జైన & బౌద్ధ మతాలు - గ్రాండ్ ప్రాక్టీస్ టెస్ట్ (SET 2)
మూల ప్రశ్నలు: 26 నుండి 50) | Advanced Tough MCQs
⚡ Quick Revision Summary (Set 2: ప్రశ్నల ముఖ్యాంశాలు)
| Q.No | ప్రధానాంశం (Topic) | పరీక్షా దృక్కోణం / ముఖ్య సమాధానం |
|---|---|---|
| 1 | సల్లేఖన వ్రతం (సంతార) | మోక్షం కొరకు ఆహార పానీయాలు విడిచి స్వచ్ఛందంగా ప్రాణత్యాగం చేయడం |
| 2 | పార్శ్వనాథుని సాధన | సమ్మెత శిఖరంపై 84 రోజుల కఠోర తపస్సు |
| 3 | జైనమతం పేరు పుట్టుక | మహావీరుడు ఇంద్రియ విజేతయై 'జినుడు' గా మారడం వల్ల |
| 4 | మహావీరుని తపస్సు కాలం | 12 సంవత్సరాల కఠోర సాధన (42వ ఏట కైవల్య జ్ఞానం) |
| 5 | సర్వజీవవాదం (Animism) | రాళ్ళు, నీరు వంటి అచేతన వస్తువుల్లోనూ జీవముంటుందనే జైన విశ్వాసం |
| 6 | శ్వేతాంబర vs దిగంబర | శ్వేతాంబరులు (శ్వేత వస్త్రాలు), దిగంబరులు (నగ్నత్వం - దిక్కులే వస్త్రాలు) |
| 7 | ఉదయగిరి జైన గుహలు | కళింగ చక్రవర్తి ఖారవేలుడు (చేతి రాజవంశం) |
| 8-9 | కేవలి & సంతార | కేవలి = కైవల్య జ్ఞాని; సల్లేఖనను రాజస్థాన్‌లో సంతార అంటారు |
| 10 | కఠిన జైన నియమాలు | అహింస మరియు బ్రహ్మచర్యము |
| 11 | జైన vs బౌద్ధ ప్రాచీనత | 24 మంది తీర్థంకరుల సంప్రదాయం ఉండటం వల్ల జైనమే ప్రాచీనమైనది |
| 12 | జైన పవిత్ర గ్రంథాలు | 12 అంగాలు, 12 ఉపాంగాలు (అర్ధమాగధి ప్రాకృత భాష) |
| 13-14 | సల్లేఖనం & జైన నివాసాలు | ఇది ఆత్మహత్య కాదు, ఆధ్యాత్మిక త్యాగం; నివాసాలను బసదులు/భిక్షుగృహాలు అంటారు |
| 15 | శ్రావణబెళగొళ బాహుబలి | చాముండరాయుడు మలిపించిన 57 అడుగుల ఏకశిలా విగ్రహం (కర్ణాటక) |
| 16 | చంద్రగుప్తుని సల్లేఖనం | శ్రావణబెళగొళ (చంద్రగిరి కొండ) వద్ద భద్రబాహుతో కలిసి దేహత్యాగం |
| 17-18 | మగధ పాలకుడు బింబిసారుడు | బుద్ధుడు మరియు మహావీరుడు ఇద్దరి సమకాలికుడు, పోషకుడు |
| 19 | వేదాల ప్రామాణికత తిరస్కరణ | జైన, బౌద్ధ మతాలు రెండూ వైదిక యజ్ఞాలు, బలులను వ్యతిరేకించాయి |
| 20-22 | బుద్ధుని జననం & వంశం | క్రీ.పూ. 567/563, లుంబిని (నేపాల్ - రుమిందై శాసనం); శాక్య క్షత్రియుడు |
| 23 | బుద్ధుని కుటుంబం & సహచరులు | భార్య: యశోధర, కొడుకు: రాహులుడు, గుర్రం: కంథక, సారధి: చెన్నడు |
| 24-25 | మహాభినిష్క్రమణము | 29వ ఏట సత్యం కోసం గృహత్యాగం చేయడం (గుర్తు: గుర్రం) |
No comments:
Post a Comment