కమిటీలు

TSStudies
0
విద్యపై కమిటీలు:
చార్లెస్ ఉడ్ కమిటీ-1854: మాగ్గాకార్టా ఆఫ్‌ ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ అంటారు.
హంటర్‌ కమిటీ (రిప్పన్‌)-1882: ప్రాథమిక, మాధ్యమిక విద్యకు ప్రాధాన్యమిచ్చింది.
రౌలింగ్‌ కమిటీ (కర్జన్‌)-1902
డ్లర్‌ కమిటీ-1917: కలకత్తా విశ్వవిద్యాలయ పనితీరును సమీక్షించుట
ఆర్తాగ్ కమిటీ-1929
కార్జంట్ కమిటీ -1944: 6-11 సం॥ల పిల్లలకు నిర్బంధ విద్య కల్పించాలని పేర్కొంది.

కరువుపై కమిటీలు:
క్యాంప్‌బెల్‌ కమిటీ-1866
స్టాచ్సీ కమిటీ-1880
జేమ్స్‌లాల్‌ కమిటీ-1896
మెక్‌డొనీల్‌ కమిటీ-1900

సివిల్  సర్వీసెస్‌పై కమిటీలు:
మెకాలే కమిటీ-1830వ దశకం
ఐఛ్చిన్సన్‌ కమిటీ-1886
ఐలింగ్టన్‌ కమిటీ (రాయల్‌ కమిటీ)-1912 దీనిలో భారతీయ సభ్యుడు -గోఖలే
(ఈ కమిటీ నివేదిక ఆధారంగా లండన్‌, కలకత్తాలలో ఒకేసారి పరీక్షలు నిర్వహించడం ప్రారంభించారు. 1922లో కలకత్తా సెంటర్‌ ఇవ్వబడింది)
ఫారెన్‌ హ్యామ్‌ కమిటీ-1923

కరెన్సీపై కమిటీలు:
మాన్స్‌ఫీల్డ్‌ కమిటీ-1886
హర్షల్‌ కమిటీ-1893
ఫౌలర్‌ కమిటీ-1898
బాబింగ్టన్‌ స్మిత్‌ కమిటీ-1919
హిల్టన్‌ యంగ్‌ కమిటీ-1939

సైన్యంపై కమిటీలు:
ఇషర్‌ కమిటీ-1920
స్కీన్ కమిటీ-1925
గారెన్‌ కమిటీ-1932
చాట్‌ఫీల్డ్‌ కమిటీ-1939

రైల్వేలపై కమిటీలు:
అక్‌వోర్త్‌ కమిటీ-1921(1892లోఇతను బ్రిటీప్‌ రైల్వే చైర్మన్‌)
రాబర్ట్స్‌ కమిటీ (కర్ణన్‌)-1901

ఇతర కమిటీలు :
వ్యవసాయంపై - లిన్‌లిత్‌గో కమిటీ-1928
కార్మికులపై - వీట్లీ కమిటీ-1929
నిరుద్యోగంపై - తేజ్‌ బహదూర్‌ సాప్రూ కమిటీ-1935
పరిశ్రమలు మరియు కార్మికుల మధ్య వివాదాల పరిష్కార కమిటీ - ఫాసెట్‌ కమిటీ
అంతర్‌ రాష్ట్ర సంబంధాలపై - బట్లర్‌ కమిటీ-1927
భారతీయ ఖర్చులపై - వెల్చి కమిటీ-1895
బెంగాల్‌ శిస్తు వసూలు విధాన కమిటీ - ఫ్లాడ్‌ కమిటీ-1940
జలియన్‌ వాలాబాగ్‌ - హంటర్‌ కమిషన్‌-1919
భూమిశిస్తు మరియు కరువు - అమిని-1878
రెవెన్యూ విభజన - లిట్టన్‌
పోలీస్‌ - ఫ్రేజర్‌-1902
నీటిపారుదల - మాన్‌క్రీఫ్‌-1902
ధరల పెరుగుదల - దత్త
కోఆపరేటివ్స్‌ - నికోల్సన్‌, మెక్‌లాగెన్‌


Post a Comment

0Comments

Post a Comment (0)