TSPSC Group 2 Detailed Syllabus in Telugu:
Published on 11 August 2016 (First Group 2 Notification in Telangana)
PAPER 1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్
1. కరెంట్ అఫైర్స్: ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ
2. అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు
3. జనరల్ సైన్స్: శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన
విజయాలు
4. పర్యావరణ అంశాలు: విపత్తు నిర్వాహణ, నివారణ ఉపశమన చర్యలు
5. ప్రపంచ భౌగోళిక శాస్త్రం,
భారత భౌగోళిక
శాస్త్రం, తెలంగాణ భౌగోళిక శాస్త్రం
6. భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
7. తెలంగాణ సమాజం, సంస్కృతీ, వారసత్వం, కళలు, సాహిత్యం
8. తెలంగాణ రాష్ట్ర విధానాలు
9. సామాజిక ఎడబాటు: హక్కుల అంశాలు, సమ్మిళిత విధానాలు
10. Logical Reasoning: విశ్లేషణ సామర్ధ్యం, డేటా ఇంటర్ప్రిటేటషన్
11. ప్రాథమిక ఇంగ్లీష్ (10 వ తరగతి స్థాయి)
PAPER 2: చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం
I. భారతదేశ, తెలంగాణ
సామాజిక సాంస్కృతిక చరిత్ర
1. సింధులోయ
నాగరికత ప్రత్యేకత లక్షణాలు: సమాజం, సంస్కృతి, తొలి వేద, మలివేద, నాగరికతలు,
క్రీ.
పూ . పూర్వం6 వ శతాబ్దంలో మత ఉద్యమాలు - జైన మతం, బౌద్ధ మతం, మౌర్యులు, గుప్తుల,
పల్లవుల, చాళుక్యుల సామాజిక, సాంస్కృతిక సేవలు, చోళుల కళలు, వాస్తు శిల్పం, హర్షుడు, రాజపుత్ర యుగం.
2. ఇస్లాం ఆగమనం, ఢిల్లీ సుల్తాన్ వంశం స్థాపన -
ఢిల్లీ సుల్తానుల కాలంలో సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు - సూఫీ , భక్తి ఉద్యమాలు, మొఘలులు : సామజిక సాంస్కృతిక పరిస్థితులు భాష, సాహిత్యం, కళలు, వాస్తు శిల్పం, మరాఠాల సంస్కృతికి వారు చేసిన సేవలు, బహుమనీలు, విజయనగర సామ్రాజ్యంలో దక్కన్ సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు -
సాహిత్యం, కళలు, వాస్తు శిల్పం.
3. యూరోపియన్లు ఆగమనం:
బ్రిటిష్ పాలన ప్రారంభం , విస్తరణ, సామాజిక, సాంస్కృతిక
విధానాలు, కార్న్ వాలీస్, వెల్లస్లీ, బెంటిగ్, డల్హౌసీ , ఇతరులు. 19 వ శతాబ్దంలో సామాజిక - మత సంస్కరణ ఉద్యమాల ఉద్భవం.
భారతదేశంలో సామాజిక నిరసన ఉద్యమాలు జ్యోతిబా , సావిత్రి భాయి పూలే, అయ్యంకాళి, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, నాయకర్ , గాంధీ, అంబేద్కర్
మొదలైనవారు.
4. ప్రాచీన తెలంగాణలో సామాజిక, సాంస్కృతిక
పరిస్థితులు - శాతవాహనులు,
ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, ముదిగొండ, వేములవాడ చాళుక్యులు, మతం బాషా , సాహిత్యం, కళ,
వాస్తు శిల్పం, మధ్యయుగ తెలంగాణా, కాకతీయులు, రాచకొండ, దేవరకొండ వెలమల సేవలు, కుతుబ్ షాహీలు, సామాజిక సాంస్కృతిక అభివృద్ధి, ఉమ్మడి సంస్కృతి ఆవిర్భావం, పండుగలు మొహరం, ఉర్సు, జాతరలు మొదలైనవి.
5. అసఫ్ జాహీ వంశ స్థాపన - నిజాం ఉల్క్ ముల్క్ నుండి మీర్
ఉస్మాన్ అలీ ఖాన్ - నిజాం సంస్కరణలు సామాజిక వ్యవస్థ, సామాజిక పరిస్థితులు - జాగీర్ధారులు , జమీందారులు , దేశముఖ్ లు దొరలు - వెట్టి, భగేలా వ్యవస్థ మహిళలు స్థానం.
తెలంగాణాలో సామాజిక సాంస్కృతిక ఉద్యమాల ఆవిర్భావం, ఆర్య సమాజ్, ఆంధ్ర మహాసభ , ఆంధ్ర మహిళాసభ, ఆది హిందూ ఉద్యమాలు , సాహిత్య గ్రంధాలయ ఉద్యమాలు , గిరిజన, రైతాంగ ఉద్యమాలు , రామ్ జీ గోం
II. భారతదేశ రాజ్యాంగం, రాజకీయాల అవలోకనం
1. భారత రాజ్యాంగ పరిమాణ క్రమం
- లక్షణాలు మరియు ప్రధాన లక్షణాలు పీఠిక
2. ప్రాథమిక హక్కులు - ఆదేశిక
సూత్రాలు - ప్రాథమిక విధులు
3. భారత సమాఖ్య వ్యవస్థలోని విశిష్ట
లక్షణాలు - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన, పరిపాలనాధికార పంపిణి.
4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు : రాష్ట్రపతి -
ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి.
గవర్నర్ మరియు ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి - అధికారాలు, విధులు.
5. 73, 74 వ రాజ్యాంగ సవరణ
ప్రత్యేక ప్రస్తావనతో గ్రామీణ, పట్టణ పరిపాలన
6. ఎన్నికల వ్యవస్థ: స్వేచ్ఛగా, నిస్పాక్షికంగా ఎన్నికల నిర్వహణ, అనైతిక కార్యకలాపాలు, ఎన్నికలసంఘం, ఎన్నికల సంస్కరణలు
మరియు రాజకీయ పార్టీలు.
7. భారత న్యాయవ్యవస్థ : న్యాయవ్యవస్థ
క్రియాశీలత
(ఎ) షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనార్టీల కోసం ప్రత్యేక నియమకాలు.
(బి) సంక్షేమ కార్యక్రమాలు అమలుకు
యంత్రాగం - షెడ్యూల్డు కులాల జాతీయ కమీషన్ షెడ్యూల్డు తెగల జాతీయ కమీషన్, వెనుకబడిన తరగతుల జాతీయ కమీషన్.
8. భారత రాజ్యాంగం : సరికొత్త
సవాళ్లు.
III. సామాజిక నిర్మాణం, అంశాలు ప్రభుత్వ
విధానాలు
1. భారత సామాజిక వ్యవస్త నిర్మాణం:
భారతీయ సమాజ ముఖ్య లక్షణాలు, కులం, కుటుంబం, వివాహం, బందువులు, మతం, తెగ, మహిళలు, మధ్యతరగతి - తెలంగాణా సమాజం యొక్క సామాజిక, సాంస్కృతిక లక్షణాలు.
2. సామాజిక అంశాలు: అసమానత, ఎడబాటు, కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వం, మహిళల పై హింస, బాల కార్మికులు, మానవ రవాణా, వికలాంగులు, వృద్దులు.
3. సామాజిక ఉద్యమాలు: రైతాంగ
ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల దళిత ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ప్రాంతీయ స్వేచ్ఛా ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు.
4. తెలంగాణ ప్రత్యేక సామాజిక అంశాలు:
వెట్టి జోగిని, దెవదాసి వ్యవస్థ, బాల కార్మికులు, బాలిక శిశువులు, ఫ్లోరోసిస్, వలస రైతుల, నేత కార్మికుల ధుస్థితి.
5. సామాజిక విధానాలు సంక్షేమ కార్యక్రమాలు: SC, ST, BC మహిళలు, మైనారిటీ కార్మికులు, వికలాంగులు, పిల్లల కోసం నిశ్శయాత్మక విధానాలు: సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగ, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, గ్రామీణ పట్టణ, మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం.
III. ఎకానమీ, అభివృద్ధి
I . భారత ఆర్ధికవ్యవస్థ: అంశాలు మరియు సవాళ్లు
III. ఎకానమీ, అభివృద్ధి
I . భారత ఆర్ధికవ్యవస్థ: అంశాలు మరియు సవాళ్లు
1. ప్రగతి మరియు అభివృద్ధి : ప్రగతి, అభివృద్ధి భావన - ప్రగతి మరియు
అభివృద్ధి సంబంధం
2. ఆర్ధిక ప్రగతి చర్యలు : జాతీయవాదం -
నిర్వచనం, భావన, జాతీయవాదాన్ని గణించే విధానం, నామమాత్ర మరియు వాస్తవిక ఆదాయం
3. పేదరికం నిరుద్యోగం : పేదరిక భావనలు, ఆదాయ ఆధారిత పేదరికం మరియు ఆదాయేతర
పేదరికం, పేదరిక గణన నిరుద్యోగం, నిర్వచనం, నిరుద్యోగంలో రకాలు.
4. భారత ఆర్ధికవ్యవస్థలో ప్రణాళికలు :
లక్ష్యాలు, ప్రాధాన్యతలు, వ్యూహాలు, పంచవర్ష ప్రణాళికల కార్య సిద్ది - 12వ పంచవర్ష ప్రణాళిక, సమ్మిళిత అభివృద్ధి - నీతి ఆయోగ్.
II . తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ
మరియు అభివృద్ధి
1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ
ఆర్ధిక వ్యవస్థ (1956-2014), నష్టాలు (నీరు, బచావత్ కమిటీ), ఆర్ధికం (లలిత్, భార్గవ, వాంచూ కమిటీ), ఉపాధి కల్పన (జై భారత్ కమిటీ, గిర్ గిలానీ కమిటీ), అభివృద్ధిలో వెనకబాటుతనం
2. తెలంగాణాలో భూ సంస్కరణలు : దళారీ
వ్యవస్థ తొలిగింపు, జమిందారీ, జాగీర్దార్ , ఇనాందార్, కౌలుదారీ వ్యవస్థలో సంస్కరణలు, భూ పరిమితి, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో బదలాయింపు.
3. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు : GNDP లో వ్యవసాయం
మరియు వ్యవసాయ అనుబంధ రంగాల వాటా భూ కమతాల పంపిణీ,
వ్యవసాయం పై ఆధారం: నీటి పారుదల - నీటిపారుదల వనరులు, మెత్త భూముల వ్యవసాయంలో సమస్యలు, వ్యవసాయ రుణాలు
4. పరిశ్రమలు మరియు సేవ రంగాలు, పారిశ్రామిక నిర్మాణం అభివృద్ధి, సూక్ష్మ, చిన్న,
మధ్య తరహా పరిశ్రమల రంగం (MSME
) పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, తెలంగాణలో పారిశ్రామిక విధానం, సేవరంగ నిర్మాణం మరియు
అభివృద్ధి .
III. అభివృద్ధి
మార్పుకు సంబందించిన అంశాలు
1. గతిశీలక పురోభివృద్ధి : భారత్లో
ప్రాంతీయ అసమానతలు - సామాజిక అసమానతలు - కులం, తెగ, లింగం మరియు మతం, వలస : పట్టణీకరణ
2. అభివృద్ధి, స్థానభ్రంశం : భూ సేకరణ విధానం, పునరావాసం
3. ఆర్ధిక సంస్కరణలు : ప్రగతి, పేదరికం, అసమానతలు - సామాజిక అభివృద్ధి(విద్య, ఆరోగ్యం) సామాజిక మార్పు, సామాజిక భద్రత .
4. సుస్థిరాభివృద్ది : భావన మరియు గణన
సుస్థిరాభివృద్ది లక్ష్యాలు.
Paper 4: తెలంగాణ
ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు (1948-2014)