రాష్ట్ర కూటులు History of Rashtrakuta Dynasty

TSStudies
0

రాష్ట్ర కూటులు (క్రీ.శ. 696-966)

మూల పురుషుడు మొదటి ఇంద్ర రాజు (క్రీ.శ.696-710) మొదట్లో చాళుక్య వంశ సామంతులుగా ఉండేవారు
మొదటి గోవిందరాజు (క్రీ.శ.710-725)
మొదటి కర్కరాజు (క్రీ.శ.725-735)
రెండవ ఇంద్రరాజు (క్రీ.శ.735-748) - బాదామి చాళుక్యుల సామంతులు
దంతిదుర్గుడు (క్రీ.శ.748-758)
  • స్వతంత్ర రాజ్య స్థాపకుడు 
  • క్రీ.శ.738 లో జరిగిన యుద్ధంలో అరబ్బులను ఓడించాడు 
  • ఇతని యొక్క బిరుదులు పృథ్వీవల్లభ, ఖడ్గావలోక, మహారాజాధిరాజా, పరమహేశ్వర, పరామభట్టారక 
మొదటి కృష్ణుడు (క్రీ.శ.758-772)
  • ఇతనికి సుభత్తుంగ, అకాలవర్షుడు అనే బిరుదులు  కలవు 
  • ఇతను ఎల్లోరాలోని కైలాస దేవాలయాన్ని (ఏకశిలా నిర్మితం) నిర్మించాడు. దీనికి 'World Heritage Site' గుర్తింపు లభించింది. 
రెండవ గోవిందుడు (క్రీ.శ.780-792)
  • ఇతన్ని సువర్ణ గోవిందరాజు, ప్రఖాత వర్షుడు అని అంటారు 
  • ద్రువరాజు (క్రీ.శ.780-792)
  • ఇతని యొక్క బిరుదులు శ్రీవల్లభ, నిరూప కేలివల్లభ, దానార్ణవ 
మూడవ గోవిందుడు (క్రీ.శ.793-814)
  • ఇతను రాష్ట్ర కూటుల్లో అగ్రగణ్యుడు 
అమోఘవర్షుడు (క్రీ.శ.814-880)
  • ఇతని యొక్క అసలు పేరు శర్యుడు 
  • ఇతను 'కవిరాజ మార్గం' అనే అలంకార గ్రంధాన్ని రచించాడు. ప్రశ్నోత్తర రత్నమాలిక అనే కావ్యాన్ని రచించాడు 
  • ఇతనికి కవిరాజు అనే బిరుదు కలదు 
  • ఇతడు 'మాన్యఖేట' నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు 
రెండవ కృష్ణుడు (క్రీ.శ.880-914)
మూడవ ఇంద్రుడు (క్రీ.శ.914-928)
రెండవ అమోఘవర్షుడు (క్రీ.శ.928-929)
నాల్గొవ గోవిందుడు (క్రీ.శ.930-936)
మూడవ అమోఘవర్షుడు (క్రీ.శ.936-939)
మూడవ కృష్ణుడు (క్రీ.శ.939-966)
ఖొట్టిగ (క్రీ.శ.967-972)
రెండవ కర్కరాజు (క్రీ.శ.972-973) -- ఇతను చివరి రాజు. 

Post a Comment

0Comments

Post a Comment (0)