📘 Telangana Police SI Prelims 2022
Official Question Paper · Questions 101 to 150
తెలంగాణ పోలీస్ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష · ప్రశ్నలు 101 నుండి 150
Question 101
____ is expected to host the summit meeting of Shanghai Cooperation Organization in 2023.
2023 లో జరగనున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశాలు ____ లో జరగనుంది.
✔ Correct Answer: (2) India (భారత్)
Question 102
The Election commission has announced polls for ____ Rajya sabha seats that fell vacant between June and August 2022.
జూన్ నుండి ఆగస్టు 2022 వరకు ఖాళీ అయిన ____ రాజ్యసభ సీట్లకు ఎన్నికల కమీషన్ పోలింగ్ ప్రకటించింది.
✔ Correct Answer: (3) 57
Question 103
____ measures output in sectors like electricity, mining and manufacturing.
విద్యుచ్ఛక్తి, గనులు/తవ్వకం, వస్తువుల తయారీ వంటి రంగాలలో ఉత్పాదకతను ____ సూచిస్తుంది.
✔ Correct Answer: (2) Index of industrial production (పారిశ్రామిక ఉత్పత్తి సూచీ)
Question 104
As the American automobile company Ford exits India, its manufacturing unit in Gujarat has been taken over by ____
భారత మార్కెట్ నుంచి వైదొలుగుతున్న అమెరికన్ వాహన తయారీ సంస్థ 'ఫోర్డ్' కు గుజరాత్ లో ఉన్న తయారీ యూనిట్ ____ సంస్థ అధీనంలోకి వచ్చింది.
✔ Correct Answer: (3) Tata (టాటా)
Question 105
Recently, the International Labour Organization (ILO) directed that there should be no barriers to people with different sexual orientations. They should be described as ____
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) సలహా ప్రకారం భిన్నమైన లైంగిక ధోరణులున్న వారికి ఎటువంటి అడ్డంకులు కలిగించకపోవడంతో పాటు వారిని ____ గా ఉద్దేశించాలి.
✔ Correct Answer: (1) LGBTIQ Peoples (ఎల్ జి బి టి ఐ క్యూ వ్యక్తులు)
Question 106
The Indian army plans to create an integrated battle group combining strike formation on northern border and ____
ఇండియన్ ఆర్మీ కొత్తగా నిర్మించనున్న సంయుక్త యుద్ధ బృందంలో ఉత్తర సరిహద్దులో 'స్ట్రైక్ ఫార్మేషన్' తో పాటు ____ ఉంటుంది.
✔ Correct Answer: (1) Hold formation on western border (పశ్చిమ సరిహద్దులో హోల్డ్ ఫార్మేషన్)
Question 107
The Southwest monsoon sets in first in ____ state.
నైరుతి రుతుపవనాలు ముందుగా ____ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి.
✔ Correct Answer: (2) Kerala (కేరళ)
Question 108
The Supreme Court of India suspended ____ covering sedition.
రాజద్రోహం అనే నేరాన్ని నిర్వచించే ____ చట్టాన్ని భారత సుప్రీం కోర్టు నిలిపివేసింది.
✔ Correct Answer: (2) Section 124(A) of IPC (సెక్షన్ 124(ఎ) ఐ.పి.సి)
Question 109
TSRTC filed a ____ case against Rapido organization over an advertisement.
టిఎస్ఆర్టీసి ఇటీవల ర్యాపిడో సంస్థ ఇచ్చిన వ్యాపార ప్రకటనపై ____ కేసు వేసింది.
✔ Correct Answer: (1) Defamation (పరువు నష్టం)
Question 110
Russia has overtaken which country to become India's second biggest supplier of oil?
రష్యా ____ దేశాన్ని అధిగమించి భారత్ కు చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో రెండవ స్థానంలో నిలిచింది.
✔ Correct Answer: (3) Saudi Arabia (సౌదీ అరేబియా)
Question 111
Which country became the 4th new member of the New Development Bank in 2021?
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో 2021 లో కొత్తగా సభ్యత్వం పొందిన 4వ దేశం ఏది?
✔ Correct Answer: (4) Egypt (ఈజిప్ట్)
Question 112
The Human Development Index is an indication of ____
మానవ అభివృద్ధి సూచిక (HDI) ____ ను సూచిస్తుంది.
✔ Correct Answer: (1) Income, Health, Education (ఆదాయం, ఆరోగ్యం, విద్య)
Question 113
Cyclone Asani, which formed in the month of May 2022 affected ____ state.
2022 మే నెలలో ఏర్పడ్డ 'అసానీ' తుపాను ప్రభావం ____ రాష్ట్రంలో కనపడింది.
✔ Correct Answer: (1) Andhra Pradesh (ఆంధ్ర ప్రదేశ్)
Question 114
All the countries of ____ continent are members of G-77.
____ ఖండంలోని అన్ని దేశాలు జి-77 లో సభ్యులు.
✔ Correct Answer: (4) South America (దక్షిణ అమెరికా)
Question 115
Thomson Reuters is ____
థామ్సన్ రాయిటర్స్ సంస్థ ____ దేశానికి చెందింది.
✔ Correct Answer: (1) Canada based (కెనడా)
Question 116
The Kruger National Park is in:
క్రూగర్ జాతీయ వనం ఏ దేశంలో ఉంది?
✔ Correct Answer: (3) South Africa (దక్షిణ ఆఫ్రికా)
Question 117
Match List-I (Kingdom) with List-II (Rulers):
List-I: (a) Vatsa (b) Avanti (c) Kosala (d) Chedi
List-II: (i) Udayana (ii) Prasenajit (iii) Shishupala (iv) Pradyota
List-I: (a) Vatsa (b) Avanti (c) Kosala (d) Chedi
List-II: (i) Udayana (ii) Prasenajit (iii) Shishupala (iv) Pradyota
జాబితా-I (రాజ్యము) ను జాబితా-II (పాలకులు) తో జతపరచండి:
జాబితా-I: (a) వత్స (b) అవంతి (c) కోసల (d) చేది
జాబితా-II: (i) ఉదయనుడు (ii) ప్రసేనజిత్ (iii) శిశుపాలుడు (iv) ప్రద్యోతుడు
జాబితా-I: (a) వత్స (b) అవంతి (c) కోసల (d) చేది
జాబితా-II: (i) ఉదయనుడు (ii) ప్రసేనజిత్ (iii) శిశుపాలుడు (iv) ప్రద్యోతుడు
✔ Correct Answer: (2) (a)-(i), (b)-(iv), (c)-(ii), (d)-(iii)
Question 118
What is the expansion of NASA?
నాసా (NASA) పూర్తి పేరు ఏమిటి?
✔ Correct Answer: (2) National Aeronautics and Space Administration
Question 119
Which one of the following statements is not correct about Ashoka and Mauryas?
మౌర్యులు మరియు అశోకునికి సంబంధించినంతవరకు ఈ క్రింది ప్రవచనములలో సరికానిది ఏది?
✔ Correct Answer: (3) Pativedaka and Pulasani were responsible for maintenance of Treasury and accounts
Question 120
Who among the following composed the Mandasor Inscription?
మంధసోర్ శాసనకర్త ఎవరు?
✔ Correct Answer: (1) Vatsabhatti (వత్సభట్టి)
Question 121
Which one of the following statements is not correct about Jainism?
ఈ క్రింది వానిలో ఏది జైనమతానికి సంబంధించినంతవరకు సరి కానటువంటి ప్రవచనము?
✔ Correct Answer: (3) The famous Gomateshwara statue was erected at Sravanabelagola by Chamundaraya in 11th century (ఇది 10వ శతాబ్దంలో 981 CE లో నిర్మించబడింది)
Question 122
Assertion (A): Balban could not raise the numerical strength of the army to the level which it reached later at the time of Allauddin Khilji.
Reason (R): Balban insisted upon high birth as an essential qualification for appointment to higher civil and military posts.
Reason (R): Balban insisted upon high birth as an essential qualification for appointment to higher civil and military posts.
నిశ్చితార్థం (A) : బాల్బన్ యొక్క సైన్యము సంఖ్యాపరంగా అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యము అంత పెద్దది కాదు.
కారణం (R) : ప్రభుత్వములో కాని సైన్యములో కానీ పదవులను పొందడానికి ఉన్నత వర్గాలలో పుట్టడము ఒక అర్హతగా బాల్బన్ భావించెను.
కారణం (R) : ప్రభుత్వములో కాని సైన్యములో కానీ పదవులను పొందడానికి ఉన్నత వర్గాలలో పుట్టడము ఒక అర్హతగా బాల్బన్ భావించెను.
✔ Correct Answer: (1) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
Question 123
Match List-I (Texts) with List-II (Authors):
List-I: (a) Kumarapalacharita (b) Vikramankadevacharita (c) Rajatarangini (d) Prithviraj Raso
List-II: (i) Chandbardai (ii) Kalhana (iii) Bilhana (iv) Hemachandra
List-I: (a) Kumarapalacharita (b) Vikramankadevacharita (c) Rajatarangini (d) Prithviraj Raso
List-II: (i) Chandbardai (ii) Kalhana (iii) Bilhana (iv) Hemachandra
జాబితా-I (గ్రంథములు) ను జాబితా-II (రచయితలు) తో జతపరచుము:
జాబితా-I: (a) కుమారపాలచరిత (b) విక్రమాంకదేవచరిత (c) రాజతరంగిణి (d) పృథ్వీరాజ్ రాసో
జాబితా-II: (i) చాంద్‌బర్దాయ్ (ii) కల్హణుడు (iii) బిల్హణుడు (iv) హేమచంద్రుడు
జాబితా-I: (a) కుమారపాలచరిత (b) విక్రమాంకదేవచరిత (c) రాజతరంగిణి (d) పృథ్వీరాజ్ రాసో
జాబితా-II: (i) చాంద్‌బర్దాయ్ (ii) కల్హణుడు (iii) బిల్హణుడు (iv) హేమచంద్రుడు
✔ Correct Answer: (3) (a)-(iv), (b)-(iii), (c)-(ii), (d)-(i)
Question 124
Match the following Dynasties with Kingdoms:
List-I: (a) Nizam Shahis (b) Imad Shahis (c) Adil Shahis (d) Qutub Shahis (e) Barid Shahis
List-II: (i) Bidar (ii) Golkonda (iii) Berar (iv) Ahmednagar (v) Bijapur
List-I: (a) Nizam Shahis (b) Imad Shahis (c) Adil Shahis (d) Qutub Shahis (e) Barid Shahis
List-II: (i) Bidar (ii) Golkonda (iii) Berar (iv) Ahmednagar (v) Bijapur
రాజ్యవంశములను రాజ్యములతో జతపరచుము:
జాబితా-I: (a) నిజాం షాహీలు (b) ఇమాద్ షాహీలు (c) ఆదిల్ షాహీలు (d) కుతుబ్ షాహీలు (e) బరీద్ షాహీలు
జాబితా-II: (i) బీదర్ (ii) గోల్కొండ (iii) బేరార్ (iv) అహ్మద్‌నగర్ (v) బీజాపూర్
జాబితా-I: (a) నిజాం షాహీలు (b) ఇమాద్ షాహీలు (c) ఆదిల్ షాహీలు (d) కుతుబ్ షాహీలు (e) బరీద్ షాహీలు
జాబితా-II: (i) బీదర్ (ii) గోల్కొండ (iii) బేరార్ (iv) అహ్మద్‌నగర్ (v) బీజాపూర్
✔ Correct Answer: (4) (a)-(iv), (b)-(iii), (c)-(v), (d)-(ii), (e)-(i)
Question 125
Which one of the following statements is not correct about Bahamani Kingdom?
బహమనీ సుల్తానేట్ కు సంబంధించి ఈ క్రింది ప్రవచనములలో సరి కానిది ఏది?
✔ Correct Answer: (1) Bahamani sultanate was founded by Allauddin Hasan Bahman Shah in 1327 A.D (ఇది 1347 A.D లో స్థాపించబడింది)
Question 126
Name the Afghan who played an important role in forming Rajput confederacy against Babur at the Battle of Khanwa in 1527.
1527 కాన్వా యుద్ధంలో బాబర్ కు వ్యతిరేకంగా రాజపుత్ సమాఖ్యను ఏర్పాటు చేయటంలో ఏ ఆఫ్ఘను నాయకుడు ముఖ్యపాత్ర వహించెను?
✔ Correct Answer: (2) Hasan Khan Mewati (మేవాతి కి చెందిన హసన్ ఖాన్)
Question 127
Which one of the following statements is not correct about Shivaji Coronation Ceremony?
శివాజీ పట్టాభిషేకమునకు సంబంధించి ఈ క్రింది ప్రవచనములలో ఏది సరి అయినది కాదు?
✔ Correct Answer: (2) Balam Bhatta was a family priest of Shivaji
Question 128
Arrange the following Bhakti leaders according to their year of Birth:
(a) Sant Tukaram (b) Chaitanya Mahaprabhu (c) Guru Nanak (d) Kabir
(a) Sant Tukaram (b) Chaitanya Mahaprabhu (c) Guru Nanak (d) Kabir
ఈ క్రింది భక్తి మత ప్రచారకుల జన్మ సంవత్సరం ఆధారంగా వరుసక్రమంలో పేర్కొనుము:
(a) సంత్ తుకారాం (b) చైతన్య మహాప్రభు (c) గురు నానక్ (d) కబీర్
(a) సంత్ తుకారాం (b) చైతన్య మహాప్రభు (c) గురు నానక్ (d) కబీర్
✔ Correct Answer: (4) (d), (c), (b), (a) (Kabir -> Nanak -> Chaitanya -> Tukaram)
Question 129
Which one of the following statements is not correct about Raja Ram Mohan Roy?
రాజా రామ్ మోహన్ రాయ్ కు సంబంధించి ఈ క్రింది ప్రవచనములలో సరి అయినది కాదు?
✔ Correct Answer: (3) To support his arguments, he depended upon Vedic and Puranic Literature (ఆయన పురాణాలను వ్యతిరేకించి వేదాలు, ఉపనిషత్తులను మాత్రమే సమర్థించారు)
Question 130
Which one of the following statements is not correct about Portuguese presence in India?
భారతదేశంలో పోర్చుగీసు వారికి సంబంధించినంతవరకు ఈ క్రింది వాటిలో ఏది సరి అయినది కాదు?
✔ Correct Answer: (3) Portuguese conquered Goa from Mysore rulers in 1510 and made it their capital (గోవాను బీజాపూర్ పాలకుల నుండి జయించారు)
Question 131
Arrange the following Political Associations chronologically based on their inception:
(a) Indian Association (b) Poona Sarvajanik Sabha (c) Madras Mahajana Sabha (d) Bombay Presidency Association
(a) Indian Association (b) Poona Sarvajanik Sabha (c) Madras Mahajana Sabha (d) Bombay Presidency Association
ఈ క్రింది రాజకీయ సంస్థలను అవి ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా క్రమానుగుణముగా అమర్చుము:
(a) ఇండియన్ అసోసియేషన్ (b) పూనా సార్వజనిక సభ (c) మద్రాసు మహాజన సభ (d) బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్
(a) ఇండియన్ అసోసియేషన్ (b) పూనా సార్వజనిక సభ (c) మద్రాసు మహాజన సభ (d) బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్
✔ Correct Answer: (2) (b), (a), (c), (d) (Poona 1870 -> Indian Assoc 1876 -> Madras 1884 -> Bombay 1885)
Question 132
Who among the following is not associated with defence of the Indian National Army prisoners in the Year 1945-46?
ఈ క్రింది వారిలో ఎవరు 1945-46 నాటి 'ఇండియన్ నేషనల్ ఆర్మీ' ఖైదీ ల తరఫున వాదించిన వారిలో భాగస్వాములు కాదు?
✔ Correct Answer: (3) Mahadev Desai (మహాదేవ దేశాయి - ఈయన 1942 లోనే మరణించారు)
Question 133
Arrange the following important events chronologically based on the Muslim separatist politics:
(a) Deliverance Day (b) Lucknow Pact (c) Direct Action day (d) Establishment of All India Muslim League
(a) Deliverance Day (b) Lucknow Pact (c) Direct Action day (d) Establishment of All India Muslim League
ముస్లిం ప్రత్యేక వర్గ రాజకీయములలో ఈ క్రింది ముఖ్యమైన ఘట్టములను క్రమానుగుణముగా అమర్చుము:
(a) డెలివరెన్స్ డే (b) లక్నో ఒప్పందము (c) ప్రత్యక్ష చర్య రోజు (d) ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పాటు
(a) డెలివరెన్స్ డే (b) లక్నో ఒప్పందము (c) ప్రత్యక్ష చర్య రోజు (d) ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పాటు
✔ Correct Answer: (2) (d), (b), (a), (c) (League 1906 -> Lucknow 1916 -> Deliverance 1939 -> Direct Action 1946)
Question 134
Which one of the following opinions on the nature of 1857 Mutiny is not correct?
1857 సిపాయిల తిరుగుబాటు స్వభావముపై ఈ క్రింది అభిప్రాయములలో ఏది సరి అయినది కాదు?
✔ Correct Answer: (4) William Dalrymple: "It is a conflict between civilization and Barbarism" ('Civilization and Barbarism' was said by T.R. Holmes)
Question 135
Tropical monsoon forests are normally ____
అయనరేఖ ఋతుపవన అడవులు సాధారణముగా ____ తో కలవు.
✔ Correct Answer: (2) Deciduous forests (ఆకు రాల్చే అడవులు)
Question 136
The predominant vegetation of hot deserts is:
అత్యుష్ణ ఎడారులలో ప్రముఖముగా ____ ఉద్భిజ్జ సంపద ఉండును.
✔ Correct Answer: (1) Xerophytes (జెరోఫైట్స్)
Question 137
The hot & dry wind which originates in Sahara is:
సహారా ఎడారులలోని అత్యుష్ణ మరియు పొడి గాలుల వలన ____ ఉద్భవించును.
✔ Correct Answer: (1) Sirocco (సిరోక్కో)
Question 138
The Mediterranean lands are also known as:
మధ్యధరా భూములను ____ అని కూడా పిలువబడును.
✔ Correct Answer: (1) Orchard lands (ఆర్చర్డ్ భూములు)
Question 139
The planet that takes 88 days to make one revolution of the sun is:
ఒక సారి సూర్యుని చుట్టు తిరిగి రావడానికి 88 రోజుల సమయము ____ గ్రహముకు పడుతుంది.
✔ Correct Answer: (3) Mercury (బుధుడు / మెర్క్యురీ)
Question 140
Which one of the following is the source region for the formation of air masses?
ఈ క్రింది వాటిలో వాయు రాశులుగా ఏర్పడడానికి గల ఆధార ప్రాంతము:
✔ Correct Answer: (4) The Siberian plain (సైబీరియన్ మైదానము)
Question 141
Sub-tropical high pressure belts are also referred as:
ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖలలు ____ గా పేర్కొంటారు.
✔ Correct Answer: (3) Horse latitudes (అశ్వ అక్షాంశములు)
Question 142
Which is the largest Physiographic division of India?
భారతదేశములో అత్యధికముగా విస్తరించియున్న భౌతిక మండలం ఏది?
✔ Correct Answer: (3) Greater Indian plateau (బృహత్ భారత పీఠభూమి)
Question 143
In India Multi Mode Transport System (MMTS) was started on:
భారతదేశములో 'మల్టీ మోడ్ రవాణా వ్యవస్థ'ను ____ నాడు ప్రారంభించారు.
✔ Correct Answer: (2) 9th August 2003 (9 ఆగస్టు 2003)
Question 144
Karewa Soil is known for the cultivation of:
కరేవా మృత్తికలు ____ సాగుకు ఉపయోగించుదురు.
✔ Correct Answer: (4) Saffron (కుంకుమ పువ్వు)
Question 145
Namchik Coal Mine is situated in:
నమ్‌చిక్ బొగ్గు గనులు ____ లో నెలకొల్పబడినవి.
✔ Correct Answer: (3) Arunachal Pradesh (అరుణాచల్ ప్రదేశ్)
Question 146
The Konkan Railway transportation was started on:
కొంకణ్ రైల్వే రవాణా ____ తేదీనాడు ప్రారంభించబడింది.
✔ Correct Answer: (3) 15th August 1998 (15వ ఆగస్టు 1998)
Question 147
The boundary between India and Pakistan is an example of:
భారతదేశం మరియు పాకిస్తాన్ ల మధ్యగల సరిహద్దుకు ఉదాహరణ:
✔ Correct Answer: (1) Super imposed boundary (ఉపరిసంస్థ సరిహద్దు)
Question 148
Which one of the following is the most urbanized state in India?
ఈ క్రింది వాటిలో అత్యధికముగా పట్టణీకరణము చెందిన రాష్ట్రం ఏది?
✔ Correct Answer: (4) Tamil Nadu (తమిళనాడు)
Question 149
Centre for Arid Zone Research Institute is located at:
శుష్క మండల కేంద్ర పరిశోధన సంస్థ (CAZRI) ____ వద్ద నెలకొల్పబడినది.
✔ Correct Answer: (3) Jodhpur (జోధ్‌పూర్)
Question 150
Which one of the following state has the lowest Human Development Index?
ఈ క్రింద ఇవ్వబడిన రాష్ట్రములలో అత్యల్ప మానవ అభివృద్ధి సూచిక (HDI) కలిగిన రాష్ట్రము:
✔ Correct Answer: (1) Bihar (బీహార్)
No comments:
Post a Comment