Indian Independence Movement-2

TSStudies
మితవాదులు :
భారతదేశంలో జాతీయ ఉద్యమం లేదా మితవాద ఉద్యమం 1885లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఏర్పాటుతో ప్రారంభమైంది.
లక్ష్యాలు :
బాధ్యతాయుతమైన ప్రభుత్వం
వయోజన ఓటుహక్కు
గవర్నర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో అధిక భారతీయులు ఉండుట
సివిల్‌ సర్వీసెస్‌లో అధిక భారతీయులు ఉండుట
భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఉన్న వెనకబాటుతనానికి గల కారణాలు తెలుసుకొని వాటి అభివృద్ధి కొరకు చర్యలు తీసుకొనుట
దక్షిణాఫ్రికాలో భారతీయుల స్థితిగతులను మెరుగుపరచాలి
మిలిటరీపై ఖర్చు తగ్గించాలి

పద్ధతులు:
P.P.P (Pary, Petition, Protest) (ప్రార్ధన -విజ్ఞాపన-నిరసన)
వార్తాపత్రికలు ప్రచురించుట
పుస్తకాలు రచించుట
పట్టణాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రసంగాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించుట

పాత్ర:
గోపాలకృష్ణ గోఖలే :
contribution of Gopal Krishna Gokhale in the freedom movement of India in telugu,Gopal Krishna Gokhale Indian social reformer,Gopal Krishna Gokhale  Indian National Congress,How The Mahatma Was Influenced by Gopal Krishna Gokhale in telugu,What is the contribution of Gopal Krishna Gokhale towards India's freedom struggle in telugu,What was the role of Gopal Krishna Gokhale in the Indian Independence Struggle in telugu,The legacy of Gopal Krishna Gokhale,Mahatma Gandhi s Political Mentor Gopal Krishna Gokhale,Gopal Krishna Gokhale was the pioneer of Indian National movement,బిరుదు- భారత జాతీయ ఉద్యమ పితామహుడు
వార్తాపత్రిక - సుధారఖ్‌ (జి. జి. అగార్కర్‌ కూడా సుధారఖ్‌‌ పత్రికను మహారాష్ట్రలో ప్రచురించాడు)
పుస్తకము - The Principles of Political Science
సంస్థ -  The Servants of India Society (1905లో బొంబాయిలో)
గురువు  - మహాదేవ గోవింద రెనడే (ఎం. జి.రెనడే )
గాంధీజీ యొక్క రాజకీయ గురువు - గోఖలే
నిర్బంధ ప్రాథమిక విద్యను డిమాండ్‌ చేసిన మొట్టమొదటి వ్యక్తి -గోఖలే(భారతదేశ సంస్థానములలో బరోడా మొట్టమొదటిసారిగా నిర్భంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది)

దాదాబాయ్‌ నౌరోజీ:
contribution of Dadabhai Naoroji in the freedom movement of India in telugu,Dadabhai Naoroji Indian social reformer,Dadabhai Naoroji  Indian National Congress,How The Mahatma Was Influenced by Dadabhai Naoroji in telugu,What is the contribution of Dadabhai Naoroji towards India's freedom struggle in telugu,What was the role of Dadabhai Naoroji in the Indian Independence Struggle in telugu,The legacy of Dadabhai Naoroji,Mahatma Gandhi s Political Mentor Dadabhai Naoroji,Dadabhai Naoroji was the pioneer of Indian National movement,బిరుదులు:
- భారతదేశ కురువృద్ధుడు
- మొదటి ఆర్థికవేత్త (First Economist of India)
- Father of Drain Theory
- First Indian British Parliamentarian

వార్తాపత్రికలు:
- వాయిస్‌ ఆఫ్‌ ఇండియా (లండన్‌లో ఇంగ్రీష్‌లో)
- రాస్ట్‌ గోఫ్తర్‌ (మహారాష్ట్రలో పార్శీ భాషలో)
పుస్తకము - Poverty and Unbritish Rule in India, Debt to India
సంస్థలు - ఈస్ట్‌ ఇండియా అసోసియేషన్‌ (లండన్‌లో), Parsi Reform Association  (మహారాష్ట్రలో పార్శీ సంస్కరణల కొరకు)
రాయలసీమ కురువృద్ధుడు -కల్లూరి సుబ్బారావు
దక్షిణ భారతదేశ కురువృద్ధుడు -సుబ్రహ్మణ్య అయ్యర్‌
భారతదేశ కురువృద్ధుడు -దాదాబాయి నౌరోజీ
ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు మూడు సార్లు అధ్యక్షుడైన మొట్టమొదటి వ్యక్తి -దాదాబాయ్‌నౌరోజీ
1886 - కలకత్తా
1893 - లాహోర్‌
1906 - కలకత్తా
1906 కలకత్తాలో జరిగిన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశంలో నౌరోజీ అధ్యక్షతన 4 తీర్మానాలు ఆమోదించబడ్డాయి. అవి
1) స్వరాజ్య తీర్మానం
2) స్వదేశీ తీర్మానం
3) బహిష్కరణ తీర్మానం
4) జాతీయ విద్య తీర్మానం
నౌరోజీ లండన్‌లో ఫిన్స్‌బెరి నియోజకవర్గం నుంచి లిబరల్‌ పార్టీ తరపున పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు.
ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు కాంగ్రెస్‌ అనే పదాన్ని ఇచ్చాడు. అంతకుముందు ఇండియన్‌ నేషనల్‌ యూనియన్‌ అని పిలిచేవారు.
బ్రిటీష్‌ పరిపాలన 'శాశ్వతంగా పాతుకుపోయి, నిత్యం పెరుగుతూపోయే ఒక విదేశీ దురాక్రమణ అని దాదాబాయి నౌరోజీ ప్రకటించారు.
బ్రిటీష్‌ విధానాల వలన, చేతివృత్తుల పతనం వల్ల పెద్దఎత్తున నిరుద్యోగ సమస్య తలెత్తింది.
నౌరోజీ తన అభిప్రాయాలను "Poverty and Unbritish Rule in India" అనే గ్రంథంలో ప్రకటించాడు.