows: kth letter of the alphabet is coded as (i) (k+1)th letter when 1 ≤ k ≤ 9 (ii) (k-1)th letter when 10 ≤ k ≤ 18 (iii) (k-18)th letter when 19 ≤ k ≤ 26. For decoding reverse process is used. The word that is coded as GAURD is:
ఆంగ్ల వర్ణమాలలోని అక్షరాలను క్రింది పద్ధతిలో కోడ్ చేశారు: వర్ణమాలలో kవ అక్షరాన్ని క్రింది విధంగా కోడ్ చేశారు: (i) 1 ≤ k ≤ 9 అయినపుడు (k+1)వ అక్షరం (ii) 10 ≤ k ≤ 18 అయినపుడు (k-1)వ అక్షరం (iii) 19 ≤ k ≤ 26 అయినపుడు (k-18)వ అక్షరం. డీకోడ్ చేయడానికి తిరోగమన పద్ధతిని వాడాలి. అయితే GAURD కోడ్ గా గల పదం:
✔ Correct Answer: (4) FZBSC / (1) WRCQH (as per reverse mapping)
Question 79
What should come in the place of question mark (?) in the following alpha-numeric series: B5D, E7G, H11J, K13M, ?
క్రింది ఆల్ఫా సంఖ్యా శ్రేణిలో ప్రశ్న గుర్తు (?) స్థానంలో ఏది రావలయునో కనుక్కోండి: B5D, E7G, H11J, K13M, ?
✔ Correct Answer: (2) N17P
Question 80
Choose the correct option which contains the letters that are to be placed in order in the blank spaces to have a complete series: Z _ T Y N K H _ E
శ్రేణిని సంపూర్ణం చేయడానికి ఖాళీలలో వరుసగా ఉంచదగ్గ అక్షరాలు గల సరైన ఐచ్ఛికాన్ని ఎన్నుకోండి: Z _ T Y N K H _ E
✔ Correct Answer: (3) W, Q, B
Question 81
Pointing to a man in the photograph, A said "His daughter's mother is the daughter-in-law of my father." How is A related to the man?
ఒక ఫోటోలోని ఒక వ్యక్తిని చూపిస్తూ A ఇలా అన్నాడు "అతని కూతురి యొక్క తల్లి నా తండ్రి యొక్క కోడలు". ఆ వ్యక్తితో A కు గల సంబంధం:
✔ Correct Answer: (4) Sibling / Brother (సోదరుడు / తనే స్వయంగా)
Question 82
A is only daughter of B. C is husband of B. D is father of C and E is wife of D. Then A is related to E as:
B యొక్క ఏకైక కూతురు A. B యొక్క భర్త C. C యొక్క తండ్రి D మరియు D యొక్క భార్య E. అప్పుడు E కు A తో గల సంబంధం:
✔ Correct Answer: (4) Grand Daughter (మనవరాలు)
Question 83
If 'B' means '+', 'D' means '×', 'Q' means '÷' and 'R' means '-', then 23 Q 19 R 24 B 2 D 3 =
'B' అంటే '+', 'D' అంటే '×', 'Q' అంటే '÷' మరియు 'R' అంటే '-' అయితే 23 Q 19 R 24 B 2 D 3 =
✔ Correct Answer: (4) 17
Question 84
The symbols used to represent ≤, ≥, >, < and = are respectively A, B, C, D and E. Consider the statements PAQ, QER and SER. The correct conclusion from given statements is:
≤, ≥, >, < మరియు = లను వరుసగా A, B, C, D, E లుగా తీసుకొనుము. PAQ, QER మరియు SER అనే ప్రవచనాలను పరిశీలించండి. దత్త ప్రవచనాల నుండి సరైన తీర్మానం:
✔ Correct Answer: (2) P D S, R B P (or P A S)
Question 85
A series of fractions that follow a definite pattern is given below. Fill the blank space by the correct answer: 1/3, 8/9, 27/27, 64/81, ___, 216/729
క్రింద ఇచ్చిన భిన్నాలు ఒక నియమబద్దమయిన అమరికను కలిగియున్నాయి. క్రిందో ఇవ్వబడిన సమాధానాల నుండి సరియైన దానిని ఎన్నుకొని ఖాళీని నింపండి: 1/3, 8/9, 27/27, 64/81, ___, 216/729
✔ Correct Answer: (1) 125/243
Question 86
Choose a term which bears the same relationship with the third term as the first two terms bear: Stag : Hind :: Ram : ?
మొదటి రెండు పదాల మధ్య ఎలాంటి సంబంధముందో అలాంటి సంబంధాన్ని మూడవ పదంతో కలిగిన పదాన్ని ఎన్నుకోండి: Stag : Hind :: Ram : ?
✔ Correct Answer: (1) Ewe
Question 87
Choose a term which bears the same relationship with the third term as the first two terms bear: OPQ : PRT :: FGH : ?
మొదటి రెండు పదాల మధ్య ఎలాంటి సంబంధముందో అలాంటి సంబంధాన్ని మూడవ పదంతో కలిగిన పదాన్ని ఎన్నుకోండి: OPQ : PRT :: FGH : ?
✔ Correct Answer: (1) GIK
Question 88
Select the related number from the given alternatives: 444 : 21 :: 964 : ?
ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత సంఖ్యను ఎన్నుకోండి: 444 : 21 :: 964 : ?
✔ Correct Answer: (1) 31 (√444... or (√9 × √64 = 24+7 = 31))
Question 89
Four pairs of words are given in the options below in which three pairs are alike in a certain way and one is odd (different). Choose the odd pair:
దిగువ ఐచ్ఛికాలలో ఇచ్చిన నాలుగు జతల పదాలలో మూడు జతలు ఒక సామ్యాన్ని కలిగి ఉన్నాయి, ఒకటి విభిన్నంగా ఉంది. విభిన్నంగా ఉన్న జతను ఎన్నుకోండి:
✔ Correct Answer: (3) Crime : Blame (మిగిలినవన్నీ వ్యతిరేక పదాలు)
Question 90
Among the given numbers 131, 151, 161, 181, 191, one is different from the others in one way. It is:
ఇచ్చిన సంఖ్యలు 131, 151, 161, 181, 191 లలో ఒకటి మిగిలిన వాటికి విభిన్నంగా ఉంటుంది. అది:
✔ Correct Answer: (3) 161 (161 = 7 × 23 సంయుక్త సంఖ్య, మిగిలినవి ప్రధాన సంఖ్యలు)
Question 91
Choose the odd one out of the four options given below:
ఈ క్రింద ఇచ్చిన నాలుగు ఐచ్ఛికాలలో మిగిలిన వాటి నుండి విభిన్నంగా ఉన్నదానిని ఎన్నుకోండి:
✔ Correct Answer: (1) V21T (22-20=2, 21 is middle; others have average of pos)
Question 92
Choose the odd one out of the four options given below:
క్రింది ఇచ్చిన నాలుగు ఐచ్ఛికాలలో మిగిలిన వాటి నుండి విభిన్నంగా ఉన్నదానిని ఎన్నుకోండి:
✔ Correct Answer: (4) Environment (పర్యావరణం)
Question 93
Choose the correct option whose group numbers follow the same pattern as that of the pattern in two groups of numbers given in the question: 11 : 121 : 110 :: 15 : 225 : 210 :: ?
ప్రశ్నలో ఇచ్చిన రెండు సంఖ్యల సమూహాలలోని సంఖ్యలు పాటించే క్రమాన్నే పాటించే సంఖ్యలున్న సమూహాన్ని ఐచ్ఛికాల నుండి ఎన్నుకోండి: 11 : 121 : 110 :: 15 : 225 : 210 :: ?
✔ Correct Answer: (2) 19 : 361 : 342 (n : n² : n² - n)
Question 94
If a cuboid of length 81 cm, breadth 27 cm and height 9 cm is cut into 729 smaller identical cubes, then the length of the edge of each smaller cube is:
81 సెం. మీ. ల పొడవు, 27 సెం. మీ. ల వెడల్పు, 9 సెం. మీ. ల ఎత్తు గల ఒక దీర్ఘఘనాన్ని సర్వ సమానంగా ఉన్న 729 చిన్న ఘనాలుగా విభజిస్తే ఒక్కొక్క ఘనం యొక్క అంచు పొడవు:
✔ Correct Answer: (2) 3 cm (3 సెం. మీ.)
Question 95
A solid cube of 4 inches edge has been painted with red, green and yellow colours such that each colour appears on a pair of opposite faces. It has been cut into one inch cubes. The number of small one inch cubes that have only one face painted with red colour is:
4 అంగుళాల అంచు గల ఒక గట్టి ఘనము యొక్క ఎదురెదురు ముఖములపై ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులు వేయబడినవి. 1 అంగుళం అంచు గల చిన్న ఘనములుగా ఆ ఘనమును ఖండించారు. ఒకే ఒక ముఖముపై ఎరుపు రంగు కలిగిన ఒక అంగుళం ఘనముల సంఖ్య:
✔ Correct Answer: (3) 8 (2 faces × (4-2)² = 2 × 4 = 8)
Question 96
Select the pair from the options that has a relationship similar to that in the pair labelled (A) [Triangle inside circle : Square inside circle]:
జత (A) లోనున్న సంబంధం లాంటి సంబంధాన్ని కలిగిన జతను ఐచ్ఛికాల నుండి ఎన్నుకోండి:
✔ Correct Answer: (4) Pentagon in Circle : Hexagon in Circle
Question 97
All the faces of a cube are labelled with I, II, III, IV, V, VI one on each. The 3 positions of a cube are shown. The face opposite to face containing I contains:
ఒక ఘనము యొక్క అన్ని ముఖములు ప్రతిదానిపై ఒక్కొక్కటిగా I, II, III, IV, V, VI తో గుర్తించబడినవి. ఆ ఘనము యొక్క 3 స్థితులు పటములలో చూపబడినవి. I ని కల్గి ఉన్న ముఖమునకు ఎదురుగా ఉండే ముఖము పై ఉండేది:
✔ Correct Answer: (1) VI
Question 98
Figure (A) is given. One part of this figure is missing. Choose the missing part from the given four options:
పటం (A) ఇవ్వబడింది. ఈ పటంలోని ఒక భాగం లుప్తమైనది (missing). ఆ లుప్త భాగాన్ని ఈ క్రింద ఇచ్చిన నాలుగు ఐచ్ఛికాల నుండి ఎన్నుకోండి:
✔ Correct Answer: (3) Option 3
Question 99
The total number of squares in the figure given is:
ఈ క్రింద ఇచ్చిన పటములోని మొత్తం చతురస్రాల సంఖ్య:
✔ Correct Answer: (4) 45
Question 100
In the question figure, assume a mirror is placed on the line MN, then the option among the answer figures that shows the correct image is:
ప్రశ్న పటములో MN రేఖ పై అద్దం ఉంచారు అనుకోండి. అప్పుడు ఆ పటము యొక్క సరియైన ప్రతిబింబంను సూచించే ఐచ్ఛికాల లోని పటము:
✔ Correct Answer: (4) Figure 4
No comments:
Post a Comment