Telangana Festivals

TSStudies
0

తెలంగాణ పండుగలు List of Telangana Festivals

బోనాలు: 1813 నుంచి తెలంగాణాలో ఈ పండగను జరుపుకుంటున్నారు. 2014 జూన్ 16న తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది.
సంక్రాతి
శివరాత్రి 
హోలీ 
ఉగాది 
శ్రీరామ నవమి 
వరలక్ష్మి వ్రతం 
కృష్ణాష్టమి 
వినాయక చవితి 
దసరా: తెలంగాణాలో దసరా ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు. 
బతుకమ్మ పండుగ : దేవి అవతారం అయిన బతుకమ్మను పుష్పాలతో అలంకరించి ఆటలతో పాటలతో పూజిస్తారు
1వ రోజు: ఎంగిలిపూల బతుకమ్మ
2వ రోజు: అటుకుల బతుకమ్మ
3వ రోజు: ముద్దపప్పు బతుకమ్మ
4వ రోజు: నాన బియ్యం బతుకమ్మ
5వ రోజు: అట్ల బతుకమ్మ
6వ రోజు: అలిగిన బతుకమ్మ
7వ రోజు: వేపకాయల బతుకమ్మ
8వ రోజు: వెన్నముద్దల బతుకమ్మ
9వ రోజు: సద్దుల బతుకమ్మ
దీపావళి 
నాగుల చవితి 
క్రిస్టమస్ 
తీజ్ పండుగ: గిరిజన సంస్కృతికి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే తీజ్ పండుగను బంజారాలు/లంబాడీలు ఘనంగా జరుపుకుంటారు. 
మిలాద్-ఉన్-నబీ : ఈ పండుగను ప్రవక్త మహమ్మద్ జన్మదిన సందర్భంగా జరుపుకుంటారు. 
ఈద్-ఉల్-ఫితర్: దీనికి గల మరొక పేరు రంజాన్ 
ఈద్-ఉల్-జుహ: ఈ పండుగను బక్రీద్ అని కూడా అంటారు. ఇది ప్రవక్త ఇబ్రహీం చేసిన త్యాగానికి గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగ.

Post a Comment

0Comments

Post a Comment (0)